Best Scene ( ఈ సీన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం..) | Emotional Scenes | Annamayya

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 1,6 тис.

  • @gowthambabu1960
    @gowthambabu1960 3 роки тому +75

    అన్నమయ్య సినిమా నే ఒక అద్భుతం ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపించే సినిమా

  • @మహతినంద
    @మహతినంద 5 років тому +106

    ఇలాంటి సినిమాలు మరి ఎప్పటికీ రావు తియలేరు నాగార్జున అక్కినేని అండ్ రాఘవెంద్ర రావు గారు కి నమస్కారం

  • @sainathkanakapur8560
    @sainathkanakapur8560 6 років тому +126

    ఇప్పటికి ఈ మూవీ 1000 సార్లు చూసా చాలా అద్బుతమైన సినిమా ఎన్ని సార్లు చుసిన తనివితీరనిది మై ఫేవరేట్ మూవీ

  • @dileepbevara4604
    @dileepbevara4604 Рік тому +336

    ఎందరో నటులు ఉన్నారు కానీ అందరికీ ఈ అదృష్టం కలగదు....ఒక రామదాసు గా అన్నమయ్య గా శిరిడీ సాయి బాబా గా.... ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో నాగార్జున గారు ❤❤.. వెంకటేశ్వర స్వామి గా రాముడు గా నటించిన సుమన్ గారు....సినిమా దర్శకులు రాఘవేంద్ర గారు...సంగీతం అందించిన కీరవాణి గారు....పాడినటువంటి బాలు గారు...మీకు అందరికీ శతకోటి వందనాలు

  • @రామరాజ్యంహిందూముద్దుబిడ్డ

    అన్నమయ్య సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంతో గొప్ప సినిమా అసలు సినిమాల అనిపించదు నిజంగా అన్నమాచార్యుల వారి జీవితాన్ని మన కళ్లకు కట్టినట్టుగా చూపించారు నాగార్జున గారు ఇటువంటి భక్తి సినిమాలు ఇంకా మన హిందూ సమాజానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sureshanimireddy559
    @sureshanimireddy559 4 роки тому +105

    28:35
    ఇదిగాక సౌభాగ్యము
    ఇదిగాక తపము మరి
    ఇదిగాక వైభవము
    ఇంకొకటి గలదా !!!
    ఈ జన్మకి ఇంతకన్నా ఏమి కావాలి
    ఓం వెంకటేశ్వరాయ నమః 🙏🙏🙏

  • @MuraliKrishna-pz5bl
    @MuraliKrishna-pz5bl 6 років тому +49

    అన్నమయ్య చిత్రంలో క్లైమాక్స్ అద్భుతం

  • @madhukarg7541
    @madhukarg7541 5 років тому +22

    అద్భుతం ఈ చిత్ర రాజం.... దర్శకేంద్ర నీకు మా ప్రాణామాలు... గోవిందా గోవిందా..
    నమో నారాయణ

  • @venugopalpenjuri8208
    @venugopalpenjuri8208 2 роки тому +21

    Nagarjuna, suman and Mohan Babu and also Bhanu priya's acting super...God bless them...Om Namo Venkateshaya Namah 🙏🙏🙏

  • @chinnadarling4650
    @chinnadarling4650 6 років тому +1036

    ఈ సినిమా మళ్లీ 2019 లో సెకండ్ రిలీజ్ గా రావాలని ఎంత మంది నాతో పాటు కోరుకుంటున్నారు.....

  • @hariprasad7402
    @hariprasad7402 6 років тому +141

    ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాఘవేంద్రరావు గారికి . ఇలాంటి అద్భుతమైన పాటలకు సంగీతాన్ని అందించిన ఎం ఎం కీరవాణి గారికి వందనం అభివందనం పాదాభివందనం .

    • @madhukiran8496
      @madhukiran8496 3 роки тому +5

      88s

    • @mukundaph4964
      @mukundaph4964 2 роки тому

      😂lll

    • @SsSs-xr5wv
      @SsSs-xr5wv 2 роки тому

      Black pant super

    • @jaggarao1993
      @jaggarao1993 2 роки тому +1

      @@madhukiran8496 Mo

    • @k.govindppa9248
      @k.govindppa9248 2 роки тому +2

      అయ్యా! నటించిన నాగార్జున గారు ! అసలు ఆయన యీ పాత్రకు న్యాయం చేస్తారు అని ఎవ్వరైనా ఊహించామా!?

