తన ప్రవచనాలకు స్వస్తి పలికిన గరికిపాటి నరసింహ రావు | Garikipati Pravachanam at Koti Deepotsavam

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 145

  • @nagag1044
    @nagag1044 6 років тому +8

    మా హృదయం బరువెక్కింది, మనసు మౌనం దాల్చింది, కన్నులు చెమ్మగిల్లాయి
    గురువు గారు మీ నిర్ణయం మాకు చాలా బాదగా ఉంది.

  • @ajayluckshmeparasajaylucks5892
    @ajayluckshmeparasajaylucks5892 6 років тому +15

    కొండంత జ్ఞానసరస్వతీ పుత్రునికి గోరంత భక్తిపూర్వక పాదాభివందనాలు ⛳⛳⛳

  • @toratisreenivasarao3126
    @toratisreenivasarao3126 5 років тому

    మీ ప్రవచనం, మీ ప్రసంగమును, మీ అవధానం విన్న మేము ఎంతో అదృష్టం పొందిన వారము. తెలుగు భాష లో మీరు మాకు లభించిన తర్వాత మీ స్థానం ఎవరూ పొందలేదు. మూర్ఖత్వం ఉన్న సమాజాన్ని మంచి దారిలో నడిపించే మొట్ట మొదటి బ్రాహ్మణ దేవుడు మీరు, మీ లాంటి వారు మాకు ఎప్పటి కి దొరక రు, మీ నిర్ణయాన్ని మార్చే శక్తి మాకు లేదు, మీరు ఈ భూమి మీద జీవించి ఉన్నంతకాలం మాకు ఏ భయము లేదు, రాదు,. మీకు ఆ భగవంతుడు దీర్ఘకాలిక ఆయుషు ప్రసాదించు తూ ఉండాలని కోరుతున్నాను.

  • @badeumapathi9618
    @badeumapathi9618 4 роки тому

    జై శ్రీ గురుభ్యోనమః
    గురువుగారు😭😭😭మీప్రవాచనాలు
    స్వస్తి పలుకునందుకు చాలా చాలాబాదకారం గురువుగారు😭😭😭
    కోటి కోట్లు ప్రదాబివందనాలు...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💔💔💔

  • @praveenkulkarnis
    @praveenkulkarnis 6 років тому +14

    గురువుగారి నమస్కారం. ఇప్పుడే యు ట్యూబ్ లో మీ నిర్ణయం చూసాను.. మమ్మల్ని దిశా నిర్దేశం చేసే మీరు మీ దిశను మార్చుకున్నట్టు విని హృదయం ద్రవిస్తోంది.మొన్ననే మీరు చెప్పిన మంత్రపుష్పం అర్థం విని లక్షల సార్లు నా హృదయభాగం లో శివుడు ఉన్నాడని నమ్మి తడుముకున్నాను... మీ నిర్ణయం నిజంగా శరాఘాతం. మీ ప్రవచనం ఒక్కసారైనా డైరెక్ట్ గా చూడాలన్న నా ఆశ తీరనందుకు చింతిస్తూ..మిమ్మల్ని ఆ సర్వేశ్వరుడు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని కోరుతూ... దైవం పేరుతో మూఢనమ్మకాలకు లోనవుతున్న సమాజాన్ని సరైన దిశలో నడిపే మీరు,వీలైతే నిర్ణయం ఇంకోసారి పరిశీలించవలసిందిగా కోరుతూ.. సమాజానికి మీ అవసరం చాలా ఉంది అని తెలుపుతూ. హృదయపూర్వక పాదాభివందనాలతో...
    మీ అభిమాని - ప్రవీణ్.హైదరాబాద్

  • @eswararaotalachutla2941
    @eswararaotalachutla2941 5 років тому

    గురువు గారు నమస్కారం మీ ప్రవచనాలు నాలో చాలా మానసిక ఆనందం కలుగుతుంది. నాకు ఒక సందేహం ఎవరైనా చనిపోతే గ్రామంలో వున్న మనుష్యలు చాలా నిష్ట పాటిస్తారు అది చూడడానికి చాలా ఇబ్బందిగా వుంటది. సాటి మనిషి చనిపోతే ఎందుకు అంత నిష్ట పాటిస్తారో అర్ధం కావడం లేదు.దీని గురుంచి కాస్త చెప్పుతారు అని వేడుకొని చున్నాను.

