క్షమించు తల్లీ 😥 Pawan Kalyan First Time Reaction On Nandyala Muchumarri Incident | AP Deputy CM

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2024
  • Pawan Kalyan First Time Reaction On Nandyala Muchumarri Incident | AP Deputy CM
    For more videos about Telugu cinema, subscribe to our UA-cam channel ► / @sahithi_media
    Don't forget to push the Bell 🔔 icon to never miss an update.

КОМЕНТАРІ • 396

  • @padalasuribabu7118
    @padalasuribabu7118 Місяць тому +129

    మన పిల్లల్ని మనమే జాగ్రత్త వహించాలి, అలాగే ఫోన్లు అలవాటు చెయ్యకూడదు అని నా అభిప్రాయం

  • @Jesusmyrealhero
    @Jesusmyrealhero Місяць тому +73

    నంద్యాల చిన్నారి కేసులు కొంచెం శ్రద్ధ తీసుకోండి సార్😢 రేపు చేసి మర్డర్ చేసిన వాన్ని ఎవ్వరిని వదిలిపెట్టొద్దు సార్😢

    • @TPNIndia
      @TPNIndia Місяць тому

      Betham debbalu chalu annodiki ivi lekkana?

    • @anilraju3122
      @anilraju3122 Місяць тому

      @@Jesusmyrealhero chesina vadilo okadu poyadu eeroje..

    • @Kadapa_foodie_girl1406
      @Kadapa_foodie_girl1406 Місяць тому

      ​@@anilraju3122ela chanipoyadu andi

  • @justinkb3776
    @justinkb3776 Місяць тому +134

    18 ఏళ్ల కాదు సార్ 15 ఏళ్లకు తగ్గించండి దీన్ని 15 దేంట్లో ఉన్న పిల్లలకు కూడా శిక్ష పడేలాగా చేయండి దీనికి ఒక సెక్షన్ తీసుకురండి సార్

    • @IsmailShaikh-xb1xy
      @IsmailShaikh-xb1xy Місяць тому +4

      15 ఏళ్ల పిల్లోడు అయితే చిన్న పిల్లని ఎందుకు రేప్ చేశాడు వాడికి కోరిక కలిగిందా వాడు అనుభవించిన తర్వాత స్వరం పడలేదా శిక్షించాలి ఎవరైనా పర్వాలేదు పెద్దల్ని చూసి పిల్లలు ఏం నేర్పిస్తుంది భవిష్యత్తు ఇలాంటివి మొగ్గలో ఉన్నప్పుడే తుం చేసుకోవాలి లేదంటే పెరిగే వృక్షం అవుతుంది వచ్చే తరాలలో ఇంకా ఎక్కువ అయిపోతాయి ఇలాంటి అత్యాచారాలు ఒక పాప అన్యాయం అయిపోయింది

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 Місяць тому +43

    మాటలు తగ్గించి క్రియ పెంచు.విందులు వినోదాలకు వెళ్ళివచ్చే టయం ఉంది ఓచిన్నపాప పదిరోజులుగా అదృశ్యమై తల్లిదండ్రులు అల్లాడుతుంటే వారి ఆవేదన తీర్చే భాద్యతలేదా....

  • @babavali4007
    @babavali4007 Місяць тому +26

    సర్ చట్టాలు కఠినంగా పెట్టండి కానీ పబ్లిక్ లో పెట్టండి సార్ కోర్టులో పోలీస్ స్టేషన్ లో పెడితే తెలియదు ఏమన్నా చర్యలు తీసుకొని పబ్లిక్ లో చేయండి అప్పుడు బయట తిరిగే వాళ్ళందరికీ తెలుస్తుంది

  • @Santhi610
    @Santhi610 Місяць тому +55

    వాళ్ళు చిన్న పిల్లలా మీకు , ఒక చిన్న పాప ని రేప్ చేసే రాక్షసత్వం ఉన్నప్పుడు and ఆ పాప నీ జాలి లేకుండా చంపేశారు.వాళ్ళు క్రిమినల్స్, వాళ్ళకు గట్టిగా శిక్ష పడాలి. లేదంటే వాళ్ళు మళ్ళీ ఇలాంటివి ఈజీ గా చేస్తారు. ఇలా చేయాలంటే వేరే వాళ్ళకి భయం ఉంటుంది. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు తప్పు చేసిన సమర్థిస్తున్నారు, ఎప్పుడు చేంజ్ అవుతుందో e సమాజం. నేను మీకు పెద్ద fan నీ మీ నుండి ఇది expect చేయలేదు, మరి ఆ పాప చిన్న పిల్ల కాదా? ఆ పాప ఏం పాపం చేసింది అమ్మాయిగా పుట్టడం పాపమా? మీకు girls అంటే రెస్పెక్ట్ లేదు😢.

    • @parameshremata143
      @parameshremata143 Місяць тому +3

      Miku powan Kalyan ante estam ledu. Motham matter తెలుసుకోండి.పవన్ కళ్యాణ్ రాజ్యాంగం రాయలేదు.తెలుసుకోండి madam.

    • @parameshremata143
      @parameshremata143 Місяць тому +1

      Valla nu చంపేయాలని అందరికీ ఉంటది బట్ అందరూ రూల్స్ పాటించాలి కదా

    • @Santhi610
      @Santhi610 Місяць тому +2

      ​@@parameshremata143నాకు తెలుసు Pawan Kalyan గారు రాజ్యాంగం రాయలేదనీ , నేను ఆయన మూవీస్ చూసి fan అవ్వలేదు అతని helping nature చూసి fan అయ్యాను. Pawan Kalyan గారు సిఎం అవ్వాలని కోరుకునే వారిలో నేను ఒకర్ని, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు లో సీరియస్ గా రీయాక్ట్ అవ్వాలేదని అనిపించింది. నిందితులకు గట్టిగా శిక్ష పడేలా చేస్తాం అనికూడా చెప్పలేదు. వాళ్ళు ఆ పాప బాడీ కూడా దొరకకుండా చేశారు, దృశ్యం మూవీనీ మించిపోయారు. ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన కేసు.నేను ఒక అమ్మాయిగా ఆ పాప కు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.

