DSC అభ్యర్థులకు శుభవార్త

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024

КОМЕНТАРІ • 527

  • @JanneKrupa
    @JanneKrupa 3 місяці тому +58

    SGT పోస్టులు తక్కువగా వున్న జిల్లాల్లో పెంచేలా చూడండి అన్నా 🙏🙏🙏🙏

    • @Padmaraju-e9g
      @Padmaraju-e9g 3 місяці тому

      Vizayanagaram sgt post Chala thakkava sir

  • @chinniKrishna-d4n
    @chinniKrishna-d4n 3 місяці тому +68

    ఈ విజయం మీ కృషి ఫలితమే సిద్ధిక్ గారు

  • @yeddulasreenu
    @yeddulasreenu 3 місяці тому +96

    నా కు తెలిసిన వరకు DSC అభ్యర్థుల తరపున మీరు చేసిన పోరాటం అభినందనీయం బ్రదర్

    • @teachingvijay9900
      @teachingvijay9900 3 місяці тому

      Posts penchadam nyaayam ante... Time penchadam kaaash

  • @Music_54321
    @Music_54321 3 місяці тому +6

    టైం టెట్ కి ఎందుకు అన్నా 90 రోజులు అవసరమా ...ఇప్పటికే 6ఇయర్స్ నుండి ఎదురుచుస్తూనే ఉన్నాం 😢😢😮😢😢

  • @rajeshventrapati252
    @rajeshventrapati252 3 місяці тому +3

    Enduku bro TET+DSC
    2+2 MONTH'S విధాానం lo chepinche pani కదా one year నుంచి hostel lo ఉంటున్నాము inkaa kastam అయ్యిపోతుంది

  • @ravilimmaka253
    @ravilimmaka253 3 місяці тому +33

    అన్న శ్రీకాకుళం నెల్లూరు ప్రకాశం అనంతపురం జిల్లాలో 500 పైగా SGT పోస్టులు పెంచమని అడగండి అన్న. 10 లక్షల మంది గొంతుక మీరు ఒక్కరే.DSC జాబ్ వచ్చిన తరువాత మీ ఫోటో మా ఇళ్ళల్లో మా హృదయాల్లో పెట్టుకుంటాం అన్న. మా తరపున పోరాడండి.🙏🙏🙏

  • @medikondatirupalu
    @medikondatirupalu 3 місяці тому +24

    సార్ ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీకాకుళం sgt పోస్టులు పెరిగే విధంగా పెరిగే విధంగా ప్రయత్నించండి దానికి మేము కూడా నీ వెంట ఉంటాం ఉన్న

  • @chakarikiran9673
    @chakarikiran9673 3 місяці тому +10

    Sir Main Request ఏమిటంటే ఒక జిల్లా కు ఓకే exam ఉండే విధంగా చూడండి...అందరికీ న్యాయం జరుగుతుంది.....అలాగే అనంతపూర్ జిల్లాకు కచ్చితంగా పోస్టులు పెంచాలి.....
    మీ పోరాటానికి 🎉🎉🎉🎉TQ అన్నా 💐

