18.విడత రైతుల ఖాతాలో "9500. రైతుల ఖాతాలో జమ డబుల్ ధమాకా అర్హత ఉన్న రైతులకు మాత్రమే

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • Telangana society news and stories
    And Telangana people lifestyle Telangana government doing any working is public
    Everything doing this channel and Telangana samajam 👈🙏
    Please support me all Telangana people anytime
    This channel support and public only Jai Telangana Jai Jai Telangana
    #TelanganaSamajam #telanganapolitics #telangananewsnewtv
  • Розваги

КОМЕНТАРІ • 41

  • @BalakrishnaBalakrishna-dx8tr
    @BalakrishnaBalakrishna-dx8tr День тому +1

    శభాష్ అన్న ఎవరో మెసేజ్ పెట్టారు సూపర్

  • @BalakrishnaBalakrishna-dx8tr
    @BalakrishnaBalakrishna-dx8tr День тому

    రేపు రేపు అంత నవ్వు తమ్ముడు వాడు ఎప్పుడు ఏసేది మనం ఎప్పుడు తీసేది బుర్ర పోతుంది తమ్ముడు విని విని నేను రోజు బ్యాంకు తిరుగుతున్నాను

  • @ArpanaReddy-o1l
    @ArpanaReddy-o1l 18 годин тому

    కొంతమందికి మాత్రమే వేసి ఇంకా కొంతమందికి ఎందుకు వేయటం లేదు బ్రదర్ గారు బండి అంత బరువు మిగిలింది కానీ ఏ భరోసా మాకు అందట్లేదు వేస్తే అందరికీ వేయాలి కొంతమంది చేస్తున్నారు కొంతమంది ప్రయోజనం పొందుతున్నారు మిగతా వాళ్ళు ఏం చేయాలి

  • @chandrachekhr1931
    @chandrachekhr1931 17 днів тому +15

    భూమున్న ప్రతి ఒక్క రైతుకు ఐదు ఎకరాల లోపేయండి ఏదన్నభూమున్న ప్రతి ఒక్క రైతుకు ఐదు ఎకరాల లోపేయండి

  • @mpurushotham9492
    @mpurushotham9492 17 днів тому +2

    Naku15.. 17..vidatalu..padaledu..🙏🙏🙏

  • @ayodhyaramulurangu8249
    @ayodhyaramulurangu8249 15 днів тому

    Alo Telangana yaasalo Matladuthunnanu Ani Telangana prajalanu kinchaparachakandi please

  • @rajagopalraj6746
    @rajagopalraj6746 17 днів тому +1

    Information నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు లేదు హరికథ చెప్తా అన్నట్లు ఉంది

  • @bhaseerbhaseer5635
    @bhaseerbhaseer5635 15 днів тому +6

    ఎప్పుడు వినీ విని అదే ఎప్పుడు బ్రదర్ లైక్ లైక్ అంటున్నఉవ్

  • @yadagirirao6040
    @yadagirirao6040 15 днів тому

    Govt correct desition theesukondi, one Acre , two acres unna sare , Mari indulo kuda income tax pay chesina varini rythubanduku eligible Karu ten thousand pension theesukunevaru kuda eligible Karu rythlu ainappatiki Ela annividala chudandi rythubanduku Anni kuda parigana Loki theesu kondi , ippudu central govt correct desition theesukovali Telangana govt

  • @chandrachekhr1931
    @chandrachekhr1931 17 днів тому +33

    సార్ 10 ఎకరాలకు ఇప్పుడు ఏమి వద్దు రాజకీయ నాయకులు ఆఫ్ చేయండి 5 ఎకరాలు ఓపెన్ చేయండి

  • @Smdirfan786
    @Smdirfan786 17 днів тому

    Anna gold lone mafi ledanta kada

  • @ArpanaReddy-o1l
    @ArpanaReddy-o1l 18 годин тому

    బ్యాంకులలో వెళ్లి అడుగుతే మేనేజర్లు చాలా సీరియస్ అవుతున్నారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు ప్రజలతో మాట్లాడుకునే పద్ధతి అదేనా శాలరీలు తీసుకుంటున్నారు కదా టైంకి రైతుల బాధపడుతూ ఆకలిచావు అవ్వట్లేదు కదా వాళ్ళ డ్యూటీ ఏందో వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే మాకు బాధలు ఉండవు కదా అంత బెదిరించడం ఎందుకు తెలవకపోతే ఏదైనా రైతులకు చెప్పాలి కానీ అర్థమయ్యేలా అలా నడుచుకో కూడదు మేనేజర్లు కానీ ఎవరు కానీ బ్యాంక్ ఇబ్బందులు ఏకంగా తిట్టే తెలియకుండా ఏదైనా అడుగుతే ఎంతమందికి అని చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి అని తిట్టేసి బెదిరించి పంపిస్తున్నారు ఇలాగైతే మేము ఎలా ఫామ్స్ ఫిలప్ చేయాలి ఎలా తెలుసుకోవాలి ఎలా బాగుపడాలి ఎప్పుడు అందుతుంది మీ సాయం మాకు అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవడానికి వెళ్తేనే ఇది బాధలు ఉన్నాయి అప్లై చేసుకొని మాకు ఏది గాని వస్తుంది ప్రభుత్వ పథకాల కింద అంటే నమ్మకం లేకుండా పోతుంది ఏ రైతు బాధపడకుండా హ్యాపీగా తీసుకున్న రోజే మనకు స్వతంత్రం వచ్చినట్టు కానీ తిట్లు తిట్టుకుంటూ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు ఏంటది కుర్చీలో కూర్చున్న అంత మాత్రాన వాళ్లు ఏమైనా పెద్దగా కొంచెం వాళ్లకు అర్థమయ్యేలా నిదానంగా చెప్పొచ్చు కదా అంత అహంకారం ఎందుకు పడుతున్నారు అందరం మనుషులమే కదా తెలియని వాళ్లకు చెప్పడం నీకు నెలకు తిరగకముందే శాలరీ వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు తెలియవుశాలరీలు రాని వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు జీవితంలో దేవుడా ఈ బ్రతుకు వద్దు చచ్చిపోవాలి అనిపించే వాళ్ళు చాలామంది బ్రతుకుతూ ఉన్నారు అలాంటి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టి బాధ పెట్టకండి దయచేసి ఏదైనా అర్థం కాకపోతే మంచిగా అర్థం చేపి పంపించండి తెలియని వాళ్ళని పట్టుకుని అడ్డమైన టు ఎడాపెడా తిట్టే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది డబ్బుల కోసం వాళ్ళు ఎందుకు వచ్చారు అంత దూరం నుంచి అన్ని ఊర్లలో నుంచి ఆ పిచ్చి వాళ్ళు లేకనే కదా బ్యాంకు మేనేజర్లు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు అందరు గమనించండి మీడియా వాళ్ళు కానీ పేపర్ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ స్పందించాలి

