అడిగి తన్నిచ్చుకోవడం అంటే ఇదే !!!మూలకున్న పాటను తీసి ఇజ్జత్ కచరా ! | Mahipall | Tolivelugu TV

Поділитися
Вставка
  • Опубліковано 20 тра 2022
  • అడిగి తన్నిచ్చుకోవడం అంటే ఇదే !!!మూలకున్న పాటను తీసి ఇజ్జత్ కచరా ! | Mahipall | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 858

  • @krishnayarra3829
    @krishnayarra3829 2 роки тому +128

    రఘు గారికి నమస్తే, మీరు ఇలాంటి వారితో ఎక్కువగా ప్రోగ్రాం చేయండి , మీకు వందనాలు , ముందునుంచి కొడంగల్ అసెంబ్లీ గురించీ చాలా ప్రోగ్రాం చేశారు 🙏 మీకు నర్సింహరెడ్డి గారికి వందనాలు 🤝 జై భీమ్ అందరికీ ✊

    • @krishnayarra3829
      @krishnayarra3829 2 роки тому +2

      అందరికీ వందనాలు 🙏🏼

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 роки тому +91

    రఘు బ్రదర్ మహిపాల్ యాదవ్ బ్రదర్ గారికి జై భీమ్ లు పాట పాడిన నర్సింగ్ బ్రదర్ ను తీసుక వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు

  • @lingamgoudgoud1216
    @lingamgoudgoud1216 2 роки тому +83

    కేసులు పెట్టి సిగ్గు తీసుకున్నా KCR పాట చాలా మంది కి తెల్వదు ఇప్పుడు అందరికి తెలుసు

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 роки тому +117

    ఈ పాటను ఏపూరి సోమన్న పాడితే తెలంగాణ మొత్తం మారు మోగిపోయేది ఇప్పటికైనా పరవాలేదు సోమన్న ఈ పాట రైట్స్ నువ్వు తీసుకొని మంచి మ్యూజిక్ జోడించి పాటను పాడన్న ఏది ఏమైనా అన్నా మంచి పాటను రాసావు సూపర్ ఇలాంటి పాటలు ఇంకా రాయాలి నువ్వు నిజాలు ఇంకా పాటల రూపంలో రావాలి

    • @rachakondamadhusudan2982
      @rachakondamadhusudan2982 2 роки тому +3

      Narsimhanna kuda baaga padindu dhairyamga

    • @sraviya4022
      @sraviya4022 2 роки тому +5

      కొండపోచమ్మ చెక్ డ్యాం.. కెసిఆర్ ఫామ్ హౌస్ kosame.. ప్రతి year ..50 యకరాలు కొంటున్నడు... కోటి రూపాయల one acre... నిజము..

  • @shivakrishnagopagani6877
    @shivakrishnagopagani6877 2 роки тому +71

    అన్న నువ్వు తోపు మస్తు మాట్లాడినవే 💐💐

  • @arunaboppi7130
    @arunaboppi7130 2 роки тому +207

    నరసింహ అన్న పాట చాలా అర్థవంతంగా ఉంది చాలా బాగా పాడినావ్

  • @sunnyamruthamkodamagundla8091
    @sunnyamruthamkodamagundla8091 2 роки тому +305

    ఆ పాటలో వాస్తవం ఉన్నది.. చాలా చక్కగా పడిన సోదరుడికి అభినందనలు

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 роки тому +56

    పాట పాడిన నర్సింగ్ సోదరునికి జై భీమ్ లు

  • @amazingfacts335
    @amazingfacts335 2 роки тому +287

    నాకు ఇన్ని రోజులు ఈ పాట తెల్వదు ..ఇప్పుడు చూసిన మస్తు పడినవ్ బ్రో

  • @krishnayarra3829
    @krishnayarra3829 2 роки тому +112

    జై భీమ్ ✊ సూపర్ నర్సింహ తమ్ముడు , తెలంగాణలో ఎక్కువగా మోసపోయిన వారి జాబితాలో ఎస్సీలు ఎక్కువగా వునారు , తెలంగాణ ఎస్సీ mla లకు సిగ్గు షరం ఏమైనా ఉంటే మీరు రాజీనామా చేసి రండి