  • @sunillikesu8448
    @sunillikesu8448 5 років тому

    గురువు గారు నమస్కారం మీకు దేవుని కృప కలగాలి అని కోరుకుంటున్న మాకు జ్ఞానార్జన లో ఎంతో సహాయం చేశారు మీకు నా పదభి వందనాలు మీ వల్ల నాకు మనసు లో శాంతి చేకూరింది

  • @chinnamsiva4264
    @chinnamsiva4264 6 років тому +15

    సుప్రీం కోర్టు తీర్పు చెండాలంగా వుంది అని పబ్లిక్ గా, దైర్యంగా చెప్పిన మహ దైర్యశాలి. మీ నిర్ణయం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

  • @saiprasadkvv2940
    @saiprasadkvv2940 6 років тому +13

    🕉హృదయపూర్వక ధన్యవాదాలు....గురువుగారూ🙏🙏🙏 మీ తపస్సు ఫలించాలని ఆశిస్తున్నాం.....💐

  • @balajiellapu2019
    @balajiellapu2019 6 років тому

    Meeru cheppina vishayalu jeevethanthantham kastala lo kapadathayi..guruvu gariki manasulo padabi vandanam..

  • @iam-kl8jl
    @iam-kl8jl 6 років тому +1

    Guruvu gaariki namaskraalu...mee samkalpam siddhichalani manaspurtiga korukutunanu..

  • @satyanandamurthymavuduru9168
    @satyanandamurthymavuduru9168 6 років тому +3

    వైరాగ్య సుఖాన్ని అనుభవిస్తున్నారు. రమణ మహర్షి త త్త్వాన్ని అనుసరిస్తూ, ఆచరిస్తున్న మీరు ధన్యులు. మీ జన్మ ధన్యం. మీ ప్రవచనాల్లాగే మీ జీవనగమ్యం అందరికీ ఆదర్శం కావాలని కోరుతున్నాను.

  • @kattamurisiva2978
    @kattamurisiva2978 6 років тому +16

    సమాజానికి మీ అవసరము చాలా ఉంది మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోవలని నా ప్రార్ధన

  • @Butterfly-ct5iq
    @Butterfly-ct5iq 6 років тому +2

    స్వామీ మీది సరైన నిర్ణయం. ఆత్మోధరణని మించిన కర్తవ్యం లేదు. మీకు శుభం కలగాలి అని ఆశిస్తున్నాను.

  • @lovelykirankumar8495
    @lovelykirankumar8495 6 років тому +23

    మీ చివరి మాట నా కంట నీటి బాట అప్రయత్నంగా
    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం నమో భగవతే శ్రీ రమణాయ

  • @srividyavidya5708
    @srividyavidya5708 5 років тому

    Chala badhaga undhi guruvu Garu...

  • @rakshithbrahmeswaram3093
    @rakshithbrahmeswaram3093 6 років тому

    Padmaja bramheswaram, maa son rakshith, Bhanu Prakash. Maaa family full mee pravachanalu ante pranam.

  • @ravikumarm5503
    @ravikumarm5503 6 років тому +2

    Meeku Padhabi vandhinaalu Guruvu Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rakshithbrahmeswaram3093
    @rakshithbrahmeswaram3093 6 років тому +1

    Garikapati Narasimha Rao Garu miku nenu bbbbbbbbbbbig fan Naku pranam mee pravachanalu. Naaaku chala badaga vundi navajeevana Vedam 1438 episodes chusa. Meeku Naa namskaralu.

  • @murthyvs1958
    @murthyvs1958 6 років тому +4

    గరికిపాటి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు, మీ నిర్ణయం, మిమ్ములను అనుసరించి, అనుగమిద్దామనే మా లాంటి లక్షలాది మంది ప్రేక్షకులకు శరాఘాతం వంటిది. అయినా, మీ నిర్ణయం వెనుక ఉన్న కారణం మహోన్నతమైనది. ఆత్మబోధ చేసే మీరు ఆత్మశోధనలో కృతార్థులవుతారని, దానికి కావలిసిన సర్వశక్తులు, మీకు అంత్యంత ఇష్టదైవమైన శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి అయిన లలితాంబ ప్రసాదించాలని కోరుకుంటున్నాం. దైవం ఎక్కడో లేడు, మన లోనే వున్నాడు అన్న అద్వైత భావనని అర్ధం చేసుకోడానికి చేసే నా ప్రయత్నానికి మీ ప్రవచనాలే నాకు స్ఫూర్తి, మీరే నాకు మార్గదర్శకులు, మీకు సదా ఋణ పడి ఉంటాను. మీ శ్రీనివాస మూర్తి.

