Unbelievable Expose on TTD | అడుగడుగు అనుమానాస్పదం | Hindu Jana Shakti Lalit Kumar Latest Interview

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 384

  • @SivaNageswarRao-zo4zy
    @SivaNageswarRao-zo4zy 4 місяці тому +131

    ఈ కలియుగంలో సనాతన ధర్మం నిలబడాలంటే లలిత్ కుమార్ , కరుణాకర్ అన్న లాంటి వాళ్లని పాలక మండలి సభ్యులుగా నియమించాలి అని NDA ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను.
    జై శ్రీరామ్ 🕉️ 🏹 జై హింద్ 🇮🇳🫡

  • @chappalanaidu1103
    @chappalanaidu1103 4 місяці тому +93

    ప్రభుత్వాలు నడుపుతున్న వాళ్లు కూడా హిందువులు అయినప్పటికీ ఎవరికీ కనీసం ధర్మాన్ని ఎవడు కాపాడపోయిన పర్లేదు నాశనం కాకుండా చూడాలనే స్పృహ లేకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది

    • @om-jt4th
      @om-jt4th 4 місяці тому

      A jagan gaadu christian bro

  • @nadimpalliannapurna9438
    @nadimpalliannapurna9438 4 місяці тому +219

    లలిత కుమార్ గారిని పాలకమండలి సభ్యులు గా చేయమని చంద్రబాబు గారిని పదె పదె ప్రార్ధిస్తున్నాము.

  • @venkataswamyadeti4447
    @venkataswamyadeti4447 4 місяці тому +62

    ఈ వ్యక్తులకు టిటిడిలో బాధ్యతలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను . మన దేవాలయాలు మరియు హిందూత్వం బాగుందాలే అంటే ఇలాంటి వాళ్ళు వుండాలి.

  • @Jaishreeram-268
    @Jaishreeram-268 4 місяці тому +41

    తిరుమలను క్రైస్తవులు ఏలుతున్నారు. శ్రీ శైలంను తురుకోల్లు ఏలుతున్నారు. హిందువులు ఏమి పీకుతున్నారు. హిందూ భక్తుల పరిస్థితి ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్లుంది

  • @Gani2S
    @Gani2S 4 місяці тому +26

    మన హిందువులలో చైతన్యం రానంత వరకు తిరుమలలో మార్పు రాదు.
    జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @uraju-bharath
    @uraju-bharath 4 місяці тому +17

    కూటమి తన చిత్తశుద్ధి ను నిరూపించుకోవాలి

  • @nrusimha11
    @nrusimha11 4 місяці тому +28

    "ఈ కలియుగంలో సనాతన ధర్మం నిలబడాలంటే లలిత్ కుమార్ , కరుణాకర్ అన్న లాంటి వాళ్లని పాలక మండలి సభ్యులుగా నియమించాలి అని NDA ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను. "

  • @శాంతి.మ్
    @శాంతి.మ్ 4 місяці тому +2

    ఈ సోషల్ మీడియా వచ్చినతరవాత చాలా విషయాలు తెలుస్తున్నాయి. హాట్స్ హాఫ్ సోషల్ మిడియా👏🤝👍👌

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 4 місяці тому +19

    దేవాదాయశాఖ ఆదీనంలో ఉన్నా దేవాలయ హుండీలలో దయచేసి డబ్బులు వేయడం మానండి.హిందుధర్మంకోసం పారాటంచేసేవారికీ,దూపదీప నైవేద్యంలేని గుడులకు,పుజారులకు చేయుతను ఇవ్వండి.హిందుధర్మాన్ని మనరాబోయేతరాలవారికీ అందించాలి, లలిత్ కూమార్ గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 4 місяці тому +27

    Government మారిన తిరుమలను పట్టించుకోరా .ఇంకా ఆ దేవాది దేవుడకు ఎవరు దిక్కు.

  • @ManiMani-vg7wy
    @ManiMani-vg7wy 4 місяці тому +53

    అన్న గారు నేను ఓక క్యాబ్ డ్రైవర్ నే అన్నా ఈకాడ చాల రోజులు నుండి చూస్తునా సెక్రటేరియట్ పక్కా నా గుడి ఉంది కదా అన్నా మొదటి నిమ్మకాయలు అమ్ముతున్నాడు ఒక ముస్లిం Eepudu marro muslim phone glasses ammadam start చేసారు అలా ఒక ఒకరు మొదలు పెడ్తునర్రు అన్నా చుడండి 🙏🙏🙏🙏🙏 Jai shree ram 🚩

