దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన వీరభద్రుడి కథపై అత్యద్భుత ప్రసంగం | Sri Garikapati Narasimha Rao Latest

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర ఆరాధ్య జనసేవా వాహిని ట్రస్ట్ ఆధ్వర్యవంలో సికింద్రబాద్ - జింఖానా గ్రౌండ్స్ నందు జరిగిన కార్యక్రమంలో "వీరభద్ర విజయం" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ఆధ్యాత్మిక ప్రవచనం.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srig...
    'Gurajada Garikipati Official' UA-cam channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱UA-cam: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati....
    #GarikapatiNarasimhaRao #doctor #health #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

КОМЕНТАРІ • 106

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  8 місяців тому +15

    Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11

  • @rvvrapparao3443
    @rvvrapparao3443 8 місяців тому +37

    మన సంస్కృతి లో ఆడ వారికి ఎంత గౌరవం చూపుతమో దక్ష యజ్ఞం విషయంలో వీరభద్ర స్వామి , రామాయణం లో లంకా దహనం విషయంలో స్వామి హనుమా మనకు చూ పా రు

    • @hingemanoharrao5418
      @hingemanoharrao5418 6 місяців тому

      Garikapaati vaari 'Veerabhadra Vijayam' pravachanam adviteeyam. My humble pranaams to him.

  • @gayathrisarma1459
    @gayathrisarma1459 8 місяців тому +17

    పుంబావ సరస్వతీ పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారికి పాదపద్మములకు నమః సుమాంజలు.

  • @sivakumarguntreddi7246
    @sivakumarguntreddi7246 7 місяців тому +9

    స్వామీ మేము. వినడం కూడా. మా అదృష్టం

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 6 місяців тому +5

    అద్భుతం మహత్తర శ్రీ వీరభద్ర స్వామి వారి ఘట్టం ఆవిష్కరణ ప్రవచనం 🎉
    Dwarakadish SRI KRISHNA SRI KRISHNAM VANDHE JAGADGURUM
    Om namah Parvathi pathaye namah har har Mahadev sambho Sankara om namah shivay om Sri mathre namah
    Sri ayodya BALAK RAM VISWA BAKTA JEEVA JEEVANA VEDHATHA
    Rama lakshmana Janaki jai bholo Hanuman ji ki jai
    JAIHO SRI NARENDRA DAMODAR DAS MODI JI NAYAKATHVA ATHMA NIRBHAR BHARATHA PRABHUTVAMAA SARVATRA VIJAYEEBHAVA GREAT VISWA DHESHOKA INSPIRABLE LEADER LONG LEAVE JEETHE RAHO MANANIYA MAHODAI BHARAT PRIME MINISTER JI

  • @keshavgowda4785
    @keshavgowda4785 8 місяців тому +9

    ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు

  • @p.sriramgopal1277
    @p.sriramgopal1277 6 місяців тому +6

    Omnamahsivaya 🙏🙏🙏

  • @shivashakti33
    @shivashakti33 8 місяців тому +11

    కర్నూల్ వీరభద్ర క్షేత్రం 🙏🏻

    • @kondalrao6051
      @kondalrao6051 5 місяців тому

      నా గ లూ టి వీరభద్ర స్వామి ఆలయం. శ్రీశైలం పాద యాత్ర లో వస్తుంది

  • @padmap.590
    @padmap.590 6 місяців тому +4

    52.35 నిమిషం లో శివ తాండవం అద్భుతంగా ఉంది

  • @user-kq3cj5yv8z
    @user-kq3cj5yv8z 6 місяців тому +3

    గురవు గారికి నమస్కారం. నాకొక సందేహం. దేవతల కళ్యానోత్సవం ప్రతిచోట జరుపుతున్నారు గదా!దాని ఆంతర్యం ఏమిటి? ప్రకృతి పురుషుల ను ఒకటి చేయడమా లేక లోకానికి శుభం జరగాలని కోరుకోవడమా. అసలు వున్నది ఒకటే గదా. అదే అద్వైతం. దీని విషయమై మాకు తెలియ చేయ ప్రార్థన

  • @pushparao6922
    @pushparao6922 8 місяців тому +7

    Nice narration. ThanQ Sir.