  • @arjunavijayam8
    @arjunavijayam8 6 років тому +24

    మోహ సంసారం బద్ధుడై మోసపోవు వెనుక చింతించు దేహమ్ము విడుచువేళ.....
    కనుక దేహముండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి. అంటే..
    ఈ దేహంలో వుండగానే తానెవరో పూర్తిగా తెలుసుకొని, తాను తానైన స్థితిని పొందాలి. అతడే పరిపూర్ణుడు. ఆత్మజ్ఞాని.

  • @rameshselli2039
    @rameshselli2039 6 років тому +1

    guruvugariki padabivandanalu meeku aa parameswarudu meeru korukonee stiteni kalpinchalani pradistunnanu

  • @srinivasanaparthi4398
    @srinivasanaparthi4398 6 років тому +1

    గురువుగారికి పాదాభివందనాలు
    మీ నిర్ణయం చాలా బాధాకరమైనది

  • @kousalyadevianeladasu6901
    @kousalyadevianeladasu6901 4 роки тому

    Gattigachebutunnagurudevameerupravachanalu
    Manavaddugarikasimha

  • @krantimadineni585
    @krantimadineni585 5 років тому

    adara kottesaaru Guru ji...enni goppa maatalu enta baaga chepparu swami...sri gurubhyo namaha...mee laanti vaallu maaku dorakadam memu poorva janmalo chesukunna punya phalam...meeru vadilestunte maaku kooda kalla venta neeru vachindi guruvu gaaru...kaani oka manishi ela bratakaalo, enta samtrupti gaa bratakaalo maaku live lo choopinchi manchi pani chesaaru...ippata nunchi meeru kooda maa intlo roju taluchu kune naamala lo meeru kooda okaru ayyaru guruvu gaaru...Jai Sri Sri Sri Garikapati Narasimha Rao gaaru...Jai Sri Sri Sri Jagadguru Adi Shankaraachaaryulu gaaru...Hara Namah Paarvathi pataye Hara Hara Mahadeva Sambho Shankara

  • @pakalapatiamarnadh4099
    @pakalapatiamarnadh4099 6 років тому +27

    .
    గురువు గారు పాదాభివందనలు మీరు భక్తి టీవీ కోటి దిపోత్సవం వేదికపై తీసుకున్న మీ ప్రవచన నిష్క్రమణ నిర్ణయం ఏవత్ తెలుగుప్రపంచానికే బాధాకరమైన విషయం గడిచినా కొద్దికాలంగా ప్రవచనములకు నేటి ఆధునిక జనవాహిని అత్యంత భక్తి శ్రద్ధలతో వింటున్నరు ఎంత మంది ప్రవచనకారులు ఉన్న గరికపాటి ఎంతటి గణపాటో మీకు తెలుసు భక్తి అంటే కుంభాభిషేకం,లక్ష కుంకుమార్చన, సహస్రనామ స్తోత్రము,కాదు అని నిర్మలమైన మనసుతో ఏ పని చేసినా అది పూజ అని బోధించే మీలాంటి వారు అరుదుగా ఈ సమాజాన్ని నడిపిస్తుంటారు -పాకలపాటి అమర్ నాధ్

    • @rekhan1118
      @rekhan1118 6 років тому +1

      Sir , Can you please let me know in which channel Guruvugari's LalitaSahasranama Stotra Pravacuanam is telecasting 🙏

    • @pakalapatiamarnadh4099
      @pakalapatiamarnadh4099 6 років тому +1

      @@rekhan1118 ABN ANDHRA JOTHI NAVA JIVANA VEDHAM 6:30AM TO 7AM

    • @rekhan1118
      @rekhan1118 6 років тому +1

      🙏🙏 Thanks a lot Andi

    • @pokantiseshagiri4144
      @pokantiseshagiri4144 6 років тому +1

      namaskaram guru Vu garu sir please anduku sadanga e niranayam ChalA bhadaga undhi

    • @simhachalamsenapathi4721
      @simhachalamsenapathi4721 6 років тому +1

      గురువుగారు మీరు పదవి విరమన సేయడము మాకు చాలా బాదాకరముగాను వునది కాని మౌనరతము సంకలనం విజయము జరగాలని కోరుకునటు దసవాదములరుడ