    • @UmaRani-o1u
      @UmaRani-o1u 4 місяці тому +6

      Muslims daggara konadam maneyandi plzzz

  • @bhaskarkarnam7378
    @bhaskarkarnam7378 4 місяці тому +3

    మారదు లోకం మారదు మన మన దేశం ఎవరొచ్చినా ఇది మామూలు జరుగుతూనే ఉంటుంది మీ ఆవేదన బాధ మన కర్తవ్యం లలిత్ కుమార్

  • @krishnaRongali939
    @krishnaRongali939 4 місяці тому +11

    లలిత్ కుమార్ గారిని TTD Board లో Permanent Member గా నియమించాలని కోరుకుంటున్నాము

  • @Whohehow
    @Whohehow 4 місяці тому +24

    టోల్ గేట్ లో అంతా క్రైస్తవులు చాలా అవమాన కరంగా ప్రవర్తిస్తారు

  • @lakshmichavali2685
    @lakshmichavali2685 4 місяці тому +33

    లలిత్ కుమార్ గారి సారధ్యంలో TTD పునర్వైభవం సంతరించుకుని ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందుతుంది భక్తులు స్వామివారి దర్శనార్ధం మరింత గా వస్తారు,దర్శనం చేసుకుని పరమానందం పొందుతారు సందేహంలేదు జై శ్రీనివాసా, గోవిందా.

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 4 місяці тому +3

    హిందూ ధర్మం వర్ధిల్లాలి. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ భగవాన్. శ్రీమాత్రేనమః.

  • @rajaraokomara491
    @rajaraokomara491 4 місяці тому +1

    Jai Shreeram

  • @srigowri992
    @srigowri992 4 місяці тому +8

    దేవుడి మీద నమ్మకం లేని వాడిని, స్వామి నామం నోరారా పలక లేని వాడు, గోవింద నామం ధరించ లేని వాడు టీ. టీ. డి లో ఉద్యోగం పేరిట స్వామి సొమ్ము తినడానికి అనర్హుడు.
    ఓం నమో వేంకటేశాయ 🌷🙏🙏🙏🌷🙏🙏🌷🌷🌷🌹

  • @ggirijalaxmi776
    @ggirijalaxmi776 4 місяці тому +13

    నమస్కారం లలిత్ కుమార్ గారు నమస్కారం దువ్వాడ గారు నేను రోజు మీ ఇద్దరి వీడియోస్ చూసి ఆందోళన చెందుతూ ఉంటాను నిరాశ నిస్పృహ తో ఉంటున్నాను దయచేసి మీరిద్దరూ రామలక్ష్మణులు లాగా అధర్మం మీద మన అందరిని కూడ గట్టుకొని యుద్ధం చేసేటట్టు పీపుల్స్ మూమెంట్ ఆర్గనైజ్ చేయండి అని విన్నవించుకుంటున్నాను జైశ్రీరామ్ జై గోవిందా నమోన్నమః

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 4 місяці тому +20

    ఎవరో వస్తారని ఏదో చేస్తారని మోసబోకుమా , నిజాము తెలిసి నిదరబోకుమా అనే పాట మీకు తెలియదా ? ప్రాణాలు పణముగా పెట్టి పోరాటం చేస్తున్న లలిత్ గారు మీకు నేను హిందువులు ధన్య వాదాలు తెలుపుతూ మీరు ఏం ఎల్ ఏ గా ఎన్నిక అయి అసెంబ్లీలో వీటి మీద ప్రశ్నించాలి అని కోరుకుంటున్నాను . ఈ విడియో చేస్తున్న శివ ప్రసాద్ గారు మీకు నేను హిందువులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను . కనుక ఈ వీడియోలు అరణ్య రోదనలు మాత్రమే . శివ ప్రసాద్ గారు మీరు ఉడుత భక్తిగా సేవ చేస్తున్నామంటున్నారు. . కానీ ఎదుటి పక్షము వాళ్ళు మీవి ఉడుత ఊపులు గా భావిస్తారనిపిస్తోంది

  • @nagasaimaddukuri7332
    @nagasaimaddukuri7332 4 місяці тому +3

    లలిత్ కుమార్ గారిని కరుణాకర్ గారిని టి.టి.డి.బోర్డు సభ్యులుగా చంద్రబాబు గారు నియమించాలని మా విన్నపాలు ఎందుకంటే తిరుమల ప్రక్షాళన జరగాలని బాబు గారు కోరుకుంటున్నారు కనుక

  • @sitapatinudurupati
    @sitapatinudurupati 4 місяці тому +16

    3 ,పార్టీల నాయకులు..పవన్, బాబు, పురంధేశ్వరి ...ఈ వీడియో చూడాలి...ఆవేదన, భక్తి, పోరాడుతున్న ఇటువంటి వ్యక్తుల సమూహం ప్రత్యేక కమిటీల ను ప్రతి దేవాలయం వద్ద ఆధికారికంగా నియమించాలి. అధికారులు ,ఉద్యోగుల ను నమ్మే ప్రశ్నేలేదు.....

