Mana Rajyangam || mana andariki pavitra grandam || Ambedkar telugu song 2024 ||

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 67

  • @srinuvasuluvutukuru549
    @srinuvasuluvutukuru549 8 місяців тому +6

    పాట చాలా బాగుంది బాగా పాడారు రాజ్యాగం గురించి గొప్పగా చెబుతున్నారు జై భీమ్ ✊✊✊

  • @BunnyBunny-p5c
    @BunnyBunny-p5c 8 місяців тому +2

    #JAIBHEEM

  • @singarapparao4135
    @singarapparao4135 8 місяців тому +7

    ఇటువంటి పాటలు మరిన్ని తీసుకురావాలని..కోరుకుంటూ - జైభీమ్

  • @GaddamMusic
    @GaddamMusic 8 місяців тому +11

    మాస్టర్ జి ప్రముఖ సినీ రచయిత, అభ్యుదయ వాగ్గేయకారులు, వారి కలం నుండి జాలువారిన ఆ మహానియవుని చరిత డా|| బాబా సాహెబ్ అంబేడ్కర్ పాట చాలా గొప్పగా పొందుపరిచిన పాటను, anthe గొప్పగా అంజలి పులింటి (పాడుతా తియ్యగా ఫేం) గాయని గారు మధురంగా తన గాత్రంతో ఈ పాటను గొప్పగా పాడినారు, పెద్దన్న GL Namdev Anna గారు సంగీతాన్ని చాల చాల గొప్పగా అందించారు, ఇంత గొప్ప పాటను మాకు అందించినా అన్నా ఉదయ్ భాస్కర్ కవి, గాయకులు వారికి నా హృదయ పూర్వక జై భీమ్ లు ✊🎙️🖋️ ఇలాంటి మహనీయుల పాటలు మాకు మీ ద్వారా మరెన్నో అందించాలని, ముందు తరాల వారికి మహనీయుని చరిత్రను తమ పాటల ద్వారా అందించాలని, కోరుకుంటున్నాము, జై భీమ్..✊✊✊✊✊

    • @manoharjadi1587
      @manoharjadi1587 8 місяців тому +1

      Anna mi Chanel lo babasaheb ambedkar pata appudu vasthundhi ni pata kosam waiting

  • @gadpaledammapal3804
    @gadpaledammapal3804 7 місяців тому +3

    Jai Bheem

  • @shankarboddu8115
    @shankarboddu8115 8 місяців тому +3

    Excellent meeru ee Bahujana samajaniki ee Dheshaniki inka chala chala songs paadalani korukuntaam ❤️🔥👌👌👌👍👍💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 4 місяці тому +1

    మసాల అద్భుతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాట వినిపించారు చాలా అద్భుతంగా ఉంది ఇప్పటికైనా తెలుసుకోండి మానవ మనుగడకు జీవితాన్ని ఇచ్చే ఏకైక గ్రంథం అని అది భారత రాజ్యాంగం ఒక్కటేనని మానవుల తలరాతను మార్చే ఏకైక గ్రంథం ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాత్రమే జై భీమ్ జై భీమ్ జై భీమ్👌👍✊✊✊🤝

  • @adiyyamaster9
    @adiyyamaster9 6 місяців тому +1

    భారత రాజ్యాంగ...గొప్ప తనాన్ని... తెలియజేయడానికి... పాటుపడిన మీ బ్రుందానికి... శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను !

  • @hanumanthraochitrakayaput2770
    @hanumanthraochitrakayaput2770 8 місяців тому +1

    జై భీమ్ 💙💙💙

  • @BorraRamana
    @BorraRamana 15 днів тому +1

    Jai bheem ra good song

  • @prashanthprabhas9473
    @prashanthprabhas9473 8 місяців тому +2

    ❤ super😊😊😊😊😊

  • @psrajaiah561
    @psrajaiah561 2 місяці тому +1

    తల్లి నీకు శతకోటి వందనములు మరియు జై భీమ్ లు పాఠశాల విద్యార్థులు పాడుకోవడానికి ఒక చక్కటి గీతం. రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే గీతం మీ చక్కటి మధుర గానంతో పాడి పాటకు ప్రాణం పోశారు.వన్నె తెచ్చారు రాజ్యాంగం విలువను పెంచారు మీరు అభినందనీయులు.. అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన వారికి జై భీమ్ లు. ప్రతి విద్యార్థి ఈ పాటను నేర్చుకొని పాఠశాలలో కళాశాలలో విశ్వవిద్యాలయాలలో పాడి రాజ్యాంగం ప్రతిష్టను పెంపొందించాలని విజ్ఞప్తి