  • @lukalapunandini3210
    @lukalapunandini3210 3 місяці тому +8

    వీలైతే ఒక రెండు సంవత్సరాలు వాయిదా ఎయించండి సర్ ఎందుకంటే dsc లో పోటీ తగ్గిపోతుంది ఎలా అంటారా ..... పేద విద్యార్థులు గత 5 ఇయర్స్ గా అప్పులు చేసి చదువుతున్నారు ఇంకో రెండు సంవత్సరాలు అప్పులు చేయడానికి భయపడి చదవడం మానేస్తారు సో కొంత పోటీ తగ్గుతుంది అలగే చాలామంది కి వయస్సు అయిపోతుంది కొంత పోటీ తగ్గిపోతుంది ఎం ఆలోచిస్తున్నారు సర్ అసలు గత 5 ఇయర్స్ గా చడవనిది ఈ 6 మంత్స్ లో చదివేస్తారా జాబ్ లు వేయకుంటే వేయలేదని గోల వేస్తే వేశారు వాయిదాలు కావాలని గోల ఒక తెలివైన విద్యార్థుల కల ఇంకెప్పుడు నిజం అవుతుంది పోటీ ప్రపంచంలో వాయిదాలు అనేవి మంచి చేయవు మనలో ఆసక్తి తగ్గిపోతుంది అది గమనించగలరు
    నే నొక ప్రభుత్వ ఉద్యోగి ని కానీ నా డ్రీమ్ టీచర్ అవ్వడం దానికోసం టైం ఉన్నప్పుడంత చదివి పరీక్ష రాయడానికి సిద్ధం గా ఉన్న నాకు 1 ఇయర్ లేట్ అయిన పోయేది ఏమి లేదు ఎందుకంటే నా శాలరీ నాకు వస్తుంది కానీ చలా మంది పరిస్థితి వేరు వాళ్ళు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా వాళ్ళ కుటుంబాలకు భారం కాకూడదని ఎదురు చూస్తున్నారు వాళ్ళ భాదని మీ అంత కలిసి ఇంకో 6 నెలలు వాయిదా వేయించారు కొంచెం ఆలోచించి ఉంటే బాగుండిది ఏ ఒక్కరు 100% చదివేయలేము సర్ ఎంత టైం ఇచ్చిన సరే... కాకుంటే కోచింగ్ సెంటర్స్ కి యూట్యూబ్ వారికి చాలా మేలు జరుగుతుంది😂😂

    • @Manojkumar-fl1mu
      @Manojkumar-fl1mu 3 місяці тому +3

      వీళ్ళకు తెలిస్తే కదా bro peda valla kastalu coaching center valla దగ్గర నుండి డబ్బులు తీసుకుని ఇలా చేస్తున్నారు మా అమ్మ చాలా బాధ పడుతుంది ఇంకా 6 months నీకు డబ్బులు ఎలా పంపాలి అని daily paniki వెళ్తే 200 ఇస్తారు మా అమ్మకు దాంట్లో ఇంట్లో చూసుకుని నాకు పంపాలి ఎన్నాళ్ళు ఉంటారు వాళ్ళు ఇలా వీడికి ఏం తెలుసు మా లాంటి వాళ్ళ బాధలు

    • @paddu7980
      @paddu7980 3 місяці тому

      Asalu DSC exam vuntunda

  • @chitraobulaiah2587
    @chitraobulaiah2587 3 місяці тому +23

    Constable నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేలా చూడండి bro

    • @sastri.sastriji
      @sastri.sastriji 3 місяці тому

      I think he is only dsc student president

  • @medikondatirupalu
    @medikondatirupalu 3 місяці тому +21

    డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందాకా sgt పోస్టులు పెరిగే విధంగా పోరాడుతున్న ప్రజాదర్బార్లో వారానికి ఒక్కసారైనా పోయి కలుద్దాం అన్న

  • @RaviKumar-xt8ws
    @RaviKumar-xt8ws 3 місяці тому +6

    Dsc నీ జరగ నివ్వండి ర బాబు, ఒకడు time అంటాడు, ఒకడు తక్కువ పోస్టులు అంటాడు, ఇంకొకడు కోచింగ్ ఇప్పించండి అంటాడు, ఒకడు ఫీజ్ తగించమంటాడు. 6 years నుండి చదివే మాలాంటి వాళ్ళు ఎప్పుడు exam అయిపోతుందా అని ఉంది. యుద్దం చేతకానొడే నీతులు మాట్లాడతాడు. టాలెంట్ ఉన్నవాడికి ఉద్యోగం వస్తుంది. దయ చేసి Dsc జరగనివ్వండి.

  • @rajinikanth8077
    @rajinikanth8077 3 місяці тому +22

    కానిస్టేబుల్ వాళ్ళు ఏమి పాపం చేసారు అన్నా దయచేసి నోటిఫికేషన్ పూర్తి అయిలాగ చూడు అన్నా 👏👏

    • @sastri.sastriji
      @sastri.sastriji 3 місяці тому

      Enduku anna babu malli manavi keliki postpone cheyenchestaru sidhik garu

  • @rajasekhar9798
    @rajasekhar9798 3 місяці тому +4

    ఇంకో 6years తీసుకో... నీవు ప్రిపేర్ అయితే తెలుస్తాది.. నిరుద్యోగ భృతి ఇస్తే ఇంకో6 years అయిన చదువుకుంటూ కూర్చుంటాం.. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది

  • @nsr5584
    @nsr5584 3 місяці тому +6

    AP POLICE Constable event's gurimchi mataladandi Anna please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mr.J-u7e
    @Mr.J-u7e 3 місяці тому +1

    ఇకా పిడేలే DSC జరగదు మళ్ళీ అప్పటికి ఇంకో batch వాళ్లకు time ఇవ్వండి అన్నారు తరువాత time అంటున్నారు.