  • @srinivassarma899
    @srinivassarma899 8 місяців тому +7

    Superb prasangam

  • @dhilleswararoy1811
    @dhilleswararoy1811 6 місяців тому +2

    Omveerabadrayanamaha

  • @thunikiumamaheshwari2107
    @thunikiumamaheshwari2107 7 місяців тому +2

    Om sri gurubyo namaha Om namashivaya namaha Om om sri virabadraya namaha Om ❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vasuaruna3605
    @vasuaruna3605 6 місяців тому +2

    గురువు గారికి నమస్కారం

  • @Godavari_pilla25
    @Godavari_pilla25 8 місяців тому +14

    ఓం నమో వీరభద్రయః 🙏

  • @drvajralavlnarasimharao2482
    @drvajralavlnarasimharao2482 7 місяців тому +2

    🙏 హర హర మహాదేవ 🙏

  • @user-un3mh6eq9e
    @user-un3mh6eq9e 6 місяців тому +1

    చక్కగా చెప్పారు సార్

  • @gumallapuramveragopal54
    @gumallapuramveragopal54 6 місяців тому +3

    *కాలభైరవ అవతారంలో*
    లింగోద్భవ సమయంలో సంపంగి పుష్పం రూపంలో ఉన్న మహిళతో అసత్య మాడిన అందుకు బ్రహ్మ దేవుడి నీ కాలభైరవ అవతారంలో బ్రహ్మ శిరస్సును ఖండిస్తాడు
    *వీరభద్ర అవతారంలో*
    దక్షుడు కుమార్తె అయిన సతీ దేవిని అవమానించి పరమేశ్వరుని అవమానించి సతీదేవి యోగాగ్నిలో దగ్ధం అయ్యేవిధంగా ప్రేరేపించి నందుకు వీరభద్ర స్వామి భద్రకాళిని సృష్టించి వారిచేత దక్షుడి శిరసును ఖండిస్తారు వీరభద్ర అవతారం
    *రామాయణంలో హనుమానం అవతారం*
    సీతాదేవిని అపహరించి బంధించి వేధించిన అందుకుగాను రాముడి భక్తుడిగా హనుమంతుడు రామాయణం యుద్ధంలో రావణాసుడు మరణానికి కారణమవుతాడు హనుమాన్ అవతారం
    ఈ సృష్టిలో మహిళను అవమానించిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మహిళల మరణానికి కారణమైన ఆ పరమేశ్వరుడు ఏ అవతారం ఎత్తైన అన్యాయాన్ని రూపుమాపు తాడు జై వీరభద్ర జై జై వీరభద్ర

  • @cooki4903
    @cooki4903 8 місяців тому +5

    🙏🇮🇳🙏🌹🌹 Happy New Year Sir. Nd Mam. Marvelous nd Fine speech on Daksha Yagnam. Om Namah Shivaya 🙏🙏

  • @gyijihjkksiva2789
    @gyijihjkksiva2789 8 місяців тому +8

    ఓం నమశ్శివాయ ఓం నమో పార్వతి పతయే హరహర సదా శివా మహా దేవా🙏🙏

  • @maheshnoola5419
    @maheshnoola5419 7 місяців тому +2

    Atani pravachanam aapani jhari
    Hari hari !!
    Shiva stotram at par 🎉

  • @ramadevivelpula6383
    @ramadevivelpula6383 6 місяців тому +1

    🙏🏿🙏🏿🙏🏿

  • @CG_SQUAD8
    @CG_SQUAD8 8 місяців тому +4

    🕉 namashivaya guruvugaaru 🕉 🙏💐🌹

  • @Heyaa574
    @Heyaa574 5 місяців тому

    Om namo bhagavathey vaasudevyaaaa hari om ❤❤❤❤

  • @TejaswiniMylavarapu
    @TejaswiniMylavarapu 8 місяців тому +5

    అధ్భుతం

  • @nbvdskanth
    @nbvdskanth 8 місяців тому +2

    Om Namah Sivaaya

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 8 місяців тому +1

    Guruvu gariki padabhivandanalu🙏🙏🙏 Om Namassivaya🙏🙏🙏

  • @shivashakti33
    @shivashakti33 8 місяців тому +2

    🙏🏻😇🇮🇳ఆమ్ నమః శివాయ

  • @vrkmrao2178
    @vrkmrao2178 4 місяці тому

    Maha avadhani garki 🙏🙏🙏

  • @prasanthkamatam5696
    @prasanthkamatam5696 8 місяців тому +4

    🙏🙏🙏🙏

  • @psnmurthy4877
    @psnmurthy4877 8 місяців тому +2

    Namaskaramandi

  • @nagabramham9727
    @nagabramham9727 8 місяців тому +3

    1:07:39 🙏🏼🙏🏼🙏🏼😀👌🏼 అద్భుతం

  • @EsojipetaShankaraiah
    @EsojipetaShankaraiah 6 місяців тому

    Guruvugaariki vandanamulu and kendraprabhuthvam bhaaratharathna award pradhana manthri prakatinchali sir thanks.