    • @NagababuDivyavani-nx2pb
      @NagababuDivyavani-nx2pb Місяць тому +1

      ​@@Santhi610
      న్యాయం ఎలా జరుగుతుంది మేడం.
      ముచ్చుమర్రి లో అసలు ఏమి జరగలేదు అన్నట్లు ఉంది.ఆ ఊరి పక్కనే మా ఊరు.
      కానీ వాళ్ళ గురించి మాకు తెలియదు.పైగా చిన్న పిల్లలలో ఇంత రాక్షతత్వం ఉంటుంది అని ఎవరు అనుకుంటారు.
      అక్కడ వాళ్ళని అడిగితే
      అబ్బాయి తరుపున తల్లిదండ్రులు పాత్ర ఉంది అని.అలాగే నిధులకోసం బలి ఇచ్చారు అని అంటున్నారు
      అమ్మాయి వాళ్ళతో నెలరోజులు వెతికిన దొరకదు అని అన్నాడు ఒక తండ్రి.
      వాడిని నిలదీస్తే తెలుస్తుంది అది పక్కన పెట్టి ఇలా timepass చేస్తున్నారు.
      పైగా ఆ ఊరు బైరెడ్డి రాజశేఖర్ గారు,అలాగే సిద్దార్థ్ రెడ్డి గారి ఊరు.వాళ్ళు ఉన్న ఊరిలో జరిగిన ఇప్పటికి తెలియడటం లేదు అంటే రాజకీయ వత్తిడి ఉంది అని అర్థం అవుతుంది

  • @adiseshu2307
    @adiseshu2307 Місяць тому +38

    3000 వేలు కాదు సార్ 33000 వేలు మంది

  • @dorababuchicks9088
    @dorababuchicks9088 Місяць тому +56

    ఇంత కూల్ గా చెపుతున్నారు ఏంటి.
    చాలా పవర్ full గా మాట్లాడారు అపుడు. తొక్క తీస్తా తోలు తీస్తా అని. ఇపుడు అర్థమైందా జరిగే సంఘటనలు cm ఆపలేడు. జరగ కుండా జాగర్తలు తికోవాలి.

    • @manjusirivella2385
      @manjusirivella2385 Місяць тому

      Only stachus gurinchi aithe car yekki Mari Racha chestadu 🤦

    • @sumapriyaaakuthota1654
      @sumapriyaaakuthota1654 Місяць тому +1

      Vacharandi mahanubhavulu merem chesthunnaru Pawan Kalyan em chesthadu deputy cm ayithe anni problems chuskovala enti mana society marali first adi maradu kadi matalu matram baga cheptharu

  • @user-fh6rj7wb3t
    @user-fh6rj7wb3t Місяць тому +5

    పిల్లలు ఐతే ఏంటి తప్పు చేస్తే చట్టానికి అందరు ఒకటే శిక్ష కచ్చితనంగా ఉండాలి సార్

  • @babugsureshgedela9275
    @babugsureshgedela9275 Місяць тому +37

    తప్పు చేశారని బాబు నీ జైల్లో పెడితే తమరు నడి రోడ్డు పై ఎంతో హంగామా చేశారు... మరి ఒక చిన్నారిని చిదిమేస్తే.... మీరు ఇలానే స్పందిస్తారా... ఇదే జగన్ గవర్నమెంట్ లో జరిగి ఉంటే మీరు ఇలానే స్పందించేవరా?

  • @sureshchinni3177
    @sureshchinni3177 Місяць тому +76

    నీ కూతురు కూడా ఇలాగే జరిగితే రేపు పొద్దున సారీ చెప్తే సారీ అమ్మ నేను రాలేకపోయాను అంటే ఊరుకుంటావా

    • @kanchamlo_kapalam
      @kanchamlo_kapalam Місяць тому +7

      Vere Valla kuthuriki kuda ilaa jaragali anukununnav chudu...Chii Nee Bathukendukuraaa

    • @Sunisatya
      @Sunisatya Місяць тому

      ​@@bindhu7412first spellings nerchuko paapa nv

    • @bindhu7412
      @bindhu7412 Місяць тому

      Vedi pillalaki adhey gathi paduthumdhi

    • @Sunisatya
      @Sunisatya Місяць тому

      @@bindhu7412 enti ne daggara na??

    • @aadishkk
      @aadishkk Місяць тому

      ​@@Sunisatyaeducation leni galiz munda sis... Deeni budhi ila kakapothe ela edusthadi

  • @crazyboysss7572
    @crazyboysss7572 Місяць тому +64

    నీవు ఎలక్షన్ కి ముందు ఏమీ చెప్పావు ఇప్పుడు ఏమీ చెప్పుతున్నావు. నీవు వెళ్లి ఒక్కసారి పాప తల్లి తండ్రి నీ కలిసవ ఇప్పుడు క్షమించు తల్లి అంటే సరిపోతుంద

    • @user-fi3py7cp8n
      @user-fi3py7cp8n Місяць тому +2

      Think big

    • @rajendradhanukota
      @rajendradhanukota Місяць тому +1

      Yes

    • @shivasai193
      @shivasai193 Місяць тому +1

      చేతులు కాలాక ఆకులు పట్టుకో మంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు బ్రదర్