  • @revanthannasainyamnarayana3854
    @revanthannasainyamnarayana3854 2 роки тому +85

    రఘు అన్న సూపర్ ఇంటర్వ్యూ మైపాలు యాదవ్ నరసింహ అన్న

  • @nageshsathgar3626
    @nageshsathgar3626 2 роки тому +33

    ఈ పాట అంటూ ఒక్కటి ఉందని ఇన్ని రోజులు నాకు తెల్వదు ఇప్పుడు చూసాను సూపర్ రాశావు బ్రో ఇలాంటి పాటలు రాస్తూనే ఉండు అన్న

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 2 роки тому +74

    ముఖ్యమంత్రి నీ గద్దె దించడమే తెలంగాణ ప్రజల ఏకైక లక్ష్యం ,మాయల మాటలు గారడీ ఇక సాగవండ పెద్ద సారు గారూ

  • @srikanthk1116
    @srikanthk1116 2 роки тому +82

    Kcr రాక్షసుడు, వాడి నియంత పాలన నుంచి తెలంగాణను విముక్తి కల్పించాలని దేవుడు ని కోరుకుంటున్నా.

    • @mahikumari1314
      @mahikumari1314 Рік тому +1

      Ok BJP Entha chestundi, entha varaku chestundi 2025 lo cheptha appudu.

    • @sridharg9167
      @sridharg9167 11 місяців тому

      GP

  • @sureshgoud8625
    @sureshgoud8625 2 роки тому +47

    నువ్వు పాడు నరసింహ అన్న నీ వెనుక మేమున్నాం

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 2 роки тому +91

    నిజంగ మేము ఇంత వరకు చూడలే...పోలీస్ వారి పుణ్యమా అని ఇప్పుడే చూశాం....గ్రేట్ సాంగ్....ఈ పాటని వినిపించి ఎంతో మంది నీ చైతన్య వంతులను చేస్తాం👍👍👍

    • @malladimani
      @malladimani 2 роки тому

      Police helped to make this song Viral,

    • @minalapuramrajeshwari6519
      @minalapuramrajeshwari6519 Рік тому

      🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍👍👍

  • @bunnybunny8072
    @bunnybunny8072 2 роки тому +48

    జై రఘు సార్ కొడంగల్ తొలి వెలుగు నర్సింహ రెడ్డి సార్ కొడంగల్ 🔥🔥🔥🔥🔥🔥🔥🌹🌹

  • @kusabuchaiah5288
    @kusabuchaiah5288 Рік тому +12

    మహిపాల్ నరసింహ నిజమైన మేలుకొలుపు ఇప్పుడు రావాలి తెలంగాణ ప్రజలారా మేలుకోండి జై భారత్

  • @user-eu8bh4cq2s
    @user-eu8bh4cq2s 2 роки тому +61

    ఇలాంటి పాటలు తెలంగాణ కు చాలా అవసరం కానీ ఇలాంటి వాళ్ల మీద కేసులు పెట్టడం అనేది మన కర్మ 😭 కానీ ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన అటువంటి తొలి వెలుగు న్యూస్ చానల్కు ధన్యవాదాలు

  • @gollapalliravi345
    @gollapalliravi345 2 роки тому +33

    Super Raghu & Narshimma& Mahipal Yadhav Jai Bheem✊.