  • @mypersonalaccount8003
    @mypersonalaccount8003 4 місяці тому +1

    Ayyo Rama...Inni Goralu jarugutunnaya konda paina💔💔

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 4 місяці тому +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👍 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా లలిత అన్నగారికి నా యొక్క పాదాభివందనాలు

  • @sridhar855
    @sridhar855 4 місяці тому +17

    Sir miru cheppindi 100% correct

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 4 місяці тому +1

    Jay Shri Ram Jay Jay Ram

  • @TheSangeetam
    @TheSangeetam 4 місяці тому +1

    నిజాన్ని చెప్పి శత్రువులను మూతకట్టుకుంటున్నాము అని తెలిసి కూడా మీరు చేస్తున్న ప్రయత్నం చాలా సాహసం తో కూడుకున్నది.

  • @malleshamcherka3750
    @malleshamcherka3750 4 місяці тому +4

    Sir, మీరు చెప్పింది 100% కరెక్ట్. కాని మన హిందులకు భక్తి ఏమాత్రం లేదు. 1% భక్తులు మాత్రమే ఉన్నారు. ప్రజలలో మార్పు రావాలి. భగవంతుడ మా హిందులకు సద్భుది ప్రసాదించు స్వామి.

  • @sandhyamunnangi
    @sandhyamunnangi 4 місяці тому +7

    Lalit kumar garu is doing great work. He is the correct person for TTD board and temples

  • @ramnaresh2290
    @ramnaresh2290 4 місяці тому +16

    స్పందించండి అన్న
    తెలంగాణ లో బీజేపీ విస్తరించాలి అంటే కేవలం సోషల్ మీడియా విష ప్రచారాన్ని తిప్పికొట్టడ మాత్రమే సరిపోదు.
    ప్రజా సమస్యల పైన పోరాడాలి
    గెలిచిన 8 మంది ఎంపి లు సన్మానాలు శాలువాలు కి సరిపొయ్యారు
    కాంగ్రెస్ హామీల పైన
    నిరుద్యోగులు ధర్నాలు పైన మాట్లాడండి

  • @Gannavaram_Indian
    @Gannavaram_Indian 4 місяці тому +4

    మన హిందూ మతాన్ని కాపాడడానికి మనం కదలకపోతే మనం ఖచ్చితంగా మణిపూర్ లాంటి పరిస్థితులు భరించవలసి వస్తుంది.

  • @sridhar855
    @sridhar855 4 місяці тому +12

    My recent visit lo chala ghoralu chusanu ground level lo chala tappulu jarugutunnai

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 4 місяці тому +9

    Hindus ki meeru great asset. 👍

  • @rachapudinarayan5263
    @rachapudinarayan5263 4 місяці тому +3

    అడ్డమైన అడ్డ గా, కార్యకర్త లకు పాలక మండలి సభ్యులుగా కాకుండా ఇలాంటివారిని, రాధామనోహెర్ లాంటి వారిని సభ్యులుగా నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. జై శ్రీరామ్ జైహింద్.

  • @ryanfetcher7425
    @ryanfetcher7425 4 місяці тому +7

    Good job sir

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 4 місяці тому +38

    హిందువుల కోసం సనాతన ధర్మం కోసం తొందరపడి ఎవరూ పోరాటంలో దిగకండి ఒక్క హిందువు కూడా మీ వెనక రాడు.
    నాలాంటి తొందరపాటు హిందువులకు చెప్తున్నాను

  • @shankartinku5523
    @shankartinku5523 4 місяці тому +13

    Show cheyadam correct ani 99% voting undatam chala santhosham anna ki kuda manam support evvadam santhosham ga undi........barath mata ki jai❤️ 🚩

