КОМЕНТАРІ •

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 6 місяців тому +228

    2024 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤❤❤

    • @rajudoma1405
      @rajudoma1405 5 місяців тому +30

      Hello 🙏👍👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹💗💗💗💗💗💗

    • @LovelyLeopard-rp5io
      @LovelyLeopard-rp5io 5 місяців тому +1

      VG​@@rajudoma1405

    • @muthyamgundla1815
      @muthyamgundla1815 4 місяці тому

      ​@@rajudoma1405hhhhjoguuff😊

    • @namasaidulu7931
      @namasaidulu7931 4 місяці тому

      ¹1¹😊😊😊¹😊😊😊¹😊😊😊😊😊😊¹😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊1😊😊😊😊1😊😊😊1😊😊😊1😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊1😊😊😊😊😊😊😊¹😊😊

    • @naveenmiral7566
      @naveenmiral7566 4 місяці тому

      .❤vo 3:21 ​@@rajudoma1405

  • @balujettabalujetta9903
    @balujettabalujetta9903 3 роки тому +5822

    Status chusi chustunna valu antha mandho?

  • @mr.harishvlogs7658
    @mr.harishvlogs7658 3 роки тому +76

    Combination👌👌👌 Blockbuster Vala eddariki vaka like vesukondiii

  • @ajaykumar_vfx
    @ajaykumar_vfx Рік тому +28

    శివాని డ్యాన్స్ మాటల్లేవ్ అసలు.....ఒక రేంజ్ లో తీసి కెళ్లింది పాటను ,డాన్స్ డిఫరెంట్ స్టైల్ ❤❤❤❤❤

  • @Ramesh_Mudiraj
    @Ramesh_Mudiraj 2 роки тому +116

    నీ యవ్వ ఈ సాంగ్ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
    Music and lyrics super 👌

  • @BayyaUpenderYadav
    @BayyaUpenderYadav 3 роки тому +11

    Dance Mathram 1st Class.... 👌

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 роки тому +626

    వామ్మో ఏమి డాన్స్ అన్న కిర్రాక్🙆🙆🙆
    ఎన్ని సార్లు చూసిన గాని బోర్ కొడుతలేదు
    అమ్మాయి డాన్స్ సూపర్🕺🕺😍😘😘

  • @b..g.l.s.rediting9627
    @b..g.l.s.rediting9627 2 роки тому +16

    అక్క💃 నువ్వు 👌సూపర్ స్మైల్🥰 చాలా బాగుంటుంది 🙏 అక్క ఫిదా అయిపోతా నీ నవ్వుకి 😄కానీ చెప్పులు 💖వేసుకోకుండా డాన్స్ చేసావు💃 చూడు ఫిదా 😂అయిపోయిన 😍😍😍😍👍🙏

  • @maha_7
    @maha_7 2 роки тому +9

    Kirrak 👌👏👏😘full folk 😍 super iddharu...👏cheppalekapothunna naa expression ..keka, kirrak... awesome 😎👍👏😘

  • @jsnaresh2055
    @jsnaresh2055 3 роки тому +857

    అమ్మాయి డాన్స్ బాగుంది అన్నవాళ్ళు ఒక లైక్ వేయండి

  • @ftlallu
    @ftlallu 3 роки тому +685

    తెలంగాణ సత్త చూపించిన మనొల్ల కోసం లైక్👍👍

  • @ettamallayallaiah7073
    @ettamallayallaiah7073 2 роки тому +108

    అబ్బాయి మాత్రం సూపర్ సూపర్ గా వేశాడు డాన్స్ 😍😍😍😍😘😘😘😘❤❤❤❤❤

  • @thirupathirao8805
    @thirupathirao8805 9 днів тому

    ఎన్ని సార్లు విన్నానో,80 సార్లు విన్నా ఐన సరే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @laxmant1071
    @laxmant1071 3 роки тому +1077

    కరోనా పోయి అందరూ బాగుండి మామూలు రోజులలా పెళ్ళిలు జరిగితే భారత్ లో ఈ సాంగ్ కి ఎంత మంది డాన్సులు చేస్తారో..............