  • @dsi575
    @dsi575 3 місяці тому +5

    Brother టెట్ కు 60డేస్ అండ్ డిస్సీ ki90 డేస్ వచ్చేలా చూడు బ్రదర్ ఇంకా వేరే బ్యాచ్ వచ్చి మల్ల పోస్ట్ ఫోన్ అంటారు ప్లీజ్ ఈ టైం చాలు

  • @sivananda3225
    @sivananda3225 3 місяці тому +8

    మంచి నిర్ణయం తీసుకొన్నరునారా లోకేష్ గారికీ కృతజ్ఞతలు 🙏🏽🙏🏽

  • @dasijhancy347
    @dasijhancy347 3 місяці тому +1

    Tet ki inka 1 year.. Dsc ki inko 3 years tym evvandi.. Malla nxt govnmt kuda vasthadi... Karma kakapothe 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️... Last 5..6 .. Years nunchi dsc ney ledu .. Inka antha tym kavalo amo janaalaki...

  • @medikondatirupalu
    @medikondatirupalu 3 місяці тому +35

    సార్ ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీకాకుళం జిల్లాలకు ఎస్జీటీ పోస్టులు పెంచే విధంగా పోరాటం సార్

  • @BakaaBakaa-m9f
    @BakaaBakaa-m9f 3 місяці тому +9

    అలాగే, నిరుద్యోగ వయోపరిమితి కూడ పెంచమని అడగండి సిద్ధిఖ్ గారు.

  • @bhargaviyallanki8553
    @bhargaviyallanki8553 3 місяці тому +1

    Thanks brother, chala kastabaddaru ,ma vizianagaram ki hindi posts aekkuva ievvandi

  • @shivapamarthi208
    @shivapamarthi208 3 місяці тому +9

    Anna కాన్స్టేబుల్ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేలా చూడు అన్నా 🙏🙏

  • @krishna5970
    @krishna5970 3 місяці тому +1

    Babu neku political statement avasaram ra babu ,,, babu 2014 to 2019 lo cbn DSC ela conducte cheysaro memu chusam ra babu ,,,, mundhu polic constable issue emi cheysaro kuda chepu ,,,, 😂😂😂

  • @mdileepkumarreddy9322
    @mdileepkumarreddy9322 3 місяці тому +1

    Group 1 1:100 try cheyandi anna

  • @sureshvinnakota9098
    @sureshvinnakota9098 3 місяці тому +1

    Adyvidam ga dsc ki illu vadili eyears nundi prepare avthunna students ki dsc bruti ivvali...meru fight chayyali

  • @chamanchivenugopal1909
    @chamanchivenugopal1909 3 місяці тому +1

    Tet ki antha time avasaram leddu anna 2months chalu

  • @deepthideepu6403
    @deepthideepu6403 3 місяці тому +1

    Group 1 1:100 adagandi plss

  • @parasuramunisaibaba8221
    @parasuramunisaibaba8221 2 місяці тому +1

    Meru December annaru adi Feb ki vellindi maku emi samadanm chepetaru....fen lo kuda exam pettakapote meru responsibility tesukuntara maku samadanam chepandi..

  • @GonaNaganna
    @GonaNaganna 3 місяці тому +1

    Thanks anna and god bless you

  • @varalanaiduj
    @varalanaiduj 3 місяці тому +1

    From విజయనగరం 🤝

  • @kongatigangadhara9084
    @kongatigangadhara9084 3 місяці тому +1

    Tet ki 2 months.Dsc ki 2 months chalu. Hostels lo vundi chadhivithe thelusthundhi.karchulu alavuntayo, family antha ebbandhi paduthundho neeku thelusthundhi..😂
    Pedhalu chala bhadha paduthunnaru.