  • @rrllnayak6282
    @rrllnayak6282 Місяць тому +2

    ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి అన్నయ్య మీరు ❤️🙏

  • @Brother67238
    @Brother67238 Місяць тому +79

    అన్నా ఏమి న్యాయం చేయలేవా ఏదో పీకుతాను అన్నావు కదా చేత కాని చెత్త టాక్స్ డిప్యూటీ సీఎం

    • @mahaboobjan3219
      @mahaboobjan3219 Місяць тому +9

      Law and policies emaina DCM chethi lo untaya india motham ki Ave policy aayana emaina marchadanniki rights unnaya utikr anakandi

    • @bagundibammaridi
      @bagundibammaridi Місяць тому

      Okey brother nuv chepinde okk CBN evari modda gudustunnadu tappulu chesina vallaki mana bahrata rajyamgan lo ea siksha Leda kaneesam akkadaki vellara paramasincha daniki​@@mahaboobjan3219

    • @Elsas5555
      @Elsas5555 Місяць тому +5

      Patyam batch

    • @bagundibammaridi
      @bagundibammaridi Місяць тому +4

      @@Elsas5555 prajalu votes tho geliste prajalaki nyam cheyali anipistundi evm votes tho kada gelichindi vatiki eam cheya palledu kada meeku opposite ga mataladite memu Paytm batch kada ite meeru asal noru teravatledu prajalaki anyam jarugutunte ite meeru evm batch ea kada mama

    • @divyasumansayana7709
      @divyasumansayana7709 Місяць тому

      ​Avuna mari me jagan Anna kuda alage gelichada prajalaki em chesado chepu Maria roja dhi emandho apudu marichipoyara 2 3 rape Lake anthe over chestharenti andhi ani prajalaki gurthu vuntay meru marchipoyaremo akkada chinna chinna pillala medha ala jaruguthunay ante danini kuda rajakiyam chesthunaru@@bagundibammaridi

  • @user-ew3co3wl2p
    @user-ew3co3wl2p Місяць тому +12

    Aa parents emo pawan Kalyan anna vasthe nyam jaruguthundhi antunaru ikkada emo ethanu ela antunnadu

  • @nageswar9202
    @nageswar9202 Місяць тому +12

    33000 mandi 3000 ayipoyaaru
    Nityavasara ratelu taggipoyaayi....super

  • @user-et8nk1ij5k
    @user-et8nk1ij5k Місяць тому +61

    అయ్యా పవన్ గారు మీరు నీతులు చెప్పకూడదు ఆడపిల్లలిని

    • @laxmanbhanthu1449
      @laxmanbhanthu1449 Місяць тому +1

      Avuna sir 😂😂

    • @Hi125.
      @Hi125. Місяць тому +3

      Haha... Only Jagan Boku maathre cheppali😂😂😂😂

  • @kamabharathi8205
    @kamabharathi8205 Місяць тому +15

    Correct bro AP marali segu padali orisa Bihar llo unnati undi samajam marali good leader kalyan Garu God bless you 🕎🛐✝️🙌⭐🤴

  • @nagarajugudavalli2876
    @nagarajugudavalli2876 Місяць тому +9

    ఒక ci గారు మి కార్యకర్త ని ఒక దెబ్బవేస్తే తిరుపతి వెళ్లి ఎంత హడావిడి చేశారు... ఇప్పుడు ఏమైంది...పాప విషయాల్లో

  • @sureshchinni3177
    @sureshchinni3177 Місяць тому +41

    ఎలా చేయడం రోజులైనా గాని అంబానీ పెళ్లికి వెళ్లి వచ్చావు కానీ ఇక పిల్లలను చూస్తానికి రాలేదా

    • @chinnachinna-xc9ug
      @chinnachinna-xc9ug Місяць тому

      😅😂

    • @PasupalaShiva
      @PasupalaShiva Місяць тому +2

      Currect gha cheppav anna

    • @babugsureshgedela9275
      @babugsureshgedela9275 Місяць тому

      @@sureshchinni3177 దొంగని చూడటానికి రాజమండ్రి సెంట్రల్ జైలు కి వెళ్ళాడు, కాని పాప తల్లిదండ్రులు దగ్గరికి వెళ్ళటానికి నామోషీ మీకు.

  • @deviprasadmalluru6437
    @deviprasadmalluru6437 Місяць тому +2

    అన్నా నేను నీకు అభిమాని.. జై జనసేన.. నీ స్పీచ్ లో ఉన్నా పవర్ కనిపించట్లేదు ఇప్పుడు మీ రియాక్షన్లో .. ఎందుకు స్లో అవుతున్నారు.. ఇది కాదు powe rstar అంటే.. వేట మొదలెట్టాల్సిన సమయం వచ్చేసింది.. మీ ప్రణాళికని speed చేయండి.. లేదంటే ఉన్మాదుల ఉన్మాదానికి అడ్డేలేకుండా పోతుంది.. కాసేపు మైక్ పక్కన పెట్టండి.. కార్ డోర్ తీసి న్యాయానికి బయలుదేరండి.. జై జనసేన, జై power star, జై హింద్..