  • @nisetkvl
    @nisetkvl 4 місяці тому +11

    sir pls protect temples..ur doing good work. om namo venkatesaya

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 4 місяці тому +6

    లలిత్ గారి కృషి వారు కనుక్కున్న విషయాల్ని సరైన నాయకుల దృష్టికి కావాలి. ఫలించాలి

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 4 місяці тому +1

    Well said👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻 Thanks a lot to Hindu janasakthi & Bharata varsha for the nice effort🙏🏻 రాజకీయ ప్రాబల్యం ఉన్నవారిని కాకుండా మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉండి, హిందూధర్మం పట్ల నమ్మకం ఉన్న వ్యక్తిని TTD చైర్మెన్ గాను, VHP లాంటి ఒక సంస్థలకి చెందిన ఒకరిద్దరు వ్యక్తులను ప్రభుత్వం TTD పాలక మండలిలో సభ్యులుగాను నియమించడం TTD కి, భక్తులకి అన్ని విధాలా బాగుంటుంది.
    Note :- ఈ vedeo లో లలిత్ కుమార్ గారు తిరుమలలో తిష్ట వేసిన వేసిన అనమతస్తుల గురించి చెబుతూ తిరుమలలోని ప్రసాదం తయారు చేసే థామస్ అనే వ్యక్తి తయారుచేస్తున్నట్లు చెప్పి flow లో వాడొక అన్యమత కుక్క అన్నారు. vedeo లోని సంభాషణలో ఇలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త తీసుకోవడమో లేదా అలా దొర్లిన పొరపాటు మాటలను edit చేసి తొలగించడమో చేయండి. అప్పుడే మా లానంటి వారు freinds or colleagues తోనో కలిసి ఎర్పరుచుకొన్న గ్రూప్స్ లోకి share చేయడానికి వీలు పడుతుంది. లేకుంటే అన్య మతస్తులను అవమానించినట్లు అవుతుందని (వివిధ కుటుంబాలకి చెందిన వారు కలిసి ఏర్పరుచుకొన్న గ్రూప్స్ లో అందరూ హిందువులే ఉండరు కదా) ఇలాంటి vedeos ని groups లోకి share చేయడానికి సంకోచించవలిసి వస్తుంది.

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 4 місяці тому +7

    జై హిందూ

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 4 місяці тому +3

    రాధ మనోహర స్వామిని నియమించాలి టీటీడీ చైర్మన్గా

  • @GhantaRavi123
    @GhantaRavi123 4 місяці тому +3

    Yes TTD Member ఇవ్వాలి 😊🎉

  • @NarasimhaBRao
    @NarasimhaBRao 4 місяці тому +9

    In January I've visited Tirumala with 300 Rs ticket with my family. In that time we waited about 4 to 5 hours in the compartments. From we entered, until we left the compartments, some mixer packets (which are not good quality with less quantity) are selling via windows which cost 25 Rs. Almost all are buying 2 packets for the 50 Rs, since they don't have change 5 Rs. All the devotees are buying due to starving. These kind of many things are happening in Tirumala.

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 4 місяці тому +10

    ప్రసాదాలు అన్య మతస్థుడు చేయడం ఏంటండీ????
    పూజారి కూడా అన్య మతస్తుడే ఉంటే బాగుంటుంది.
    ఏ మసీదులో అయిన ముస్లిం కానీ వ్యక్తి పని చేస్తాడా???
    ఏ చర్చ్ లో అయిన క్రైస్తవ డు కానీ వ్యక్తి పని చేస్తాడా????
    ఏది ఏమైనా తిరుమల లోనే కాదు ప్రతి దేవాలయం ముందు హిందూ వేతరులు షాప్ నడుపడానికి వీలు లేదు, ఉండకూడదు.
    ప్రతి రాజకీయ నాయకుడు ఇందుకు పని చేయాలి

  • @sudharasanamraju
    @sudharasanamraju 4 місяці тому +6

    I Love ❤️ Bharatavarsha 📺 🖥 👍👊👌

  • @Adapa-sz9wh
    @Adapa-sz9wh 4 місяці тому +1

    నిజం మాట్లాడిన మీకు ధన్యవదాలండీ

  • @sitapatinudurupati
    @sitapatinudurupati 4 місяці тому +8

    స్వరూపానంద ఒక కేడీ గాడు...జలగ బినామీ ముసుగులలో ఎందరో..ఓరి నాయనో ...

  • @king36952
    @king36952 4 місяці тому +3

    లలిత్ కుమార్ లాంటి వాళ్లకి మనం Economically kuda support చేయాలి ....అపుడే లలిత్ గారు ఇంక బాగా పోరాడుతారు...

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 4 місяці тому +13

    SAVE TTD, SAVE TEMPLE SAVE SANATHANI.

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 4 місяці тому +5

    Mee valla chala nijalu telustunnayi.tq
    Anna.

