YS Sunitha Reddy Counter Press Meet to YSRCP MP YS Avinash Reddy | YS Viveka Case | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024

КОМЕНТАРІ • 359

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati 5 місяців тому +238

    అలుపెరుగని మీ పోరాటానికి హాట్సాఫ్ సునీతగారూ

  • @msrk609
    @msrk609 5 місяців тому +159

    మీ లాంటి వారి నుంచి ఈ మగ జాతి చాలా నేర్చు కావాలి... నిందితులను వదుల వద్ద

    • @Dayal-u2u
      @Dayal-u2u 5 місяців тому +2

      All the best ma'am

    • @aruny913
      @aruny913 5 місяців тому +2

      Magajathi kadhu nerchukovalsindhi. Babai ni champina vallaki vote veddam ane bulugu batch nerchukovali.

    • @VijayKumar-xt6hx
      @VijayKumar-xt6hx 5 місяців тому +1

      Nuvvu nerchuko first

    • @p.m.sowjanya2400
      @p.m.sowjanya2400 5 місяців тому

      Neebu dr kadhu...neevu kniw to the country as a criminal no shame to you...

  • @valluriramamohan224
    @valluriramamohan224 5 місяців тому +85

    మీరు చక్కగా చెప్తున్నారు. మీ ఎక్సప్లెయిన్ బాగుంది. టిడిపి అధికారం లొకి రాగానే మీ ఇష్యూ solved

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 5 місяців тому +26

    జగన్ అవినాష్ ఇద్దరు పెద్ద యాక్టర్స్ పాయింట్ బయటికి రాకుండా cover చేస్తున్నారు ఎన్ని వింటూ కూడా వైర్సీపీ సైకోలు ఆమె మీద అబండాలు వేస్తున్నారు

  • @apsarshaik8356
    @apsarshaik8356 5 місяців тому +23

    అల్లాహ్ దయ వల్ల నిజమే గెలుస్తుంది. ఆమేన్.

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 5 місяців тому +2

      Ycp govt మళ్ళీ వస్తే, నిజం ఎప్పటికీ బయటకు రాదు. మోడీ గారు జగన్ ని సొంత కొడుకు లా చేసుకుంటూన్నారు

  • @sankarruma7478
    @sankarruma7478 5 місяців тому +11

    సునీత గారు మీ కష్టం వృధా పోదు ఈ ఎలక్షన్ అయిపోయిన వెంటనే మీరు అనుకునే వారికి శిక్ష తప్పదు

  • @vallabhapurapusyam3415
    @vallabhapurapusyam3415 5 місяців тому +65

    వాస్తవం మేడం ఒక హెడ్ కానిస్టేబుల్ ద్వారా అయ్యే పని,మన దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇప్పటికీ తేల్చలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారం, డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు అనేది. సారాంశం.

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 5 місяців тому +59

    Amma neeku భగవంతుని అనుగ్రహం వుంది నువ్వే గెలుస్తావూ

  • @Vijay-mi1ql
    @Vijay-mi1ql 5 місяців тому +36

    She is doing an excellent job in presenting her case about the brutal murder of her deceased father. The way she was presenting events in chronological order and showed her strength and maturity is very appreciated. Actually she had a smile in the middle of her presentation, showed the human side of her. Her father already claimed in some interviews that his daughter is not money minded and she is an idealist. God bless you and your loved ones 🙏🏼💕

  • @gowrilife01377
    @gowrilife01377 5 місяців тому +7

    మీరు విజయం సాధించాలి అని ఆ భగంతుని ప్రార్థీస్తాను మేడమ్ మీకు అంత మంచి జరగాలి

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 5 місяців тому +54

    గూగుల్ టేక్ అవుట్ మాటేమిటి? కర్నూల్ హాస్పిటల్ లో ఎందుకు డాక్కున్నాడు?

  • @kavalakuntlapapaiah4648
    @kavalakuntlapapaiah4648 5 місяців тому +46

    Jai sunitha garu mee poratam gelustundi

  • @srikanthgovardana
    @srikanthgovardana 5 місяців тому +15

    Daughter can Fight for Father, in this place if Vivekananda Reddy has Son He May Not Fight Like This...