    • @puvvalanaveenkumar3006
      @puvvalanaveenkumar3006 Місяць тому +1

      Adi jaragadu le....urike Edo cheptam election mundu

    • @deviprasadmalluru6437
      @deviprasadmalluru6437 Місяць тому

      @@puvvalanaveenkumar3006 లీడర్ సినిమాలో రానా CM గా ఉండీ కూడా ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని CM ఉంటే ఎంత ఊడితే ఎంత అని రాజీనామా చేస్తారు.. ఇక్కడ ప్రతి ఒక్క అమ్మాయి మీద మనం జాలి చూపించాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే పొగరోబోతు అమ్మాయిలందరూ బానే తిరుగుతున్నారు బయట.. అభం సుబం తెలియని పసిపిల్లలు ఇంకా మంచి అమ్మాయిలు బలౌతున్నారు బయట.. నా ఉద్దేస్యం పొగరుబోతు ఆడవాళ్లు శిక్షింపబడాలి అని కాదు.. కాని పిసిపిల్లలు మంచి మహిళలు బలి కాకూడదు అని నా ఆవేదన..పవన్ అన్న వైఖరి నాకు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే ఆయన simpathy చూపిస్తున్నట్లు కనిపిస్తుంది.. కాని కావాల్సింది empathy.. అంటే ఒకవేళ మన కుటుంబంలోనే అలాంటి సంఘటన జరిగి ఉండుంటే అప్పుడు మన బాధ, మన ఆవేదన, మన దుఃఖం ఏ స్థాయిలో ఉంటాయి.. నిజానికి నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి దూర్మార్గం చేసిన తర్వాత దోషులకు పడే శిక్ష కన్నా అసలు ఇలాంటి అత్యాచారాలు, అగాయిత్యాలు జరిగే అవకాశంలేని వాతావరణం మన సమాజంలో నిర్మితమవ్వాలి.. అలాగే మన పవన్ అన్నని అప్పుడే మనం describe చేయలేము.. ఏది ఏమైనా ఆయనకీ కూడా మనం కొంచెం సమయం ఇవ్వాలి.. జై హింద్..

    • @puvvalanaveenkumar3006
      @puvvalanaveenkumar3006 Місяць тому

      @@deviprasadmalluru6437 bhaaya emotional avvaku...nenu neelaga pichi fan vadiki....after seeing his attitude towards TDP i changed my opinion....he is nothing special...he is a very good manipulator and liar..... impotent fellow in politics

  • @parthukeerthi
    @parthukeerthi Місяць тому +17

    ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలో సీసీ కెమెరా ఉంచాలి అక్కడ జరిగే దారుణాలు పోలీస్ స్టేషన్లో కనిపించాలి

    • @sdreviews_yt
      @sdreviews_yt Місяць тому +3

      😂 police lu money thiskoni case close chestharu Bro

  • @nagarajugudavalli2876
    @nagarajugudavalli2876 Місяць тому +5

    అన్ని సమయాల్లో మాటలతో పని జరగదు... చేతల్లో కూడా.... మైనర్ అయితే ఎవడికి సార్...ఆ వెధవలు సమాజానికి ప్రమాదం...ఆ పాపను ఒక్కసారి గుర్తు చేసుకోండి.

  • @chinnusri7418
    @chinnusri7418 Місяць тому +8

    అందుకే సినిమాని సినిమా లాగే చూడాలి రాజకీయాలతో చూడకూడదు అనేది. అతను సినిమాలో తీసిన కొన్ని పాత్రలు సన్నివేశాలు ఎవరో రాసినవి చెప్తే మనం ఏమో సిఎం అయితే అలాగే చేస్తాడు ఏమో అని భ్రమలో సినిమా చూశాం అన్నా మాట 😂😂😂 రాజకీయ్య నాయకుడు అయినంత మాత్రాన ఏమీ చేసేడు పవరు రాదు ఎందుకంటే వాళ్లు కూడా చేతులు కట్టుకుని వాడి పై వాడు చెప్పిందే వీడు కూడా చేయ్యాలి కాబట్టి ఎంత సిఎం అయ్యినా వెస్టే 😂😂 అవి పదవుల వరకే కానీ ప్రజల న్యాయం చెయ్యడానికి కాదు భయ్యా కూడా 😅😅😊

  • @mamthabattina9126
    @mamthabattina9126 Місяць тому +4

    ఆ తప్పు చేసిన పిల్లల్ని జ్యువన్యువ హోం లో 21 years ఉంచాలి. ఆ తర్వాత వాళ్లకి జైలు శిక్ష విధించింది జీవితం లో బయటకు పంపకూడదు

  • @mvsubbu4995
    @mvsubbu4995 Місяць тому +4

    Anna 3 months back neee మాటలు సరిగాలేవు Asalu ah… pappa dorukutunda సమర్థించుకోవడంలో నేకు Nv తోపువు Pawan bro 😂😂😂

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 Місяць тому +4

    Correct ga Chepparu Pavan kalyan garu Migunchi Mire Cheppukuntunnaru Gathamlo Miru Jagan Anna Nee Notiki Vachinatlu thittaru Miru Marali Notiki vachinatlu Evvarini thittakudadhu Mimmalni Chusi Vunna Vallu Nerchukuntaru Pavan kalyan garu

  • @pardhusandhya9181
    @pardhusandhya9181 Місяць тому +10

    repu chesi champinolanu chinna pillalu ela autharu sir aa mathram theliyatam ledha valla age chinnadhi kavachu kaani mind chaala pedhadhi.