  • @harshadancemaster4872
    @harshadancemaster4872 3 роки тому +431

    అమ్మాయి బాడీ లాంగ్వాజ్ , డాన్స్ సూపర్ సాంగ్ హిట్ అవ్వడానికి అదే కారణం

    • @srinivasellendula267
      @srinivasellendula267 3 роки тому +7

      S ur crct

    • @karthikeya2476
      @karthikeya2476 3 роки тому +4

      Aunu

    • @ravijakkula8077
      @ravijakkula8077 3 роки тому +2

      😂
      ❤️🙄@@srinivasellendula267 as aww to pc 🙄ppph 🙄👍 you 👍 a

    • @prashanthyadav7959
      @prashanthyadav7959 3 роки тому +2

      Amey ney choreography suman shivani

    • @publicpulse6355
      @publicpulse6355 3 роки тому

      S avunu spr danc chesindhi.... Song inthala pothundhi abbai kuda baga chesadu👌👌👌👌👌💐💐💐💐

  • @malleshbathka6281
    @malleshbathka6281 2 роки тому +67

    వినడానికి ఎంతో మంచిగా,మరియు మనసుకు హాయిగా ఉంది పాట , పాడిన వారి వాయిస్ చాలా బాగుంది 👏👏👏💞💞💞💞👌👌👌🎤🎤🎤🎙️🎙️🎙️🎙️🎧🎧🎧🎶🎶🎶🎶

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 2 роки тому +64

    The great folk sing in telugu.. i really like shivani dance.. iam biggest fan of shivani garu ❤️❤️❤️

  • @suriyaprakashchary.k2573
    @suriyaprakashchary.k2573 3 роки тому +502

    స్టేటస్ చూసి UA-cam lo సెర్చ్ చేసిన వాళ్ళు ఒక్క like వేసుకోండి

  • @rameshnanam896
    @rameshnanam896 3 роки тому +495

    ఈ పాటలో ఏదో తెలియని మాయ ఉన్నట్టు ఉంది ఎన్నిసార్లు విన్నకుడా తనివితిరడం లేదు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది😍 నిజంగా శివాని గారి కొరియోగ్రఫీ కి మరియు ఆమె డాన్స్& ఎక్స్ప్రెషన్స్ కీ ఫిదా 😍

  • @gudalaxmaiah6123
    @gudalaxmaiah6123 5 місяців тому +1

    Super DJ mixing, super voice, super locations, Anni super super super super ❤

  • @karangulapramod3131
    @karangulapramod3131 2 роки тому +33

    Telangana folk songs are always best.

  • @mamidipavankumar7320
    @mamidipavankumar7320 3 роки тому +1397

    అమ్మాయి చెప్పులు వేసుకోకుండా డాన్స్ చేసింది 🙏 అమ్మాయి డాన్స్ నచ్చిన వారు ఒక లైక్ వేసుకోండి

    • @kothapellinarsimha267
      @kothapellinarsimha267 3 роки тому +45

      అమ్మాయి కొంచం ఎత్తు గా ఉంది కాబట్టి అబ్బాయి వేసుకున్నాడు....

    • @herallasingh727
      @herallasingh727 3 роки тому +8

      A8y99a8yuu8888888ii2a0q

    • @bandilalli786
      @bandilalli786 3 роки тому +14

      vesukoni dance cheyalani em ledhu kadhaa

    • @mamidipavankumar7320
      @mamidipavankumar7320 3 роки тому +6

      @@bandilalli786 vesukoni dance cheyalani undhi

    • @malleshmudhiraj3837
      @malleshmudhiraj3837 3 роки тому +5

      అబ్బాయి హైట్ కి సరిపోయేలా చెప్పులు వేసుకోలేదు బ్రో 😎

  • @essapallypraneeth8679
    @essapallypraneeth8679 3 роки тому +757

    సాంగ్ లో అమ్మాయి dance ye చూసేవాళ్ళు like వేసుకోండి...

  • @pandukondur829
    @pandukondur829 2 роки тому +8

    Choreography super.. Lyrics &music

  • @mvrraudiosandvideos66
    @mvrraudiosandvideos66 Рік тому +1

    direction super.. shivani and ganesh combination bavundi..

  • @shekar9517
    @shekar9517 3 роки тому +494

    డాన్స్ మాస్టర్ ఎవరో గానీ ఇరగదీశాడు అమ్మాయి కూడా నవ్వుతూనే చింపేసింది wow super super super 👌👌👌

  • @ravitejachigurla4337
    @ravitejachigurla4337 3 роки тому +267

    What'sapp lo status chisinavallu like here....
    నేను అయితే అలానే వచ్చిన
    Fully addicted to this song😍😍😎

  • @user-lm1mu5gs3t
    @user-lm1mu5gs3t 27 днів тому

    super lavanya garu ❤❤❤❤

  • @harikrishna6838
    @harikrishna6838 2 роки тому +3

    Nice Song..
    Nice Dance...
    Shivani is folk Dancing like peacock...