  • @tejavathijyothi4438
    @tejavathijyothi4438 3 місяці тому +1

    Anna nellore lo sgt lu penchela chudandi anaa.

  • @2009tpsarathi
    @2009tpsarathi 3 місяці тому +3

    Exam డేట్ పెంచితే కాదు శుభవార్త 🙏🙏
    పోస్టులు పెంచితే శుభవార్త 🙏🙏🙏
    25000+ ఉండాలి
    GO 154 రద్దు చేయాలి 🙏🙏

    • @alamandayuvarajgowtham4601
      @alamandayuvarajgowtham4601 3 місяці тому +1

      Manollaki yemichina sompakam annattu untaru...govts pi jalichupistaru... political leaders ki yem nastam kadhu manakey nastam... Telangana youth poratam inspire avvali

  • @nsr5584
    @nsr5584 3 місяці тому

    AP POLICE Constable event's gurimchi mataladandi Anna please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏

  • @nsr5584
    @nsr5584 3 місяці тому

    AP POLICE Constable event's gurimchi mataladandi Anna please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏

  • @nsr5584
    @nsr5584 3 місяці тому

    AP POLICE Constable event's gurimchi mataladandi Anna please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏

  • @nsr5584
    @nsr5584 3 місяці тому

    AP POLICE Constable event's gurimchi mataladandi Anna please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏

  • @nsr5584
    @nsr5584 3 місяці тому

    AP POLICE Constable event's gurimchi mataladandi Anna please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏

  • @mullaabbid3708
    @mullaabbid3708 3 місяці тому +1

    Sir coaching center vallakosame lendi sir, 4 years nunchi room rent kattaleka chachipituna, ippatike 150000 /- appu aindi, coaching center vallu crodes ern chestunnaru, devudu unnadu sir, inta narakam kasta padtunna vadiki

  • @viswanadh5641
    @viswanadh5641 3 місяці тому +1

    5 years nunchi rooms lo vundi appulu chesi prepare ayyevariki telilustundhi anna badha ...inkenni rojulu vayudha veyistaru ..ila ayithe e government complete ayyevaruku vayudha vestune vuntaru ..6 years taravata exam pedutunnaru continue avanivvochu kadha ..

  • @VASUDEV_KINTHALI
    @VASUDEV_KINTHALI 2 місяці тому +1

    Andaru teacher job lo ela stirapadataru anna
    Ala ithe 10 lakhs fill cheyyali 😂
    Just for kidding

  • @Adithi6442
    @Adithi6442 3 місяці тому +1

    Special tet 1b,2bpettaru special Dsc posts levu kada anna, ma gurinchi kuda cheppandi

  • @saadicbashabasha5814
    @saadicbashabasha5814 3 місяці тому +1

    Chittoor district hindi posts only 9 posts icharu sir posts penchamani cheppandi sir mega dsc istharani posts minimum 50posts ina istharani enno aashalatho vote vesamu kaani mosapoyam

  • @maheshbabukannepalli9403
    @maheshbabukannepalli9403 3 місяці тому +5

    Inko 3 years ilane postpone cheyinchamdi time chaaladhu.
    March nundi April ippudu December tarvatha......

  • @chitraobulaiah2587
    @chitraobulaiah2587 3 місяці тому +35

    కానిస్టేబుల్ అభ్యర్థులను ఈ నోటిఫికేషన్ complete చేపించి మమ్మల్ని బయటికి యేయండి బ్రో

    • @sastri.sastriji
      @sastri.sastriji 3 місяці тому

      😂😂😂he is only dsc student president anta

  • @Asin-p7e
    @Asin-p7e 2 місяці тому +1

    Dsc notification kudaa ventane release cheyyali.eppatike dsc notification leka 6 years aindhi . Government e year ending ki complete chesedhi ,andaru kalisi dsc ni next year ki thesuvellaru , new batches ki tet ki 45 days ,dsc ki 3 months adigina saripoyedhi e year ending ki complete ayyeddhi
    6 years ga wait chestunna valla gurunchi alochincharaa vallu amipovali ,anni days hostel fees kadutu vundali ,dsc notification ventane release chesi December ki dsc alagaina complete ayyela chudandi
    Old students gurunchi kudaa alochinchandi😢

  • @vempatiraju531
    @vempatiraju531 3 місяці тому +11

    Tq anna , మీ కృషి వల్ల postpone అయ్యింది one second tq అన్నయ్య

    • @sastri.sastriji
      @sastri.sastriji 3 місяці тому +1

      😂😂😂😂2yrs varaku evi complete avvavu edi alochinchandi

  • @Jrblspt5486
    @Jrblspt5486 3 місяці тому +6

    Anna dsc lo main ga Prakasam, Nellore, Anantapur, srikakulam, SGT postlu pregela chudandi Anna......