  • @yatapradeepkumar9643
    @yatapradeepkumar9643 Місяць тому +4

    సార్ మీ 18 దాటిన తరువాత అయితే శిక్ష బలంగా వేస్తాం అంటే
    17 ఇయర్స్ వరకు పెద్ద తప్పులు చేస్తూ వెళ్లిపోతారు అక్కడ మైనర్లు కలిసి ఒక మేజర్ అమ్మాయిని కదా చంపింది ఒక పసి పాప ను
    హత్యాచారం హత్య బాడి కూడా కనిపించలేదు ఆ కన్న తల్లికి ఎంత భాద ఉంటుందో ఎవరు ఆ తల్లి కళ్ళల్లో లోకి చూసి మాట్లాడ లేరు మానవత్వం ఉండే వాళ్ళు అయితే

  • @chandrachandra1363
    @chandrachandra1363 Місяць тому +49

    బాబా వచ్చాడు అందురు రౌండ్ గా కుచ్చొండి

    • @shaikmabasha6190
      @shaikmabasha6190 Місяць тому +1

      కరెక్ట్ చెప్పావు అన్న

    • @chandrikaraja4661
      @chandrikaraja4661 Місяць тому +3

      😂😂😂😂

    • @seelavasu9660
      @seelavasu9660 Місяць тому

      బాబాయ్ నీ ను చంపాడు... అందరు తల ఒక గొడ్డలి తెచ్చుకోండి😂😂😂😂

    • @rajendradhanukota
      @rajendradhanukota Місяць тому

      బాబా డ్రెస్ చేంజ్

    • @royal9259
      @royal9259 Місяць тому +1

      Po ra puka 😂

  • @salankibharathkumar69
    @salankibharathkumar69 Місяць тому +17

    అయ్యా మీ కూతురు కూడా ఇలానే జరిగితే తల్లి రాలేకపోయానని చెప్పండి సార్ ముచ్చుమారి లో 8 సంవత్సరాల బాలిక గత 13 Using నుండి కనబడుటలేదు మీరు ఎక్కడో ఉండి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే కుదరదు అదే మీ కూతురు మీ బంధువులు అంటే వచ్చేవాళ్ళు కదా పేదోడి ప్రాణానికి విలువ లేదు సార్ పవన్ సార్ పేదోళ్లు ఓట్లకు మాత్రమే పనికొస్తారు సార్ పేదోడి ఓటుకునే వ్యాల్యూ ప్రాణానికి లేదు సార్

    • @bindhu7412
      @bindhu7412 Місяць тому

      @@salankibharathkumar69 otlu kav aani adukkune vallu vellu chi chi beggar vellanta

    • @sumapriyaaakuthota1654
      @sumapriyaaakuthota1654 Місяць тому +1

      Nuvvem chesthunnav mari news chusthunnava first mana society ni blame cheyi pk garini kadu ayana em chesthadu velli vethiki testhada. Alantivi jaraga kunda mana pillalaki ammailani Ela treat cheyalo nerpinchamani cheppali. society mistake pettukoni govt ni ante ela just think once

  • @rkrebal575
    @rkrebal575 Місяць тому +15

    Ambani marriage... Anni aipoyinattu unnai upudu teerigga time doriki nattundi ...mike munduku vachadu...ee loga enni pasi pranalu povalo

    • @mrsmrs1376
      @mrsmrs1376 Місяць тому

      Daniki PK em chestadu... Burra emaina undha

  • @Govindh-qm4cw
    @Govindh-qm4cw Місяць тому +16

    Sir..ki
    Ippudu జ్ఞానోదయం అయింది
    Opp lo unnapudu
    Ohh ohh jumping lu em chestunnav
    Jagan jagan.... Ani
    Ippudu alage untadi power lo unte..
    Last one month lo enni goralu జరిగాయి.

  • @adiseshu2307
    @adiseshu2307 Місяць тому +14

    ఇదే జగన్ పాలన ఐతే ఏ విదంగా స్పందిస్తారు చెప్పండి,

  • @naveendeepala348
    @naveendeepala348 Місяць тому +2

    ప్రవచనాలు ఆపి పని చూడు DCM garu

  • @user-pn2yf3sj9b
    @user-pn2yf3sj9b Місяць тому +6

    Meeting lu appi nayamu cheyu babu

  • @vsuneel
    @vsuneel Місяць тому +5

    నిత్యావసర సరుకుల రేట్లు తగ్గలేదు పెరిగాయి

  • @thurakaelizabeth9956
    @thurakaelizabeth9956 Місяць тому +12

    అయ్యగారు కాటుక పెట్టకుండా రాడు కళ్ళ కి

    • @jyothiskml4977
      @jyothiskml4977 Місяць тому +1

      Athanu katuka pettukunte miku em problem

  • @poojahoney5833
    @poojahoney5833 Місяць тому +7

    Aytey.. chinna pillalu enni rape lu murder lu cheyichu . Annamata super sir 👏🏻👏🏻👏🏻😮😮😮

  • @TSIVAJI-ey5yc
    @TSIVAJI-ey5yc Місяць тому

    నంద్యాలా వెళ్లు అన్న ఒకసారి ఫ్లేస్

  • @Jaisreeram2
    @Jaisreeram2 Місяць тому +1

    Muchumarri incident ,Okka SC vadu mana valmiki ammai ni intha darunanga champi body dorakakunda chesi,malli challange chesadu edhi manaku chala avamana epparikaina Vanni champali

  • @gandhamjolly3159
    @gandhamjolly3159 Місяць тому +9

    Pillala? Panulu ela unnai? Aa papa thalli dhandrulaku valla kadupu kotha evvaru thirustharu? Ennikala mundhu unna antha ukrosham ledanna.