  • @krishnachaitanya3105
    @krishnachaitanya3105 3 роки тому +62

    ఈ సన్నివేశాలను చూస్తున్నపుడు కంటకన్నీరు పెట్టకుండా ఉండటం అసాధ్యం.. నమో వేంకటేశా... నమో శ్రీనివాసా🙏🙏🙏

    • @upendraprasad5171
      @upendraprasad5171 2 місяці тому

      Yes kallallo neellu vachesaayi...
      25-09-2024 roju choostunnappudu kooda...

  • @nanibeats4749
    @nanibeats4749 5 років тому +18

    ఎన్ని సార్లు చూసినా మళ్లీ చూడాలని ఉంది...ఓం నమో వేంకటేశాయ

  • @harilakhinena616
    @harilakhinena616 6 років тому +16

    ఇది ఒక ఆణిముత్యం అద్బుతం

  • @datmtp22
    @datmtp22 6 років тому +133

    అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిదే జొచ్చితిని ... ఈ పాటలో హృదయం ద్రవించి కన్నీటి ఆనందభాష్పాలు కురుస్తాయి... అత్యద్భుతమైన సుమనోహర జన్మ అన్నమయ్యది..... 32వేల సంకీర్తనలు అందించిన పరమపావనమైన గాత్రం అన్నమయ్య ది..

  • @nagurnagur9128
    @nagurnagur9128 Місяць тому +11

    నేను ముస్లిం నీ కానీ పాట చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి.ఇది మానవ కార్యం కాదు దేవుడి కార్యం .

  • @ashokreddy734
    @ashokreddy734 5 років тому +41

    ఎన్నీ సార్లు చూసినా చూడలనిపించెసినిమా🙏🙏🙏🙏🙏

  • @muralikancham1359
    @muralikancham1359 5 років тому +29

    Best climax in indian cinema! 👌
    also mmk music! 👌👌
    పరమాద్భుతం 🙏

  • @srinivasaraobonumanthi4429
    @srinivasaraobonumanthi4429 6 років тому +73

    అన్నమయ్య సినిమా భారతదేశ చర్రిత లో ఒక్క గొప్ప చిత్రం

  • @SIVA33895
    @SIVA33895 2 роки тому +30

    ఎన్ని సార్లు చూసినా, నా కళ్ళు వర్షిస్తూనే ఉంటాయి....‌ఈ దృశ్యకావ్యం లో పాలు పంచు కొన్న అందరూ అదృష్ట వంతులు...🙏🙏

  • @chinnaraobali1698
    @chinnaraobali1698 6 років тому +108

    కె రాఘవేంద్రరావు గారు చాలా చక్కగా తీశారు

  • @dasanaganesh9735
    @dasanaganesh9735 5 років тому +124

    హిందూ మతం లో పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం

    • @shravzs9994
      @shravzs9994 Рік тому +1

      Matham kaadu dharmam ... matham ante kevalam abhipraayam... adi correct kavalani rule em ledu... mana Hinduism matram dharmam... abhipraayam tho sambhandhan leni nijam..

  • @BadriNetha
    @BadriNetha 4 роки тому +44

    ఇంతటి మహా అద్భుతమైన సినిమాకు సంగీతం అందించిన కీరవాణి గారికీ పాదాభివందనలు ,,,

  • @venkysakuru4633
    @venkysakuru4633 2 місяці тому +7

    నాగార్జున గారి నట విశ్వరూపం..... ఈ నటనకు ఏ అవార్డు తో సత్కరించిన తక్కువే... Anr గారి ఆస్తులకు కాదు... నటనకు వారసుడు అని నిరూపించుకున్న పాత్ర పోషించారు... Take a bow sir🙏

  • @nagendras5532
    @nagendras5532 6 років тому +317

    తెలుగు సినీ చరిత్ర రికార్డులబద్ధలు కొట్టిన
    సినిమా అద్భుతంగా ఉంది ఇటువంటి సినిమాలు ఇక ఇప్పటికి ఎప్పటికి రావు రాలేవు హ్యాట్సాఫ్ టు యూ సర్

