Arunodaya Supports

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 63

  • @janardhanvalamala8399
    @janardhanvalamala8399 День тому +1

    15% నుండి 22% రిజర్వేషన్లు పెంచి శాస్త్రీయంగా,పార్లమెంటరీ విధానం ద్వారా ఇవ్వండి అంటే బాగుండేది!👍👍👍💐💐

  • @AllApp-y2i
    @AllApp-y2i 2 дні тому +3

    విమలక్క మీకు .జై బీమ్. లాల్సలం మీరు మంచి వివరణ ఇచ్చారు రెచ్చగొట్టే వారికి మీ మాట ద్వర సహనం పాటించాలని కోరుకుందాం

  • @arvasantha7628
    @arvasantha7628 2 дні тому +3

    విమలక్క మా అందరిదీ ఓకే పేట , ఒకేబడి , ఒకే హాస్టల్ , ఒకే మాస్టర్ ఒకే బతుకు , మీరన్నట్టు తాత్కాలిక కంగా చిన్నది లాభం జరగొచ్చు , దీర్ఘకాలం లో బద్నామ్ ఔతం . జై భీమ్

  • @metlikrishna679
    @metlikrishna679 2 дні тому +1

    ధన్యవాదాలు విమలక్క గారు🙏🙏
    ABCD వర్గీకరణ అమలు జరగాలి ఎస్సీ లలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలి అభివృద్ధి చెందాలి.
    జై మాదిగ జై మంద కృష్ణమాదిగ జై భీం ✊🙏

  • @dasarijaipal
    @dasarijaipal 2 дні тому +3

    చాలా మంచి మాటలు అక్క చెప్పిన ది

  • @pavankumarbarigela1103
    @pavankumarbarigela1103 2 дні тому +3

    You are a great person akka ❤❤

  • @bnarasimha5460
    @bnarasimha5460 2 дні тому +8

    మాది గొల్ల డప్పులొచ్చెనే మానవ హక్కుల దండోరేసీ

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 дні тому

      మను మందా kristna 30 yeras గా మాత్రమే దొంగ కానీ మనువాద కమ్యూనిస్ట్ ఎర్రి పార్టీ 100 years గా దొంగలు అంతా దేశద్రోహులే గా విమలా ఎర్ర చీర గొర్రె అరుపులు పెద్ద పాప పాపం మీకు మార్పు ఇలా వచ్చిందా ఇద్దరు దొంగల దోపిడి రోగం పిచ్చి గెంతులు
      బానిస డప్పులు గాడిద కూతలు ఛీ ఛీ పాడు వేశాలు

  • @RedmiKh-w2v
    @RedmiKh-w2v 2 дні тому +3

    Jai madiga Jai mandakrashna annaya ❤❤

  • @roddaramudu6154
    @roddaramudu6154 2 дні тому +5

    Lalsalam akka ✊🚩🚩✊✊🚩

  • @dr.nehemiahpeddinti
    @dr.nehemiahpeddinti 2 дні тому +1

    Jai Krishna Madiga Anna. Jai Vimala Akka. Jai Bheem ✊ ✊ ✊

  • @Prameela543
    @Prameela543 2 дні тому +3

    Mee mida oka manchi opinion unde akka

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 2 дні тому +5

    ఏ వర్గీకరణకి మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికే వెనుకబడిన ఉపకులాలకు న్యాయం చేసే వర్గీకరణ కా లేదా ఇప్పటికే అన్ని రకాలుగా అభివృద్ధి చెంది కూడా వర్గీకరణ కోరుతున్నవారికా. ఉపకులాలకు 7% మాల, మాదిగలకు కలిపి వర్గీకరణ 8% రిజర్వేషన్లు ఇవ్వాలి. అది కూడా రాజ్యాంగం ప్రకారం మాత్రమే వర్గీకరణ చేయాలి. జనాభా ప్రాతిపదికన కాకుండా లబ్దిపొందిన వారీగా వర్గీకరణ చేయాలి

    • @LaxmanLaxman-qk4hj
      @LaxmanLaxman-qk4hj 2 дні тому

      వాస్తవం 70 ఏళ్ల నుండి ఎ‌స్సీ రిజర్వేషన్లలో 14 లేదా 13 శాతం చొప్పున అగ్రభాగాన దోచుకున్న మాలలకు 1 లేదా 2 శాతం ఇచ్చి మిగతా 58 దళిత కులాలకు పంచితే అంబేద్కర్ మహాశయుని ఆశయం నెరవేరుతుంది.