  • @patrapuramsrinu7037
    @patrapuramsrinu7037 3 місяці тому

    అన్న కానిస్టేబుల్ గూర్చి ఒక్కసారి ఆలోచించన్న....plg

  • @thimmisettyRoyal
    @thimmisettyRoyal 3 місяці тому +6

    Conistable kanipinchadam laydha

  • @g.eswarreddy1293
    @g.eswarreddy1293 3 місяці тому +6

    Police constable events complete cheyyandi

  • @venkatkallam7647
    @venkatkallam7647 3 місяці тому +10

    Sgt posts increase ayyela chudandi 4 districts lekapote maku idhi mega dsc kadu daga dsc avtadi jagane best anela cheyoddu please

  • @AnilPanyam-l1i
    @AnilPanyam-l1i 3 місяці тому

    Sir
    Dy.E.O PRILIMINARY EXAM లో టీచర్స్ కు న్యాయం చేయండి....

  • @allrounderanji8275
    @allrounderanji8275 3 місяці тому +4

    ఇంత టైం ఎవరు అడిగారు స్వామి.నిరుద్యోగులు,వివాహితులు ఆర్థిక పరిస్థితి ఆలోచించరా.

    • @nareshdm4147
      @nareshdm4147 3 місяці тому

      Avunu
      Veellaku adi artam kadu

  • @NukeshY
    @NukeshY 3 місяці тому

    Anna constable clear cheyichandi anna please 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @bhavanaballa7042
    @bhavanaballa7042 3 місяці тому

    Sir apprentisship రద్దు చేయాలని కూడా representation evvandi sir

  • @maha20119
    @maha20119 3 місяці тому +2

    ఈయన చదువుకున్నాడో లేదో తెలీదు గాని, ఎం అడగాలో కూడా అర్తం కావడం లేదు.. Jobs పెంచమని అడిగితే time పెంచుతున్నారు.. అసలు జరుగుతుందా Dsc??

  • @sanch519
    @sanch519 3 місяці тому

    సార్, అప్రెంటిస్ షిప్ విధానం గురించి అడగండి సార్ plz...పోస్టులు పెంచమనండి సార్

  • @SudharshanVaraprasad
    @SudharshanVaraprasad 3 місяці тому +8

    కానిస్టేబుల్ నోటిఫికేషన్ పూర్తి అయ్యేలా చెయ్ అన్నా

  • @Reethu2015
    @Reethu2015 3 місяці тому

    SA gurichi patichukune varu leru.postlu gurichi

  • @Nsiva1721
    @Nsiva1721 3 місяці тому

    Tnqqqqqq siddhiq anna... Maaku preparation 6 months time ఇచ్చేలా చేసారు...మా జీవితాలకి న్యాయం చేశారు... ధన్యవాదాలు అన్న🙏🙏

  • @satishmani8686
    @satishmani8686 3 місяці тому

    Anna go117 raddhu ayyela chudandi Anna please.postlu perugutayi .

  • @rekhaVenkat-f1z
    @rekhaVenkat-f1z 3 місяці тому

    DyEomains lo reservation vallaki mosam jarigindi.jara choodandi

  • @MounikaNalla-ye8ld
    @MounikaNalla-ye8ld 3 місяці тому

    అన్న vizianagaram lo Sgt post pechamani chepandi అన్న plc

  • @gollapothusrikanth2694
    @gollapothusrikanth2694 3 місяці тому +6

    ప్రకాశం జిల్లాకు SA PE పోస్ట్స్ 199 ఉంటే 70 చూయిస్తున్నారు అన్నా....... మిగిలిన అన్ని జిల్లాలకు 100% వేకెన్సీ చూయించారు....
    PLZ SAVE PRAKASAM అన్నా....
    నువ్వే మాకు దిక్కు అన్నా PLZ