  • @animSZ
    @animSZ 4 місяці тому +50

    లలిత్ గారు మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ దుర్మార్గాలను ఒక్కసారి చెప్పి చూడండి , ఏమైనా మార్పులు జరుగుతాఏమో

    • @srigowri992
      @srigowri992 4 місяці тому +8

      అవును. టీ. టీ. డి. ప్రక్షాళన జరగలంటే డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఈ అరాచకాలన్ని పడాలి.
      ఓం నమో వేంకటేశాయ 🌷🙏🙏🙏🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌹🌹🌹

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 4 місяці тому +6

      Pawan Kalyan total 5 పదవులు చేతిలో పెట్టుకున్నాడు
      ఇంకెవరో పని చేయలేరనా? అతనికి పెద్ద knowledge, అనుభవం లేదు. అభిమానుల గోల వుంది. అతని కంటే బాగా పని చేయగల వాళ్ళు, నాలెడ్జ్ వున్నవాళ్ళు RRR, సుజన, మొదలగువారు చాలమంది వున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రా వెనక పడుతుంది. ఎవ్వరూ అన్నీ దాఖలు చేతిలో పెట్టుకుని పనిచెయ్యలేరు. ఇన్ని రోజులైనా తిరుపతి ఇలావుండంటే వెనక పడిందనే అర్ధం.

    • @raghubondalapati
      @raghubondalapati 4 місяці тому +1

      అయ్యా! నమస్కారం.
      రాజకీయ పునరావాస కేంద్రాలు మారవు గాక మారవు.

    • @raghubondalapati
      @raghubondalapati 4 місяці тому +2

      సత్యం కుమార్ గారి లాంటి వారిని టీటీడీ ఛైర్మన్ చేస్తే బాగుపడుతుందేమో?

    • @hematirupathi1283
      @hematirupathi1283 4 місяці тому +1

      Pawan kalyan garu varahi deeksha lo undi bible suktulu cheptnaru😂😂😂😂 it's streaming

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 4 місяці тому +6

    Meeru correct Correct Correct sir 👍

  • @YathirajamNethaji
    @YathirajamNethaji 4 місяці тому +4

    చంద్రబాబు నాయుడుగారు ముందుగా ప్రత్యేక దృష్టితో తిరుమలని ప్రక్షాళన చేస్తే bhaaguntundhi

  • @padmasri4043
    @padmasri4043 4 місяці тому +1

    Lalitha garu meeru chese prathi pani lo Vijaya Lakshmi mimmalni varinchalani, Dhairya Lakshmi ellavelala meeku thodu needa ga vundalani, Aa Sri Kahaa Lakshmi astaishvaryalatho mimmalni alarinchalani Sri Maha Lakshmi Ammavaarini Manaspoorthiga Ardhisthanu.

  • @naveenbommagani881
    @naveenbommagani881 4 місяці тому +6

    Jai sree ram 🚩🚩🚩

  • @he-man3467
    @he-man3467 4 місяці тому +3

    ఇటీవలే నేను తిరుమలను సందర్శించాను కానీ ఆహార మాత్రమ్ ఏమి మారలేదు.రుచి అస్సలు లేదూ, చాల తగ్గువ వడ్డిస్తున్నారు. అందరిలో ఇంకొంచం వెయ్యండి అని అడగడానికి సిగ్గుపడేవాళ్ళు ఉంటారు చాలమంది.

  • @sanathianuradha4492
    @sanathianuradha4492 4 місяці тому +1

    నిజమే అన్నా గోశాలలో ఉదయం పూట గోవులు ఉండటం లేదు గోవిందా గోవిందా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Madhurireddy800
    @Madhurireddy800 4 місяці тому +6

    Good interview jai hind

  • @kirank3039
    @kirank3039 4 місяці тому +3

    Mee prayatnam is unique.
    Thanks a lot for disclosing the facts on ThirumalaKonda

  • @gansshbalireddy
    @gansshbalireddy 4 місяці тому +7

    Jai shree ram Jai Bharat

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 4 місяці тому +13

    ముబుస్లిం, కుస్టుయంన్ 2 మతాల టార్గెట్ 🎯 తిరుమల తిరుపతిలో వ్యాపారం లో దూరి అదుపు చేయడం జన సంఖ్య పెంచుకోడం, మిషనరీ కాన్వెంట్ స్కూల్ కాలేజిలు పెట్టీ హిందూ కృష్టయన్ బుస్లిము పిల్లలను చేర్చుకుని వాళ్లతొ నైస్ గా ఉండి మతం విషయాలు బోధించి మార్చడం
    కోన్ని విధులు రోడ్లు జనాభా పెంచుకుని కమ్యూనిటీ లాగ ఏర్పడి వేరే హిందువులు లేకుండా పూర్తి వాళ్ళ విధులు ఇల్లు ఉండేలాగా చేయడం, కార్ డ్రైవర్ సర్వీసెస్ ప్రైవేట్ వెహికల్స్, ఫుడ్ బుస్సినెస్ రస్తుపోతే యెన్నో వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ ఎప్పుడో వేసేసారు కొన్ని సంవ్సరాల ముందే, గత కొంత కాలంగా నుండి అన్ని ఆచరణలో పెట్టీ ఫలితాలు సాధిస్తున్నారు ఎడారి మతాలు