  • @shivashakti33
    @shivashakti33 8 місяців тому +2

    యాత్రలాన్నీ నిరూపయోగం
    తనలోనికి తనని మర్చి చేసేదే అసలైన యాత్ర

  • @venkataamarnathpatibandla9240
    @venkataamarnathpatibandla9240 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RayuduVenkataSrinivasarao
    @RayuduVenkataSrinivasarao 4 місяці тому +2

    మన హిందూ మతాన్ని చాగంటి కోటేశ్వరరావు గారు దోషంతో కాస్తుంటే గరికపాటి నరసింహారావు గారు భుజాల మీద మోస్తున్నారు మన హిందువు మతాన్ని ఈ స్వామి కి నా కోటి కోటి దండాలు🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🌹💐💐🍉🍉🍎🌺🌹🌹

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 8 місяців тому +6

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️

  • @nandadevi4963
    @nandadevi4963 7 місяців тому

    Shata kote padhabe vandhanalu guru garu meku

  • @stotramalika876
    @stotramalika876 8 місяців тому +1

    🙏🙏🙏🌷🌷

  • @markandeyuluedara8172
    @markandeyuluedara8172 6 місяців тому

    Veerabhadra swamy pallem

  • @charanrfgooty
    @charanrfgooty 8 місяців тому

    Ma inti devudu undabanda Veerabhadrudu e swamy gurinchi telusukovali ani chala sarlu anukunna adi eppudu neraverindi 🙏

  • @nagamani23-y4t
    @nagamani23-y4t 7 місяців тому

    🙏omnamah sivaya🙏🙏🙏🙏🌹🌹🌹🪷🪷🪷🪷🌺🌺🌺🌺🌺🕉️🕉️🕉️🕉️

  • @revathisaragadam9557
    @revathisaragadam9557 7 місяців тому +1

    Sri jai garikapati garu is my god padaaminamsaakarulu❤😂😮😢🎉😅😊

  • @koteswararao5238
    @koteswararao5238 7 місяців тому +1

    🙏👏👏👏

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 8 місяців тому

    Gurudevulaku sathakoti namaskaramulu

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 8 місяців тому +1

    ❤❤❤❤❤❤

  • @jogarao9987
    @jogarao9987 8 місяців тому

    Om namO veerabhadrayanamah:🙏🙏🙏🙏🙏

  • @suryakarramantha2426
    @suryakarramantha2426 8 місяців тому +1

    🙏🏽🙏🏽🙏🏽

  • @komanpallyaniruddhan1952
    @komanpallyaniruddhan1952 8 місяців тому

    Om namah shivaya

  • @nagaprasad1892
    @nagaprasad1892 6 місяців тому

    Srivishnu Roopaya namahshivaya

  • @shamalat8473
    @shamalat8473 8 місяців тому +1

    Bhadrakalisameha undabandaveerabahrayanamaha

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 8 місяців тому +1

    🌺🙏 Guruvu Gari Charana Kamlamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🌺

  • @kondababu6541
    @kondababu6541 7 місяців тому

    Namaste 🎉

  • @MNaresh303
    @MNaresh303 8 місяців тому +2

    🙏 After many days I heard the story of Veerabhadra Swami in this program

  • @gopib4502
    @gopib4502 6 місяців тому

    స్వాతంత్రం వచ్చిన తరువాత ఎందుకీ ఈ తురుకోళ్లు (ముస్లిం) పెద్దలు మనవిద్యా విధానాన్ని అనుసరించటం వాళ్ల హక్కా లేదంటే మన హక్కా దయచేసి చెప్పండి . మీరు ఇన్ని పద్ధ్యాలు పాడారు ఇక్కడ మన సామ్యామ్యా మానవుడు నేర్చుకునేలేడు ఈ మంత్రం ఈ సంసకృతి సంస్కారం

  • @aconkshaaconksha5657
    @aconkshaaconksha5657 8 місяців тому +1

    🎉

  • @RashmisABCD
    @RashmisABCD 8 місяців тому

    Great upload, happy new year, best wishes for your channel, stay positive, and stay strong, have a wonderful day, lk

  • @navyacellpoint7366
    @navyacellpoint7366 8 місяців тому

    Namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc

  • @srinukatreedy8913
    @srinukatreedy8913 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagamani23-y4t
    @nagamani23-y4t 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @kalyanamkamma8087
    @kalyanamkamma8087 7 місяців тому +1

    ఆ ప్యాకేజీ వల్లే మగపిల్లలకు పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి.