  • @nareshthoyeti9363
    @nareshthoyeti9363 2 роки тому +148

    ఈ పాటలో ఉన్నది ఉన్నట్లు కళ్ళకు కట్టినట్లు చూపించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న

  • @somamallesh3110
    @somamallesh3110 2 роки тому +13

    అలాంటి పాటలు ఇంకా ఎన్నో వస్తాయి కెసిఆర్ జరా జాగ్రత్త

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 2 роки тому +18

    🕉️గౌరవ శ్రీ నరసింహ గారు పాట రూపంలో వాస్తవాన్ని తెలియ చెప్పినారు, చాలా బాగా విశ్లేషణ చేసి, పాట రూపంలో తెచ్చిన మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 🌹🌹🚩🇮🇳🕉️

  • @kedasuthirantaj3328
    @kedasuthirantaj3328 2 роки тому +11

    ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడి, నేడు తెలంగాణ ఇజ్జత్ కోసం కొట్లాడుతున్న V6 కు ధన్యవాదాలు

  • @bollarapuprashanth1946
    @bollarapuprashanth1946 2 роки тому +284

    పాఠకునికి వందనం .. భయము గానీ , పక్షపాతం గానీ, రాగద్వేశాలు గానీ లేనీ జర్నలిస్ట్ లు ఉన్నారు అంటే వారు మహిపాల్ యాదవ్, రఘు,మల్లన్న లు.. పాఠకునికి,

    • @praveen2396
      @praveen2396 2 роки тому +4

      Mallanna kastha divert avthundu

    • @bandarunarayanagupta1397
      @bandarunarayanagupta1397 2 роки тому +1

      Annaraghugarumahaboobnagernnunchisingernumeeruliveloki.thisukunadukudanyVadalu.mariyumahipalmidacasecheyDam.chaladurmargam.mahipalgarikidannyavadalu.

    • @soujanyasouji6112
      @soujanyasouji6112 2 роки тому +1

      Yes

    • @cherukuramulugoud5762
      @cherukuramulugoud5762 2 роки тому +1

      @@bandarunarayanagupta1397 ijj

    • @usefulvlog7
      @usefulvlog7 2 роки тому +1

      Chinthapandu naveen petenduku waste person

  • @indira4625
    @indira4625 Рік тому +10

    ఎంత ఆవేదన కంటతడి పెట్టిస్తున్నది, పాటనే తెలంగాణ కి ఊపిరి. 👏👏👏👏👌🙏🏻🙏🏻🙏🏻💐. కథ లానే వుంది మన పని. 😥

  • @arunaboppi7130
    @arunaboppi7130 2 роки тому +21

    రఘు అన్న సూపర్ ఇంటర్ యూ

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 2 роки тому +11

    very good నర్సింహ 💐మీరు ఇలాగే ముందుకు వెళ్ళండి...మీ పాటే మాకు మంచి చేస్తుంది...

  • @Arunodaya70
    @Arunodaya70 Рік тому +12

    మట్టిలో మాణిక్యం సింగరు నర్శన్న పాటను వేలికి తెస్తున్న రఘన్న కు ధన్యవాదాలు.

  • @santhoshreddy3277
    @santhoshreddy3277 2 роки тому +31

    కరెక్ట్ అన్న మీరు kcr సావు పాట కూడా రాయాలి 👍

    • @ashokbadda7843
      @ashokbadda7843 2 роки тому +1

      ఆయన సస్తే తెలంగాణకు ఏం లాభం కలుగుతుంది. తప్పుడు పనులకు తగిన చర్యలు తీసుకోవాలి.

  • @macharlanarsingrao968
    @macharlanarsingrao968 2 роки тому +7

    కళాకారుడు కళ చూపించారు hatsup నra సింహ వెరీ good 👍

  • @malleshmallesh5165
    @malleshmallesh5165 2 роки тому +183

    KCR కు వీళ్లు మొగుళ్ళు 👍👍

  • @srinivasdappu6136
    @srinivasdappu6136 2 роки тому +18

    మంచి పాట పాడినావ్ అన్న, రఘు అన్న, మంచి ప్రోగ్రాం అన్న.