  • @PeddintirajuRaju
    @PeddintirajuRaju Місяць тому +1

    అన్న తూతూ మంత్రంగా చెబుతున్నారు చాలా గట్టిగా బలంగా చెప్పాలి కూటమి ప్రభుత్వం వచ్చాక మర్డర్లు చాలా ఎక్కువ అయిపోయాయి మరి రెడ్ బుక్ సంగతి ఏంటి ఇంకా ఎన్ని మర్డర్లు అవుతాయి అవుతూనే ఉన్నాయి లా అండ్ ఆర్డర్ ఏపీలో అసలు లేదు హోమ్ మినిస్టర్ లేడికి ఇచ్చారు ఆమె ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు అంటే లేడీస్ ని కించపరచడం కాదు ఇక్కడ చాలా కఠినంగా లా అండ్ ఆర్డర్ ఉండాలి ప్రతి గవర్నమెంటు ఇలానే చెప్తుంది మనము చెప్పేద్దాం అనుకోకూడదు అన్నా ఏపీ సీఎం చంద్రబాబు కాదు అందరూ ప్రజల గుండెల్లో మేరే సీఎం అన్నట్టుగా ఊహించుకుంటు ధైర్యంగా ఉంటున్నారు కానీ మీరే ఎక్కడ ఏం జరిగినా స్పందించడం లేదు ఎవరో చెప్తే కానీ మీరు స్పందించడానికి ముందుకు రావట్లేదు అభివృద్ధి ఒకటే కాదన్నా ప్రజల ప్రాణాలను కూడా కాపాడాలి లా అండ్ ఆర్డర్ మీద పని చేయాలి

  • @Iamgodgod
    @Iamgodgod Місяць тому +1

    ippudu chinna papani chapesaru vallani chapeyandi apude mmeru ma probloms therchina varu avutharu

  • @pidugulaarchana4303
    @pidugulaarchana4303 Місяць тому +1

    Age tho avasaram ledu sir. Tappu tappe...shiksha kuda khatinanga undali..prathi aada pilla talli bhayapaduthundi... Alanti aalochana ravadanki kuda bhayapadali...Encounter cheyali public lo..

  • @sureshchinni3177
    @sureshchinni3177 Місяць тому +14

    ఎక్కడ నువ్వు మనోహరుడు వచ్చి చూపించి ఒక రేటు తగ్గిందని చెప్పరా

    • @ramanakumarbejjipuram5365
      @ramanakumarbejjipuram5365 Місяць тому

      దుకాణాలకు బోర్డు లు పెట్టినరోజు తగ్గించారు ఇప్పుడు మళ్ళీ పెంచేశారు.

  • @Iamgodgod
    @Iamgodgod Місяць тому +1

    Chinna pillalu repe chesina vallu repe ki gurina papa chinna pape mari papani repe chesi champesaru vallani champithe rastram lo adapillalu baguntaru

  • @yogiasrt1389
    @yogiasrt1389 Місяць тому

    చిన్న పిల్లలు అయినా సరే జైలులో పెట్టండి సార్. .బయటకి వదలకండి...జీవితాంతం జైల్లో పెట్టండి.

  • @MolalammaDuderkula
    @MolalammaDuderkula Місяць тому +3

    Anna vallni narakadi future better

  • @guruguru3704
    @guruguru3704 Місяць тому

    రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి 🙏🙏👌👌

  • @nurthonjananji7219
    @nurthonjananji7219 Місяць тому +9

    బిఫోర్ ఎలక్షన్ - 🐅
    ఆఫ్టర్ ఎలక్షన్ - 🤡🤡🤡
    ఎందయ్య అంబానీ పప్పు బువ్వ తినడానికి వెళ్ళెంత టైం కూడా లేదా వీళ్ళని కలవడానికి????😂 Evm star ✨

  • @haribava1076
    @haribava1076 Місяць тому +1

    Rip AP governament 💔

  • @nandukeeruchotujesus1447
    @nandukeeruchotujesus1447 Місяць тому +4

    Jai janasena jai power star Jai hind super annaya 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mitaigirishaikjuber2473
    @mitaigirishaikjuber2473 Місяць тому +1

    Ancounter correct 💯💯 adhii aa age group ienaa

  • @vijayvijji1662
    @vijayvijji1662 Місяць тому +1

    ఫిట్స్ వచ్చిన వాడిలా ఊగిపో అలవాటే కదా, ఓహో ప్రభుత్వo నీది కదా ఇప్పుడు ఉగవులే

  • @shaikchand2299
    @shaikchand2299 Місяць тому +1

    E roju oka abhimane ga thaladenchukuna anna 😢

  • @maheshrayala2141
    @maheshrayala2141 Місяць тому +1

    గులక రాయి అన్నవుగా ఆ కేసు బయటపెట్టు సొల్లు కబుర్లు కాదు ప్రెస్ మీట్ పెట్టి

  • @pappykomara1994
    @pappykomara1994 Місяць тому +1

    Sir, 33000 members sir miru kada thisukoni ravali , antha mandhi vacharoo, alanti parisithilo vunnaroo theliyadhu aani miru aanakudadhu Sir, kanisam 100 members ni chupinchandi sir miss iyana valani memu chusthamu

  • @narasimhakorrapati5373
    @narasimhakorrapati5373 Місяць тому +1

    Papa nannanu kalavani sir oksari

  • @user-lf4nq3fg8n
    @user-lf4nq3fg8n Місяць тому

    Super speech sir 👏 🙏🏼

  • @user-tv8nh1yh7k
    @user-tv8nh1yh7k Місяць тому +1

    Anna okka request,,,every parent and every schools prathi ammai ki self defence neripinchandi,, and close the website,,plz cell open cheste chendalam chinna pedda anakonda and cheevariki pasuvula midha kuda ,, edhi yevaraina elanti thappulu cheste Nadi road midha shoot cheyandi ,,enkosari repeat avvakunda cheyandi,,plz katindhi kattinnga veyyali shikshalu,,

  • @saiathikari3398
    @saiathikari3398 Місяць тому +1

    Ilaa India loo 10 members ki jarigithey challu sir... Migilina vallu thappu cheyyalantey vucchaaa poosukuntaru sir kodukkuluuu...

