Swarnagiri Sri Venkateshwara Swamy Devasthanam|యాదాద్రి తిరుమల దేవస్థానము|Tholi Ekadhashi

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • #స్వర్ణగిరి #tholiekadashi #Swarnagiri #యాదాద్రి #తిరుమల #దేవస్థానము #yadhadri #bhongiritemple #telanganatemples #chinnajeeyarswamy #jetworld #aptourism #tourism #telanganatourism #adityastraveltales #telugutraveller #travel #swarngiritemple #templesinindia #UA-camtelugu #youtubeindia #newchannel #subscribe #Kalki #wimbledon #Hindhu #saint #spirtuality #mythology #ohmygod #lordsrivenkateshwara #ashadam #bonalapanduga #bonalu
    స్వర్ణగిరి - శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయము
    స్వర్ణగిరి - శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయము, యాదాద్రి తిరుమల దేవస్థానము, మానేపల్లి హిల్స్, యాదాద్రిభువనగిరి జిల్లా, తెలంగాణ. అఖిలభువన జన్మస్తేమ భంగాది లీలుడని భగవద్ రామానుజులచే కీర్తింపబడిన అఖిలాండ కోటీ బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం మన తెలంగాణా, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి సమీపంలో నిర్మింపబడినది. పరమహంస పరివ్రాజకులు, ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో, ప్రముఖ వ్యాపార వేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు, వారి ధర్మపత్ని శ్రీమతి విజయ లక్ష్మీ పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారము గా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ, శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ గారల నేతృత్వం లో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మింపబడినది. సుమారు 22 ఎకరాల ప్రాంగణం లో “స్వర్ణగిరి” అని నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ, తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ, ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా “యాదాద్రి తిరుమల దేవస్థానం” పేరుతో రూపుదిద్దుకున్నది.
    మొదటి వీడియో ని చూసిన ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఛానల్ తరుపున కృతజ్ఞతలు
    first Video on Tirumala Dharshanam : • వెంకటేశ్వర స్వామి భక్త...
    Note : Every Friday at 6.30 PM New Video will be released.
    ప్రతి శుక్రవారం ఒక కొత్త వీడియో 6:30 PM విడుదల అవుతుంది
    We will try our level best to bring the exact and useful content.
    For Advertisements on this channel please reach out us at : adityatraveltales@gmail.com
    Imp Note : Disclaimer and Copy right for “Aditya's Travel Tales” you tube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Aditya's travel tales” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. the administrators don’t warrant that any information obtained from this channel will be error free.

КОМЕНТАРІ • 12