  • @thirlangigowrisankarrao599
    @thirlangigowrisankarrao599 8 місяців тому +3

    🌹🌹 జై భీమ్ జై జై భీమ్ ✊💪💐💐

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 8 місяців тому +2

    జైభీమ్. 🙏🙏👌👌జైబీమ్. 🌹🌹🌹🌹🌹

  • @sripalbolleddu7804
    @sripalbolleddu7804 15 днів тому +1

    Masterji ki madhi vandanalu aayana kalam galam andariki aadarsham jai Bheem jai masterji sir

  • @vasanthpilli6177
    @vasanthpilli6177 6 місяців тому +1

    Jai Bheem ❤❤

  • @vikassuhas7297
    @vikassuhas7297 6 місяців тому +1

    మన రాజ్యాంగమే మన అందరికీ పవిత్ర గ్రంధమనీ ఇది పవిత్ర గ్రంధమనీ బైబిల్,ఖురాన్,భగవద్గిత కంటే గొప్పదనీ.... తెలిసిందీ ఈ రోజే... తెలియాలి ప్రతీ రోజే చరణం:వేద పురాణాలూ

  • @rameshjilla4181
    @rameshjilla4181 8 місяців тому +2

    Jai bheem

  • @EluruDistReporter
    @EluruDistReporter 8 місяців тому +3

    💐👌👌జై భీమ్.

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 8 місяців тому +4

    Jaibheem

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 6 місяців тому +1

    Super
    Jai Bhim

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 8 місяців тому +1

    Jai Bheem Jai constituation Jai Bharat

  • @srinulingala3368
    @srinulingala3368 8 місяців тому +3

    Jai భీమ్. పాట చాలా బాగుంది

  • @dayakarvennamalla6509
    @dayakarvennamalla6509 8 місяців тому +1

    Super song

  • @thowdurelarerela9301
    @thowdurelarerela9301 8 місяців тому +3

    Super annayyagaru voyas

  • @divvelavenkatanarasaiah9996
    @divvelavenkatanarasaiah9996 8 місяців тому +2

    Dr. పోలిమెట్ల దేవ కాంతారావు అన్న గారికి మరియు బృందానికి ముందుగా జై భీంలు. ఇలాంటి మరిన్ని పాటలు మీ నుండి రావాలని కోరుకుంటున్నాం 👍👍👍

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 8 місяців тому +3

    సూపర్ అన్న

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 8 місяців тому +4

    Super

  • @LaluswamyMadiga
    @LaluswamyMadiga 8 місяців тому +1

    JAI BHEEM

  • @MC-rc4lx
    @MC-rc4lx 8 місяців тому +2

    ❤🎉

  • @gantapydithalli1117
    @gantapydithalli1117 8 місяців тому +1

    జై..భీమ్...

  • @ప్రశ్నమీడియా
    @ప్రశ్నమీడియా 8 місяців тому +3

    l పొలిమెట్ల దేవకాంతరావు అన్నయ్య గారికి ముందుగా నా ఉద్యమ జై భీమ్ పాట చాలా బాగుంది పాటలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకంగా జై భీమ్ లు తెలియజేస్తున్నాం....