  • @kalyanraj4817
    @kalyanraj4817 Рік тому +7

    మరో ఉద్యమం సృష్టించినవ్ నరసింహ అన్నా ఆ పాటతో 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @srinivasdonadula8190
    @srinivasdonadula8190 2 роки тому +17

    పాలమూరు అనీ వినగానే కంటినుండి తెలియకుండానే నీళ్లు వచ్చినవి బ్రదర్

  • @padmaraom1643
    @padmaraom1643 11 місяців тому +2

    తొలి వెలుగు ఛానల్స్ లో ఇంటర్వ్యూ లో ఉన్న మహిపాలు, రఘు గారికి మరియు పాట పాడిన నరసింహ గారికి చాల వందనాలు KCR ప్రభుత్వానికి చుక్కలు చూపింనారు ఇల్లాంటి పాటలు సమాచారాలు ఇంకా వెలుగులోనికి తీసుకరావాలి❤❤❤

  • @sonathirameshshetty8169
    @sonathirameshshetty8169 2 роки тому +11

    Super brother as it is correct very good song 🙏🙏🙏❤️❤️

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 2 роки тому +10

    🕉️మీ పోరాటానికి యావత్తు తెలంగాణ ప్రజానీకం మీ వెంట ఖచ్చితంగా నిలుస్తుంది. మీ పోరాటాన్ని ముందుకు నడపండి 🌹🌹🚩🇮🇳🕉️

  • @malleshmallesh5165
    @malleshmallesh5165 2 роки тому +13

    టైటిల్ అదిరింది👌👌

  • @Arunodaya70
    @Arunodaya70 2 роки тому +22

    జై, జై నర్సింహ ! నీ పాటకు ప్రాణం పోసిన కేసుకు ధన్యవాదాలు.

  • @rameshc7
    @rameshc7 Рік тому +5

    నర్సింహా అన్న నీవు నిజంగా నింహానివే కెసిఆర్ కి మొగుడివి ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని కోరుకుంటూన్నా🔥🔥

  • @dasjella6815
    @dasjella6815 2 роки тому +1

    నరసింహ నీ పాట అర్ధవంతంగా ఉంది ,కేసి ఆర్ కు రఘు దగడ్ మియా!

  • @sampathpuram9086
    @sampathpuram9086 Рік тому +13

    అన్నా నువు ఈలాంటి పాటలు ఇంకా చాలా బాగా రాయాలి పాడాలి🤝👏🇮🇳👏👏👏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @golluripraveenkumar9285
    @golluripraveenkumar9285 2 роки тому +26

    నిజం మీద కమ్ముకున్న అబద్దాల నీలినీడలు పటాటపంచలు చేసే వాస్తవాలు పాటరూపం లో పాడినవ్...👍🎉🎉🎉

  • @stanlyjonathankanakapudi573
    @stanlyjonathankanakapudi573 Рік тому +4

    తమ్ముడు రఘు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములతో నేను ఒక సామాన్య మానవుణ్ణి కానీ రఘు గారి యొక్క ధైర్యం సాహసం చూస్తుంటే నాకు కచ్చితంగా ఒకసారి ఇలాంటి వీరుని పలకరించాలని టువంటి అనిపించింది అట్లనే చాలాకాలం బ్రదర్ తీన్మార్ మల్లన్న గారిని కూడా ఆలా మాట్లాడలేక పోయాను గాని పాదయాత్ర లో వచ్చేన మా ఖమ్మం జిల్లా మదిర లో కరచాలనం చేసి పలకరించటం జరిగింది కాబట్టి మీరు కూడా మీలాంటి సాహస పురుషులు ఖచ్చితంగా మెయిన్ ట్రాక్ లో ఉండి ప్రజల కోసం దేశం కోసం మానవత్వం ఉన్నటువంటి మానవతావాదిగా మరి కచ్చితంగా ఉండాలని చెప్పి కోరుకునే వాడిగా తీన్మార్ మల్లన్న లాగా మనువాదులు ఆశ్రయం కోరే పద్ధతుల్లోకి మీరు వెళ్ళకూడదని ఆశిస్తూ ఒకసారి మీతో ఫోన్లో మాట్లాడాలి అనుకుంటున్నా ఇది నా ఫోన్ నెంబర్ మీకు మెసేజ్ పెడుతున్నా తప్పకుండా మాట్లాడాలని మనవి చేస్తున్న మాతృదేవోభవ సర్వేజన సుఖినోభవంతు జై భీమ్ జై భీమ్ జై భీమ్ లతో వందనాలు నమస్కారాలు సలాములతో నా కాల్ నంబర్ 6 3 0 4 1 5 2 1 8 5

