గాలిలో తేలుతున్న మనుషులను చూశాను : నంది కడుపు నుండి అలల శబ్ధాలు | Pedda Cheppali Shivalayam
Вставка
- Опубліковано 2 лис 2023
- #shivalayam #ancient #praveentelugutraveller
గాలిలో తేలుతున్న మనుషులను చూశాను : నంది కడుపు నుండి అలల శబ్ధాలు | Pedda Cheppali Shivalayam
Contact Mail: 7981961643praveen@gmail.com
For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643
Description and Tags : telugu traveller,praveen telugu traveller,temple videos,travel information,praveen traveller,hidden temples,mysterious temples,travel tours,temple guide information,travel videos in telugu,telugu traveller videos,ancient people in himalayas,pedda cheppali shivalayam,miracle nandi,గాలిలో తేలుతున్న మనుషులు,నంది కడుపులో సముద్రపు అలలు,nandi,shivalingam,rushulu,yogulu,himalaya shiva temple,praveen videos,Pedda Cheppali Shivalayam,nandi kadupulo,Vihari videos
*మహా లింగార్చన పూజ కార్యక్రమం Nov 08 నుండి Nov 23 కు వాయిదా పడినది , నమోదు చేసుకోవాలనుకుంటే కాల్ చేయండి* 7981961643
🌺🙏ఓం నమశ్శివాయ 🙏🌺
నమస్తే ప్రవీణ్ గారు 🙏💐
అగస్త్య మహాముని ప్రతిష్టించిన
నెత్తి మీద గంగమ్మ తో బ్రహ్మసూత్రం
ఉన్న శివలింగాన్ని మీ వల్ల దర్శనం
చేసుకున్నాము 🙏
స్థల పురాణం చాలా అద్భుతంగా
వుంది. నందీశ్వరునికడుపులోనుంచి
నీటి అలల శబ్దం వినిపించడం
నంది క్రింద ఒక అగాధమే ఉన్నదని
తెలియడం ఏడు తలల పాము
స్వామివారికి సేవ చేయడం ఇవన్నీ
వింటుంటే చాలా ఆనందంగావుంది
గుడిలో అయ్యవారు స్థల పురాణాన్ని చాలా చక్కగా వివరించారు 🙏
అయ్యవారికి ధన్యవాదములు🙏
అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని చూపించారు.
ధన్యవాదములు 🙏💐
Hara Hara Mahadev 🙏🚩
చాలా, చాలా, చాలా మంచి వీడియో చేసారు ప్రవీణ్ గారు మీకు కృతజ్ఞతలు అండి 🤩🙏🤝.
🙏🙏🙏🌹🌹🌹ఓం నమః శివాయ 🌹🌹🌹🙏🙏🙏.
ప్రవీణ్ గారికీ జైశ్రీరామారక్షా 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏
హరి ఓం ఓం నమః శి వాయః
Om namah shivaya
Nice video Praveen ,Ome Namah Shivay.
ఓం నమః శివాయ
Om NAMASIVA
Om namah shivaya🙏🙏🙏
It would have been nice if you had given location details of the village and also as to reach the place from a nearby town or city . Also the name and connection of the person giving the information reg the temple ....like temple priest , trustee, village elder etc. Good coverage 🎉🎉
Om nama sivaya
Poojaari gaari goppa buddhi anteyaadaayam kosam kaakunda Swamy sevakosam unnanduku namassulu manchi temple Praveen thank you. Smt subhaashini thirupathi.
Mee all videos exploring super explanation honestly heard keep it up Pravin Anna maa bro Peru guda Pravin 👌
మాటల మధ్య లో ఆ మ్యూజిక్ ఏంది స్వామి
om namahsivaya mahalingarchana
OM NAMASIVAYA
OM NAMASIVAYA
OM NAMASIVAYA
HARA HARA MAHADHEVA
SAMBHO SANKARA
Unbelievable and amazing narration. Om Shivom.
