Song No 559 (472) : Karuninchi Thirigi Samakuurchu Prabhuvaa

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 14

  • @sampathkumar5965
    @sampathkumar5965 2 місяці тому

    కరుణించి తిరిగి - సమకూర్చు
    పల్లవి : కరుణించి తిరిగి - సమకూర్చు ప్రభువా
    క్షమాపణ నిన్ను వేడుకొనుచున్నాను
    1. దావీదు రాజు - దీనుడై వేడ- అవనిలో బొందిన
    నష్టములన్నియు దేవా నీవు - సమకూర్చితివే ||కరుణించి||
    2.శత్రు సమూహపు - కుతంత్రములతో- బొత్తిగ నేను -
    నష్టపడితిని మిత్రుడేసులో - సమకూర్చుము తండ్రి || కరుణించి ||
    3.పసరు గొంగళి - చీడ పురుగులు- నాశము చేసిన
    పంటను కూర్చుమ - యేసు ప్రభూ - నిన్ను వేడుకొనుచున్నాను || కరుణించి ||
    4.ప్రేమ సంతోషా - నందములను - ప్రధాన యాజకా
    పోగొట్టుకొంటిని - ప్రేమతో నీవు - సమకూర్చుమా || కరుణించి ||
    5.పాపపు విషముతో - నా పాత్ర నిండెను - ప్రభు యేసుండను
    పిండిని కలుపుము - పాప మరణము - తొలగించుమా || కరుణించి ||
    6.ఆత్మయ సోమరి - తనములో నుండి - ఆత్మనష్టముల
    నెన్నియో బొందితి - ఆత్మ దేవా నీవు - సమకూర్చుమా || కరుణించి ||
    7.పాపము చేసి - పడియున్న చోటన్ ప్రాపుగ నీవు
    జాపుమో ప్రభువా - కోపగించక నాపై - కృప జూపుమా || కరుణించి ||
    8.చేసిన పాపము - కప్పుకొనక విశ్వాసముతో
    ఒప్పుకొందున్ సిలువ రక్తముతో - శుద్ధి చేయుమా || కరుణించి ||

  • @ranik9699
    @ranik9699 10 місяців тому

    Great song 👍praising god for this wonderful song 🙏

  • @MuthyalajohnEmmanuel-oc8mr
    @MuthyalajohnEmmanuel-oc8mr Рік тому

    Praise The Lord

  • @narayanamallam6616
    @narayanamallam6616 2 роки тому

    Praise the lord

  • @drdevasahayamdandala2474
    @drdevasahayamdandala2474 3 роки тому +1

    Wonderful and meaningful

  • @pwcb2012
    @pwcb2012 3 роки тому

    Praise the Lord.

  • @HepsibaBeulah
    @HepsibaBeulah 3 роки тому

    Praise the lord brother
    Good quality.

  • @abrahamkancharla5970
    @abrahamkancharla5970 4 роки тому

    May God bless His service abundantly

  • @abrahamkancharla5970
    @abrahamkancharla5970 4 роки тому +1

    God will Strengthen you

  • @anilkumarkommu441
    @anilkumarkommu441 4 роки тому

    Praise the Lord 🌿. Nice voice brother. Glory to God.

  • @SantoshsagarSagar-ed7cl
    @SantoshsagarSagar-ed7cl 10 місяців тому

    Praise the lord

  • @kdk333
    @kdk333 2 роки тому

    Praise the lord 🙏

  • @stotraraj228
    @stotraraj228 2 місяці тому

    Praise the lord 🙏