  • @VishnuVardhan-ub3ks
    @VishnuVardhan-ub3ks 6 років тому +1

    పూజ్య గురువర్యులు,సరస్వతి పుత్రులు, తెలుగు జాతి గర్వించ దగ్గ ఆధునిక స్వామి వివేకానందులు ... శ్రీ గరికపాటి గారికి పాదాభి వందనములు . మీ ప్రవచనం ఒక్కసారైనా ప్రత్యక్షంగా చూడాలి అనుకున్నాను , కానీ నా దురదృష్టం కుదర్లేదు . మీ తత్వం , మీ సందేశాలు వాటికి ఆధునిక జీవన శైలికి సరిపడేట్టు చెప్పడం ఎప్పటికి స్ఫూర్తి దాయకం ఆచరణీయం . మీ కోట్లాది అభిమానులు లో ఒకడిగా మీ నిర్ణయాన్ని గౌరవిస్తూ మీ లక్ష్యాన్ని చేరుకోవాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.
    మరొక్కసారి మీ ప్రవచన ధారకు , మీ కవితా వైభవానికి మోకరిల్లి నమస్కరిస్తూ ....మీ అభిమాని.

  • @harinathreddy815
    @harinathreddy815 6 років тому +1

    గురువుగారికీ పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @subbarao25
    @subbarao25 6 років тому +7

    మంచి నిర్ణయం తీసుకున్నారు.
    మొదట్లో మీ ప్రసంగాలు వింటున్నప్పుడు జ్ఞానం మోక్షం దైవానుగ్రహం పొందటం చాలా చాలా తేలిక అనుకొన్నా. నాలో చాలా మార్పొచ్చింది. చాలా అపోహలు అనుమానాలు నివృత్తి అయినాయి. మీ ప్రసంగాలకి బానిసనైనాను అవి వినటానికి బ్రహ్మీముహుర్తంలోనే ధ్యాన పూజలు ముగించుకునేవాడ్ని. tv రానప్పుడు laptop లో net పనిచేయనప్పుడు smart phone లో చూసేవాడ్ని.
    తరువాత తరువాత మీ ప్రవచనాలలో తప్పు దొర్లటం గమనించాను. ఆత్మస్తుతి, పరనింద చోటు చేసుకున్నాయి. మోదినీ శక్తి స్వరూపిణిగా వర్ణించారు. అరోజే మనస్సు చివుక్కమంది
    Kcr చంద్రబాబునాయుడుని పరోక్షంగా విమర్శించారు చాలా సార్లు. చివరిగా పవన్ కు పరిణితి ఉందని మెచ్చుకున్నారు.
    అప్పుడే నాకర్దమైంది అన్ని పుస్తకాలు చదివి సరస్వతీ మాతే మెచ్చుకొనే విధంగా సహస్రావదానం చేసి, అమ్మవారి ముందు అనేకసార్లు ఎడ్చారని చెప్పారు
    అలాంటి మీకే జ్ఞానం లబించలేదే నాలాంటి వారికి అంత తేలికగా లభించదని. వీరన్నట్లు అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే వైదొలగాలి. బహుశ జగన్మాత అనుగ్రహంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
    దయచేసి రాజకీయల్లోకి రాకండి ఇప్పటికీ పుకార్లు వస్తున్నాయి. UA-cam లొ download చేసుకున్న చాలా videos చూసుకుంటూ మీకు మానసికంగా నమస్కారించుకుంటా.
    నమస్కారం

  • @krishnakumar-uc5hk
    @krishnakumar-uc5hk 6 років тому +1

    🙏🙏 no words.. just tears .. but respect guru ji decision 🙏🙏

  • @cricket5179
    @cricket5179 6 років тому +1

    Namaskaramulu, Krutagnatalu,Shubhabhinandanalu, Shubhakamanalu Garikapati garu

  • @ravikumarm5503
    @ravikumarm5503 6 років тому +2

    Namaskaram Guruvu Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swathipothuluri2120
    @swathipothuluri2120 6 років тому +11

    Guruvu Garu meeku ma paadabhivandanam andi, we miss your pravachanam sir

    • @gangaranivadapally5155
      @gangaranivadapally5155 6 років тому

      Guru vugaru meeku paadabhivandanm meerinaku adarshyam meemataluvintu minutes najeevethanni sarichsukunanu meenernyam naakukaneellanu thipsthunaye

  • @akellalakshmi1482
    @akellalakshmi1482 6 років тому +1

    Garikipativariki namassulu meet pravachana prasadanni nirantaram prasadistharani asisthunamu

  • @ani4322
    @ani4322 6 років тому +11

    Sir your decision makes all the people shocks

  • @rajakumariganapavarapu112
    @rajakumariganapavarapu112 6 років тому +1

    Guruvu gariki padabhivadanam. Chakkaga cheptharu. Nidunoorellu happy ga undali.,,
    👍👌👌👌