  • @kchaitu9644
    @kchaitu9644 5 місяців тому +66

    మొదట సిబిఐ ఎంక్వయిరీ కావాలని, cm ఐన తరువాత వద్దు అని ఎందుకు అన్నారో అడగండి మేడం

  • @yesadianr1647
    @yesadianr1647 5 місяців тому +16

    Sunitha sister
    God bless you

  • @vennelachinnarao6220
    @vennelachinnarao6220 5 місяців тому +29

    మంచి విషయం లో సాక్షి ఎప్పుడూ లేటుగా వస్తుంది, కానీ వివేకానంద హత్య విషయంలో ముందుగా సాక్షి చానెల్ ఆసాక్ష్యాలు చెప్పారు

  • @vamsihomecreation689
    @vamsihomecreation689 5 місяців тому +6

    రాత్రి ఒక ఛానల్ లో చూసాను.పేరు మోసిన జర్నలిస్టు నోటితో అవినాశ్ రెడ్డి(వినాశరెడ్డి)గెలవబోతున్నారు అని.మనసు వికలమైపోయింది.ఎవరికి చెప్పుకోవాలి మన ఆక్రోశం?విచక్షణతో ఓటు వెయ్యండి. తెలిసి తెలిసి మళ్ళీ వెర్రిగొర్రెలు కాకండి.😢ఇలా వద్దు.😂ఇలా వుండాలి మన A.p.

  • @PraviV-mi5lk
    @PraviV-mi5lk 5 місяців тому +10

    This woman - her strength and intelligence! Wah

  • @nammisrinivasarao7352
    @nammisrinivasarao7352 5 місяців тому +21

    హేట్స్ ఆఫ్ సునీత గారు, మీ పోరాటానికి

  • @sureshkuntamukkala3786
    @sureshkuntamukkala3786 5 місяців тому +16

    మీరు జాగ్రత్త ఆ దరిద్రులు దేనికైనా తెగిస్తారు

  • @Ayeshavlogs799
    @Ayeshavlogs799 5 місяців тому +8

    మీ పోరాటం ఫలిస్తోంది ఎప్పటికైనా సరే దోషులు శిక్ష అనుభవిస్తారు జనాలకు చాలా క్లియర్గా తెలుస్తుంది కానీ రాజకీయంగా పెద్ద తలకాయలు అడ్డు వస్తున్నారని బాగా అర్థమవుతుంది

  • @rajasekharrajua3400
    @rajasekharrajua3400 5 місяців тому +25

    Sunithamma ki nyayam jaragaali

  • @sdrprasad1304
    @sdrprasad1304 5 місяців тому +14

    జోహార్ సోదరి నీకు నా వందనం

  • @sankarruma7478
    @sankarruma7478 5 місяців тому +5

    సునీత గారు షర్మిల గారు మీపై హాని జరిగే అవకాశం ఉంది కావున మందు జాగ్రత్తగా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ని సెక్యూరిటీ కోరండి

  • @Ayeshavlogs799
    @Ayeshavlogs799 5 місяців тому +8

    సిబిఐ సిఐడి కంటే మీరు బాగా స్టడీ చేశారు మేడమ్ సునీత గారు

  • @alaharimaheshbabu
    @alaharimaheshbabu 5 місяців тому +8

    విచిత్రం ఏమిటంటే ఆమెని చుస్తే జాలి వేస్తుంది, ప్రశ్నిస్తున్న మిమ్మల్ని (విలేకరులను )చూస్తుంటే, ఇటువంటి ప్రశ్నలు కూడా వేస్తారా??

  • @Jagan_Mosapu_Reddy
    @Jagan_Mosapu_Reddy 5 місяців тому +11

    జగనన్న ఇచ్చిన హామీల్లో ఇప్పటిదాకా నెరవేర్చినవి ఇవే..eka 100% హామీలు నెరవేర్చాడు. అందులో కొన్ని: 1. సీపీఎస్ రద్దు 2. ప్రత్యేక హోదా తెస్తాం 3. మద్యపాన నిషేధం చేస్తాం 4.విశాఖ కు రైల్వే జోన్ తెస్తాం 5.విశాఖ కు మెట్రో తెస్తాం 5. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం 6.పోలవరం పూర్తి చేస్తాం. 7. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తాం. 8. వెలిగొండ పూర్తి చేస్తాం. 9. రామాయపట్నం పోర్టు పూర్తి చేస్తాం. 10. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. 11 . కరెంటు చార్జీలు తగ్గిస్తాం. 12. బస్సు చార్జీలు తగ్గిస్తాం. 13. 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం. 14. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. 15. వృధ్యాప్య పెన్షన్ రూ.3,000 చేస్తాం 16. వికలాంగుల పెన్షన్ రూ.3,000 చేస్తాం 17. 45 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తాం. 18. మెగా డీఎస్సీ వేస్తాం. 19. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ ఇస్తాం. 20. అమ్మఒడి ఎంత మంది పిల్లలున్నా ఇస్తాం. 21. ఎన్ని లక్షలు అయినా ఉచిత వైద్యం. 22. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా, ప్రభుత్వ హాస్పిటల్స్ ... ఆంధ్రుడా మేలుకో