  • @collection.55
    @collection.55 Місяць тому

    Speech super i support for you and cbn always

  • @Dogeeswara
    @Dogeeswara Місяць тому +1

    ఇది మేజర్ ల నుంచి మైనర్ ల వరకు ఇంత వెధవల్ల తయారైపోయారు. తల్లి తండ్రులు ఎంత వరకు కాపాడుకోవాలి ఇద్దరు పేరెంట్స్ పని చేస్తే కానీ సమాజంలో బ్రతకలేని పరిస్థితి. స్కూల్ కి అని లేదా ఏదోక విషయంలో బయటకి అని వెళ్లక తప్పదు ఎటు నుంచి ఏ వెధవలు ఊర కుక్కల్లా పిల్లల మీద పడతారో ఎలా పీక్కు తింటారో అని భయపడుతూ ఇలా ఎన్నాళ్ళు బ్రతుకుని కొనసాగించాలి.
    దీని వెనుకున్న కారణాలు ఏంటో మీకు తెలుసు కానీ దాన్ని అరికట్టలేరు పోనీ న్యాయం చేయగలరా ఇలాంటివి మళ్ళీ జరగకుండా కఠిన చట్టాలని అరికట్ట గలరా అంటే అది లేదు
    సౌదీ అరేబియా దుబాయ్ కువైట్ వంటి దేశాల్లో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తే వేసే చట్టం మనకు తీసుకు రండి లేదా బహిరంగంగా ఉరి తీయండి ఇలాంటి వాళ్ళని ఇలాంటి ఒక చట్టం మీరు తీసుకురండి. లేదంటే ఆడపిల్లల్ని కనడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది.

  • @user-dd1zj6uq8p
    @user-dd1zj6uq8p Місяць тому

    సార్ వాళ్ళు వయసుకు తగ్గ పనులు చేయడం లేదు కఫ చేయలేదు ఆలోచన చేయడానికి చిన్నపెల్లాలని చుడబాటే నేరాలు పేరేగేపోతున్నాయి

  • @sangeetha8572
    @sangeetha8572 Місяць тому +1

    పవన్ సార్ ఆ రియల్లీ రెస్పెక్టెడ్ యువర్ నేచర్, చట్టంలో కొత్త మార్పులను తేవాలి మీరు పిల్లలు తప్పు చేస్తే వాళ్లు వారికి కాకుండా తల్లిదండ్రులు కూడా బుద్ధి చెప్పాలి సమాజంలో రోజు రోజుకి చిన్న పిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా ఆడపిల్లల్ని ఎన్నో విధాలు ఇబ్బందులు పెడుతున్నారు చంపేస్తున్నారు ఆడపిల్లలను కనల పుట్టకముందే కడుపులోనే చంపుకోవాల చెప్పండి మహాలక్ష్మి అంటారు మహాలక్ష్మి పుట్టి పెరగడానికి సమాజంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి ప్లీజ్ ఆడపిల్లల్ని సంతోషంగా బ్రతక నివాళి ఈ సొసైటీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saiathikari3398
    @saiathikari3398 Місяць тому +1

    Sir... Kottam kadhu jailu loo pettatam kadhuu sir.... Private part operation... Cheseyyali lekapothey oka left hand oka write leg operation chesi... Vadileyyali sir... Life time... Narakam antey antoo telusthundee

  • @sudheerbabur4799
    @sudheerbabur4799 Місяць тому +3

    Ah 9 month amai yevaru Ani teliyaleadhu 3000 amailu vivaralu chepandi sir pls

  • @comfortsvb
    @comfortsvb Місяць тому +4

    TDP Government Lo yenduko ghoru Neralu konsaguthunnai

  • @NareshB-w6q
    @NareshB-w6q Місяць тому

    💯anna

  • @TrinadhaRaoRavada
    @TrinadhaRaoRavada Місяць тому +3

    Edhe jagan palana ayyivunte kadha verela vundedhi

  • @Naveenwork.216
    @Naveenwork.216 Місяць тому

    elecation mundu chala chapparu sir ,eppudu nandya dist lo papadi dead
    body koda evvaledu sir edinni manam ela tisukovali

  • @Chiran8735
    @Chiran8735 Місяць тому +1

    Monitoring system ni tisukuravali. Prathi chota cameras pette system ni penchali.

  • @jiii7153
    @jiii7153 Місяць тому

    Ha saripoedhi sir champithy ne saripoiedldhi chavu anedhi bayam ga prananiki

  • @rameshgantyada1218
    @rameshgantyada1218 Місяць тому

    రాజా నిత్యావసర వస్తువులు ధరలు తగ్గాయి ఎక్కడ కొన్నారు సర్ మాక్కూడా చెప్పండి మేం కూడా వెళ్ళి కొనుక్కుంటం

  • @korrapatibabu2046
    @korrapatibabu2046 Місяць тому +2

    Why can't. Speak like this in Jagan GOVERNMENT.
    Shame on you,

  • @baradakamesh8347
    @baradakamesh8347 Місяць тому

    ఆ సొరవతోటే చిన్న పిల్లల తో ఈ పనులుచేపిస్తున్నరు, వదిలేస్తే రేపు మళ్ళీ ఇలా జరగదని గ్యారంటీ ఏంటి

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 Місяць тому

    సినిమాలలో హీరో గా ఏమి డెసిషన్ తీసుకుంటారు, క్లైమాక్స్ లో ,,అదే నిర్ణయం తీసుకోవాలి, సమాజంలో జరిగే అన్యాయాన్ని చిత్ర పరిశ్రమలో వివరించారు,నేడు రియల్ ప్రజాస్వామ్య లో అడుగు పెట్టినారు, అక్కడ ఇక్కడ ధర్మాన్ని న్యాయాన్ని పరిరక్షించడం నీ కర్తవ్యం బాధ్యత ఓ ప్రజా నాయకుడిగా , సత్యమేవ జయతే ధర్మో రక్షిత రక్షిత,

