హాయ్ అండి 2024 సంక్రాంతికి కృష్ణా జిల్లా వైస్ గా ఎప్పుడు పెడతారు ముగ్గులు పోటీ అవి మాకు ఎలా తెలుస్తాయి మాది ఒక పల్లెటూరు మేము ఎలా పాటిస్పేట్ చేయొచ్చు కొంచెం చెప్తారా
జనవరిలో ఆంధ్రజ్యోతి పేపర్లో ముగ్గుల పోటీలు ఉన్నాయని వేస్తారు.అప్పుడు మీరు పోటి చెయ్యొచ్చు. నేను వీటిగురించి రెండురోజుల్లో వీడియో చేస్తాను.మన చానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.Tq andi
అద్భుతం🎉👌👌👌👌👌👌👌
Tq sister
Thanks for the explanation.....ikkda participate cheyalnte yela? Plz cheptaraaa.....
మీ జిల్లాలో ABNముగ్గుల పోటీలో first prize వస్తే విజయవాడకి తీసుకెళ్లారు.
జిల్లాలో ముత్యాల ముగ్గులు పోటీలో ఎలా పేరు నమోదు చేసుకోవాలి
మీ వీడియోస్ చాలా బాగున్నాయి అక్క
మనం ప్లీజ్ మనం ఒకసారి మీరు చానల్లో చెప్పండి పేరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో
Ok
First price edi
Double line muggu ki vachindhi
ముత్యాలముగ్గు పోటీలో ఏబీఎన్ ఛానల్ లో పేరు ఎలా నమోదు చేసుకోవాలి
Super
Tq rojamani gaaru.stay connected.
Muggulu chala bagunnai
Tq sister
Chala bhagunnai muggulu
Tq andi
Akka boys ki endhuku chance evvaru vallaki kuda some talents untai gaa
హాయ్ అండి 2024 సంక్రాంతికి కృష్ణా జిల్లా వైస్ గా ఎప్పుడు పెడతారు ముగ్గులు పోటీ అవి మాకు ఎలా తెలుస్తాయి మాది ఒక పల్లెటూరు మేము ఎలా పాటిస్పేట్ చేయొచ్చు కొంచెం చెప్తారా
జనవరిలో ఆంధ్రజ్యోతి పేపర్లో ముగ్గుల పోటీలు ఉన్నాయని వేస్తారు.అప్పుడు మీరు పోటి చెయ్యొచ్చు. నేను వీటిగురించి రెండురోజుల్లో వీడియో చేస్తాను.మన చానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.Tq andi
Q1@@wowlakshmi1429
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో పేరు ఎలా నమోదు చేసుకోవాలి మీ ఒకసారి చెప్పండి
Ok
Anchor ku dress sense ledu