    • @VijayKumar-xt6hx
      @VijayKumar-xt6hx 5 місяців тому +1

      Sigguleni TDP ki thalakrindhulugaa nadichinaa deposits raavu.

    • @Indian007-hf4qz
      @Indian007-hf4qz 5 місяців тому

      @@VijayKumar-xt6hx Endhukani? Painivanni YCP cheyyalekapoyindhi ani nijam cheppinandhuka?

  • @visranthivishranthik679
    @visranthivishranthik679 5 місяців тому +13

    Akka God bless you......

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 5 місяців тому +25

    జగన్,మోడీకి దత్త పుత్రుడని నిర్మలా సీతారామన్ చెప్పారు ఇంకా doubt ఎందుకు

  • @mounicasirichandana1881
    @mounicasirichandana1881 5 місяців тому +7

    What a clear explanation hats off Sunitha garu

  • @Godschoices
    @Godschoices 5 місяців тому +18

    Super women laga super man Avinash 47 seconds lo kadapa to pulivendhula vachasadu 😂

    • @ajpetworldbettaguppy
      @ajpetworldbettaguppy 5 місяців тому

      Vadi intiki viveka intiki 500 meters duram.. half kilometer, 60 speed lo velte 30 seconds padutundi.. 47 seconds is good enough time slow ga ravachu..

    • @premkumar-wr3ks
      @premkumar-wr3ks 5 місяців тому

      True

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 5 місяців тому +2

    అమ్మా మీరు నిజాలనే చెప్తున్నారు మీకు
    భగవంతుడు న్యాయం చేస్తాడు
    మీరు పటిష్ఠమైన భద్రత కలిగి వుండండి

  • @smv3971
    @smv3971 5 місяців тому +3

    జలయజ్ఞం ధనయజ్ఞం?
    కడప హత్య కేసు?
    పోలవరం ఖర్చు?
    అప్పుల నుండి పెట్టిన ఖర్చు?
    కోడి కత్తి?
    సలహాదారుల జీతాలు?
    మాదకద్రవ్యాల దిగుమతులు?
    శాంతి భద్రతలు?
    కబ్జాలు, హత్యలు?
    వీటి మీద ఎన్ని దశాబ్దాలు విచారణలు జరుగుతాయో!
    ప్రజలకు, చట్టాలకు జై!

  • @vardhananimmagadda7608
    @vardhananimmagadda7608 5 місяців тому +10

    Fight for justice

  • @chsrinivasarao1978
    @chsrinivasarao1978 5 місяців тому +9

    Yes mam your 💯 correct

  • @PadmaNarraVlogs
    @PadmaNarraVlogs 5 місяців тому +20

    Madam super

  • @chsrinivasarao1978
    @chsrinivasarao1978 5 місяців тому +8

    Mam your great work

  • @madhavilatha1870
    @madhavilatha1870 5 місяців тому +19

    Keep fighting maam

  • @praveenmeesala6910
    @praveenmeesala6910 5 місяців тому +7

    Mdm iam support you
    Jai viveka garu

  • @SrinivasRao-og1it
    @SrinivasRao-og1it 5 місяців тому +16

    Madam super 🎉🎉🎉

  • @user-yv1zu8bl6q
    @user-yv1zu8bl6q 5 місяців тому +15

    వాడు నీచుడు అసలు విలన్ వైఎస్ భారతి మీరు అది గమనించండి

    • @MaahiMaahira-h7y
      @MaahiMaahira-h7y 5 місяців тому +2

      తెలుసు కాకపోతే ఆధారాలు బయటికి రాలేదు కాబట్టి సునీత పేరు చెప్పడం లేదు అంతే..