  • @srivedha622
    @srivedha622 4 місяці тому +7

    Sir already we are not buying anything from mudlims. And more over we are not eating outside. Prathi okkaru thirupathi vellinappudu blind ga vellakandi. Parishilinchandi prashninchandi. We are doing

  • @nrusimha11
    @nrusimha11 4 місяці тому +5

    "స్పందించండి అన్న
    తెలంగాణ లో బీజేపీ విస్తరించాలి అంటే కేవలం సోషల్ మీడియా విష ప్రచారాన్ని తిప్పికొట్టడ మాత్రమే సరిపోదు.
    ప్రజా సమస్యల పైన పోరాడాలి
    గెలిచిన 8 మంది ఎంపి లు సన్మానాలు శాలువాలు కి సరిపొయ్యారు"

  • @KalagarlaVenkat-xn9gq
    @KalagarlaVenkat-xn9gq 4 місяці тому +4

    Jai sriram Jai sriram

  • @SarauSarau-kj7gx
    @SarauSarau-kj7gx 4 місяці тому

    Jai Sri Ram Jai Bharath Jai Jai Lalit Kumar ji 🙏 ❤️ ✨️ 🙌 😊 ☺️ 🙏 🎉🎉🎉

  • @vijaykadali
    @vijaykadali 4 місяці тому +1

    అది అన్నదానం కాదు, అన్నప్రసాదం దయచేసి గుర్తించాలి

  • @srigowri992
    @srigowri992 4 місяці тому +4

    రవీంద్ర బాబు కాదు రవీంద్ర గాడు వాడిని సీఎం. గారు, డిప్యూటీ సీఎంగారి దృష్టి కి తీసుకెళ్ళాలి.

  • @BrahmaGoud
    @BrahmaGoud 4 місяці тому +8

    #savettd😢
    Cbn pawan sir lu chudandi ttd lo jarugutunna darunalu

    • @Krkasu
      @Krkasu 4 місяці тому +2

      They won't do anything ..every party will fear of their votes .God save ttd

  • @madhu3875
    @madhu3875 4 місяці тому +4

    గత ప్రభుత్వంలో తిరుమల ఎంత భ్రష్టు పట్టలో అంతా పట్టింది ఈ ప్రభుత్వం లో కుడా ఇలాగే జరిగితే వీళ్ళకి కూడా ఇదే గతి పడుతుంది

  • @VarshithKalpaguri
    @VarshithKalpaguri 4 місяці тому +1

    జై శ్రీరామ్ 🕉️🔱🚩👍💪

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 4 місяці тому +1

    భగవంతుడిని అలక్ష్యం చేయకూడదు. దేవుని విషయంలో మతలబులు చేయాలనుకున్న పెద్దపెద్దవాళ్ళే మట్టికరిచారు! అందరముా చూశాం! సియంగారు కూడా భక్తుడేగా! గాడి తప్పిన యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలి! ప్రత్యేక దృష్టి పెడితేనే బాగుపడగలదు!

  • @JANNISEETHA
    @JANNISEETHA 4 місяці тому +4

    నేను కూడా తిరుమలకి వెళ్ళేటప్పుడు కూడా ఒక అమ్మాయి మెట్టు మెట్టుకి రూపాయి రూపాయి వేసుకొని వేలుతుంది. దాని వెనుక ఒక అమ్మ వెంటనే తీసేసింది

  • @jagadishp2313
    @jagadishp2313 4 місяці тому +1

    Jai shree ram 🇮🇳

  • @ramkishorvarma9649
    @ramkishorvarma9649 4 місяці тому +1

    హాయ్ సార్ శ్రీశైలం కూడా అందరికీ తెలిసేలా ఈలాటి పారూపట్లు ఐత చూపండి

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 4 місяці тому +3

    🙏🙏🙏🙏👏👏👏

  • @jagadeesh_damarasingu
    @jagadeesh_damarasingu 4 місяці тому +1

    చిన్న దిద్దుబాటు
    చాగంటి వారు, సామవేదం వారు, వద్దిపర్తి పద్మాకర్ గురువు గార్లు తమ ప్రవచనాలలో హిందూ సమస్యలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు.