  • @Machhaveeraprasad
    @Machhaveeraprasad Місяць тому +12

    2024 kuda chusevallu like vesukondi govinda goovinda 😊

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary 4 роки тому +14

    దయచేసి 20 20 లో ఈ సినిమా రిలీజ్ చేయండి👏👏👏👏👏

  • @Dnmg999
    @Dnmg999 6 років тому +5

    "idhikaka saubhagyam midhikaka thapamu mari idhikaka vaibhavamu inkokatigaladha..." Aahaa...!! What a conversation between Nagarjuna and suman at last 20 mins superbbbbbbb....👌👌👌🙏🙏🙏🙏

  • @veeraraghavaraoboddani520
    @veeraraghavaraoboddani520 6 років тому +27

    రాఘవేంద్రరావు ఎన్నో అధ్బుత చిత్రాలు తీసి తనవృత్తికి న్యాయం చేసారు. కానీ అన్నమయ్య లాంటి అథ్బుతాన్ని...రామదాసు లాంటి రసరమ్యాన్ని తీసి తన జన్మ నే చరితార్థం చేసుకున్నారు.

  • @sureshbattu4150
    @sureshbattu4150 5 років тому +16

    అన్నీ సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడలనిపించే సినిమా ‌

  • @gangadharvictory2111
    @gangadharvictory2111 6 років тому +368

    ఎన్ని సార్లు చూసినా చూడాలని అనిపిస్తుంది
    ఓం నమో నారాయణాయ

  • @cherukurisukumar4362
    @cherukurisukumar4362 6 років тому +72

    ఒక భక్తుడు తన స్వామి కోసం.. జీవితమంతా ఆయన మీద పాటలు రాసుకుంటూ.. ఆయన దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తూ.. చివరికి ఆయనకి ఆ భగవంతుడు కనిపించిన వేళ తను ఎదురుచూసిన స్వామి ఎదుట సాక్షాత్కరించిన ప్పుడు.. అప్పుడు వయసు ఉడిగి నప్పుడు తను అలసిపోయానని చెప్పుకుంటూ తను రచించిన పాటలు అన్నీ ఇదిగో స్వామి నీ మీద రాసిన పాటలు మీ పాదాల వద్దకే అంకితమిస్తున్నాను అని అన్నమయ్య తన బాధను స్వామికి వెళ్లబోసుకున్న సమయం... అంతర్యామీ అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని.. ఈ పాట నాకు మహా మహా ఇష్టం.. నిజంగా చాలా చాలా ఇష్టం.. బ్రహ్మాండమైన సినిమా.. అన్నమయ్య నాగార్జున తెలుగు ప్రేక్షకుల ను మైమరిపించారు.. ఇలాంటి సినిమాలు నభూతో న భవిష్యత్

  • @bheesettidemullu2332
    @bheesettidemullu2332 6 років тому +131

    ఇలాంటి మంచి చిత్రాలు చూసి అందరూ ఆదరించాలి

  • @Chmalli-gp1ml
    @Chmalli-gp1ml 6 років тому +26

    అపురూపమైన దృశ్య కావ్య చిత్రం అన్నమయ్య మల్లి ఇలాంటి చిత్రాలు ఇక రావు

  • @naturelovervizag4459
    @naturelovervizag4459 5 років тому +87

    ఈ సినిమాని నేను 20 years నుండి కనీసం ఇయర్ కి 10 సార్లు అయిన చూస్తాను ..నా లైఫ్ లో నాకు ప్రాణం అయిన సినిమా అంటే అది ANNAMAYYA

  • @srmurthy51
    @srmurthy51 6 років тому +7

    కొన్ని విషయాలకు నిదర్శనాలు సుపడం కష్టము.....నిజానికి వాస్తవంగా ఏమి జరిగిందో మనకు తెలియకపోయిన, దర్శకుడు అందరి ని మానసికంగా శారీరకంగా ఆ దైవ సన్నిధికి తీసుకిని వెళ్ళాడు... నటులు మాయం అయిపోయి పాత్రలు మాత్రమే కనిపించే ఇలాంటి సన్నివేశాలు నభూతో న భవిష్యతి అనిపిస్తుంది....గోవిందా....