  • @sc-xd4tm
    @sc-xd4tm 6 років тому +1

    🙏mee pravachanalu hasyam ganu, loukikamganu, pamarulaki telikaga ardham ayyettuganu undevi. bhodinchinadi aacharisthunnanduku chaala santosham. meeku mee sankalpam patla jayamu kalagali ani aasistu vandanam

  • @sravanthidiguvasra4296
    @sravanthidiguvasra4296 6 років тому +1

    Gurugaru meru saraswathiputhrulu me pravachanalu e prasthuthasamajaniki Mariyu yuvathaki chaaaalaaa avasaram,meru ah bagavannamasmarana cheskuntu e samjanaki me lantivari avasaram chaala undi kavuna me pravachalana dwara enka Manchi maatalu teliyacheppali ani korukuntunam dayachesi meru marala alochinchandi...

  • @ramarampeta2171
    @ramarampeta2171 6 років тому +1

    Chala bhadaga vundi Guruvugaru
    Na kannilla tho meku padabhi vandanalu chestunnanu
    Na jivitha kalamu me pravachanalu vintu
    Me dharsanamu ku yeduru chusthu
    Rama Rajagopal

  • @venugopalreddy4113
    @venugopalreddy4113 6 років тому +2

    The best pravachanam in my life time ever. Om Namashivaya..

  • @kandalaramakishore8759
    @kandalaramakishore8759 6 років тому +1

    Yentho mandiki mee dharmika pravachanalatho gyanamu prasadinchina meeru athmagyanam vaipu adugulu veyyadam chala santosham guruvugaru

  • @rakshithbrahmeswaram3093
    @rakshithbrahmeswaram3093 6 років тому +1

    God bless you Guruvu Garu.

  • @kknaidu1915
    @kknaidu1915 6 років тому +4

    Guruvu Garu Meeru Mee Pravachanalu Aapakandhi... Mee lanti vallu Undali... Eerojullo Mee Vastavalu Prajalaku Kavali. pls inkokkasari Smarana Chesukondi...

  • @sureshmarripelly1199
    @sureshmarripelly1199 6 років тому +1

    Meeru eppudu challaga undali guruvu gaaru

  • @kethvarapuphanikumar886
    @kethvarapuphanikumar886 6 років тому +1

    Mee decision maaku chala badhakarM.. We are all miss u guru garu.. Kp sharma

  • @PrudviRaju222
    @PrudviRaju222 5 років тому +1

    Sir meeru teesukunna nirnayam chala goppadhi naaku swami Vivekananda, Abdul Kalam meeru entho adarsham, enno pravchanaalu nannu oka goppa vyakthudni chesaay.

  • @SmartStudentAp
    @SmartStudentAp 6 років тому

    Mahaanubavaa..mee nirnayam maaku chala bhada kaliginchindi....😔

  • @padma712
    @padma712 6 років тому +1

    Sri Garikipati Narasimha Rao Gaariki namaskararalatho. Mee Pravachanaalu vini chala telusukuntunnanu. Naa korika Prapanchamululo Telugu teliani vaaru mukhyamga videsalalavariki telisetatlu cheyagaligevaru meere. Ala aithe mana aadhyatmikatha danilo unna nighudamaina ardham telusukoni tharinchuthaarani naa aalochana. Alla jarigithe naaku oka thrupthi, santhosham. Vandanamulatho.

  • @madhavik8362
    @madhavik8362 6 років тому +3

    Idi naa First comment meeru chala practical ga cheptaaru, manspurtiga korukuntunna mee tappasu phalinchalani

  • @SankarPrasad.O
    @SankarPrasad.O 6 років тому +1

    మీ కోరిక నెరవేరుగాక...

  • @garlapadma
    @garlapadma 6 років тому

    Mee tapassu phalinchalani aa sarveswaruni prardhisunnanu 🙏🙏🙏🙏🙏

  • @suryapadma8091
    @suryapadma8091 6 років тому +1

    Telugu variki pravachanalu vinevariki chala bhadhakaramina di

  • @kakumanubhulakshmi2144
    @kakumanubhulakshmi2144 6 років тому +12

    శ్రీ మహా సరస్వతీ పుత్రుని కి శుభాభివం దనాలు. ఆర్యా. లౌకిక ప్రభుత్వం లో ఉద్యోగం లేకపోతే ఏమి. మీ కు అలౌకిక ప్రభుత్వం లో మీరు ఐ ఏ.యస్్.

