వెలసెనులే గగనాన తూర్పుతార | VELASENULE | Jessy Paul | Telugu Christmas Song

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024
  • Praise the lord 🙏
    Welcome to our channel @ Soldiers Of Christ UA-cam channel
    We are uploading inspiration spiritual messages & Songs in this channel to pulpit God 's work
    Don't forget to like 👍 share & Subscribe to our channel
    💢LIKE !
    💥SHARE !!
    💫SUBSCRIBE !!!
    💣COMMENT !!!!
    💥Gmail : jesusismywayjesusisgodforall@gmail.com
    💫Instagram : ...
    God Bless You ...
    #jessypaul #soldiersofchrist #christmassong

КОМЕНТАРІ • 6

  • @sebastianraj-rr7gw
    @sebastianraj-rr7gw 11 місяців тому +29

    వెలసెనులే గగనాన తూర్పుతార నిశీధిరేయి జాములో కురిసెనులే జగాన ప్రేమధార - రక్షకుడేసు జన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే - దీనులు ధన్యులాయెనే
    "శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే
    1. తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు - తీరాలు దాటి నిను చూడగా బంగారు సాంబ్రాణి బోళములర్పించి - నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని
    2. జగాలనేలే జయశీలుడేసే - జీవాధిపతిగా జనియించెనే శరీరధారై పరిశుద్ధుడేసే - పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి - కీర్తించి కొనియాడెదము
    3. మా పాపభారం భరియించెనే - మా దుఃఖ దోషం తొలగించెనే మన్నించి మమ్ము క్షమియించెనే - కరుణించి మాపై కృపచూపునే
    మనసున్న మహారాజై - మా మదిలో ఉదయించెనే

  • @cutyshelomita7187
    @cutyshelomita7187 11 місяців тому +6

    thank you so much for this song

  • @puppyvani613
    @puppyvani613 11 місяців тому +2

    Send me lyrics