  • @sureshsatla5856
    @sureshsatla5856 2 роки тому +7

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👌👌👌👍👍 తెలంగాణ రాకముందు కు ఎన్నారై పాలసీ అన్నాడు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత గల్ఫ్ ల ఉన్న కార్మికులను ఎంత దారుణంగా తిట్టాడు కెసిఆర్

  • @rondisathyanarayana3715
    @rondisathyanarayana3715 2 роки тому +17

    అన్న పాట అద్బుతంగా పాడినావు కానీ కాంగ్రెస్ బలాన్ని ముంచింది మీ నాయకులు మాత్రమే.

  • @ramulukashaboina2119
    @ramulukashaboina2119 2 роки тому +5

    నమస్కారం రఘు అన్న గారు మరియు నరసింహ గారు అండ్ మై పాల్ యాదవ్ తెలంగాణ అవినీతి పరులను ఎండగట్టాలని కోరుకుంటూ 🌹🙏🏼🙏🏼

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 Рік тому +14

    ఈ పాట 1000% నిజం ...యదార్థం ...వాస్తవానికి అద్దం పట్టింది....

  • @ramanaak8579
    @ramanaak8579 2 роки тому +5

    Super raghu......well done narasimha

  • @arr3375
    @arr3375 2 роки тому +9

    100% అక్షర సత్యాలు కదా నర్సింహా పాడింది.7 ఏళ్ల పాలన 7 లైన్ల పాట....ఖేల్ ఖతం,దుకాన్ బంద్.గంతే.😀😁

  • @chandrakala.ds2008
    @chandrakala.ds2008 Рік тому +1

    సూపర్ సాంగ్ నరసింహ గారు

  • @johndavidmadugula4395
    @johndavidmadugula4395 2 роки тому +19

    Beautiful lyrics, narsanna neeku dandam. Entha baaga raasinavaiah.🙏🙏🙏

  • @narsimhakodangal1116
    @narsimhakodangal1116 2 роки тому +50

    కెసిఆర్ కి భయం మొదలైంది..

  • @dattatreyakonda5007
    @dattatreyakonda5007 2 роки тому +9

    తమ్మీ పాటబాగుంది మనం గళం విప్పకుంటే Telangana ku,anyamyam, చేసినవాళ్లు ఇతం

  • @markasrinivas6500
    @markasrinivas6500 2 роки тому +10

    నరసింహ అన్న నీ ధ్యర్యానికి వందనాలు

  • @SoppariBalu
    @SoppariBalu 2 роки тому +14

    జై మైపాల్ సూపర్ సింగర్

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 Рік тому +1

    Superb bro కథ superb,

  • @sirisha4478
    @sirisha4478 2 роки тому +3

    👍👍 excellent 👌🎊 brother namastey 🙏🙏💐

  • @VijayKumar-ow5nf
    @VijayKumar-ow5nf 2 роки тому +131

    పాటకు‌ ఉన్న గౌరవాన్ని పెంచేలా పాడినవ్ అన్న

  • @chandraiahch6854
    @chandraiahch6854 Рік тому +5

    భలే ఉందన్న పాట, వారి బ్రతుకులను... కళ్ళకు కట్టినట్టు చూపించారు, వినిపించారు

  • @SS-vn3ib
    @SS-vn3ib 2 роки тому +19

    రఘు అన్న, పవన్ కళ్యాణ్ అనే ఆంధ్ర యాక్టర్ గాడు తెలంగాణ ల పోటీ చేస్తాడు అంట..
    ఆంధ్ర పాలకుల నుండి విముక్తి కోసం కదా మనం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నది..
    ఆంధ్ర వాళ్ళు పోటీ చేస్తే ఇగ మన తెలంగాణ అమరుల త్యాగం కు విలువ ఏముంది అన్న?
    షర్మిల, పాకిజా కళ్యాణ్, క A పాల్ అందరినీ పట్కొచింది ఎవలో మనకు తెలుసు..
    రకుల్ రావ్ & జైల్ రెడ్డి ఆడిస్తున్న పొలిటికల్ డ్రామా గురించి అందరికీ తెలియ చేయండి అన్న ప్లీస్ 🙏🏽😭