    • @PrudviRaju222
      @PrudviRaju222 5 років тому +1

      Chala Baga chepaaru ma'am kaani ayna ah ias kanna 💯 retlu goppa

  • @padmas3679
    @padmas3679 6 років тому +5

    Mi.nirnayam.chalabagundi.aparamasivudu.mi.abilasha.neraverchalankorukuntunam.

  • @miriyala4249
    @miriyala4249 6 років тому +3

    Shri gurubhyo namaha !

  • @namburichandranath9146
    @namburichandranath9146 6 років тому +1

    Mee Abhi Manini. Mee nirnayam Okintha Bhadha kalginchinappatiki Meeru thisukunna nirnayam andariki aadhyatmikamga aadarsam kavali.

  • @nirmalats3444
    @nirmalats3444 5 років тому

    We will miss your great speeches sir

  • @inreddy1000
    @inreddy1000 6 років тому +1

    Very good decision you have chosen wonderful path where you can get answers for all questions

  • @catchcs
    @catchcs 6 років тому +2

    We need knowledge from you sir. Please spare at least 1 or 2 hours only or spare only few hours a week but please don't stop sharing your knowledge Guruvu gaaru.
    We re-learned Telugu and started loving Telugu because of you. Please give another pravachanam on Telugu lessons from basics to advanced Telugu so that future kids including us will give same great importance to it. We always admired you Guruvu gaaru. Please few hours a week spend on us. We need your words. We have very few people who have knowledge. Please keep sharing and at least spend few hours a week. plz.. Danyavaadalu guruvu gaaru.

  • @nshekarlic1401
    @nshekarlic1401 6 років тому +8

    అయ్య ఏమిటి మీ నిర్ణయం. మాలాంటి వారి కి ఇక దిక్కేది.

    • @pumadevi4880
      @pumadevi4880 6 років тому

      Mahanubhavulu kanuka meeru ilanti decision teesukunnaru

  • @rajasekharmokara4640
    @rajasekharmokara4640 6 років тому

    Thanks guruvu Garu for advising us through Ur valuable pravachanams . Me decision little bit sour but I hope u reach the state of mind what u want..

  • @ramakrishna7038
    @ramakrishna7038 6 років тому +3

    Love to listen your decession , atmasakhtara praptirastu

  • @saimani7312
    @saimani7312 6 років тому +1

    Maa machilipatnam jargutundi today is last garkipati speech

  • @garlapadma
    @garlapadma 6 років тому

    Guruvu gari padapadmamu lake venavela namaskrutulu Ganga pravaham laanti mee pravachana laa tho maa andarini puneetulni chesaaru

  • @padmavathidevabhaktuni9192
    @padmavathidevabhaktuni9192 6 років тому

    We are all miss your pravacham Sir but all the best guruvu garu

  • @vamsiravishankar7145
    @vamsiravishankar7145 6 років тому +2

    god bless you sir

  • @sainathgaddam8408
    @sainathgaddam8408 6 років тому +1

    Miss you guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kodukulakameshwari5700
    @kodukulakameshwari5700 6 років тому +3

    Mastaru, me nirnayam chaala baadhanipimchina, , naaku,maargadarsini Aiynidi.

  • @arjunavijayam8
    @arjunavijayam8 6 років тому +2

    మౌనమనగానె తనలోని సాక్షిగాదే,
    సాక్షి గన్నట్టి వాడె పో సజ్జనుండు...
    ......
    ఇటువంటి హృదయ తాపం ఉన్నవానికి, ఆపరమేశ్వరుడు సద్గురువు రూపంలో, ఆత్మజ్ఞానం అందిస్తాడు.

  • @sitavemuri8705
    @sitavemuri8705 6 років тому

    Maa badhani digamingi ee sajala nayanalanu aanandasru nilayalu ga marchukuntoo Guruvu garu thama batalo phalasiddini pondalani aasisthoo Guruvu gariki satha koti vandanaalu. Vari suputhrulu gurajada vari matallo guruvugarini darsinchukuntaamu.🙏🙏🙏

  • @gurumurtysanjeevi2095
    @gurumurtysanjeevi2095 6 років тому +1

    ఈ ఒక ఎపిసోడ్ చాలు...జీవితం అర్ధం కావడానికి....