  • @rrgurugubelli2415
    @rrgurugubelli2415 4 місяці тому +4

    పెట్టుడు మఠం గాడు? తిరుమల కొండను కూడా ఆక్రమించుకున్నాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత భూమిని ఆక్రమించుకున్నాడు అన్నది ప్రభుత్వం విచారణ చేసి వాటిని స్వాధీనం చేసుకోవాలి.

  • @sridharthangirala
    @sridharthangirala 4 місяці тому +1

    దేవాలయాలకు పాలక మండలి సభ్యులుగా నియమించబడటానికి నియమ నిబంధనలు నిర్ణయించాలి. వాటికి అనుగుణంగా సభ్యులను ఎంపిక చేసి వారిచేత తగిన నియమ నిబంధనలతో కూడిన పత్రాలపై సంతకాలు చేసిన తర్వాత మాత్రమే వారిని సభ్యులుగా నియమించాలి. ఈవో, చెర్మన్లు వారిచేతనే ఎన్నుకోబడాలి. ప్రభుత్వ పాత్ర వారిని నియమాలకు మాత్రమే పరిమితం కావాలి. ఒకసారి మండలి ఏర్పాటు తర్వాత ఆలయ నిర్వహణ బాధ్యత పూర్తిగా మండలికే ఉండాలి. మండలి సభ్యులను తొలగించడానికి మండలి సభ్యులందరి ఓటుద్వారామాత్రమే అధికారం ఉండాలి

  • @luckymahesh678
    @luckymahesh678 4 місяці тому +4

    లలిత్ కుమార్ అనే ఈయన కొండా మీద ఏ తప్పు జరిగిన మీడియా దృష్టిలో వేయాలి తిరుమల తిరుపతి దేవస్థానం నెంబర్ గ చంద్రబాబు గారు పోస్ట్ వేయాలి జై శ్రీ వెంకటేశ్వ ర గోవిందా గోవిందా ❤️🙏

  • @Krishnapremamayi
    @Krishnapremamayi 4 місяці тому

    Reclaim thirumala, thank you for your efforts Lalith garu and Siva garu

  • @chtrimurtulu3702
    @chtrimurtulu3702 4 місяці тому

    100 percent correct sir.
    Every Hindu must watch the Video.
    Great service you are doing sir.

  • @satyatmv
    @satyatmv 4 місяці тому +4

    Present Laddu Prasadam Quality and Quantity are really very sub standard. Recently When I highlighted this at prasam counter @ Tirumala they shouted at me with bad words, as I was alone, I could not do anything.

    • @nrusimha11
      @nrusimha11 4 місяці тому

      "as I was alone, I could not do anything."

  • @Varunbharath
    @Varunbharath 4 місяці тому

    Dhanvaadalu mitramaa

  • @vadlamudigayathri6672
    @vadlamudigayathri6672 4 місяці тому +1

    IAS ఉద్యోగం కోసం ఎన్ని test లు పెడతారు. వీరికి పుట్టిన దేశం మీద ఎంత భక్తి గౌరవం ఉంది అని, అలాగే టీటీడీ పాలక మండలికి కూడా అదే రకమైన విధి విధానలు ఉంటే బాగుండు. హిందూ ధర్మం ని వాళ్ళు ఎంత గౌవిస్తున్నారు అని తేకుసుకోవాలి.🙏💐🙏

  • @Gozi139
    @Gozi139 4 місяці тому +5

    మేం ప్రశ్నిస్తాం కానీ, ఎలాగా.....
    మీలాగా అందరూ ఉండలేరు కదా......
    మీరు ఎలాగో సేవ చేస్తున్నారు........
    మీలాగా అధికారులతో మాట్లాడాడనికి, మా అమ్మ ఉప్పుకోదు, మా ఆవిడ ఉప్పకోదు.మరి ఎలాగా....!
    అందుకే శ్రీ రాముడు ధర్మ రక్షణ కొరకు అశ్వమేధ యాగాలు చేశాడు.
    కుతంత్రాలు అందరికి అర్థంకావు.

  • @rajendrakrishnadasari965
    @rajendrakrishnadasari965 4 місяці тому

    God bless you 🙏

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 3 місяці тому

    JAI SRI RAM 🚩🚩 Lalith garu meeru intha baga vidamarichi chepthunnaru, mee lanti vallu chala mandi ravali , prathi bhakthidu kuda chaithanyavathilu avvali 🪷🇮🇳🕉️🚩🔱🪷

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 4 місяці тому +1

    టీటీడీ లో గవర్నమెంట్ అధికారం లేకుండా చెయ్యాలి.