    • @chandramohankonduru5542
      @chandramohankonduru5542 2 роки тому

      Super super... Song

    • @kodeboyinarameshbabu
      @kodeboyinarameshbabu 2 роки тому +1

      మరి కెసిఆర్ ప్రధాని కావాలనుకుంటున్నాడు.....
      అది రాజ్యాంగం కలిపించిన హక్కు....
      పవన్ కళ్యాణ్, షర్మిల & K. A. Paul కు కూడా అదే రాజ్యాంగం దేశంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కుంది.
      కమెంట్ చేసే ముందు ఒకసారి మననం చేసుకుంటే బాగుండు.

  • @kommulingamaiah5130
    @kommulingamaiah5130 2 роки тому +15

    మీకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండగా వుంటాడు

    • @ahmedmd3848
      @ahmedmd3848 2 роки тому +1

      👍👍👍anna super pata jai congress gdk jai Revanth anna 👍🏻 🙏 👏

  • @rawindharmudiraj8523
    @rawindharmudiraj8523 2 роки тому +1

    Elanti songs chaala ravali telangana prajalu manaspoortiga Vinali paristitulu arthamchesukovli Joharlu telangana amaraveerulaku joharlu

  • @jameeluddin373
    @jameeluddin373 2 роки тому +3

    Jai Raghu sir very good 👍 thank s

  • @I_Am_Hindu_Warangal_East
    @I_Am_Hindu_Warangal_East 2 роки тому +16

    నేను ఈ పాట విని చాలా రోజలయ్యింది..

  • @syedasadulla3447
    @syedasadulla3447 2 роки тому +4

    I appreciate your vigour and boldness steenanna .whatever you say is hundred percent correct .

  • @anilsiva2021
    @anilsiva2021 2 роки тому +26

    ఎందుకు లేరండి మనకు విద్యావంతులు అనుభవం ఉన్నవారు కుటుంబ పాలన వల్ల దేశం సర్వనాశనం అయితుంది దేశం రాష్ట్రాలు చూడండి ఎంత అనుభవంతో అనుభవంతో చెప్తున్నాడు ఆయన ఏ రాజకీయ నాయకుడు కాదు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కొడుకు కాదు ఇలాంటి వారు రాజకీయంలో ఉండాలి అప్పుడు ప్రజలు బాగుపడతారు విద్య ఆరోగ్య వ్యవస్థ అన్ని బాగుపడతాయికానీ ఇలాంటి వారిని మనం గెలిపించుకో ప్రజల మనం మారాలి ప్రజలు తెలివిమంతుడు కావాలి ఎప్పుడు బిర్యాని బీర్ బాటిల్ కి ఓటు వేయకండికండి మారండి దయచేసి మంచి వ్యవస్థను గనుక నుండి పిల్లలు బాగుపడతారు

  • @professionalcareeronline2428
    @professionalcareeronline2428 2 роки тому +8

    Super!!!! No more TRS in Telangana!!!
    RIP Police!
    RIP Dundigal Police

  • @darlingprashanth4153
    @darlingprashanth4153 2 роки тому +13

    Super Anna 💕 Mahipal Narasimha

  • @Manoj0527
    @Manoj0527 2 роки тому +4

    Anna nv elane nka anno songs padali Ani korukuntunna..... Good writing and good singing ....true facts of telangana

  • @mandasampath3379
    @mandasampath3379 2 роки тому +23

    I don't know this song before, its superb.. I request Raghu anna to play daily before and after morning news

  • @rajr1608
    @rajr1608 2 роки тому +5

    We are all with you in your struggle against TRS misrule and KCR family rule.

