పౌలు గారు వివాహం చేసుకుంటే శరీర శ్రమలు వస్తాయని చెప్పాడు కదా, వివాహం చేసుకోకుంటే మరి మంచిది అని, వివాహం చేసుకోకుండా నావలే ఉండుట మంచిది అని కూడా చెప్పినాడు కదా అన్న. దేవుని అడిగి నిర్ణయం తీసుకోమని చెప్తే బాగుంటుంది మీరు. 🙏
పెళ్లి చేసుకుని దేవుని రాజ్యములో ప్రవేశించడం శ్రేష్ట మా పెళ్లి చేసుకోకుండా దేవుని రాజ్యములో ప్రవేశించడం శ్రేష్ట మా మత్తయి 19: 12 తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోకరాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులును గలరు. (ఈ మాటను) అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను.
వందనములు బ్రదర్ గారు ...మీరు యేసుక్రీస్తును మనుష్యులతో సమానము చేసి చెప్పడం బాలేదు ఆయన దేవుడు ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చేను అంతేకాని ఆయన ఎందుకు వివాహము చేసుకుంటారు .....ఇక పోతే ఏలీషా గారు వివాహము చేసుకోలేదు అది మీరు చెప్పలేదు . ..వందనములు
బ్రదర్, పౌలు గారు సంహెద్రియన్ సభలో సభ్యుడు కదా! సన్ హెద్రిన్ సభలో సభ్యుడు అవ్వాలంటే మాండేటరీ ఏంటి? తప్పకుండా పిల్లలు ఉంటేనే సన్ హైద్రిన్ సభలో ఎన్నిక చేయబడడానికి అర్హులు కదా! ఈ విషయమే ఒకసారి ఆలోచించండి
యేసు ఇట్లనెనుఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Anna i vachamu gurichi kulpthaga vivarinchi cheppani
Sir, we come across widows in the Bible i.e.women who lost their husbands. But are there any men who lost their wives and became widowers? The reason I ask this question to you is that my wife died 3 years back. I am a widower aged 70 yrs. Kindly verify and tell. Thank you sir.
Bible ప్రకారం బైబిలు లో ఒంటరిగా బ్రతికిన వాళ్ళు వీరు, ఇంతకుముందు దానియేలు గురించి చెప్పిన వీడియోలో బైబిలు కాకుండా Apocryphal books (బైబిలు లో చేర్చని బుక్స్, బైబిలు కి లింక్ గా ఉన్న వేరే పుస్తకాలు) లో susanna గురించి ఉందని మాట్లాడాను అది గమనించండి. అవి ప్రామాణికం కాదు అని అక్కడే మాట్లాడాను. రెండు గమనించండి. వేరు వేరు.
Miku దేవుడు ఇచ్చిన జ్ఞానం కి వందనాలు 🙏🏻🙏🏻
అన్నాయ్య గారు దేవుడు మీకు గోప్పాజ్జానం ఇచ్చేరు అందునూబాంటి దేవుని కి మాహిమ ఘనత కల్లుగునుగాక ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏
దేవుడు చూస్తున్నాడు, మహా కృపా క్షేమము లే సదా ఉచితం గా లభించినందుకు కృతజ్ఞతలు ఆమెన్ 🎉🎉🎉
మిర్యాము భర్త హూరు (నిర్గమకాండం 17:10) కొందరు దైవ్వజనులు చెప్పగా విన్నాను
@@prameelavinai బైబిలు చప్పలేదు
పౌలు గారు వివాహం చేసుకుంటే శరీర శ్రమలు వస్తాయని చెప్పాడు కదా, వివాహం చేసుకోకుంటే మరి మంచిది అని, వివాహం చేసుకోకుండా నావలే ఉండుట మంచిది అని కూడా చెప్పినాడు కదా అన్న. దేవుని అడిగి నిర్ణయం తీసుకోమని చెప్తే బాగుంటుంది మీరు. 🙏
Anduke brother nenu pellichesukokunda ea stree ni muttukokunda untunnanu ☺️
Thanks paul 😎
@@Johnny-x9j good brother 🙏
@@Johnny-x9j👍
బ్రదర్ మిర్యము భర్త ఊరు వాళ్ళకి పుట్టిన బిడ్డ బేసలేలు అని విన్నాం .