  • @viboodhiprasad7312
    @viboodhiprasad7312 3 роки тому +322

    డాన్స్ సూపర్...అబ్బాయి తో సమానంగా చేసిన అమ్మాయి డాన్స్ కి ఒక like...వేసుకోండి...frnds

  • @anilagurla9476
    @anilagurla9476 3 роки тому +50

    Status chusivachinavaru like here👇👇👇👇👇

  • @prashanthshravanapally9722
    @prashanthshravanapally9722 Рік тому +4

    Wowww nice song lyrics superb I enjoyed so....

  • @shivakrishnakonda1974
    @shivakrishnakonda1974 2 роки тому +10

    2021 ❤️hit.. year of the song ❤️

  • @mokuralanandu1862
    @mokuralanandu1862 3 роки тому +633

    ఈ సాంగ్ ఈ అమ్మాయి నచ్చిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి❤❤❤❤❤

  • @vasantharaju9916
    @vasantharaju9916 3 роки тому +903

    ఈ సాంగ్ ఒకసారి విన్నాక మళ్ళి వినాలి అనిపిచి రిపీట్ చేసి చూసిన వాళ్ళు ఉన్నారా

    • @chikkondrarajurj4444
      @chikkondrarajurj4444 3 роки тому +27

      చాలా బాగుంది dance ఎప్పటికి 50 సార్లు చూశా అయినా చూడాలనిపిస్తుంది

    • @pochamainaramya5255
      @pochamainaramya5255 3 роки тому +20

      Vunna

    • @ajdjldloc6420
      @ajdjldloc6420 3 роки тому +8

      Yes

    • @rahulallakonda9515
      @rahulallakonda9515 3 роки тому +6

      Yes nenu vinnanu spr song

    • @rajashekarsuddala9266
      @rajashekarsuddala9266 3 роки тому +6

      Eppatiki 50time e song vinna super song ❤️❤️✨✨✨❤️👏

  • @venkat-singer
    @venkat-singer 9 місяців тому +1

    🎶🎶 music DJ simple dance direction coriografy simply super ❤❤❤❤❤❤❤❤❤

  • @bhaskarpochampally1883
    @bhaskarpochampally1883 2 роки тому +7

    Song challa bagundi 👌👌👌👌

  • @ravindervlogs3384
    @ravindervlogs3384 3 роки тому +138

    కోరయోగ్రఫీ బాగుంది.... సాంగ్ తగ్గట్టు... మూమెంట్స్ కూడా సిక్కు అయినాయి... 👌

  • @kanakarajashekar8602
    @kanakarajashekar8602 3 роки тому +60

    అబ్బా ఏం సాంగ్ ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు...@@@@@@ సూపర్...

  • @moviemasthi_3
    @moviemasthi_3 2 роки тому +5

    Pata padinava voice bagundhi ani anukone valu oka like..

  • @raaazsankati3006
    @raaazsankati3006 2 роки тому +3

    Nice song bro nice 👍👍👍👍👍👍👍👍👍👍👍 ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @namalashivakumar4782
    @namalashivakumar4782 2 роки тому +458

    ఇ సాంగ్ 10 సార్లు కంటే ఎకువ వినావాలు ఒక లైక్ వెసుకొండి

  • @Ganesh-lf4en
    @Ganesh-lf4en 3 роки тому +18

    Trending on whatsup stutas🔥 😍 avunu ane vallu oka like askondi

  • @moviemasthi_3
    @moviemasthi_3 2 роки тому +11

    Really the performance was too highlight... 👍And dance chepali a avsram led chinchi padesaru..👏👏

  • @saileela3792
    @saileela3792 2 роки тому +5

    So beautiful😍💓 loving❤️ song 💕i love this song💕

  • @mahenderkondapally1533
    @mahenderkondapally1533 3 роки тому +115

    ❤ఇ వీడియో ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది
    💚అమ్మాయి డ్యాన్స్ కి పిదా ...
    💛I Love this Video ...