ప్లీజ్ మధ్యలో సౌండ్ లేకుండా చేయండి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Hara,Hara,mhadeva
🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹
ఓం నమః పార్వతి పతయే హరహర మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ
🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹
Praveen చిరంజీవి భవ నాకు పూజ చేయించుకోవాలని ఉన్నది నా దగ్గర అంత లేదు ఏదో ఒకటి కడుతునే ఉంటూనే భైరవ కొనకు వెళ్ళాలని అనుకుంటున్నాను. చాలా బాగా చరిత్ర గురుంచి chebutunnaavu సంతోషం విజయ లక్ష్మి ముళ్ళపూడి ఏడిద మండపేట మండలం
Address and name gothram whatsapp lo pampandimma parledu
మీరు చాలా కష్టపడి వీడియో తీశారు కానీ పూజారి గారు చెప్పిన కథ నమ్మదగిన దిగా లేదు ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే నందీ కింద నుండి మట్టి ప్రక్కనే ఉన్న నది లోకి జారిపోతూ ఉండవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు శివుని కి అభిషేకం చేసిన నీరు భూమి లో నుండి నదిలోకి వెళ్తాయి అని పూజారి మీతో చెప్పారు అలా నే నంది క్రింద నుండి జారి పోవచ్చు ఈ సంగతి మీరు కూడా ఆలోచించాలి మీకు ధన్యవాదాలు అభినందనలు
ఇదేమన్న హారర్ సినిమానా... ఆ Music ఏంటి ... Please re edit this video without music or with soothing music that too with low level.
మహాలింగార్చన, వీడియో బాగుంది,🙏
Har har Mahadev 🙏🏼
VERY NICE ..OM NAMAH SIVA YA NAMAHA
Music ekkuvindi. Alage video chaala clarity ga chepparu.
Ilage manchi manchi videos theeyandi
మహా లింగ అర్చన హర హర దేవ్ ,
Bagundi brother.
Harahara,mahaadeva,sembho,senkara,omnamassivaaya.
Thank you Praveen garu chala manchi gudi chupincharu
Om Namah shivaya 🌹🙏🌹🙏🌹🙏🌹
Very nice vlog 🥰👍
మంచి వీడియో...
Super
Super bro
Maha Lingarchana
Nov 8 inka 4 days ey bro
@sunset2193 anduke tension ga undi
@@praveentelugutravellertension endhuku bro devunidagara manusu prasanthanga vuntey chalu bro
Asaladi akkadaundi bso❤❤❤❤❤❤
Bro i feel happy and I want to travel once in your vlog
🙏🙏🙏
Om namashivai
Mahalingarchana
Nayana, vattilu sarigga palikithe bavuntundi
🙏🏻🌺
Good brother 😂😂
❤❤❤❤❤❤❤
Maha lingaarchana
😊
❤️🙏💐🕉💐🙏❤️
Tanku,na🤝🤝🤝🤝🤝🤝👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
🎉
మా ఊరు లో కూడా మిస్టర్ శివు డు ఉన్నాడు ఒక సారి వీడియో చుడండి బ్రో
Devotional sounds petandi pls
🕉 🕉 🕉 🙏🙏🙏💥💥💥🙏🙏🙏
🕉 🕉 🕉. GOOD. VIDEOS. B.R.O. 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉
❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯❤
🙏🙏🙏🙏👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌
అంత మంచి విషయం కోసం చెప్తూ ఆ దెయ్యాల శబ్దాలు ఎందుకు రా బాబు 😢
Matalu vinabada kunda music avasarama?
Meeru vidio length chudandi
Matala Madya lo BGM tho Disturb avuthundhi 🤦
Music over ga undi
Music Sound yekkuvaga vundi
హ రంధ్రం పేస్ట్ ఉందా హకడ లేక nadhi శ్వరుని చెక్కుచుండగా herpadinda chepandi ప్లీజ్
Music sound ఎక్కువైంది
Bro music sound valla distrab avuthundi
Ye vuru yekkada
Address Please!
avi anni archeological greatness. rocks madhyalo water movement vuntundi , dani lotu chala vundavachu. anni daiva mahima ani cheppakudadu.
Bro miru bigboss ku vellandi bro
😂😂😂
@@praveentelugutraveller miku vundey fans ku vellochu bro next try cheyandi bigboss ku
Praveen garu offer vaste veltharandi😊
@@nallaballechinna3140 offer manam apply cheyali anthey
ఊపు ఎందుకు అంటే మ్యాజిక్ ఒద్దు
Anna mi no ivvandi nenu meeto vasta ituvanti devastanam lu chudalani undi plz anna.
Iam pujari anna
ŠHABÐAMU ASSALU BÃGAALÈÐU, FAST TRACK, AND SLOW TRACK ,MAARUŤÜ VUNNAÐÎ. BONGURU GONŤU , UNABLE TO LISTENING ,CLEAR SOUND
VUNDÈLÃ MARÓ VIDEO MUNDUGÃ MEERU CHECK
CHÈSÎ CHÜSÎ PRAJALAKU CHÜPETTAGALARU.
COMENTARY GONŤŬ MANCHÎGUNNAVÃRÎŤÓ CHÈYAGALARU,
GOOD VIDEO, THANKS ⚘️ 👍 ⚘️ 🎉❤
Om namah shivaya
Mahalingarchana