  • @gopipudi6830
    @gopipudi6830 3 місяці тому +5

    Yennisuruli post pone chastaru exames jaraganivvara chdvanvalliki idanta chastunnru

    • @balasaraswathik4853
      @balasaraswathik4853 3 місяці тому +1

      😡 Tet ki 90D (3 months) anta 🤦‍♀️🤦‍♀️
      *35-45+Y Datina Valla ku Health Problems* kuda Vastunnayi.. Opika Pothundi 😭
      Yika Next year lone JOBs 😢
      👉 4 District's Post's Penchi...
      👉 TET ki Inkoka 20 Days yichi...
      👉 DSC November lo Pettesi...
      👉 Dec 31st kalla Posting Este Saripoyedi 😭

  • @harijuturu8533
    @harijuturu8533 3 місяці тому

    కానిస్టేబుల్ ఈవెంట్స్ పెట్టేలా చూడమని ఈ గవర్నమెంట్ లో అయినా పూర్తి అయ్యేలా చూడమని చెప్పండి అన్న

  • @balasaraswathik4853
    @balasaraswathik4853 3 місяці тому +6

    Marriage kakunda Financial Problems tho..... 35+ Datina vallu SACHIPOYINA Miku Paravaleda?? 😡😡😡 SIDDIK Anna and....
    🤯🤯 Tet ki 90D (3 months) anta 🤦‍♀️🤦‍♀️
    *35-45+Y Datina Maaku Health Problems* kuda Vastunnayi... Opika Pothundi 😭
    Yika Next year 2025 😩😩😩
    👉 4 District's Post's Penchi...
    👉 TET ki Inkoka 20 Days yichi...
    👉 DSC November lo Pettesi...
    👉 Dec 31st kalla Posting Este Saripoyedi 😭

    • @balasaraswathik4853
      @balasaraswathik4853 3 місяці тому +1

      Andaru kalisi Maa Pranalatho Adukuntunnaru ...... 😭

    • @abhayabhi3955
      @abhayabhi3955 3 місяці тому

      Nijam sir

    • @abhayabhi3955
      @abhayabhi3955 3 місяці тому +3

      December kalla posting ivvalani 1st signature kabatti December 10 lopu posting ivvalani mails pedadam... Porataniki siddam kandi..
      TET ki 45 days and DSC ki 2 months chalu..

    • @AKHIL__BGAHAVAN_.
      @AKHIL__BGAHAVAN_. 3 місяці тому

      Yes​@@abhayabhi3955

    • @padduvrpssra8134
      @padduvrpssra8134 3 місяці тому

      Anthey anna 6 months kaadhu inko one year time ichina maaku time saripodhu... Tet 3 months adigaarante kanisam dsc ki 2 years aina adagandi saripothundhi...raaddam 2030 lo dsc ....opika ki kuda haddu vundali anna...

  • @telugujobalerts.
    @telugujobalerts. 3 місяці тому

    నాకు ఒక సంవత్సరం టైం కావాలి అన్నా.బాగా ప్రిపేర్ అవ్వడానికి

  • @gumidipudinarasimhulu3978
    @gumidipudinarasimhulu3978 3 місяці тому

    Anna group2 cpt cancel cheyyinchandi.idi graminaabyardulaku chala nastam please.

  • @The_Warrior297
    @The_Warrior297 3 місяці тому

    Plz increase prakasam SGT posts to 500 🙏🙏🙏🙏🙏..

  • @sudharshang8250
    @sudharshang8250 3 місяці тому

    Constable gurchi pattinchukode annaaa

  • @raizada-pr1xb
    @raizada-pr1xb 3 місяці тому

    సిద్ధిక్ అన్న గ్రూప్ 1 మెయిన్స్ పరిస్థితి ఏంటి తెలుపగలరు

  • @ashfaqtech7976
    @ashfaqtech7976 3 місяці тому

    Tqq siddik Anna postulu Pegirite hpy ga rastam🙏🙏🙏🙏

  • @CHANDRASEKHAR-st7sn
    @CHANDRASEKHAR-st7sn 3 місяці тому +1

    ఇంకా 6 నెలలు అడగండి, టైమ్ చాలదు,... Postpone మీద postpone చేపిస్తున్నారు..., ఇంకా ఇలానే అడుగుతూ ఉండాలి , ఉన్నా ఇంట్రెస్ట్ పోయింది,... 1 1/2 ఇయర్ నుంచి చదువుతూ ఉన్నాను ,. మీరు ఏమో postpone , postpone అని మా జీవితాలతో అడూ కుంటున్నారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nag3290
    @nag3290 3 місяці тому