  • @SammireddyAnumandla-d1j
    @SammireddyAnumandla-d1j 15 днів тому +2

    నభూతో నభవిష్యతి 🙏🙏🙏🌹🌹🌹నమో venkateshaay🙏🙏🙏🙏🙏

  • @telakalapelisrinu6414
    @telakalapelisrinu6414 6 років тому +49

    ఇటువంటి సినిమా క్లైమాక్స్ కలియుగంఉన్నత కాలం రాదు

  • @maheshsurya3972
    @maheshsurya3972 5 років тому +20

    పాత్రకు జీవం పోసిన నటుడు సుమన్.

  • @Rkcoachingcenter2018
    @Rkcoachingcenter2018 6 років тому +120

    నాగార్జున ,మోహన్బాబు గారి నటనకు సాటి లేరు

  • @rythamreddy4963
    @rythamreddy4963 2 роки тому +16

    ఈ సీన్ నేను ఇప్పటికి ఒక వేయి సార్లు చూసా🙏

  • @ismailsaheb2838
    @ismailsaheb2838 5 років тому +12

    What a music from kiravani.. what a direction from k.Ragavdrav garu.. I think they came from different world when they are making this movie.. hats off..

    • @rrrrrr8760
      @rrrrrr8760 2 роки тому +1

      Mee noota yee maata vintunte chaala santhosamga undi Anna

  • @EmmareddyPeerareddy
    @EmmareddyPeerareddy 2 місяці тому +2

    ఈ సీను చూస్తుంటే నిజంగానే కల్లల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అంత బాగుంది అన్నమయ్య గా నాగార్జున వెంకటేశ్వర స్వామి గా సుమన్ గారు చాల అద్భుతంగా నటించారు

  • @galirajanaidu2994
    @galirajanaidu2994 6 років тому +116

    నాగార్జున నటన హైలెట్ అన్ని పాటలు అన్ని సన్నివేశాలు హిట్

    • @sudarshanedulaya8626
      @sudarshanedulaya8626 2 роки тому

      Epataenisarulvinnachaestam

    • @nagarajamv5910
      @nagarajamv5910 2 роки тому

      ​ 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊❤😂😢

  • @kakumanubhulakshmi2144
    @kakumanubhulakshmi2144 6 років тому +125

    ఓం నమో వేంకటేశా య అన్న మయ్యే నాగార్జున గారిలో ప్రవేశించా డు

  • @mularajareddy2221
    @mularajareddy2221 4 роки тому +9

    సంగీత సీని వినీలకాశంలో అన్నమయ్య ఒక చరిత్ర

  • @harithatelugu5515
    @harithatelugu5515 4 роки тому +19

    Nagarjuna Garu Excellent Expressions🙏

  • @suprajanakka8246
    @suprajanakka8246 6 років тому +41

    OM NAMO VENKATESAYA..
    Annamayya everything super.

    • @RaghavIndra_vlogs
      @RaghavIndra_vlogs 6 років тому

      Superb scene idhi okkate kadhu total cenima mottham super excellent

    • @srinivaskkark481
      @srinivaskkark481 6 років тому

      Govindha Govindha my favourite god exlent movie

  • @padmakothapalli34
    @padmakothapalli34 4 роки тому +19

    What a movie and what an acting Nagarjuna and suman and best singing with Balu. There are no words to tell about this.

  • @veeraraghavaraoboddani520
    @veeraraghavaraoboddani520 6 років тому +77

    అసలు ఇటువంటి అద్బుతసీన్స్ నచ్చని వారు ఉంటారా?

  • @ChadalavadaKotibabu
    @ChadalavadaKotibabu 3 місяці тому +39

    ఈ మూవీ 2024 లో చూస్తున్నా వారు లైక్ కోటండి

  • @nilurouthupandu3318
    @nilurouthupandu3318 6 років тому +41

    కొన్ని కొన్ని సన్నివేశాలు చెప్పలేం చూస్తేనే రియల్ గా బాలాజీ ని చూస్తూన్నటు వుంది

    • @yadaiahburri1885
      @yadaiahburri1885 5 років тому

      ఈ సినిమా చాలాబాగుంది

  • @srinivasv3711
    @srinivasv3711 5 років тому +5

    మళ్ళీ ఈ సినిమా రావాలని కోరుతున్నాను

  • @sidhu8938
    @sidhu8938 6 років тому +98

    గోవిందా హరి గోవిందా....... ఓంనమో వెంకటేశాయా

  • @deshaboinasrinu5579
    @deshaboinasrinu5579 5 років тому +5

    ఓం శ్రీనివాసాయనమః ఇటువంటి అత్యద్భుతం అయిన మూవీ ని తెరకెక్కించిన మీకు ధన్యవాదములు ఈ మూవీ ని ప్రతి సంవత్సారానికి ఒక సారి విడుదల చేస్తే అంత కన్నా భాగ్యమింకేమి గోవిందా......