అన్న సోరి మిర్యాము ki వివాహం జరిగింది హురు తో జరిగింది చరిత్ర గ్రందాలు చెప్పుతున్నాయి
అన్నాయ్య గారు మీకు నా వందనాలుండి 🙏🙏🙏
Vandanalu annayyagaru..🙏 Wonderful explanation in this video, tq to Lord because of u annayyagaru
వందనాలు అన్నయ🙏 దేవునికే మహిమ హలేలుయ అమెన్
Praise The Lord Brother .Thank you
Annayya praise the lord.....THQ for uploading more videos
Praise the lord 🙏 brother garu
Praise the lord Annayya... 🙏💫
హెన్నా ప్రవక్త కి పెళ్లి అయింది కాబట్టి పెళ్లికాని కన్యకల లిస్టులో ఆమె పేరు చేర్చవచ్చునా ఆమె పెళ్లి అయిన కన్యక మీరు కొంచెం ఆలోచించండి🎉🎉🎉
@@ananthalaxmiperumalla8706 henna kadu anna
Praise the lord anna chaala baaga explain chesaru Glory to God 🙏🏻 thank you anna 🙏🏻🙏🏻
పెళ్లి చేసుకుని దేవుని రాజ్యములో ప్రవేశించడం శ్రేష్ట మా పెళ్లి చేసుకోకుండా దేవుని రాజ్యములో ప్రవేశించడం శ్రేష్ట మా మత్తయి 19: 12
తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోకరాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులును గలరు. (ఈ మాటను) అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను.
Depends upon our calling
Super message 👏👏 thank you so much sir 🙏🙏
Amen🙏🙏 praise the Lord brother🤝🤝
Thank you so much Anna.Good information .
మంచి సమాచారం 👌🙏👍🙌
బ్రదర్ యిర్మీయా ప్రవక్త పెళ్లి చేసుకోకుండా ఎన్ని సంవత్సరలు బ్రతికాడు
May be upto 100 years, there is no mension about Jeremiah age
Wonderful Explanation Brother
This is amazing information thankyou .
Praise the lord brother God bless your family members
Wonderful n informative video... 🙌
మీకా ప్రవక్తకు వివాహం అయ్యిందా అన్న.
మీకా గ్రంథం దేని గూర్చి చెబుతుంది
Praise the Lord anna🙏chalabaga chepparu anna glory to God
వందనములు బ్రదర్ గారు ...మీరు యేసుక్రీస్తును మనుష్యులతో సమానము చేసి చెప్పడం బాలేదు ఆయన దేవుడు ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చేను అంతేకాని ఆయన ఎందుకు వివాహము చేసుకుంటారు .....ఇక పోతే ఏలీషా గారు వివాహము చేసుకోలేదు అది మీరు చెప్పలేదు . ..వందనములు
Brother దీన వివాహం చేసుకుంది యాషారు గ్రంథములో వుంది
ప్రకటన గ్రంథము రాసిన యోహాను గారు గురించి చెప్పలేదు బ్రదర్ ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు కదా? 15:03
He was covered followers of Jesus, last lo Jesus disciples annaru ga
బ్రదర్, పౌలు గారు సంహెద్రియన్ సభలో సభ్యుడు కదా! సన్ హెద్రిన్ సభలో సభ్యుడు అవ్వాలంటే మాండేటరీ ఏంటి? తప్పకుండా పిల్లలు ఉంటేనే సన్ హైద్రిన్ సభలో ఎన్నిక చేయబడడానికి అర్హులు కదా! ఈ విషయమే ఒకసారి ఆలోచించండి
S but his unmarried
@@Sivasonuqwyes
praise the lord brother ,valuble information
Super 👌👌👌speacthing brother 👍💐& praise the lord brother 🙏
Praise the lord anna 🙏
Praise the lord anna 🙏
Ezekiel life gurinchi purthi video cheyandi anna pls
వందనాలు anna 🙏🙏🙏 dayachesi thrithvam kosam kuda oka video cheyyandi please thank you🙏🙏🙏
Tnq bredher
Brother plz యిర్మీయా కొరకు పూర్తిగా వివరించగలరు plz plz plz బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌
First view
Brother nun's gurinchi choppandi
Prais the lord amen
Praise the lord
Praise the Lord brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord annayya🙏
యెహోషువ గారు వివాహము చేసుకున్నారా?? చేసుకుంటే వారి సంతానం గురించి బైబిల్ లో ఉందా??