  • @collection.55
    @collection.55 Місяць тому

    People mindset must change for thre future

  • @DevendraB-go8mt
    @DevendraB-go8mt Місяць тому

    సూపర్

  • @korlapukondalarao7754
    @korlapukondalarao7754 Місяць тому +2

    మరి అప్పుడు అలా అన్నావు నీకు అంత సీను లేదు

  • @comfortsvb
    @comfortsvb Місяць тому +5

    Sir Bhuju pattina chattalu Chetta bins Lo veyyandi . Girls kids pie Rape chesy varni chethulu theeseyyandi Kuwait Chattalu study cheyyali

  • @MyMoments_HR
    @MyMoments_HR Місяць тому +1

    Adhe nandyal ,kurnool kadhu ,aentha fast ga respond aaiyavo anna great nuvu

    • @royal9259
      @royal9259 Місяць тому +1

      Mundu kurnool district A broo ❤

    • @MyMoments_HR
      @MyMoments_HR Місяць тому

      @@royal9259 present nandyal kada bro

  • @HaveMercy_Pal
    @HaveMercy_Pal Місяць тому +1

    Almighty God, please TDP JSP parties ni purthiga lekunda cheyali

  • @naveenv5412
    @naveenv5412 Місяць тому

    కొంత మంది సంగ సంస్కర్తలు ప్రేమ నీ ప్రోత్సహిస్తారు
    తెలిసి తెలియని వయసులో పిల్లలు మాయలు లో పడి హంతుకులు గా మారుతున్నారు

  • @aumm-a144
    @aumm-a144 Місяць тому

    🙏🙏🙏🙏😭😭😭😭😭😢😢😢

  • @mudilimajjigowru4076
    @mudilimajjigowru4076 Місяць тому

    ఇలాంటిపనులు చేసినవాళ్ళ.. కాలు చెయ్యి కన్ను తీసేసి వాళ్ళని కన్న కన్నావాళ్ళకి అప్పచెప్పండి.. వాళ్ళ గురించి స్కూల్ సిలబస్ లో పాఠ్యంశంగా చేర్చి పిల్లకి బోదించండి.. సార్

  • @satyadinesh5218
    @satyadinesh5218 Місяць тому

    Shout out

  • @angelpriya314
    @angelpriya314 Місяць тому +5

    ఏపీ ప్రజల బయటకు చెప్పలేని మనసులోని మాట:- మళ్ళీ మోసపోయాము చంద్రబాబు, పవన్ చౌదరి చేతిలో. 😮😮😮😮

  • @pardhusandhya9181
    @pardhusandhya9181 Місяць тому +2

    miku mathram money save authunyai le amma ku vandhanam

  • @lakshmidevibusireddy9471
    @lakshmidevibusireddy9471 Місяць тому

    పవన్ కళ్యాణ్ గారు ఊగి ఊగి స్పీచ్ తెలిస్తే చంద్రబాబు గారు తరిమి తరిమి పంపుతా రండి

  • @Yadagiriarekanti-eh3ic
    @Yadagiriarekanti-eh3ic Місяць тому +3

    సార్ మాట్లాడకండి రాకముందు ఇది చేస్తా అది చేస్తా అన్నారు వచ్చినతరువాత కథలు చెపుతారు

  • @sureshchinni3177
    @sureshchinni3177 Місяць тому +10

    నువు వాళ్ళకి లిడవి అల్లరి ఇంట్లో ఉండంగానే ఇంకొక పెళ్ళాంతో పడుకున్నాడు నువ్వే కదా

  • @tammireddyapparao4111
    @tammireddyapparao4111 Місяць тому +2

    Law and order fail in state

  • @geethathota7518
    @geethathota7518 Місяць тому

    Anna elantivi malli malli jaragakunda edaina charya teesukurandi adapillani penchalante bayam vestundi naa papani kapadagalana ani pistundi maa papaki 7 years naaku eppatinude nidra pattadam ledu elantivi chustunte plz nuve edo okati cheyyandi

  • @oortcloud5029
    @oortcloud5029 Місяць тому +6

    No action, only words don't do it

  • @nayakchandra1559
    @nayakchandra1559 Місяць тому

    Annaya chinna pilalu yenti anna inka repu ఇంకొకడు చేస్తాడు ఎలాంటి పని వలని కూడా చిన్నపిల్లలు లె అని వదిలేస్తారా ఏంటి అన్న వాలు ఎపుడే ఎలా ఉన్నారు అంటే రేపు పెద్దగా అయ్యాక ఇంకా ఎలా ఉండాలి అన్న e Vanni matalu anavasram annaya valani pqkkaga urithiyali andhari mundhu vala amma nanna la mundhu inkoka sari valu kadhu kada inka life lo Ela cheyadaniki mundhe vala amma nanna valu baya పెట్టాలి అలా ఉండాలి అన్న ఈల చేస్తే ఎందుకు రాదు వాల n7nchi నిజాలు చేపు

  • @Sas12380
    @Sas12380 Місяць тому +6

    Waste government, waste politicians ,vegali inka 5 years

  • @yonakurati6250
    @yonakurati6250 Місяць тому +1

    Kasaim aa chinnari papa body kuda dhorikiyalekapoyaru😢

  • @comfortsvb
    @comfortsvb Місяць тому +2

    Meepatla chalamandhi prajallo mukyanga youth lo But Prathi Roju oka Adapilla Rapists chethilo Balipothunte inkennalu yenthamandhi Balipovali Sir ????