కీబోర్డు చక్కగా వాయించుచున్న గురువు గారి కి వందనములు చక్కగా ఉన్నది మీ స్వరం పాటకు ప్రాణం పోసి పాడారు సార్ అందరికీ అర్థం కావడానికి వీలుగా ఉంది సార్ 🙏నమస్కారములు🙏
నమస్తే, సార్, మీరు చక్కగా వివరిస్తూ, పాడుతూ, పాటను నేర్పు చున్నారు. ధన్యవాదాలు సార్. కాని మీరు కీబోర్డ్ పై వాయించిన ఆరోహణ మరియు అవరోహణ లు కర్నాటక సంగీతంలో రారాజు లాంటి రాగం "భైరవి" వి. కాని ఆపాట లో భైరవి రాగఛ్ఛాయలు లేవు.ముఖ్యంగా నటభైరవి రాగఛ్ఛాయలు ,అక్కడక్కడ ఖరహారప్రియ రాగఛ్ఛాయలు.
సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ ప్రైవేటు పాట = నా ప్రాణమ నన్ను విడిపోకుమ నీ సేవ లో నేనుండి పోదుమ అనిత ఓ వనిత నా అందమైన అనిత = సార్ ఈ పాట స్వరాలు చెప్పండి సార్
Sir, please tell us the notes like Sudha rishabham, chthusruthi rishabham, sadharana gandhram, anthara gandharam, kaisika and kakali nishadam, which are present at every phrase of a song. Which Ragam also and Anya swaras
@@mkmmusicguru8084 guruvugaru oka song a note daggara start avuthundo polchalekapothunnanu aa bhayamtho world music day iayenakuda keyboard touch cheyyaledu.
నమస్కారం సర్ నాకు కీబోర్డ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ఆన్లైన్లో నేర్పించే అవకాశం ఉంటే నేర్చుకుంటాను .అవకాశం వుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించేది తెలియ జేయగలరు ప్రస్తుతం నేను ఇండియా లో లేను ధన్యవాదాలు.
Veri good composition. Thanks. Master. Garu
కీబోర్డు చక్కగా వాయించుచున్న గురువు గారి కి వందనములు చక్కగా ఉన్నది మీ స్వరం పాటకు ప్రాణం పోసి పాడారు సార్ అందరికీ అర్థం కావడానికి వీలుగా ఉంది సార్ 🙏నమస్కారములు🙏
గురుభ్యోనమః చాలా చక్కగా వివరించారు గురువుగారు
గురువు గారు మీరు చెప్పిన స్వరాలు చెప్పే విధానం కూడా చాలా బాగుంది ధన్యవాదాలు సార్
Hai gud morning.
Sir
Naku khe bord ante chala like....
నమస్తే, సార్, మీరు చక్కగా వివరిస్తూ, పాడుతూ, పాటను నేర్పు చున్నారు. ధన్యవాదాలు సార్. కాని మీరు కీబోర్డ్ పై వాయించిన ఆరోహణ మరియు అవరోహణ లు కర్నాటక సంగీతంలో రారాజు లాంటి రాగం "భైరవి" వి. కాని ఆపాట లో భైరవి రాగఛ్ఛాయలు లేవు.ముఖ్యంగా నటభైరవి రాగఛ్ఛాయలు ,అక్కడక్కడ ఖరహారప్రియ రాగఛ్ఛాయలు.
Excellent sir
Nice vedio presentation for a old and popular song. Thank you very much .
Exlent,,,, Chala baga chepparu... thank you..
🙏🙏. గురు వు.
Kailasamandun leela vinodudai Anna padyaniki swaralu sung by Ghantasala
సార్ జుమ్మంది నాదం సై అంది పాదం అనే పాట కు స్వరాలు చెప్పండి గురువు గారు ధన్యవాదాలు
Sar Adevaic ante Edivunte adekavali Flis
Avnu sir
జుమ్మంది నాదం సాంగ్ స్వరాలు చెప్పి ప్లే చేయండి సార్
Guruvugaru Dhanyawadalu
Very nice sir
Chala clear ga chepparu sir thank you
Tq sargoodteaching
Kharahara Priya & NATABHIRAVI 4sruthi
Namasakaram guruvugaaru chala Manchi song chesaru sir thanks aadhitya 369 cinimalo rasaleelavela song chayandi sir neduri thrinadha
Very good on line class sir thank you
Very nice .we are lucky to learn and enjoy the keyboard plays for the popular old songs.