    • @ShivaYadav-tk9uj
      @ShivaYadav-tk9uj 3 роки тому +4

      ❤️ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అక్క నీ డాన్స్ సూపర్ 👍👍

    • @gunnalasony4960
      @gunnalasony4960 2 роки тому

      As

  • @ashoksurra6528
    @ashoksurra6528 3 роки тому +351

    ఎన్ని సార్లు చూసిన మల్లి చూడాలనిపిస్తుంది ఈ సాంగ్ వెరీ నైస్ రియల్లీ ❤❤👌👌👌

  • @praveen_chinna09
    @praveen_chinna09 2 роки тому +5

    Dj+Dance+Song 💥

  • @user-qg2gw9oc5q
    @user-qg2gw9oc5q 2 роки тому +5

    శివం అక్క సూపర్ 💐💐👌👌👌

  • @shivaalex356bc5
    @shivaalex356bc5 3 роки тому +55

    E girl dance kosam chusea vallu 👍 like eyaree jera

  • @shravansingapanga8415
    @shravansingapanga8415 3 роки тому +403

    Simple steps బాగా సెట్ అయ్యింది
    అందరూ అమ్మాయి బాగుంది అంటున్నారు గానీ,
    అబ్బాయి కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు.
    Great job brother 🤝

  • @NARESHPYATA2118
    @NARESHPYATA2118 2 роки тому +4

    Superb choreography Shivani gaaru👌👌

    • @harsha1127
      @harsha1127 2 роки тому

      Iam Shivani 😁 nd thank you

  • @parameshnirasanametla8121
    @parameshnirasanametla8121 2 роки тому +2

    అదిరిపోయే సాంగ్, డాన్స్..

  • @umapotti8847
    @umapotti8847 3 роки тому +185

    సాంగ్ సుపర్ గా ఉంది డ్యాన్స్ కిరక్ సాంగ్ చుసినంతా సేపు ఇంకా ఉంటూ బాగుండు అని అనిపిస్తుంది సుపర్ 👌👌👌👌👌 ఆల్ ది బెస్ట్ 👍👍👍

  • @santhoshs445
    @santhoshs445 3 роки тому +80

    యూట్యూబ్ "రచ్చ రచ్చే"అవుతనే వుంది......... 💐💐💐💐💐🙏🙏🙏🙏

  • @user-wm2ir8ui7p
    @user-wm2ir8ui7p Місяць тому

    Daily 50 times vintunnanu , aina enka vinalanipisthadi Chala baagundi song

  • @ramchandramreddy7986
    @ramchandramreddy7986 2 роки тому +11

    Anna nampally narshimha swami gudi daggara thesaru kadha shooting chala bagundhi👌👌👌👌

  • @sandhyagoud51
    @sandhyagoud51 3 роки тому +27

    Status chusi e song chusina vallu antha mandi💖💖🤩🤩😍😍😍🥰🥰🥰🥰💖💖💖💝💝

  • @rakeshreddy1945
    @rakeshreddy1945 3 роки тому +382

    పాటలో ఎం ఉందో తెలియదు కానీ
    మళ్ళీ మళ్ళీ
    వినాలి అనిపిస్తుంది
    పాట మాములుగా లేదు 👍👍👍👍

  • @user-wm5sj1pd2y
    @user-wm5sj1pd2y 17 днів тому

    Kirak
    Spr

  • @sureshundri3182
    @sureshundri3182 2 роки тому +62

    శివాని డాన్స్ చాలా చాలా బాగుంది

  • @idarajesh8270
    @idarajesh8270 3 роки тому +13

    E summer lo thopu song midhe conchem corona vundi konchem taggindhi gani lekunte Katha Vere levelo vundedhi prathi dj lo 👑👑🙏🙏

  • @shekar_chennuri
    @shekar_chennuri 3 роки тому +333

    Vidio చూస్థూ Coments చధూవే వారు ఉన్నర మీరు ఎం అంటారు Vidieo గురింఛి ఛిన్ఛేశరు కధ vidio super

    • @vinny1676
      @vinny1676 3 роки тому +7

      Mike ala telsu nen video chusthu comment chadhuvuthunna 😯and super song nakithe chala nachindhi 😁🙈🙈😍🎶😜

    • @ganeshk5791
      @ganeshk5791 3 роки тому +1

      ..k

    • @madhusudhanreddyponnala7881
      @madhusudhanreddyponnala7881 3 роки тому +1

      @@vinny1676 meere kadhu chala unnaru video chsuthu comments chadhivevallu ....even nen kuda anthe