  • @SoppariBalu
    @SoppariBalu 2 роки тому +5

    రఘు అన్న సూపర్ సూపర్ సూపర్

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 Рік тому +1

    Yes bro exactly 💯 ఇది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తటో టలీ గ్రావిటీ కెనాల్ ప్రోజెక్ట్

  • @nayadhimak7370
    @nayadhimak7370 2 роки тому +14

    మా ఓటుతోనే సమాధానం చెప్తాం పక్కా. దిమ్మతీరుగలే trs ki

  • @narsimhakodangal1116
    @narsimhakodangal1116 2 роки тому +23

    Great song my friend..🔥🔥

  • @gsr1887
    @gsr1887 Рік тому +5

    90ml batch jeernam ayitaledhu ee song vinte. Andhuke case pettindru.
    Song matram superb and 1000% correct

  • @user-tt9dh1xo8u
    @user-tt9dh1xo8u 2 роки тому +13

    Jai journalism jai raghanna

  • @harishbangari6943
    @harishbangari6943 2 роки тому +1

    చాలా బాగుంది

  • @mallaiahmallaiah9727
    @mallaiahmallaiah9727 2 роки тому +17

    Super song narashimha.
    Jai Raghu Anna.
    Jai Mahipal Anna.
    🙏🙏✍️✍️💪💪

  • @shridharkumaar1293
    @shridharkumaar1293 2 роки тому +11

    It's very good excellent explanation song is very good 👍👍👍👌👍👌 god bless you bro 👍👌👌🙏

  • @Bairyramesh3626
    @Bairyramesh3626 2 роки тому +14

    Good Debate. West trs party

  • @Giri-tp7lm
    @Giri-tp7lm 2 роки тому +5

    పాట సూపర్ గా ఉంది అన్నగారు 🙏🙏🙏👍👍💪💪💪💪

  • @ASREDDY-hk6md
    @ASREDDY-hk6md 2 роки тому +1

    నీవు తోపు బ్రో

  • @deshavathraviteja9959
    @deshavathraviteja9959 2 роки тому +20

    పాలమూరు ను ఏ పార్టీ అధికారం లో ఉన్న పట్టించుకోరు

  • @uppalaiahenuguthala5834
    @uppalaiahenuguthala5834 2 роки тому +8

    గొప్ప పాట పాడినవు తమ్ముడా.....Go ahead bro

  • @saidinesh4798
    @saidinesh4798 2 роки тому +1

    Super anna 👌👌👌👌

  • @kongariramesh2783
    @kongariramesh2783 2 роки тому +4

    మీకు ప్రత్యేక ధన్యవాదముు ఆన్న.చాలా బాగా పాడారు.

  • @kvraatapata2682
    @kvraatapata2682 2 роки тому +1

    👌song అన్నయ్య

  • @pamushivaram5378
    @pamushivaram5378 2 роки тому +3

    Congratulations Raghu garu

  • @sankar49able
    @sankar49able 2 роки тому +2

    very inspiring

  • @dasariramachandra9290
    @dasariramachandra9290 2 роки тому +3

    super sir that is true.👌👌👌

  • @rajeshwarrajeshwar3322
    @rajeshwarrajeshwar3322 2 роки тому +8

    Super mahipal

  • @veereshamsara4895
    @veereshamsara4895 2 роки тому +4

    Super. Song Excellent padavu Bro

  • @kisansripathi8724
    @kisansripathi8724 2 роки тому +2

    super explanation annagaru 👌

  • @jettysureshbabu3264
    @jettysureshbabu3264 2 роки тому +5

    Super song నిజం పడినవు

  • @sudershanvooturi9104
    @sudershanvooturi9104 Рік тому +2

    హాట్సాఫ్ నర్సన్నా 👌👍👏🌹💐

  • @palakolluvenkatramreddy9896
    @palakolluvenkatramreddy9896 2 роки тому +2

    వినాశకాలే విపరీత బుద్దిః....🤣🕉️👍

  • @mcachinna9433
    @mcachinna9433 2 роки тому +1

    Super brother 💪💪💪💪