boddam bhajana

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025

КОМЕНТАРІ • 22

  • @HemachalamDadiyala
    @HemachalamDadiyala 4 місяці тому +2

    నూరేండ్లు బ్రతికినా శ్రీరామ నామ జపంబు చేయని జన్మమేల
    కోట్లు గడించినా ఆఆఆ గోపాలక్రుష్ణుని భజన చేయని వారి భాగ్యమేల
    బహువేద శాస్త్రములు పఠించినా విష్ణుపదము ఎరుంగనీ వాని చదువులేల ఆఆఆ
    అనివార్య సిద్దివిద్యలబ్యసించినగానీ తెరువుమాలిన వారి దేహమేల
    ఏ క్షణమునైన నిన్ను ఆత్మను వచింపని పాపనుని జీవితమేలా పద్మనాభా ఆఆఆ ఆఆఆ
    ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ

  • @somojubrahmachary6257
    @somojubrahmachary6257 2 роки тому +7

    మీ భజన పాటలు వింటుంటే కాలి బొటనవేలు నుంచి శిరస్సు వరకు ప్రాణశక్తితో పునీత మూర్తి మనసు హాయిగా సప్త సాగరంలో మునిగి పోతుంటే జై భజన మండలి జై జై భజన పాటలు

  • @rrao38
    @rrao38 2 роки тому

    Chaala baaga unnayi 👏👏👏

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 2 роки тому

    చాలా బాగుంది ఆన్న గారు శ్లోకము 🙏🙏👌👌👌👌💐💐

  • @subrahmanyambandaru5462
    @subrahmanyambandaru5462 2 роки тому

    No speech ... Excellent .......🎤🎤🎤

  • @raghubalivada4418
    @raghubalivada4418 Рік тому

    అద్భుతమైన అన్నమయ్య కీర్తన నీ చాలా బాగా పాడారు..అందరి తో కసిలి భజన లా కూర్చొని పడితే ఇంకా ఆనందంగా ఉంటుంది🙏

  • @atchirajulalam5843
    @atchirajulalam5843 3 роки тому +6

    మంచిబజనసమాజంసంగీతజ్నానులు

  • @omkarande975
    @omkarande975 2 роки тому +6

    అన్నగారు మీ గ్రూప్ చాలా సూపర్ చాలా సంతోషం..🙏🙏....కాకపోతే పాట రాగం అండ్ పద్యం, పాట..డిస్కరిప్షన్ లో పెట్టండి దయచేసి.....మాకు ఉపయోగపడుతుంది.......

  • @rajasekharmuvvala444
    @rajasekharmuvvala444 Місяць тому

    nice singing excellent modulation

  • @sreeramacharanam7026
    @sreeramacharanam7026 2 роки тому +4

    అన్నా మీ భజన సంఘముకు శత నమస్కారములు

  • @kondurunagendra1720
    @kondurunagendra1720 2 роки тому +3

    చాల బాగ పాడినారు

  • @polemoniramulu2801
    @polemoniramulu2801 2 роки тому

    Super super voice anna

  • @rajasekharmuvvala444
    @rajasekharmuvvala444 Місяць тому

    నూరేండ్లు బ్రతికినా శ్రీరామ నామ జపంబు చేయని జన్మమేల
    కోట్లు గడించినా ఆఆఆ గోపాలక్రుష్ణుని భజన చేయని వారి భాగ్యమేల
    బహువేద శాస్త్రములు పఠించినా విష్ణుపదము ఎరుంగనీ వాని చదువులేల ఆఆఆ
    అనివార్య సిద్దివిద్యలబ్యసించినగానీ తెరువుమాలిన వారి దేహమేల

  • @jagannathamakkala7557
    @jagannathamakkala7557 2 роки тому

    Very melodious tone of main singer my heartiest pranams to him

  • @raghavendermokthala4347
    @raghavendermokthala4347 2 роки тому

    అన్న గారు మీరు మీ టీం ఎక్స్లెంట్ 🙏🙏🙏

    • @t.janardhanarao09tjrs41
      @t.janardhanarao09tjrs41 2 роки тому

      చాలా మంచి బాగా ఉన్నది పద్యం మరియు పాట టీమ్ బాగున్నది

  • @challagundlasyamala4561
    @challagundlasyamala4561 2 роки тому

    Nice song

  • @chinnachanti8002
    @chinnachanti8002 Рік тому

    లిరిక్స్ పెట్టండి ప్లీజ్

  • @boddambhajana2078
    @boddambhajana2078 2 роки тому +1

    Ragam Madyamavati

    • @t.janardhanarao09tjrs41
      @t.janardhanarao09tjrs41 Рік тому

      చాలా బాగుంది అయ్యా నమస్తే పద్యం లిరిక్స్ పెట్ట వలెను

    • @t.janardhanarao09tjrs41
      @t.janardhanarao09tjrs41 Рік тому

      బాగుంది అయ్యా గురువూ గారు పద్యం