    • @vvpcreations1227
      @vvpcreations1227 3 роки тому +1

      @@vinny1676 avuna

    • @venkysamala413
      @venkysamala413 3 роки тому +2

      Nice choreography I ❤️ it

  • @reshapuramjaipal3911
    @reshapuramjaipal3911 Рік тому +2

    E song 2023 lo vinevaalllu like eskondi 🥰👍

  • @pavanpawan4832
    @pavanpawan4832 2 роки тому +2

    Really I like this song and dance super superrrr superrrrrrrrr

  • @rvwriting454
    @rvwriting454 3 роки тому +83

    Song ki Plus point Shivani dance her expressions and her smile 😁❤️❤️

  • @dj__bunny__editing__8634
    @dj__bunny__editing__8634 3 роки тому +121

    E song nachina vallu oka like cheyandi

  • @bshanker8019
    @bshanker8019 Рік тому +2

    Body expression,body language & your dance steps are superb (Ammai)

  • @leader6386
    @leader6386 Рік тому

    Nice pair..katarnaak dance chesaru....all the best... nice chemistry both of u

  • @diwakarrishi1902
    @diwakarrishi1902 3 роки тому +55

    " మూలమలుపు తొవ్వల కాడ".. ah dance step lo unna grace ki edho teliyani oopu vasthundi👌🤩

    • @KGRUSATeluguVlogs
      @KGRUSATeluguVlogs 3 роки тому +2

      Yes

    • @shivashankardevi4710
      @shivashankardevi4710 3 роки тому +1

      @@KGRUSATeluguVlogs mmmmmmmmmmmmlmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmlmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmkmmmmmmmmmmmmlmmmmmmmmmlmmmmmmlmmmmmmmkmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmlmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmommkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmm

  • @ashokkoude9395
    @ashokkoude9395 3 роки тому +329

    ఓ రీ. దేవుడా ఏం బీట్.... ఎం పాట... ఎన్ని సార్లు విన్నా కూడా మజా తగ్గట్లే..... ములకున్న ముసలోల్లు కూడా లేచి ఎగరాల్సిందే.. ..👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👌🏽👌🏽👌🏽👌🏽

  • @bshanker8019
    @bshanker8019 Рік тому +3

    Shivan expression & steps very -very superb

  • @gudellirajender
    @gudellirajender 2 роки тому +11

    Expressions killing

  • @sanjupottolla8820
    @sanjupottolla8820 3 роки тому +17

    Now trending This song
    Dance kirak💥💥
    Power of Telangana Songs🇮🇳🇮🇳💥💥🇮🇳

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 3 роки тому +14

    శివాని సిస్టర్ ని డ్యాన్స్ సూపర్ సూపర్ 👌👌👌😍😍😍❤️❤️

  • @jodurajender9351
    @jodurajender9351 2 роки тому +38

    ఈ పాట వినే కొద్దీ వినాలనిపిస్తుంది సూపర్ సూపర్ సూపర్ మా అబ్బాయికి నాకు చాలా ఇష్టమైన సాంగ్ 👍👍👍👍👌👌👌👌👌

  • @nareshjagiri9546
    @nareshjagiri9546 Рік тому +9

    సూపర్ సాంగ్ ఈ పాట ఎన్ని సార్లు విన్న కూడా మళ్లీ మళ్లీ వింటున్నానను రచన గానం సూపర్ హాట్స్ప్ this song I love this song

  • @javvajimallesham4382
    @javvajimallesham4382 3 роки тому +127

    పాట బాగుంది ఎన్ని సార్లు విన్న హాయిగా ఉంది డాన్స్ బాగుంది జోడి బాగుంది ఇంకా సాంగ్స్ రావాలని కోరుతున్నాము

    • @thirupathinayakmalothu9928
      @thirupathinayakmalothu9928 3 роки тому +2

      .... ఇద్దరి డాన్స్, expression, lyrics, music,... splendid, really mind blowing....

    • @rajura5883
      @rajura5883 3 роки тому +3

      V

    • @srinivassr7058
      @srinivassr7058 3 роки тому +1

      Jodi bagundha sett kale lepothe inka hit ayyedhi

    • @srinivassr7058
      @srinivassr7058 3 роки тому +1

      Test less

    • @jaishivamadhukarstudio9717
      @jaishivamadhukarstudio9717 3 роки тому

      Brother... nenu e song piano lo ply chesanu new musical channel pettanu chudandi okavela nachithe likes cheyyandi nachakapothe ...mi estam brother...(Jai shiva musical channel )

  • @jukantimahesh7017
    @jukantimahesh7017 3 роки тому +11

    డ్యాన్స్ సూపర్ గా ఉంది జడ బాగుంది
    ఐ లికెడ్ పా ట గూడ బాగుంది

  • @kancharlameghanathareddy4918
    @kancharlameghanathareddy4918 Рік тому +1

    Shivani garu,your dance is awesome,most graceful.