  • @nagiripatinagaraju0nagirip444
    @nagiripatinagaraju0nagirip444 2 дні тому +1

    Jai Manda krishna madiga ❤❤❤❤

  • @anumulanagaraju3356
    @anumulanagaraju3356 2 дні тому +1

    Jaivimalakaa

  • @janardhananjapallyma9831
    @janardhananjapallyma9831 День тому

    Vamalakka pratyeka vandanalu🎉

  • @crazymani4953
    @crazymani4953 2 дні тому +1

    Akka manavathvanni chatukuni ee timelo samarasyanni nilabettinav Akka

  • @sreenumarrisupers0ng772
    @sreenumarrisupers0ng772 2 дні тому +1

    మీరు ఏకపక్షం గా కాకుండా మాలల మీటింగు వస్తే మంచిది

  • @shankarmukku362
    @shankarmukku362 2 дні тому +4

    అగ్రకుల కమ్యూన్సస్ట్ జోహార్

  • @AK_FARMS_19
    @AK_FARMS_19 День тому

    Akka super ❤❤

  • @NAGAIAHGUDUGUNTLA
    @NAGAIAHGUDUGUNTLA 2 дні тому +3

    Jai bheem

  • @prudhvi0831
    @prudhvi0831 21 годину тому

    విమలక్క గారు Homogenous, Heterogeneous కమ్యూనిటీ మీకు తెలుసా??

  • @mdsaidabee7313
    @mdsaidabee7313 День тому

    Lalsalam✊✊ akka

  • @prudhvi0831
    @prudhvi0831 21 годину тому

    అక్కా అలా గడ్డి పెట్టు దంద కృష్ణకు!!

  • @radhabuddhakavi5478
    @radhabuddhakavi5478 День тому

    How do you support ????

  • @ShankarPasula-rq6vv
    @ShankarPasula-rq6vv День тому

    Arunodaya sangam neesontha sangam laaga mtlaku Akka rajaanga baddanga vargeekarana jaragali jaibheem jaimala

  • @prudhvi0831
    @prudhvi0831 21 годину тому

    పార్లమెంటు శాశ్వతం!! సుప్రీం కోర్టు కాదు!! ఇది మీకు తెలియదు!!

  • @bhaskarpullak1545
    @bhaskarpullak1545 2 дні тому +1

    Akha.jai.bheem

  • @venkateshpalli2026
    @venkateshpalli2026 16 годин тому

    మీ పక్కన ఉన్న మంద ఏలియా మాట్లాడాకే ఇన్ని గొడవలు, విభజన చెయ్యాలి అది రాజ్యాంగ బద్ధంగా

  • @anumulanagaraju3356
    @anumulanagaraju3356 2 дні тому +1

    Super.Akaa

  • @srirambokara6021
    @srirambokara6021 День тому

    Gaddi pettu akka.

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 2 дні тому +1

    💖

  • @anegallajaipal-q3z
    @anegallajaipal-q3z 2 дні тому +1

    1:32

  • @donupalaganesh3024
    @donupalaganesh3024 День тому

    Jai madiga... ABCD

  • @sankarj966
    @sankarj966 2 дні тому

    Evariki enti manam cheppakudadhu akka

  • @voiceofmanthani
    @voiceofmanthani 2 дні тому

    ఎస్సి రిజర్వేషన్లు అంటరానితనం ఆధారంగా ఇచ్చారా లేక జనాభా దమాషా ప్రకారం ఇచ్చారా. జనాభా దమాషా ప్రకారం మాదిగలకు 9% ఇస్తే మాదిగాల్లో అభివృద్ధి చెందిన వారు మళ్ళీ రిజర్వేషన్లు తీసుకుంటారు,మాలలకు 4% ఇస్తే అందులో అభివృద్ధి చెందిన మాలలు రిజర్వేషన్లు మళ్ళీ పొందుతారు. ఇక మిగిలిన 57 కులాలకు 2% రిజర్వేషన్లు ఎలా సరిపోతాయి. 59 కులాల్లో ఏ కులం ఇంకో కులానికి ఉప కులం కాదని సుప్రీం కోర్టు చెప్పింది అలా అయితే 15% రిజర్వేషన్లు 59 ముక్కలు కావాలి

  • @budthulathirupathi6179
    @budthulathirupathi6179 2 дні тому

    మంద కృష్ణ కు చెప్పు

  • @mandarisrinivas2977
    @mandarisrinivas2977 2 дні тому

    Neeku rendu kallu kadhu, ఒకటే adhi madiga kannu

  • @maheshkamuju8918
    @maheshkamuju8918 2 дні тому +1

    Great person sis me Mahesh madiga konaseema

  • @anumulanagaraju3356
    @anumulanagaraju3356 2 дні тому

    Jaimrps

  • @arrasrinivas195
    @arrasrinivas195 2 дні тому

    Amithsha , ambedkar meedha matladithe mandha krishna endhuku inthavaraku respond kaledhu. ? Adi matram vaddu kani ayeena ichina reservations kavali great leaders.