యెహోషువ కు పిల్లలు కుటుంబము ఉన్నట్లు ధ్విథియోపదేష కాండము 24:17 లో నేను ను నా ఇంటివారును యెహోవాను సీవింతుము అని యెహోషువ అన్నట్లు చెప్పు తోంది
What about samuelu garu n elisha garu brother
Philip kumarthelu pravachinchuvariga unnaru kada brother . Vaari gurinchi cheppaledu
Praise the lord 🙏 brother
Praise the lord brother,,, I object one thing,,, Paul gariki marriage ayindhi
ఎలీషా గారికి మ్యారేజ్ aindha అన్నా
Praise the lord brother thanks brother
Good message bro
Praise the lord brother
Good explanation brother 🎉
Tq jesus 🙏🙏🙏amen
క్రొత్త నిబంధన లో కొంతమంది స్త్రీలు ఉన్నారుగా అన్న ఒంటరిగా
దావీదు కు..
ఎంత మంది సంతు /సంతతి /సంతానం..
కొంచెం పూర్వాపరాలు మేళవించి వీడియో bro.
What about Myriam sister of Moses?
Praise the lord🙏🙌🙌
Praise the lord anna
Praise the lord brother 🙏
Could you tell me Esther life story 😊.
1corondhi 7:8,9adhayam lo marriage cheskundha unadhavachu unni undhikadaha. Brother.
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ బాప్టిజం అనేది యోహాను గారి కంటే ముందు కాలంలో బాప్తిసం అనేది ఉండేదా లేదా వివరించగలరు
Erra samudramlo velladam neeti babtismki sadrusyam
supar.ana.
సమరయ - స్త్రీ పెళ్లి చేసుకుందా బ్రదర్
Pelli ayindi ,amey bartha chanipoyaru Ani matramey undi Bible lo
Bro Mari barnabha garu ?
Tq brother
Luke 20:35:35 lo marriage cheskundha undhavachu unni undhiga brother
Then what ab elisha
యేసు ఇట్లనెనుఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Anna i vachamu gurichi kulpthaga vivarinchi cheppani
Brother, please remove that screen disturbance in between...
That was effect brother.. editing lo try chesaru. Next videos lo effects taggistaru brother
Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏🙏
Reference undali brother
What about Elijah???? Is he married or not??
What about elisha brother?
What is meant by leviathan. Is this a dragon. Please explain sir.