  • @devabandari1984
    @devabandari1984 8 місяців тому

    🎉🎉

  • @puurnam
    @puurnam 8 місяців тому +3

    🙏🕉️
    starts around 5:09
    🕉️🙏

  • @muralikonna4637
    @muralikonna4637 8 місяців тому +4

    అయ్య మీ ప్రవచనాలు కొట్లాడి మంది వింటున్నారు కాబట్టి కొన్ని ఆకల్పిత విషయాలు చెప్పకండి
    సాక్షత్ దెవాది దెవుడు ఐన మహా విష్ణువుని తంతాను అని అంటాడా ఎంత అవివేకముగా చెప్తున్నారు
    భాగవతం ఎవరి ని పరమాత్మగా చెప్తుందో
    ఎవని యందు సృష్టి పుట్టి,ఎవని యందు పెరిగి,యావని యందు లయం అవుతుందో ఆయనే నారాయణుడు
    ఈస్వరుడు అయిన శివీడు కూడా ఎవరి నామం ఎల్లప్పుడూ జపిస్తారో అటువంటి రామ ఈశ్వరీనికి విరభద్రుడు తంతా అని అంటాడా
    శివ పురాణం లో కూడా విరభద్రులువారు నారాయణుడికి నమస్కరించి నాయొక్క పనికి అడ్దు రావద్దు అని వేడుకుంటాడు
    సి ఆకేశవులకి అబేధం అని వేదాలు,పురాణాలు,ఇంటిహాసలు,ఉపనిసత్తులు,చెపుతున్నాయే వాటిని ప్రజలకు చెప్పాల్సిన ప్రవచన కర్తలు ఒక వొర్గానికి చెందిన వ్యక్తిలా మాట్లాడడం సబబు కాదు
    జై శ్రీ రాం జై శ్రీ రాం జై శ్రీ రాం
    ఓం నమో నారాయణాయ,
    ఓం నమశివాయ వాయ
    శ్రీ మాత్రేనమః

  • @yerraramesh1126
    @yerraramesh1126 8 місяців тому

    😊

  • @NagalathaReddy-hj2fi
    @NagalathaReddy-hj2fi 8 місяців тому

    😊
    Ok

  • @nagabramham9727
    @nagabramham9727 8 місяців тому +2

    30:05 🙏🏼🙏🏼🙏🏼👌🏼👏🏼😀💐

  • @venkateswararaobommakanti8175
    @venkateswararaobommakanti8175 7 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gandirajasekhar9290
    @gandirajasekhar9290 День тому

    Sir please suggest to us which bhagwathgeeth book is preferred for young people who are trying to start as a beginners

  • @shivashakti33
    @shivashakti33 8 місяців тому +2

    I listen అశ్వధాటి everyday 🙏🏻😇

  • @Nikhil-rs8ni
    @Nikhil-rs8ni 8 місяців тому +1

    ,🙏🙏🙏🙏🙏

  • @markandeyuluedara8172
    @markandeyuluedara8172 6 місяців тому

    Palukuru lo veerabhadra swamy temple

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 8 місяців тому

    Un schedule karyakramalatho nadivhina karyavatgamvaru rakthi kallttincharu namaskaramulu..