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 4 місяці тому +1

    Thanks

  • @LakshmiChalapathi-d1i
    @LakshmiChalapathi-d1i 4 місяці тому +1

    టీటీడీ య్వవస్త ని ఏలా బాగు చేయాలి ప్రజలు ఓటు తో బుద్ధి చెప్పారు ప్రభుత్వం మారింది ఐనా మార్పు రాలేదు కానీ శివాజీ ఎవరో వస్తారని పోరాటం చేయలేదు అన్య మతస్థులతో అలాగే మీరు ఈ పోరాటం ఆపద్దు మీకు ఖచ్చితంగా జనం తోడౌతారు లలిత్ గారు జై శ్రీరామ్

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 4 місяці тому +3

    10 సంవత్సరాలు అధికారం లో ఉన్న BJP హిందువుల కి ప్రత్యేకం గ ఏం చేసింది????
    18-20% జనాభా ఉన్న ముస్లిం ల కి 34% గృహాలు ఎలా ఇచ్చింది BJP ప్రభుత్వం PM అవాస్ యోజన కింద?
    10 సంవత్సరాల నుండి తిరుమల లో ఉన్న పరిస్థితుల నీ బహిర్గతం చేస్తూ ఉన్నాము అన్నారు....net లో వెతికాను .. ఎక్కడ ఏమి కనపడలేదు.
    ప్రభుత్వం లో భాగం అయి ఉండి ప్రభుత్వం మీద విమర్శ చెయ్యటం విడ్డూరం.

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 4 місяці тому +1

    అవిశ్వాసానికి,విశ్వాస ఘాతుకానికి తేడా లేదా.రెండు ఒకటేల అవుతాయి?

  • @srisuryalifetvchannel6227
    @srisuryalifetvchannel6227 4 місяці тому +1

    వరల్డ్ మొత్తం హిందువులు సంబంధించినది

  • @anandaraomp4876
    @anandaraomp4876 4 місяці тому +1

    లలితకుమార్ గారూ పాలకమండలా సభ్యుడిగా నియమించాలనే ,,,!

  • @ravishankarv4659
    @ravishankarv4659 4 місяці тому +3

    జై శ్రీ రామ్, జై శ్రీ కృష్ణ,జై శ్రీ ఉగ్ర నరసింహ,🌸🌸🌸🌸🌸🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
    జై శివ శక్తి లలిత్ గారూ, అతను చాలా బలమైన స్ట్రెయిట్ ఫార్వర్డ్ సౌమ్యుడు, మనిషి, అతను లౌకికవాది, ఆయన ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ ఎవరైనా సనాతన ధర్మ సంస్కృతికి వ్యతిరేకంగా ఉంటే, శ్రీ లలిత్ గారూ పోరాడే మొదటి వ్యక్తి, నిరసన మరియు ఎవరు హిందూ సంస్కృతిని కించపరుస్తారో, లలిత్ గారూ, అలాంటి వారిపై పోరాడుతాడు.భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని హిందువుల సంఘం వీటిని బలపరచడానికి మరియు సహాయం చేయడానికి ముందుకు రావాలి ఈ లిలిత్‌గారూ టీమ్ మేము ప్రపంచమంతటా హిందూమతం, సనాతన ధర్మ సంస్కృతి రక్షకులు,ఈ హిందూ సనాతన ధర్మ సంస్కృతి రక్షకులలో చేరడానికి మరియు బలోపేతం చేయడానికి ముందుకు రండి, అన్ని హిందూ అసోసియేషన్లు, మరియు ప్రజల మద్దతు ఇవ్వడo మంచిది, లలిత్ బృందం అవినీతి మోసపూరిత స్కాండ్లర్స్ స్కాంస్టర్‌తో తీవ్రంగా పోరాడుతున్నారు భగవంతుని పేరులో ఈ ముగ్గురూ కొన్ని ముఖాలు ఫాసిస్టులు కాబట్టి భ్రష్టుపట్టిన ఈ దుర్మార్గాలన్నింటినీ కొట్టిపారేయాలి తిరుమల ఆలయంలో కో అవినీతి దేవాలయాల సంప్రదాయ సంస్కృతిని కాపాడేందుకు హిందువులందరూ ముందుకు రావాలి జై జై లలిత్ గారూ జై జై సనాతన ధర్మ సంస్కృతి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌸🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @darapartha
    @darapartha 4 місяці тому +3

    I went by bus from railway station to Tirumala temple by RTC bus in past that time I noticed the driver was from other religions and wearing cap

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 4 місяці тому +1

    లలిత్ గారు చెప్పినట్టు కాషాయ వేషధారుల గుట్టు కట్టు కావాలి

  • @viveknanda1668
    @viveknanda1668 4 місяці тому

    Very good super anna 👏 👍 👌jai sri ram