  • @matamsangameshwar8786
    @matamsangameshwar8786 16 днів тому

    Inka 14 15 16 17 raledu pm kisan raledu sir

  • @NuthanBandari
    @NuthanBandari 17 днів тому +2

    Ni gya la pettuko ra bay

  • @saisai-yd5ce
    @saisai-yd5ce 17 днів тому

    Akuiaswamy LPY

  • @rajurock931
    @rajurock931 17 днів тому +2

    నిసోల్లు ఆపు

  • @krishnaktn3823
    @krishnaktn3823 17 днів тому

    🙉🙉🙉🙉

  • @user-zu6yr9fn1h
    @user-zu6yr9fn1h 17 днів тому

    Fikunews chpakadi

  • @ChinnaanjaneyuluAnjjaneyulu
    @ChinnaanjaneyuluAnjjaneyulu 15 днів тому

    2021*pmkisan*maku*padaledu

  • @rajagopalraj6746
    @rajagopalraj6746 17 днів тому +3

    వీధి నాటకంలో కూర్చుంటే రాత్రంతా చూసిన తెల్లారుతుంది అంతే వీడియో లాస్ట్ వరకు చూసినా కూడా తెల్లారింది ఇంకేమీ ఉండదు

  • @dasarichandu3830
    @dasarichandu3830 17 днів тому +2

    Nuvvu asalu manisivena

  • @palkandikonda52
    @palkandikonda52 17 днів тому +2

    Sodi apara

  • @saleemuddin7575
    @saleemuddin7575 15 днів тому

    MODI JUMLY BAZ
    REVANTH PEAK BAZ
    SHAH BATY BAZ

  • @sumathis1974
    @sumathis1974 17 днів тому

    Naku p m kisan vosthaledhu

  • @AnnoyedMonarchButterfly-kr4gq
    @AnnoyedMonarchButterfly-kr4gq 15 днів тому

    అరె బాడ్కో డబ్బులు వేస్తా లేదు నా కొండగా ఈ వీడియోలన్నీ కామెంట్ల కోసం లైకుల కోసం

  • @ArpanaReddy-o1l
    @ArpanaReddy-o1l 18 годин тому

    మా బ్రతుకులు అన్యాయం అయిపోతున్నాయి సరిగ్గా ఏ పథకము మా దరికి చేరడం లేదు ఎందుకు వివక్షత చూపుతో చూపిస్తున్నారు అవినీతి పాలన వద్దు అబద్ధాలు వద్దు సాయం చేయాలనుకుంటే అందరికీ చేయండి కొంతమందికి మాత్రమే చేసి కొంతమందికి అబద్దాలు చెప్పి లైట్లు షేర్ల కోసం కాదు వీడియో చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉండాలి రైతుకు స్టార్టింగ్ లో పెట్టుబడి సాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము సాగు చేయాలి భూమిలోకి వేస్తాం అంటున్నారు మరి సాగు చేయడానికి డబ్బులు ఉండాలి కదా మా దగ్గర బీద వాళ్ళ దగ్గర ఎప్పుడూ అందుబాటులో డబ్బులు ఉండవు కాబట్టి మీరు వేసి సాయం చేయాలి కదా

  • @BojjaSurya
    @BojjaSurya 17 днів тому

    Nakuraledhu

  • @n.seenu.gandlan.seenu.gand7874

    Sodhinchu

  • @Rimsha.drawings
    @Rimsha.drawings 16 днів тому

    Renduvela Moda Sasaram Lo apply pm Kisan cheppandi

  • @sureshalamshetty4051
    @sureshalamshetty4051 17 днів тому

    Nitu pedda pichnvi😮😮

  • @user-lt4vh1bo9v
    @user-lt4vh1bo9v 16 днів тому

    Sodi. Apara

  • @user-lt4vh1bo9v
    @user-lt4vh1bo9v 16 днів тому

    Feku

  • @ashokreddyvenna3249
    @ashokreddyvenna3249 16 днів тому

    Nee sodi appurabi damak ledara neeku

  • @NKARISENKARISE-jf6ye
    @NKARISENKARISE-jf6ye 17 днів тому

    Nee.sollukaburlu.apura.bai