  • @లావణ్యరాజాపు
    @లావణ్యరాజాపు 6 років тому +1

    మీరు తీసుకున్న నిర్ణయం బాధ కలిగించినప్పటికి ,మీ రచనలు కొనసాగిస్తారని విశ్వాసం ఉంది, ఎందుకంటే నేటి యువత ఈ సమాజంలో అవసరం లేనిదానికి కూడా టెన్షన్ తెచ్చుకోవడం మరియు తనికి ఏమి కావాలో తెలియక డబ్బు మాత్రమే సంపాదించడం పరమావధిగా ఈర్ష్య,ఒత్తిడి, ద్వేషం తో మనిషి రాక్షసుడు గా మారుతూ మరియు నిరాశ,నిష్ప్రహా లతో ఆరోగ్యం పాడుచేసుకుంటు హాస్పిటల్ కు కార్చుపెడుతున్నారు, ఈ గజిబిజి ప్రపంచానికి మీ యొక్క హస్య చతురత రచనలతో కొనసాగించి మార్గదర్శనం చేయగలరని మా మనవి 🙏🙏
    పాదాభివందనాలు

  • @madhavik8362
    @madhavik8362 6 років тому +3

    Meeru edustunte naa kantilo neellu tirigaay

  • @LalMediaMagic
    @LalMediaMagic 6 років тому +1

    naskaram sir

  • @jakkulatirupati9999
    @jakkulatirupati9999 6 років тому +1

    Guruvulandaru patalu bodistharu kani miru matram anusarinchi chebutharu,mi lanti guruvunu a shishyulu vadulukoleru,ayina mi nirnayanni nenu gouravisthanu E roju nundi mi prachara badyathalanu memu chesthamu,

  • @subbaraob1859
    @subbaraob1859 6 років тому +1

    For us it is not digest
    But obey it as guru order

  • @apparao3042
    @apparao3042 6 років тому +12

    సార్ మీ ప్రసంగం అంటే మాకు చేల ఇస్ట0

  • @javaInter
    @javaInter 6 років тому

    It is sad to hear but good way for most of us to understand and to implement.
    @bhaktitv - please do not put half uncertain titles to videos

  • @SuperPrabhasfan
    @SuperPrabhasfan 6 років тому

    🙏

  • @safeenahmaimonshaikh9739
    @safeenahmaimonshaikh9739 6 років тому +2

    Sir u r. Super

  • @rajeshwarsharma
    @rajeshwarsharma 6 років тому +2

    నవజీవనవేదం ఆంధ్రజ్యోతి ఛానల్ లో ప్రతి ఉదయం 6:30 కు లలితా సహస్రనామ భాష్యం 1300 భాగం నుంచి మొదలయింది

  • @sitaalluri1780
    @sitaalluri1780 6 років тому +1

    Guruvu garu , Namaskaram! who will keep this Hindu dharma pracharam going on, if people like take such decisions!. Please. dont stop your flow of knowledge.

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 6 років тому +17

    ￰మహాప్రభో జన్మ చరితార్థం చేసుకున్నారు ...కన్న తలి తండ్రులు పుణ్యాత్ములు

  • @saradakhambhampati8776
    @saradakhambhampati8776 6 років тому +1

    మీ లాంటి ఆణిముత్యం ఒక్కరు ఉన్న సమాజం బాగుంటుంది మీరు ప్రవచనాలు మానవద్దు

  • @anandbabu2414
    @anandbabu2414 6 років тому

    Guruvagari ki vadhanallu

  • @suryapadma8091
    @suryapadma8091 6 років тому

    Mammulanu ayomayam nuchi byata padavesevaru inkevaru dorukunu

  • @lalishkumar6171
    @lalishkumar6171 6 років тому +9

    Namaskaram Guruvugaru, We felt like a mother isn't talking to her child when you said you are going to stop your discourse, please make all your books available through online.🙏

  • @lakshmip453
    @lakshmip453 6 років тому

    Garikapati Narasimha Rao gariki chinna request.Memu foreign lo vuntamu.Maku alone ga anipinchinappudu,ma india gurthuku vachhinappu mee prasangam you tube lo choosthamu.Ee mi nirnayam valla ma lanti variki dikku edi.Meeru ma thandri lanti varu.Meeru annattu ,meeru appudu appudu tv lo mee gyanam maku panchaka pothe ela.Meeku saraswathi katakyam vundhi,danni meeru
    pravachanala dwara manava seva chesthunnaru.Manava seva madhava seva kada ,idi meeru cheppinde.Meeru ee pravachanaku apakandi.Kaneesam meeku veelu chusukoni ,ibbandhi lekunda mee gyanam mee intidaggare ,recording roopam lo maku andhinchadi.Memu thattukolemu.Ma vinnapam mannichandi please.