  • @skytelugu1853
    @skytelugu1853 6 років тому +33

    ఈ సినిమా లో ఇంకో మెయిన్ పర్సన్ ని మర్చిపోయారు...అది sp balu gaaru....ఆయన గానం నా ప్రాణం....నేనైతే చచ్చిపోయే ముందు ఆయన సాంగ్ విని చావాలనుకుంటా

  • @bapirajuadabala3650
    @bapirajuadabala3650 2 роки тому +3

    అద్భుతమైన సన్నివేశం...ఎప్పటికీ మరవలేము

  • @ravikamal9
    @ravikamal9 6 років тому +260

    తెలుగు వారి ఖ్యాతి , తిరుపతి ఖ్యాతి చెప్పడానికి. ఈ ఒక్క (సినిమా) చరిత్ర చాలు

  • @mshivajimshivaji4990
    @mshivajimshivaji4990 6 років тому +24

    Nagarjuna fans oka like vesukondi

    • @manjut4333
      @manjut4333 5 років тому

      M shivaji M Shivaji I'm loop hip

  • @srikanthchitrada4931
    @srikanthchitrada4931 6 років тому +20

    Akkineni Nagarjuna sir...ultimate performance as young and old in this movie.

  • @balammallesh686
    @balammallesh686 Рік тому +11

    🙏ఎన్ని సార్లు మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది.ఇ సినిమా తీసిన వారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏

  • @luckyly6949
    @luckyly6949 6 років тому +12

    ఇది సినిమా కదూ .....స్వయముగా హ శ్రియ వెంకటేశ్వర స్వామి మన కలకి నిజం నిజాన్ని సంప్రదాయానుసారంగా నేర్చుకోవాలి నడుచుకోవాలి భక్తి ముసుగులో ఉండీ అలరించాలని...ఆయన ఆడిన నాటకం ఈ బువిలో.గోవిందా గోవిందా.....కానీ కానీళ్ళు పేటనిదే హ మూవీ చూడాలేను.........నమో శ్రీ హరి

  • @raveendrat
    @raveendrat Місяць тому +3

    ఇదే మన సనాతన ధర్మం అందరం పాటిద్దాం లేకపోతే ప్రపంచం కనుమరుగయ్యే ను జై శ్రీరామ్

  • @swaroopch674
    @swaroopch674 6 років тому +209

    I am Cristian but annamayya movie 100 sarlu kante ekkuva chusa i like this movie super super super... Thnk u ragavendrarao sir nag sir keeravani sir

  • @varunkumarreddy8848
    @varunkumarreddy8848 4 роки тому +1

    అది మామూలు సీన్ కాదు స్వామి నిజంగా మన కళ్ల ముందే కట్టి నట్టు ఉంది.

  • @uppalasreenivasarao8174
    @uppalasreenivasarao8174 6 років тому +34

    మీ కందరికి ధన్యవాదాలు నమో వెంకటేశాయ నమో నమః

  • @sujeevankumar2580
    @sujeevankumar2580 5 років тому +24

    nagarjuna sir career lo best climax...

  • @egasudhakar9034
    @egasudhakar9034 4 роки тому +7

    ఓం నమో వెంకటేష యా నమహా🙏🙏🙏

  • @MuraliKrishna-pz5bl
    @MuraliKrishna-pz5bl 6 років тому +291

    రామారావు గారి తర్వాత వెంకటేశ్వరస్వామి వారి పాత్రలో సుమన్ గారు అమోఘం

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 2 роки тому +7

    Excellent movie, Hats off to Sri RAGHAVENDRA RAO GARU AND ENTIRE UNIT

  • @venugopalpenjuri8208
    @venugopalpenjuri8208 2 роки тому +8

    Balu's songs are super and unforgettable..He is super and his voice is melodies..
    I am lucky to hear Sri Annamayya Sankeertanas ..
    All are equal in earth..
    Om Namo Venkateshaya Namah ...🙏🙏🙏

  • @obulraja2504
    @obulraja2504 2 роки тому +5

    One of the best seen in Telugu industry ,one of the best hero one and only king Nagarjuna

  • @pinkybindu4291
    @pinkybindu4291 6 років тому +9

    Suman Pranam posadu ..adbutam ...epic movie in Telugu...Nagarjuna the best performance....excellent music ...great casting ...yeti cheppina takkuve e movie ...