  • @PrabhavathiGoli-he6hn
    @PrabhavathiGoli-he6hn 5 місяців тому +8

    HATTSOFF MAM.SUPER AND 🎉ARE 🙏🎉

  • @dewpoint1637
    @dewpoint1637 5 місяців тому +2

    అవినాష్ సునీత గారికి కంటే చదువులో పోటీ నా అవినాష్ సంస్కారం లో పోటీ నా సేవ చేసే విషయం లో సునీత తండ్రి తో సమాన మైన తండ్రి అవినాష్ కి ఉన్నాడా దేనిలో పోటీ అవినాష్ ఆని అడుగుతుంది సునీత మరి దీనికి సమాధానం ఎవరై నా అవినాష్ నీ అడిగి చెపుతారా అక్కడ ఉన్నవాళ్లు

  • @dewpoint1637
    @dewpoint1637 5 місяців тому +3

    అన్నీ బాగా నే ఉన్నాయి కానీ మీ నాన్న గారి చివరి కోరిక షర్మిల నీ mp గా చూడాలి అని మరి ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది అన్న గారికి అడ్డుగా ఉంటే ఈవిడ గారి నీ భూమి మీద లేకుండా చేస్తాడు అని వెళ్ళి పోయిందా. భారతి బాగా రక్తం రుచి మరిగినట్లు ఉన్నది ఓక కంసుడు దుర్యోధనుడు లా కళ్ళు తల మీదకి వెళ్ళి పోయాయి చెత్త లిక్కర్ బ్రాండ్ లతో ఎందరో ఆడవాళ్ళ పుస్తులు తెగేలా చేస్తున్న మొగుడికి బుద్ది చెప్పడం మాసి రాష్ట్రాన్ని దోచి మొత్తం దాని కాళ్ళమీద పోయామని బాగాప్రొచ్చహిస్తుంది ఇలాంటి దాయి మా ఆడ జాతికే అవమానం ముందు అడవారంత దీన్ని ప్రశ్నించాలి

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 5 місяців тому +16

    సునీత గారు ఇంకా ఫిర్స్ఫుల్ గా మాట్లాడాలి

  • @sreekanth5585
    @sreekanth5585 5 місяців тому +14

    Sunitha garu definitely justice will happen to you

  • @satyamnerella6080
    @satyamnerella6080 5 місяців тому +6

    దయచేసి మా జగనన్నకు జైల్లో ఒక చాప ఒక దిండు ఒక దుప్పటి చాల పెన్నులు మరియు తెల్ల కాగితాలు ఇవ్వవలెను. తోడుగా మన లక్ష్మి పార్వతి గారు ఉంటే ఇద్దరు వాళ్ళ జీవిత చరిత్ర రాసుకుంటారు. మరి భారతక్కఏమిచేయాలి మామయ్యలు అర్ధంకావడంలేదు.

  • @syedbasheer6420
    @syedbasheer6420 5 місяців тому +30

    Avinash gaadi jail khayam

  • @chpranavtejagaming2596
    @chpranavtejagaming2596 5 місяців тому +1

    సునీత గారు మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను మీ పోరాటానికి మీ తెగువకు, మీకు నేను పెద్ద ఫ్యాన్ నీ అయ్యిపొయ్యా అండి. మీరు గెలుస్తారు ఈ ప్రపంచం మొత్తం మెచ్చుతుంది👌👌💪💪💪

  • @saikumar6809
    @saikumar6809 5 місяців тому +1

    Best fighter..

  • @ranjitkumar.karnool
    @ranjitkumar.karnool 5 місяців тому +12

    సీమకు పట్టిన దరిద్రం జగన్ . సీమను బాగు చేయాలంటే శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ పుట్టాలి

  • @2002MrsBG
    @2002MrsBG 5 місяців тому +5

    You are an inspired women fight for justice to family, inspired daughter to justice to your papa demise, inspired human being to protect justice. Ppl of AP will support justice always

  • @venkateshgujipineni7620
    @venkateshgujipineni7620 5 місяців тому +2

    Meeru chala great maa

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 5 місяців тому

    ఎలక్షన్ అయిపోయే వరకు ఈ టివి ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ ఉంటాయి తప్పదు భరించాలి .
    5 సంవత్సరంలు ఈ కేసు గురించి విని విని ఉన్నాము. ఇప్పుడు ఎవరికి కావాలి ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయాలు .

  • @user-eb1ke7is8t
    @user-eb1ke7is8t 5 місяців тому +6

    Justice will come soon on your father murder case Suneetha garu. You are fighting soo much for the justice. We pray god.

  • @induvarenyarajanala9007
    @induvarenyarajanala9007 5 місяців тому +4

    Every family lo meelanti douther unndali 🙏🙏🙏super poraduthunnaru Mee bhadha AP mottham chusthunnaru

  • @ashokgangineni6656
    @ashokgangineni6656 5 місяців тому +5

    God's gifted daughter

  • @kammaashok5265
    @kammaashok5265 5 місяців тому +1

    జగన్ కి తెలియకుండ ఇంత పెద్ద వ్యవహారం అవుద్ది అనుకుంటున్నారా..?
    CBI ni రానివ్వకుండా ఆపవలసిన అవసరం ఏమున్నది..?

  • @VijayaKumarcbi4769
    @VijayaKumarcbi4769 5 місяців тому +11

    ఈ కేసులో సజ్జాల రామకృష్ణారెడ్డి కూడా ఎత్తాల్సిందే......

    • @VijayKumar-xt6hx
      @VijayKumar-xt6hx 5 місяців тому +1

      TDP cheppukovadaaniki yemee lenappudu yilaanti i veelayinantha vaadukondi.

  • @bobbysrikanth9853
    @bobbysrikanth9853 5 місяців тому +3

    Superb reply madam

  • @saiprakash8946
    @saiprakash8946 5 місяців тому +2

    She is trying her best..hats off Madam ..I wish you get justice soon.

  • @PallaviJinka-ff7sm
    @PallaviJinka-ff7sm 5 місяців тому

    ఇంక ఎక్కడి సందేహలు మేడం ఓటమి మొదలైంది అవినాష్ గారికి

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 5 місяців тому +2

    True..very logical questions..Dr sunita well addressed..all culprits in ysrcp

  • @pavannarra4511
    @pavannarra4511 5 місяців тому +3

    Salute Madam.

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd
    @PotalacheruvuSrinivasaRa-hf2zd 5 місяців тому +2

    Edo vagutharu lendi madam miru pattinchu kokandi madam miru anukunna pani miru cheyandi success mide

  • @challagundlaadilakshmi5066
    @challagundlaadilakshmi5066 5 місяців тому +2

    Amma baga matladuthunnaru bangaram

  • @sharadakoganti5834
    @sharadakoganti5834 5 місяців тому +1

    God bless you win ur case for all hard work

  • @venkatakrishnaiah2490
    @venkatakrishnaiah2490 5 місяців тому +1

    Honourable Indian CBI Director, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @haribabunelakurthi3836
    @haribabunelakurthi3836 5 місяців тому +3

    All the best

  • @ViralAddahyderabad
    @ViralAddahyderabad 5 місяців тому +1

    Sunithamma supporters join her

  • @jayanaganna3109
    @jayanaganna3109 5 місяців тому +3

    Madam, please contest as MLA candidate in Pulivendula from Congress or as independent. Your case will be decided in people's court.

  • @chandrasekharmakireddy3602
    @chandrasekharmakireddy3602 5 місяців тому +4

    Brave woman , fighting for justice with this so called political and faction background influenced people like Avinash

  • @prahaladanature
    @prahaladanature 5 місяців тому

    Ci శంకరయ్య నీ పట్టుకొని interagate చేస్తే singale day లో case ముగుస్తుంది

  • @Mirror888
    @Mirror888 5 місяців тому +2

    Hats off, you will win for sure

  • @kwazamohammad2351
    @kwazamohammad2351 5 місяців тому +1

    Most intellectual woman.mee poraatam lo meeru gelavaali.