  • @sncsrinivasann1
    @sncsrinivasann1 6 років тому +1

    Bhagawan, meeru nirnayam teesesukunnaka matladadaaniki emi untundi! Kaani mee pravachanaala dwaara khacchitam ga enno kotla mandi prabhavitulu ayyaru. Maa intlo ney memu chala maaripoyam. 100% maarpu kaadu kaani chaala varaku. Mee pravachanaala dwaara purana itihaasaale kadu, Telugu bhasha kuda entho nerchukunnam. Ippudu meeru pravachanaalu maani veyadam bahu baadhaakaram. Kaani mimmalni deepam ga bhavinchi ( guruvu deepam ani vinnanu) mee mounam nundi kuda maaku edo pravachanam zaruguthundi ani naa vishwaasam.
    Chivariga, meeru eppatiki maaku sphoorthy, diksoochi, samaadhaanam, prerana, etc

  • @kumudayt
    @kumudayt 6 років тому +6

    మీ నిర్ణయం సరైనది కాదు మాలాంటి వాళ్ల గురించి ఆలోచించండి ఎంతో మానసిక శక్తి ఉన్న మీరే ఇటువంటివి మానుకుని ఏకాంతంగా ఉంటాను అని అనుకుంటే మాలాంటి మానసిక దుర్బలులు సంగతి ఏమిటి

    • @sripathisaikrishnayadav1236
      @sripathisaikrishnayadav1236 6 років тому

      ఎవరి జీవితం వారిది .వారి నిర్ణయం సరి కాదని చెప్పడం మీరు సరి కాదు. అది స్వార్ధం. ఎంతసేపు ఈ ప్రాపంచిక జీవితాన్ని పట్టుకుని ఉండమంటారు.వారు చెప్పింది చాలు. మనం విన్నది చాలు. మనం కూడా వారిని అనుసరించే ప్రయత్నం చేద్దాం. అదే కదా పరమ పురుషార్థం. అందరమూ ఆ వైపే పయనిద్దామని కోరుతూ....

  • @rathnaveddemari9177
    @rathnaveddemari9177 6 років тому +1

    Swamy meeru prawachanalu cheppadamu maneyyakandi.Please, meelanti guruvula prawachanalu vintu malanti vallu Chala nerchukuntumu, konta Mandi prawachala valla chadastaluga Mari murkuluga thayaravuthunnaru, kabatti meelanti varu prawachanalu maneste, maalantivaallu emawwali, please chappadu manakandi swami, nenu Chala badapadutu cheputunnanu nannu kshaminchandi swami.

  • @konetikumar22
    @konetikumar22 5 років тому

    😥😥😥😥😥😥😥😥

  • @akellalakshmi1482
    @akellalakshmi1482 6 років тому +1

    Sabhyasa.ajam kosam em cheyalo em cheyakudado , ela undalo ela undakudado yuvatha modalu vruddhulu varaku thelisela undey meet prasangalu aagakudadu ani prardhana

  • @gurumurtysanjeevi2095
    @gurumurtysanjeevi2095 6 років тому +1

    That is gariki pati.మోహాన్ని తగ్గించుకోమని చేతల్లో చూ పించిన ఓ మహర్షి మీకు శత కోటి వందనములు.మీ రిచ్చిన చైతన్యం మా జీవితం లో భాగం అయిపోయింది

  • @9416100
    @9416100 6 років тому +1

    Telugu pravachanam prekashkulu would be poorer with your decision nevertheless I would like to congratulate
    for your decision May Lord Srirama would best his blessing on you with good health

  • @vanguriramesh1499
    @vanguriramesh1499 6 років тому +1

    Inka 10 years iyina maku pravachanaalu cheppandi guruvu Garu

  • @ahalyarentala2401
    @ahalyarentala2401 6 років тому

    New energy concept ani Sridhar Palepu pracharam chesthunnaru Danilo twaraga phalitham undhi

  • @vanijagadeesh2092
    @vanijagadeesh2092 6 років тому

    Guruvugaru meeru thisukunna nirnayam chala goppadi kaani mee pravachanalu miss chestamu Aina mee decision andariki sadyham kaadu anduke neeku aa Devi anugraham yellaudu vundalani prarthistu meeru korukunnadi sadhichalani mee batalu memu Koda nadavalani prayathnamto neeku koti shathakoti vandanalu paadabhi vandanalu

  • @rakshithbrahmeswaram3093
    @rakshithbrahmeswaram3093 6 років тому +1

    Padmaja.b

  • @khetavathusuresh8753
    @khetavathusuresh8753 6 років тому

    😢😢😢😢😢😢