కంపోస్టు డబ్బాని కిచెన్ వేస్టుతో నింపేద్దాం రండి

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024

КОМЕНТАРІ • 26

  • @desavathujaramnaik6680
    @desavathujaramnaik6680 5 днів тому +1

    👏👏👏

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 5 днів тому +1

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ వీడియో చాలా బాగుందండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  5 днів тому +1

      హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ అండి థాంక్యూ అండి 🌹

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 5 днів тому +1

    మాధవి డ్రమ్ము. బాగా నిమ్ పారు❤

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 5 днів тому +1

    శుభోదయం, మాధవి గారు

  • @arunavemavarapu7491
    @arunavemavarapu7491 5 днів тому

    హలో వీడియో సూపర్ మాధవి గారు

  • @salmasultana5489
    @salmasultana5489 5 днів тому +2

    గుడ్ మార్నింగ్ మాధవి గారు...పందిరి చిక్కుడు పూత రాలిపోతుంది కాయలు రావట్లేదు ఏం చేయమంటారు.చెప్పండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  5 днів тому +1

      కుండీని చెక్ చేయండి వాటర్ ఎక్కువైనా రాలిపోతుంది అలా అని మీరు తక్కువైనా రాలిపోతుంది ఈ రెండు సరి చేసుకుని ఈ రెండు బాగున్నాయి అంటే వాటికి పోషకాలు ఇవ్వండి

  • @vadlamaninagamani3532
    @vadlamaninagamani3532 5 днів тому +1

    ఇటీకి బట్టీలు దగ్గర బూడిద తెచ్చి వాడుకోవచ్చా చెప్పిండి..డ్రమ్ బాగా నింపేరు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  5 днів тому +1

      కోకోపీటు వేసుకుంటే బూడిదతో పనిలేదు వెయ్యకపోయినా పర్వాలేదు,వేసుకోవచ్చు అండి కానీ ఎక్కువ వద్దు ఆ డ్రమ్మంతటికి నేను ఆ డబ్బాడు వేసాను వాటర్ 20 లీటర్ల వాటర్ డబ్బాలో వేశాను అంతే

    • @vadlamaninagamani3532
      @vadlamaninagamani3532 5 днів тому

      @@mabujjithotamadhavi6543 ఓకే అండి tq

  • @shaikkhasim4464
    @shaikkhasim4464 5 днів тому +1

    హాయ్ అమ్మ కంపోస్టు డబ్బా బాగుందమ్మా

  • @syamalasaka914
    @syamalasaka914 5 днів тому +1

    డ్రమ్ లో కంఫోస్టు చేసుకునే విధానం చాలా బాగా చేసి చూపించారు మాధవి గారు ,సూపర్ .

  • @shaikkhasim4464
    @shaikkhasim4464 5 днів тому +2

    హాయ్ అమ్మ చదువు చదువుల తల్లి సరస్వతి దేవి అయితే మొక్కలకి తల్లి మాధవి గారు తల్లి పిల్లలకి ఆహారం చూసినట్టు మీరు మొక్కలకి ఆహారం చూసి వేస్తా అన్నారమ్మ

  • @veenabhat.m
    @veenabhat.m 5 днів тому +1

    Nice garden❤🎁✅✅✅✅

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 5 днів тому +1

    ఇప్పుడు అమ్మే నిండిపోయింది అక్క సూపర్ అక్క డ్రమ్ము❤❤❤

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  5 днів тому

      ఐదు బస్తాల కిచెన్ వేస్ట్ ఒక భర్త ఎందుకు ఆకులు కొబ్బరి పొట్టు సగం ఒక డబ్బా మట్టి ఒక డబ్బా బూడిద నిండిపోయింది

  • @sunkarasunkara730
    @sunkarasunkara730 4 дні тому +1

    మాధవి నీ ఐడియా చాలా చాలా బాగుంది 👌

  • @Srinivasraopatnana896
    @Srinivasraopatnana896 5 днів тому +1

    Super andi