    • @PolimetlaDevaKantharao
      @PolimetlaDevaKantharao 8 місяців тому +1

      ✊️🙏జై భీమ్ లు బ్రదర్🙏✊️

  • @Nagarajusomi6052
    @Nagarajusomi6052 8 місяців тому +1

    జై భీమ్ జై అంబేడ్కర్

  • @pettavvsatyanarayana7059
    @pettavvsatyanarayana7059 8 місяців тому +2

    Very nice 🎉🎉

  • @anmusic707
    @anmusic707 8 місяців тому +3

    Jei Bheem anna🎉❤❤❤❤

  • @gaddambhaskar2444
    @gaddambhaskar2444 7 місяців тому +1

    Jai Bheem akka

  • @kanugantikalamfolks8601
    @kanugantikalamfolks8601 8 місяців тому +1

    Nice Song 👌

  • @THALARIMUSIC1996
    @THALARIMUSIC1996 8 місяців тому +1

    Super song lyrics are awesome

  • @traja234
    @traja234 6 місяців тому +1

    Super akka 🎉🎉🎉🎉

  • @patathopagi5895
    @patathopagi5895 8 місяців тому +4

    Nice song🎉🎉

  • @ramaraomatcha5354
    @ramaraomatcha5354 8 місяців тому +1

    జై భీం

  • @basavrajtalari1449
    @basavrajtalari1449 7 місяців тому +3

    🙏🇪🇺🙏💙💐✍️💪✊👌🎉🔥💯

  • @johnnygollapalli9935
    @johnnygollapalli9935 7 місяців тому +1

    జై బీం

  • @gumpulavenkatesh3910
    @gumpulavenkatesh3910 8 місяців тому +1

    💪👍👌💐💐🌋

  • @vikassuhas7297
    @vikassuhas7297 6 місяців тому

    మన రాజ్యాంగమే మన అందరికీ పవిత్రగ్రాందామని ఇది పవిత్ర గ్రంధామిది బైబిల్ఖురాన్ భగవద్గి కంటే గొప్పదని తెలిసిందీ ఈ రోజే తెలియాలి ప్రతీ రోజే వేద పురాణం ఉపనిషాతులను మించిన గ్రంధామిది మనిషి మృగాల మనువాదుల మెడలోంచిన గ్రంధామిది మనిషి ని మనిషి గా చూడాలని బోధించిన గ్రంధామిది వంచకులను నిర్జించలంటూ నేర్పిన గ్రంధమిది తెలిసింది ఈ రోజే తెలియాలి ప్రతి రోజే...మన 2చ:బీదా గొప్పా తేడాలను తొలగించిన గ్రంధంమిది అందరి ఆకాంక్షలకు రూపముగా నిలిచిన గ్రంధమిది... మన

  • @sunnykanaparthy4995
    @sunnykanaparthy4995 8 місяців тому +2

    ✊💪💙💙👍

  • @sunnykanaparthy4995
    @sunnykanaparthy4995 8 місяців тому +2

    ❤❤🎉🎉

  • @sunnykanaparthy4995
    @sunnykanaparthy4995 8 місяців тому +3

    💐👍💙

  • @pujariraveendra557
    @pujariraveendra557 15 днів тому +1

    👍

  • @LeevaDiha
    @LeevaDiha Місяць тому +1

    Sir ee song lyrics starmakar lo upload cheyyandi sir please🙏

  • @kadapatintichinnamahanandi3735
    @kadapatintichinnamahanandi3735 7 місяців тому +1

    Rajyangam vardilli

  • @LeevaDiha
    @LeevaDiha Місяць тому +1

    Madam ee song lyrics starmakar lo upload cheyyandi mam plzzzzz

  • @nutulapatijayapaul530
    @nutulapatijayapaul530 14 днів тому +1

    పంచములను నిర్జించాలని నేర్పిన గ్రంథమిది. అని పాడారు.
    నిర్జించాలని అని ఆంటే అర్ధం ఏమిటి.

    • @patalathutaudaybhaskar4708
      @patalathutaudaybhaskar4708  14 днів тому

      @@nutulapatijayapaul530 వంచకులను నిర్జించాలని....రాజ్యాంగ వంచకులను

  • @vuppadavdurgarao3057
    @vuppadavdurgarao3057 15 днів тому

    🎉🎉🎉🎉❤❤❤

  • @maheshkottam80
    @maheshkottam80 8 місяців тому +2

    Song బాగుంది కానీ ఏసు ప్రభువు స్లాంగ్ లో పాడారు

    • @thirupathimarepelly1692
      @thirupathimarepelly1692 8 місяців тому +1

      Song writer, singer sister jai beemulu, but don't think other salng meaning important. 👌👍🤝🙏

  • @devashastrulukonda6783
    @devashastrulukonda6783 15 днів тому

    endulo vunna yanni neraveru thunnaya...? elantivi chaduvukotaniki, padukotaniki baguntae amalulalo lenidi adaina abaddame abaddalanu namme na varu vrasindi vasthavalanu nammali Bharatha Rajyangam edesam varake chelluthundi alantappudu Bible, khuran latho ela polustharu. Bible ammudu poyenanni copies mana Rajyangam ammudu polede...? Christians ni Muslims ni avamaninchadam kada edena mana Rajyangam meku nerpinchindi..? Alochinchandi meru aradinche Aambedkar garini Rajyangam ni kuda avamanicharu kada abaddikullara..?

  • @nadimidoddieashwar195
    @nadimidoddieashwar195 7 місяців тому +1

    Jai bheem

  • @kothuribhumaiah5329
    @kothuribhumaiah5329 8 місяців тому +1

    Super song

  • @gumpulavenkatesh3910
    @gumpulavenkatesh3910 8 місяців тому +1

    Super

  • @srividya1248
    @srividya1248 15 днів тому

    Jai bheem