  • @a.venkataswamy3464
    @a.venkataswamy3464 2 дні тому

    Jai mala

  • @santhoshmunjam8447
    @santhoshmunjam8447 2 дні тому +1

    వర్గీకరణ అసెంబ్లీ పార్లమెంట్ ద్వారా జరుగుతుంది తప్ప సభలు సమావేశం ల ద్వారా కాదు అమాయక జనాలను రెచ్చగొట్టే చర్యలు తప్ప వేరే ఏం లేదు మందన్న మాట్లాడినకనే వేరే వాళ్ళు మాట్లాడినరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది మందన్నానే

  • @ASHWIK1022
    @ASHWIK1022 2 дні тому +2

    మీ పక్క ఉన్నాయన బాగా రెచ్ఛే గోడుతున్నారు, మాలలు మనువాద్దులు అంటున్నారు, అంబేద్కర్ గారు ఓన్లీ మాలలకే మేలు చేసిండు అంట, సైకోలు, అంట, వన్ సైడ్ లవ్ అంట,, అయనగరిని అడగండి అక్క

    • @JOGUBHAVANADHANUNJAY3895
      @JOGUBHAVANADHANUNJAY3895 2 дні тому

      సైకోగల్లే మీరు.. మాల మనువాదులు
      😊

    • @onlinenews7443
      @onlinenews7443 2 дні тому

      ఎవడ్రా సైకోలు మనువాదులు నోరు జాగ్రత్త.​@@JOGUBHAVANADHANUNJAY3895

    • @onlinenews7443
      @onlinenews7443 2 дні тому

      మీకు రావలసిన హక్కులు ఏవైనా తెచ్చుకోండి, కానీ మాలలను తిట్టడం విమర్శలు చేయకండి.

  • @sambasivaraokurapati9145
    @sambasivaraokurapati9145 2 дні тому

    ఇది మనువాదు ల విజయం. కమ్యూనిస్టులకు దళితులు విడిపోతే ఎంతో ఆనందం.

  • @PremRaj-v8e
    @PremRaj-v8e 2 дні тому

    అరుణ కుమారి గారి కిఅభివందనాలు, ఎంఆర్ పి,ఒక, నీచమైన దళిత జాతి ద్రోహి, నీ లి చింది, అరుణ అక్క,మీ, లా ఆంటీ, వాళ్ళు, కూడా ఐ లా,మాటలాడి, తే, అంబేత్కర్, గారి అస్సి యా లకు, దిలిత్ జాతి కి ఐ క్కతకు అవరోధం కదా,

  • @svgaming4878
    @svgaming4878 2 дні тому +1

    Madiga Krishna nivvu 30 years okka Pani SC vargikarana complete cheyalenodivi Madiga la mosaganivi

  • @eagalaramulu6073
    @eagalaramulu6073 2 дні тому +5

    ఏం చదువుకున్నావ్ తల్లి నీవు రాజ్యాంగం కోసం తెలుసా నీకు ఏమన్నా

    • @siddhardha_morya8352
      @siddhardha_morya8352 2 дні тому

      వారు రాజ్యాంగాన్ని అసలు నమ్మరు. పేరుకు అంబేడ్కర్ ముసుగులో మాట్లాడతారు.

    • @KatarapuVenkateswarlu
      @KatarapuVenkateswarlu 2 дні тому

      Rajyagam mee ku baga telusu anu kunta​@@siddhardha_morya8352

    • @thinknaturaldonatural4141
      @thinknaturaldonatural4141 2 дні тому

      ఇన్నిరోజులు ఈవిడ మేధావి అనుకొన్నాను. కనీసం రాజ్యాంగం పాట్ల అవగాహన లేదు.

    • @siddhardha_morya8352
      @siddhardha_morya8352 2 дні тому

      @@thinknaturaldonatural4141 రాజ్యాంగం తెలుసు కానీ దాని మీద వారికి నమ్మకం వుండదు.

  • @MailId-cj5gt
    @MailId-cj5gt Годину тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👌🏻👌🏻🤝🤝👌🏻👏👏🙏🏻🙏🏻👌🏻👌🏻

  • @shankarmukku362
    @shankarmukku362 2 дні тому +2

    అగ్రకుల కమ్యూన్సస్ట్ జోహార్