Brother Yelisha chesukunnda
Elisha pravaktha ki marriage avvaledu kadha
Song of Solomon 8:8 లో ఏమి ఉంది?
amen🎉🎉😢
అన్నా యాహాను గారు చనిపోబడ్డారా నాకు తెలియదు
BROTHERS SISTERS PRAISE THE LORD YOPTHAKUMARTHA LA SAMARPINCHUKONI , SUVARTHASAVALO JOB CHASTHUOO SAVAKURALLU , PARICHARYA CHYINCHUKONI NADIRODDULOVISIRARAU AVAKASAVADURALU PRASANNABOLD ANA DONG SAVA CHSA MONYEMINDTO BRATIKA EZBEL NAPI LACHIABADHIKAMGA ANYULA ADUTA NEECHAPARICHI DOOSHANA GAYALU ANNO ANTA NEECHURALU KOPISTI DYVASANNIDHIKI BADULU NARULA SAYAMTO NADICHA NAYAVANCHAKI NATANA MOSAM ABHADHALU DAVUDU VEERIKA ANNIISTHARA HAPPYGAVUNNRU ALOTULADU ANNISRAMALLO HARDWORK CHASI SUKHAMANADILANI NIRUPADA DAVUNIPILUPULO VUNNA NANNU TEERPU DOOSHANALU KATINURALU DANIEL ZERMIYA KANNEETO VIJNAPANALU ATMALABHARAMTO MOOLGUCHUNNA DEENURALIGA NAKU DARIDRATHA PADARIKAM MARULA SAYAMALADU NAKU NYAYAMJARUGUNATLUPLS PRYE F MEE
Stephen kosam cheppaledhu brother
ఎలీష గారు ?
🙏🏻
Vandanalu brother Tabitha pelli chesukunda ?
❤❤😊😊
Sir, we come across widows in the Bible i.e.women who lost their husbands.
But are there any men who lost their wives and became widowers?
The reason I ask this question to you is that my wife died 3 years back.
I am a widower aged 70 yrs.
Kindly verify and tell.
Thank you sir.
Paulu benyamulinu gotrikudu brother yududu kadu
Jesus ni e video lo peta kudadhu ayana dhavudu ayanani men tho compere chayakudadhu
Kanyathvam chedina varu unmarried ela avutaru anna
అన్న డైనోసార్ గురించి బైబిలులో ఉంటే చేప్పు అన్న
Brother please can you tell us what bible was read by people in olden days what was written in that bible tell us please.what bible JESUS used to read
Not complete Bible, they were used individual books, old testament books they were read
బ్రదర్ దానియేలు పేళ్లీ చేసుకులేద
బ్రదర్ సంసోను కూడా పెళ్లి చేసుకోలేదు కదా.
చేసుకున్నాడు
Married
Philipsiralu ammaini
Married
ఎలీషా కూడా వున్నారు కదా బ్రదర్
అన్న పెళ్లి చేసుకుంటే తాళి కట్టవచ్చా లేదా కట్టవద్ద
No
No need
షెయేరా కూడా చేసుకోలేదు
sir Daniel marage chesukunaru ani Daniel napumsakuda ani cheppina vediolo mire cheppinaru ipdu mire Daniel marage chesukoledu antunaru edi correct sir
Bible ప్రకారం బైబిలు లో ఒంటరిగా బ్రతికిన వాళ్ళు వీరు, ఇంతకుముందు దానియేలు గురించి చెప్పిన వీడియోలో బైబిలు కాకుండా Apocryphal books (బైబిలు లో చేర్చని బుక్స్, బైబిలు కి లింక్ గా ఉన్న వేరే పుస్తకాలు) లో susanna గురించి ఉందని మాట్లాడాను అది గమనించండి.
అవి ప్రామాణికం కాదు అని అక్కడే మాట్లాడాను. రెండు గమనించండి. వేరు వేరు.
Elisha garu kudakada
Avunu
ప్రవక్త కాదు హన్నా ప్రవక్తత్రి......
అన్నా మీరు ఇక్కడ ఒకటి తప్పు చెప్తున్నారు దహనబలిగా ఇస్తా అని చెప్పలేదు బాహుబలి అంటే దేవుడికి తనని బలి ఇవ్వడం సమర్పిస్తాను దహనబలి ఇస్తా అని చెప్పలేడు
అన్నా ప్రవక్త కాదు ప్రవక్త్రీ