  • @satyarecruiter2091
    @satyarecruiter2091 8 місяців тому +4

    గురువు గారికి నమస్కారములు 🙏
    అయ్యా...మాదోక విన్నపం
    శబ్ద కాలుష్యం భరించలేని స్థాయిలో ఉంది
    పెళ్లిళ్లలో అర్ద రాత్రి సమయంలో బాణాసంచా, DJ music
    దేవాలయాలు, చర్చి, మసీదు, ఇతర మతపరమైన కార్యక్రమాల్లో పెద్ద sound box లు పెట్టి శబ్ద కాలుష్యం చేస్తున్నారు.
    చదువుకునే పిల్లలు, night shift, work from home చేసే ఉద్యోగులు, సరిగ్గా నిద్ర పట్టక అనారోగ్యంతో ఉన్న వృద్దులు..అందరం బాధపడుతున్నాం.
    మీ ప్రసంగాల వలన మేము యెన్నో విషయాలు తెలుసుకుని పాటిస్తూ ఫలమలు పొందుతున్నాము. అందుకు మా కృతజ్ఞతలు 🙏
    మీ ప్రసంగాలలో శబ్ద కాలుష్యం వలన కలిగే నష్టాలను ప్రస్తావించి మాకు మరింత మేలు చేయగలరని మా విన్నపం🙏
    మీ ప్రసంగాలను, మీ మాటలను ప్రజలు, అధికారులు, పురోహితులు, ఆలయ ధర్మకర్తలు అందరూ వింటారని మా ఆశ 🙏

  • @srimatkandadasalvapilla1045
    @srimatkandadasalvapilla1045 8 місяців тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vitogasparo
    @vitogasparo 6 місяців тому

    47:26 👍

  • @user-ps2jn9ns4r
    @user-ps2jn9ns4r 8 місяців тому

    Guruvu gaaru miru Baga cheputharu .kani koncham pravachanam cheputhe bagunttadhi

  • @kishorebabupagolu7027
    @kishorebabupagolu7027 6 місяців тому

    Guruvu garu devathalidi thappu yenduku avundi,dhakshudu pilicharu varu vellaru, okari thappuku andarni sikshinchada yenthavaraku nyaym.hinduism lo yedijarigina dharmame ,

  • @saikiranraju3787
    @saikiranraju3787 8 місяців тому

    5:09

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 3 місяці тому

    Garikipati vari pravachanaalao karathala cdheanulu Leni pravachanam idenemo....ssrao 85 guntur.....

  • @NagalathaReddy-hj2fi
    @NagalathaReddy-hj2fi 8 місяців тому

    AA me

  • @kiranmayik1824
    @kiranmayik1824 8 місяців тому

    Idantha kadha aithe mari ammvari sareera bhagalu? Sakthi peetalu???

  • @chgnanadev4148
    @chgnanadev4148 8 місяців тому +2

    ధక్షయజ్ఞంలో వీరభధ్రుడు ఇలా పుట్టగానే పెరిగుతాడు ధక్షయజ్ఞాన్ని నాశనం చేస్తాడు అధ్భుతం......కానీ అలాంటిదే పక్కమతాలలో జరిగితే ఆదెలాగా అంటూ మూలుగుతారు ...... అదేంటో చిత్రం 😅😅😅😅😅

    • @srikanthbavikadi5590
      @srikanthbavikadi5590 8 місяців тому

      వీర భద్రుడు మనిషి కాదు
      కానీ మిగతా మతాల వాళ్ళు మనుషులే కదా.... కొంపదీసి కదా ఏంటి

    • @chandut2610
      @chandut2610 7 місяців тому

      ఏం మాటాడుతువు నీవు

  • @somanathaswamy
    @somanathaswamy 6 місяців тому +2

    గరికపాటి గారు దక్షయజ్ఞానికి విష్ణువు బ్రహ్మ రాలేదు వాళ్లు అంత అమాయకులు కారు

  • @umadevigudur8716
    @umadevigudur8716 8 місяців тому +2

    🙏🙏

  • @manibaini8278
    @manibaini8278 8 місяців тому +1

    🙏

  • @naresh.kanakanaresh.kanaka2845
    @naresh.kanakanaresh.kanaka2845 8 місяців тому +2

    🙏🙏🙏🙏🙏

  • @srinivasaraokopparthi9388
    @srinivasaraokopparthi9388 8 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @indiraswahari7577
    @indiraswahari7577 7 місяців тому

    Namaskaramandi

  • @Santhosh-iq7gc
    @Santhosh-iq7gc 8 місяців тому +2

    🙏🏻🚩🇮🇳🫡

  • @jyothikola4789
    @jyothikola4789 8 місяців тому +3

    🙏🙏🙏

  • @Godavari_pilla25
    @Godavari_pilla25 8 місяців тому +2

    🙏🙏🙏

  • @yerraramesh1126
    @yerraramesh1126 8 місяців тому +1

    🙏

  • @yeeravenkatesh8469
    @yeeravenkatesh8469 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @Santhosh-iq7gc
    @Santhosh-iq7gc 8 місяців тому

    🚩🇮🇳🙏🏻🫡