  • @nagamuddada1992
    @nagamuddada1992 6 років тому +93

    25min to ending matalu levu ఆనందభాష్పాలు ఆనందోత్సాహాలు

  • @gajendharmakuri5659
    @gajendharmakuri5659 6 років тому +58

    అన్న నాగ్ తేలుగు సినీమా రీకర్డ్ లను
    బద్దల కోట్టడు నటుడి కడుపున నటుడు ఫుడతడని నిరుఫింఛడు మ నాగర్జున

  • @saibabagundubogula
    @saibabagundubogula 2 місяці тому +2

    దేవుడే దిగివచ్చి అన్ని రూపాలు తనే అయి- కవిత, సంగీత, మాటలు, పాటలు, అన్ని తనెచేసి- మనతృప్తికోరకు మనం ఇష్టపడే వారిపేర్లు నింపేడు.

  • @pygiri7880
    @pygiri7880 6 років тому +33

    నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం

  • @rangaraodvenkata1722
    @rangaraodvenkata1722 6 років тому +7

    నిజంగా యిది చాల ఎమోషనల్ కల్గిస్తుంది నాటి భక్తులలోని రామదాసు నిజంగా మన దేశంలో అందులో మన ప్రాంతానికి వారు కావటం నిజంగా మన చేసుకున అదృష్టము మరియు మనం చేసుకున్న పుణ్యం

  • @prashanthmididoddi4356
    @prashanthmididoddi4356 6 років тому +33

    Nagarjuna acting excellent

  • @k.durgaprasadk.komalik.d.k4848
    @k.durgaprasadk.komalik.d.k4848 6 років тому +3

    అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని కి 🌹శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామికి 🌹 అన్నమయ్య 🌸గారి పాటల పల్లకి ఈ అన్నమయ్య చలన చిత్రం ఇంతకు మించిన భాగ్యం మనకుదొరుకుతుందా సుమన్ నాగార్జున భానుప్రియ వీరందరి నటన మహా అద్భుతంగా డైరెక్షన్ చేసిన రాఘవేంద్ర రావు గారి ఆణిముత్యం ఈ అన్నమయ్య ఈ జన్మకిది చాలు నయా 🌹🌸🌻 ఓం నమో వెంకటేశాయ🌻🌹🌸

  • @rameshrammi994
    @rameshrammi994 6 років тому +25

    One of the A1 movie in Telugu industry

  • @nirmalmandalasamakhya6407
    @nirmalmandalasamakhya6407 6 років тому +65

    ఈ సీన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం naku chala chala chala eshtam

    • @venkatrajusamiti2017
      @venkatrajusamiti2017 3 роки тому

      Q

    • @gopal9572
      @gopal9572 3 роки тому

      Om Namo narayanaya

    • @julurilaxmaiah9791
      @julurilaxmaiah9791 2 роки тому

      @@gopal9572 a

    • @subbareddypulakhandam9305
      @subbareddypulakhandam9305 2 роки тому

      @@gopal9572 uk🇬🇧🇬🇧🇬🇧🇬🇧 na to be a great day uk uk na us to be a great day I of Uk ke liye hi to the next day (I don't have to be on our your) it Kikuyu uk🇬🇧 na to the next day of) la Jolla uk na to the

  • @narasimhamurthyn502
    @narasimhamurthyn502 6 років тому +36

    100% TO 100% like

  • @-Venkatshyam
    @-Venkatshyam 5 років тому +4

    Om namo Venkateshaya........... Govindha.................... Nagarjuna gariki and suman gariki......... Hatsoff

  • @mogulaganishivani4976
    @mogulaganishivani4976 6 років тому +18

    superrrr acting Nagarjuna garu

  • @sreenivaskuncham9022
    @sreenivaskuncham9022 6 років тому +1

    Humans who likes my Indian culture will like this definitely. No doubt on this..

