కేవలం 500 fruit picker || ఇప్పుడు పండ్లు కోయడం మరింత సులభం || fruits harvester

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • అన్నదాత సుఖీభవ :
    పెరటి తోటల్లో ఉండే పండ్ల చెట్లు నుండి పండ్లను కోసుకోవడం చాలా కష్టం, అటువంటి పరిస్థితుల్లో మనకు మార్కెట్లో చాలా రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి వాటిలో కొన్నింటిని మీకు వీడియోలో చూపిస్తున్నాము ఈ ప్రొడక్ట్స్ కనుక మీకు నచ్చితే దిగువన ఇవ్వబడిన నంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు మా వద్ద అన్ని రకాల వ్యవసాయ పరికరాలు battery sprayers, Taiwan sprayers, four stroke two stroke sprayers, power weeders , brush cutters, weed remover tools లభించడం జరుగుతుంది....
    former collection : 9666491345
    video link: • ఈ టూల్స్ తో పండ్లను కొ...

КОМЕНТАРІ • 21

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 3 місяці тому

    బాగుంది బాసూ పికర్ గుడ్. Go ahead

  • @padmarajan1911
    @padmarajan1911 4 місяці тому

    Naku sapotalu koyadaniki perfect device dorakadam ledandi. Ma sapota chettu 62 yearsdi chala pedda vruksham chitaru kommallo pedda kayaluntay memu kosukolekapotunnanu. German picker bagundi especially extend chesukone technique

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 Рік тому

    మీ రైతుల క్షేమము కలుగునని మీ ఆశయ కీ ధాన్యవాదములు🙏 !

  • @uppalavenkatesh1266
    @uppalavenkatesh1266 2 місяці тому

    Bro 150 feets mango trees vuntey,, low weight fruit picker vuntey vakaa video chaeyandi bro

  • @brlreddy9473
    @brlreddy9473 Рік тому +3

    Hai Suresh ,
    బావున్నావా ?
    నాన్న ఎలా ఉన్నారు ?

  • @boreddynagalaxmi9987
    @boreddynagalaxmi9987 Рік тому +1

    బ్రదర్ నాది చిన్న సలహా HDFC Bank హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సంవత్సరానికి 16,000 కడితే 10 లక్షలు హాస్పిటల్లో మనం ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఒక భోజనాలు తప్ప మనకు ఎటువంటి ఖర్చూ ఉండదు 10 లక్షలు వరకు మొదటి సంవత్సరం 16000 కట్టావు అది అలాగే ఉంది అనుకో రెండు సంవత్సరం 16000 కడతారు కదా మొదటి సంవత్సరం 1000000 రెండో సంవత్సరం లో ట్రాన్స్ఫర్ అవుతుంది అమౌంట్ అంతా మూడో సంవత్సరం 16 వేలు కడితే మొదటి సంవత్సరం రెండో సంవత్సరం ఇది కూడా యాడ్ అయి మనం కట్టే 16000 కడుతూ ఉంటే అది యాడ్ అవుతూనే ఉంటుంది కోటి రూపాయలు వరకు ఈ బ్యాంకు హెల్త్ ఇన్సూరెన్స్ లో నెంబర్ వన్ మనం ఒక్కసారిగా లక్షలు లక్షలు తేవాలంటే కానీ పని

  • @sathireddy9669
    @sathireddy9669 Рік тому

    Very useful vedeo

  • @tadianjireddy5265
    @tadianjireddy5265 Рік тому

    మీ దగ్గర కోళ్లు ఉన్నాయి కదా బ్రో వాట్ వీడియో కూడా చేయండి

  • @Kdurgarao-ev3dn
    @Kdurgarao-ev3dn Рік тому

    Anna videos for hens anna chala people ke pure bimavaram antey ento thaliyadam ledu chala fords deggara mosapothunnaru plz make a video for poor people about what is pure bimavaram breed

  • @baluagriculture6255
    @baluagriculture6255 Рік тому

    Thumbnail tamada వాళ్లు చేస్తున్నారా k 👍 అన్న

  • @ravikrishna3156
    @ravikrishna3156 4 місяці тому

    ఎక్కడ వున్నయి

  • @mrlalana554
    @mrlalana554 Рік тому

    Babu ...nijam ga real ga matladatharu meru

  • @jyoshna160
    @jyoshna160 Рік тому

    Anna kollu video chai Anna

  • @aravindadepu-dn3rf
    @aravindadepu-dn3rf Рік тому

    Anna drone sprayer baguntada

  • @kirankumar-lu3mo
    @kirankumar-lu3mo Рік тому

    Anna manchi bresh cutter cheppara budget lo plzzzz anna

  • @ramya66100
    @ramya66100 3 місяці тому

    Ela order cheyyali

  • @srinusrini6419
    @srinusrini6419 Рік тому

    Buy cheyadaniki link plz

  • @srinuvangala9180
    @srinuvangala9180 Рік тому

    Hello.sir.bavunnara

  • @karunakarmogili1416
    @karunakarmogili1416 Рік тому

    Mee number kavali suresh anna