    Ananthapur ki 500 paina Sgt postulu vachela cheyandi

  • @anilvelagada8492
    @anilvelagada8492 3 місяці тому

    Vizianagaram lo SA Hindi post lu perigela chudadandi sir.... please

  • @rohithm33
    @rohithm33 3 місяці тому

    Anna Group 1 postpone cheyandi Pls..

  • @sivajichittipireddy7669
    @sivajichittipireddy7669 3 місяці тому

    Ap Constable events gurnchi matalandi meku dhanam pedatham

  • @basiganabhishmarao9936
    @basiganabhishmarao9936 3 місяці тому

    Sir library science student kosam video cheyyandi sir...

  • @venkatkallam7647
    @venkatkallam7647 3 місяці тому +7

    Sgt posts increase ayyela chudandi Prakasam dt

  • @Dsudha-yz2uy
    @Dsudha-yz2uy 3 місяці тому

    Offline exam petti అందరికి న్యాయం జరిగేలా చేయండి సిద్దిక్ గారు one paper easy one paper difficult correct కాదు

  • @132sravyagollapalli9
    @132sravyagollapalli9 2 місяці тому

    Group 1 mains 1:100 ivvali and postpone cheyyali plzz

  • @jeevana2870
    @jeevana2870 3 місяці тому

    Job calender gurinchi lokesh garu tho statement ippichandi siddik bro...❤

  • @mudamanchubalaveeraiah9333
    @mudamanchubalaveeraiah9333 3 місяці тому

    Sir please consider 1:100 for APPSC Group 1 Prelims

  • @mariadasdas3666
    @mariadasdas3666 3 місяці тому

    Sir vizianagaram Sgt posts kuda penchamani cheppandi sir..

  • @gowthamiy3063
    @gowthamiy3063 3 місяці тому

    SA physics postlu chittoor Dist ki increase cheyamanadi Annayya

  • @RajiRaji-yh3bl
    @RajiRaji-yh3bl 3 місяці тому

    Maa 4 district kii post lu pencheylaa cheyandi anna please🙏🙏🙏🙏🙏

  • @vgangadhar8257
    @vgangadhar8257 3 місяці тому +3

    నిరుద్యోగ భృతి అడగండి sir
    Maa prepation ki helpfulga ఉంటుంది

  • @alamandayuvarajgowtham4601
    @alamandayuvarajgowtham4601 3 місяці тому

    JL notification gurinchi request cheyandi anna

  • @vizagbhoomi5554
    @vizagbhoomi5554 3 місяці тому

    Anna..what about appsc group1..1:100 re result

  • @alamandayuvarajgowtham4601
    @alamandayuvarajgowtham4601 3 місяці тому

    Nirudyoga bruthi amalukosam adagandi

  • @sekkharchaitanya9991
    @sekkharchaitanya9991 3 місяці тому

    CPT cancel cheyyali 2016, 2018 lo CPT ledu

  • @hanumanthrao5759
    @hanumanthrao5759 3 місяці тому

    Increase to sgt posts in Anantapur,nelluru,Prakasam Srikakulam

  • @pittasantosh4632
    @pittasantosh4632 3 місяці тому

    Group 1 1:100 undela cheyyandi sir

  • @vamsi7656
    @vamsi7656 3 місяці тому +3

    Anna Prakasam sgt posts పెరిగేలాగా చూడాలి అన్న

  • @L.santosh
    @L.santosh 3 місяці тому

    Special SA posts Dsc lo add ayyela choodandi అన్నయ్య

  • @nagurrusum887
    @nagurrusum887 3 місяці тому

    Prakasam ,nellore ,ananthapuram,srikakulam SGT posts increase cheyamani Gattiga adagamdi anna

  • @ksuneel7469
    @ksuneel7469 3 місяці тому

    Anna pc events gurumchi pattladu plz