  • @bagavvanth
    @bagavvanth 6 років тому +9

    One of the best climaxes in Indian cine industry.

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 5 років тому +20

    The way we have memories like Gundamma katha, Mayabazar etc., now, after 50 to 75 years Annamayya movie will be remembered the same way and credit to Raghavendra Rao garu and Keeravani sir 🙏🙏🙏

  • @charancharan-ff1cf
    @charancharan-ff1cf 6 років тому +360

    ఈ సినిమా అంటే నా ప్రాణం ఆంతర్యం అలసితి అనే సాంగ్ అంటే నా ఊపిరి

  • @atmakurmeeseva9567
    @atmakurmeeseva9567 6 років тому +7

    సినిమా అద్భుతంగా ఉంది ఇటువంటి సినిమాలు ఇక ఇప్పటికి ఎప్పటికి రావు రాలేవు

  • @thagadiipalisureshtsuresh5372
    @thagadiipalisureshtsuresh5372 6 років тому +15

    ఓం నమెా వెంకటేశ్వర సుపర్ మువీ

  • @asam.bhunathreddy9056
    @asam.bhunathreddy9056 5 років тому +6

    Wowww super nagarjuna suman exlent movie 2019 lo malli ravali

  • @madapathiraviteja5963
    @madapathiraviteja5963 6 років тому +6

    No words to say. Hands off to Raghavendra sir to give a such a good flim

  • @nageshrao3151
    @nageshrao3151 6 років тому +7

    Ever green movie even iam from Karnataka i like this movie so much i saw this movie many time awesome acting by nagarjuna sir and director k raghavendra rao sir and wonderful music by mm keeravani songs in this movie are great hats off to whole team of this movie

    • @kondetiveerababu8026
      @kondetiveerababu8026 Рік тому +1

      ఈ సినీమ వచినపుడు నాకు చాలా నీరసం గా ఉంది అయిన ఈ సినిమా చూశాం అంత మంచి సీనీమ

  • @lvijaykumar5057
    @lvijaykumar5057 6 років тому +61

    ee Cinema nirminchina Nirmaatha, intha Amrutha thulyamgaa theesina Darshakudu, Paathra la lo Jeevinchina, Natee Natulu, ee Cinema nu choosina Nenu, Prekshakulu Andaru Dhanyulu👌👌🙏🙏👍👍 🙏🙏OM Namo Venkateshaaya 🙏 Govinda Govinda Govinda 🙏 Venkataramana Govinda 🙏Shreenivasa Govinda 🙏Shree Venkatesha Govinda 🙏OM Namo Venkateshaaya 🙏

  • @REDDY1280
    @REDDY1280 3 місяці тому +1

    సాక్షాత్ శ్రీ మహావష్ణువువే అన్నమయ్యను గుండెలకు హతుక్కున్నరు స్వామీ.అన్నమయ్య కీర్తనలు నా మహావిష్ణు స్వామీని ఎంత పరవశింప చేశాయో

  • @ravibalineni4846
    @ravibalineni4846 6 років тому +16

    గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

    • @srinivasaashwinigreensolar1522
      @srinivasaashwinigreensolar1522 6 років тому +1

      గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా నమో వెంకటేశాయ నమో శ్రీనివాసాయ నమో నారాయణాయ

  • @srinuperugu4754
    @srinuperugu4754 5 років тому +1

    మాటలు లేవు ఉద్యేగం ఆనంద భాష్పాలు తప్ప కలియుగ దైవం కీర్తి ని విశ్వ వ్యాప్తం చేసిన సినిమా I have no words express my inner feelings
    I saw the movie once in every week చూసిన ప్రతి సారి ఏదో కొత్త గా నా లో భక్తి రెట్టింపు అయ్యేది

  • @Hareeshsunkari
    @Hareeshsunkari 6 років тому +24

    Thanks for Volga ...you are the best in youtube High quality Videos uploaded.... keep continue and please update New.

  • @m.ramakrishna4749
    @m.ramakrishna4749 5 років тому +5

    ఇటువంటి కళాఖండాలు మళ్ళీ మళ్ళీ రావు......