  • @pogakusrinivas7959
    @pogakusrinivas7959 Рік тому +2

    The great song folk song super 👌 👍 😍

  • @jadideepak6045
    @jadideepak6045 3 роки тому +99

    ఈ అమ్మాయి డాన్స్ చాలా బాగా ఉంది..డాన్స్ ను చాలా ఫీల్ తో సింపుల్ గా గ్రెస్ తో చేసింది...

  • @salendrarajendra3485
    @salendrarajendra3485 3 роки тому +243

    Status చూసి పాట వీనె వేలు ఒక లైక్ చెయ్యండి 💝🥰🌹🥰🌹😍🙏

  • @sairickyscreations9971
    @sairickyscreations9971 2 роки тому +3

    Dance baga chesaru super keep it up 😊😊

  • @tooticherlasharadha2111
    @tooticherlasharadha2111 2 роки тому +4

    Super 💓❤️👃👌❣️❤️❤️❤️❤️ sister

  • @chinnasiluchinasilu1016
    @chinnasiluchinasilu1016 3 роки тому +245

    అన్నలు పాట బాగుంది అన్న వాళ్ళు ఒక్క లైక్

  • @aspshortfilms8169
    @aspshortfilms8169 3 роки тому +133

    లావణ్య నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాల కోసం
    చూస్తున్న వారు లైక్ చెయ్యండి
    కామెంట్ చెయ్యండి

  • @perkapremkanth5839
    @perkapremkanth5839 3 місяці тому

    It's my favourite song nice ❤

  • @harishharithagarapu4812
    @harishharithagarapu4812 2 роки тому +2

    Daily two ledha three times e song vinta nenu daily vene Vallu oka like chesukovali

  • @Bvsgameing
    @Bvsgameing 3 роки тому +132

    Status chushi song vine vallu like cheyyandi

  • @sumanvlogs1217
    @sumanvlogs1217 3 роки тому +106

    ఈ పాట ఎన్ని సార్లు విన్న మనసులో ఉల్లాసం ఆనందం ఉత్సహాం వస్తుంది ఇప్పటికి 20 సార్లు విన్న హీరో, హీరోహిన్ డాన్స్ సూపర్ సింగర్ ఎడిటింగ్ అన్ని సూపర్
    తెర వెనుక ఉంది ఈ పాటకు ఊపిరి పోసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు👌👌👌🙏🙏

  • @ajmiragopal1033
    @ajmiragopal1033 2 роки тому +1

    E pataku intha popular aa ammai dance and aa pilla attitude valla... super ❤️❤️

  • @gudalaxmaiah6123
    @gudalaxmaiah6123 5 місяців тому +1

    My favourite folk song ❤

  • @guddatibalraju6448
    @guddatibalraju6448 3 роки тому +242

    రోజుకు ఒక రెండు సార్లు చూస్త
    అలా చూసినవాళ్ళు ఓ లైక్ చేసుకోండి..?

  • @volavenisrinivas7982
    @volavenisrinivas7982 3 роки тому +11

    very nice super dance Shivani 👍👌 ఇద్దరు డాన్స్ చాలా బాగా చేశారు👍

  • @madhukoppula896
    @madhukoppula896 Місяць тому +2

    సూపర్ లావణ్య లవ్ యూ

  • @pradeepkumaranaganti5880
    @pradeepkumaranaganti5880 8 місяців тому +3

    Heroine super undhi nd erergitic performance hero getup over indhi naturalety miss indhi hero getup la

  • @tegellramesh2718
    @tegellramesh2718 3 роки тому +14

    సూపర్ నాన్న పాట డ్యాన్స్ అదిరిపో🙏🙏యింది అన్న

  • @-Naresh-fr9sy
    @-Naresh-fr9sy 3 роки тому +42

    Ammai smile ki fida aina vallu vaka like vesukondi😊

  • @thirupathirao8805
    @thirupathirao8805 9 днів тому

    ఇద్దరూ చాలా బాగ డ్యాన్స్ చేశారు.