  • @krishnamrajupathivada8638
    @krishnamrajupathivada8638 5 місяців тому +6

    Dr.Sunitha is iron lady of kadapa ❤

  • @haseenasalla3207
    @haseenasalla3207 5 місяців тому +3

    Super madam

  • @bobbysrikanth9853
    @bobbysrikanth9853 5 місяців тому +3

    We support u madam

  • @BUDDY_786
    @BUDDY_786 5 місяців тому +2

    అమ్మ పైన మోడీ..
    రాష్ట్రంలో కేడి.. ఉన్నంతకాలం..మీకు న్యాయం దొరకడమ్మ..,,😔😔😔😢😢😢😢😟😟

  • @sujansrikakulam5172
    @sujansrikakulam5172 5 місяців тому +1

    We are with you madam , We support you , we love viveka sir , He did lot of good to our constituency

  • @ajaeykumarreddy2946
    @ajaeykumarreddy2946 5 місяців тому +1

    Dr Sunitha Reddy Garu Athima Vijayamu MI Dhi ✌

  • @lakshmiviharreddy4622
    @lakshmiviharreddy4622 5 місяців тому +1

    She's real daughter...every father should have

  • @Ramudu1990
    @Ramudu1990 5 місяців тому +1

    What you are saying 1000% true Madam

  • @Reddyreddy9393
    @Reddyreddy9393 5 місяців тому +1

    Your great Sunitha garu

  • @michaelprince8229
    @michaelprince8229 5 місяців тому +2

    Super akka

  • @guttasarada5092
    @guttasarada5092 5 місяців тому +2

    We are with you sunitha mam

  • @thyagarajan3825
    @thyagarajan3825 5 місяців тому +1

    Jai sunitha garu 🙏 💐

  • @venkatathambuluru3836
    @venkatathambuluru3836 5 місяців тому

    ఈ హత్య చేయించింది. మృతుడి కుటుంబ సభ్యులు మాత్రమే... హంతకులు కేసు నుంచి తప్పించుకునేందుకు చెప్పిన అబద్ధాలను నమ్మి ఆదే రీతిన సీబీఐ విచారణ చేసింది... CBI ni CM Ramesh Delhi lo manage chesinadu. అసలు విషయం ఏమాత్రం పట్టించుకోలేదు.. ఈ విషయంలో సీబీఐ పరువు పోయింది,

  • @sattividyaranya8597
    @sattividyaranya8597 5 місяців тому

    Great women Amma meru God bless you always Amma 😊

  • @apsanasheaik
    @apsanasheaik 5 місяців тому +2

    🎉🎉🎉hatts .up.medam

  • @besteverfoodreviewchannel7558
    @besteverfoodreviewchannel7558 5 місяців тому +1

    I appreciate your efforts ...but why just before elections because you take good amount from opposite parties

  • @chiranjeeviraopasupuleti9107
    @chiranjeeviraopasupuleti9107 4 місяці тому

    Dr. Suneeta Reddy garu is the best daughter. Dr. Suneeta Reddy garu is the best Doctor in public service. But Dr. Suneeta Reddy garu is innocent.

  • @ramtalla70nj
    @ramtalla70nj 5 місяців тому +1

    Fools are the people who votes YSRCP. These leaders used their own babai and killed him. Voters are nothing to them.

  • @veerakiran3086
    @veerakiran3086 5 місяців тому +2

    ఇన్నాళ్లకి press meet పెట్టీ మంచి పని చేశావ్ సునీత మేడం ఇప్పుడు దొరుకుతారు అందరూ కానీయండి మీ పర్ఫాన్స్మెస్

  • @puneethkumarvyas3102
    @puneethkumarvyas3102 5 місяців тому

    ఈ కేసు ఎప్పటికి పూర్తవుతుందో దోషిలకు ఎప్పుడు శిక్ష పడుతుందో తెలీదు
    మళ్ళీ వైసిపి అధికారం లోకి వస్తే మోడీ తాత ఉన్నంత వరకు కేసు తేలదు

  • @karthikeyadigitalstudio4187
    @karthikeyadigitalstudio4187 5 місяців тому

    super mem...

  • @karunasreepotharaju6979
    @karunasreepotharaju6979 5 місяців тому

    Meeru chaala great medom

  • @jsomesh1
    @jsomesh1 5 місяців тому

    Great fight in our country.

  • @prasanthcq
    @prasanthcq 5 місяців тому +2

    Your patience is way above the threshold any human have .I can imagine the pain you are going through .Sometimes I wonder if god is really there seeing these kind of incidents .Hope you get justice one day

  • @krishnamrajupathivada8638
    @krishnamrajupathivada8638 5 місяців тому +1

    కంటె కూతురినేకనాలి,ఆమె సునీత❤