Super
ఈ పాటకు సంబంధించి రాగం, తాళం, స్వరాలు కూడా డిస్క్రిప్షన్ లో రాసి పెడితే చూసి నెర్చుకునేవారికి బాగుంటుందని నా యొక్క అభిప్రాయం
తరువాత పాట నుండి పెడతాను.
Super guruvu garu
గురువుగారు నమహస్కారము పంచ్చిపెడితే తరగనిది విద్య మీరూసేస్తున్నది విద్యను పంచ్చు తున్నారు
Sir please upload galivanalo vana neetilo song notation and ragam
Very useful sir
Tq sir for explaining clearly
Super sir fentastic mind blowing unbelievable 💘 tutorial
God singer ghantasala garu
Please mention the name of the ragas
Krishnamohan garu...can you please give the notation for the song "vadina poole vikasinchene" from the movie "Mangalya Blam"......Thank You
What a song waiting for this song tq sir
Thank you very much sir...!!! Love from tamilnadu...!!! 😍😍
సార్ నమస్కారం ఎలా ఉన్నారు
సార్ ప్రైవేటు పాట = నా ప్రాణమ నన్ను విడిపోకుమ నీ సేవ లో నేనుండి పోదుమ అనిత ఓ వనిత నా అందమైన అనిత = సార్ ఈ పాట స్వరాలు చెప్పండి సార్
Pleagivemesir
Sir, please tell us the notes like Sudha rishabham, chthusruthi rishabham, sadharana gandhram, anthara gandharam, kaisika and kakali nishadam, which are present at every phrase of a song. Which Ragam also and Anya swaras
good evening sir.......could you take online classes sir....? exelent presentation. super explanation
9848769099
Contact me on this number for online classes
Namaskaram guruvugaru acha acha song cheyyandi guruvugaru raskasudu movie
thank u sir amazing
Melantivaru vunnantha varaku nenu nerchukolenu ane bhayam vundadu sir. Anyway I wish you a happy world music day guruvugaru.
Wish you the same andi
@@mkmmusicguru8084 guruvugaru oka song a note daggara start avuthundo polchalekapothunnanu aa bhayamtho world music day iayenakuda keyboard touch cheyyaledu.
How to contact you sir
could you send the notation of neevunde dhakondapai naa swamy...
I am interested for taking online classes. How to contact you sir ?
Hi sir keyboard lo a song ainaa yelaa vathakalo oka class pettandi sir
Sir jegame Maya brathuke Maya song play cheyandi
Devadas movie
నమస్కారం సర్ నాకు కీబోర్డ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ఆన్లైన్లో నేర్పించే అవకాశం ఉంటే నేర్చుకుంటాను .అవకాశం వుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించేది తెలియ జేయగలరు ప్రస్తుతం నేను ఇండియా లో లేను ధన్యవాదాలు.
రాగం చెప్పండి సర్..సూపర్
Kothaga rekkalochina from Swarna kamalam please sir waiting
good teaching sir.
Hats of to you sir ,really you are my feel my heart sir ,happy dushara sir
Wish you the same sir
Thank you veri much sir
Sir namaskaram. Sir Please give notes,
rara kougili chera rara dhora song in piduguramudu movie sir please
🙏Swaralu red culor lo pedite bagundedi master🙏
Valluvachi godaramma song play chayandhi sir
Notes ragala displsy not vidible pl. Display colour change cheyyandi pl
Maatelugu talliki mallepudanda song cheyyagalaru
Sir i request to play the song pallakilo pellikuthuru plz sir
Tankuay
Pls give notes line to line step by step.. swaram and shahityam...
MAHINDRA. Uganda Africa
Sir please send muddabanthi poovulu song notation
Sir , please do Mounam gane edagamani mokka neeku chebuthundi song notation tutorial .
Nice
Sir meeru song lo swaralu 2timmes chepthunnaru Ardam kavadamledu
Sir please send ramuni avatharam song key board notation
Notation sir we want
Notation scrolling on the screen
Chamamthi pova pova niku bhanthi pola medaktana songs ply plz anna
Kharahara Priya D2 Natabhiravi D1
R u giving coaching online.please send your no.
9848769099
స్వరాలు తెలుగులో ఉంటే బాగుండేది ఎందుకంటే ఇంగ్లీషు లో అర్థం కావడంలేదు ససా రిరీ పానిపామగా ఇలా ఉంటే బాగుంటాయి
లేకపోతే మీరు చెయ్యటం మేం నేర్చుకోవటం కష్టం
plz send me sir,
G minor lo undi song
Thisra thakita thakita
What's up ki Pampistha ra
Hi sir keyboard lo a song ainaa yelaa vathakalo oka class pettandi sir