How to Stop Being Lazy? | Yandamoori Veerendranath Q&A | Personality Development |Motivational Video
Вставка
- Опубліковано 18 лют 2021
- How to Stop Being Lazy?. In Today's Yandamoori Antharmukham, Shri. Yandamoori Veerendranath Garu talks about the meaningless fears and unnecessary suspicions. For more Latest Motivational Videos, Personality Development & Life Hacks stay tuned to #YandamooriVeerendranath Channel - bit.ly/2aFtYGJ
#Lazy #MotivationalVideos #PersonalityDevelopment #YandamooriAntharmukham
Click Here To Watch:
ప్రేమ వలన వచ్చే సమస్యలు ఏంటి? - bit.ly/3igHsJK
ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే పెంపకంలో పాటించాల్సిన విషయాలు ఏంటి? - bit.ly/3oGN1n7
ఆర్థిక సంక్షోభాన్ని ఎలా అధిగమించాలి? - bit.ly/3i9XODL
Is Thought Reading Possible? - • Is Thought Reading Pos...
Mistakes You Make While Earning Money - • Mistakes You Make Whil...
What Is The Height Of Stupidity? - • What Is The Height Of ...
Also, follow me on
Facebook - / yandamooriveerendranat...
Twitter - / yveerendranath - Розваги
మీరు చెప్పిన మాటలు కొంత మంది కి కష్టంగా అనిపించినా అక్షర సత్యాలు
మీ మాటలు practical గా చాలాసార్లు
ఋజువు అయ్యాయి అనుభవం నుంచి వచ్చిన మాటలు మీవి
చాలా బాగుంది సార్..బద్ధకం వదిలించుకోలేము..బద్దకంతో బ్రతకలేను..ఎందుకంటే మీ మాటలు అంతలా పనిచేసాయి..మీ మాటలు మాలో అంతర్ముఖం కలుగచేస్తున్నాయి.. ధన్యవాదాలు సార్..🙏
ఎస్ మేం
Naa favorite Novelist in Telugu - 1 Tulasi dalam 2.Tulasi 3.Priyaralu Piliche 4.Casanova 99 5.AnandoBrahma 6.Dabbu to the power of Dabbu 7.Dabbu minus Dabbu 8.Thriller 9.Akhari Poratamu 10.Atade ame syanyamu 11.Vennalo adapilla 12. Vijayam Vypau Payanam 13 Vijayaniki aidu mettu. 14 Popular Rachanalu cheyatam yela etc etc. in the year 1999 I read his Novel Tulasi dalam first time then onwards I became his fan . This interview is very use full
66y6ÿ ni
గురువుగారికి హృదయపూర్వక నమస్కారము. బద్ధకం పోవటానికి మీరు ఇచ్చిన విలువైన సలహాలు, సూచనలు చాలా చాలా బాగున్నాయి. మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
చాలా మంచి వీడియో చేసారు ధన్యవాదములు. ఈ బద్ధకం పై మరో కోణం నిజ జీవిత ఉదాహరణ తో చెప్పాలి అనిపిస్తుంది. నాకు తెలిసిన రిటైర్డ్ తెలుగు టీచర్ చిన్న వయసులోనే ఉద్యోగం లో చేరినప్పటికీ రిటైర్ ఐయ్యే సమయానికి కూడా హెడ్ మాస్టర్ కూడా అవలేదు, లెక్చరర్ స్థాయికి కూడా వెళ్లకుండా అన్నేళ్లు సర్వీస్ చేసినా, టీచర్ గానే రిటైర్ ఐయారు, నా దృష్టిలో ఇది నేరం, ఘోరం కాదు. కానీ ఇతను తన పిల్లల పెళ్లి సంబంధాలు చూసే సమయంలో తాను హెడ్ మాస్టర్ ను అని నిస్సిగ్గుగా చెప్పుకునే వారు, అబద్దం అవసరం ఏముంది?. మీరంటే జీవితంలో ఎంతో కొంత సాధించారు కనుక బద్ధకస్తుల్ని "పందుల్లా పొర్లుతారు " అని అనగలిగారు, మిమ్మల్ని చూసి పైన చెప్పుకున్న తెలుగు టీచర్ , అదే హెడ్ మాస్టర్ అవకపోయినా హెడ్ మాస్టర్ ని అని నిస్సిగ్గుగా చెప్పుకునే వ్యక్తులు కూడా ఎవరినైనా వేదించాలి అనుకుంటే చాలు బద్ధకస్తులు పందుల్లా పొర్లుతుంటారు అని సరిగ్గా మీరన్నట్లే అంటూ ప్రచారం చేస్తుంటాడు. ఆ టీచర్ బద్ధకస్తుడు కాదు, మరేందుకు అన్నేళ్లు సర్వీస్ ఉన్నా, చదువులో మెరిట్ మార్కులు ఉన్నా హెడ్ మాస్టర్ గా రిటైర్ అవలేదు, కనీసం లెక్చరర్ స్థాయికి కూడా ఎదగలేదు?. నా పరిజ్ఞానం మేరకు అతని అజ్ఞానం, సులభంగా అబద్దాలు చెప్పే వైఖరి, ఎప్పుడు ఎదో పని అంటూ పనికిమాలిన పనులు చేయడం వలేనే అతను హెడ్ మాస్టర్ అవలేక పోయారు. ఇక అతను మీలాంటి మేధావుల పుస్తకాలను తరచూ ఉదాహరిస్తూ వాళ్లెవరికో రెండు, మూడు సొంత ఇళ్ళున్నాయి, రెండు కార్లున్నాయి, మా అల్లుడు కేవలం 55 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొని ఇంకా లోను కడుతున్నాడు, అల్లుడు కేవలం ఒక స్థలం మాత్రమే కొనగాలిగాడు, అది కూడా లోనుతో , చేతకాని వాడు బద్ధకస్తుడు మా అల్లుడు అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ఆ టీచర్ అన్నేళ్ల సర్వీస్ లో ఒక ఇల్లు కట్టాడు అంతే. మీలాంటి మేధావులు ఏమి మాట్లాడినా జీవితంలో ఒక స్థాయిలో ఉన్నారు కనుక చెల్లుతుంది కానీ, మిమ్మల్ని చూసి పై ఉదాహరణలోని అబద్దాలకోరు టీచర్ని కట్నం కానుకలపై ఆసక్తిలేని అతని అల్లుడు కుక్కని తరిమినట్లు తరిమాడు. మరోసారి మంచి వీడియో చేసినందుకు ధన్యవాదములు
ఒకే చోట ఉండటం కూడా బద్ధకంతో సమానం... వృత్తిలో తన దాంతో ప్రమోషన్ లేకుండా పై అంతస్తుకి వెళ్లకుండా ఉండటం కూడా బద్దకంతో సమానం.. మీరు చెప్పింది చాలా బాగుంది
@@vasupasupuleti831 ప్రభుత్వ ఉపాధ్యాయులు అర్హత లేక ,టాలెంట్ లేక ప్రమోషన్ పొందలేక ఉండి పోవడం లేదు.ప్రభుత్వం ప్రమోషన్ లు కూడా ఇవ్వక పోవడం ఒక కారణం,ఆర్ట్స్ తో డిగ్రీ చదివిన వారికి తొందరగా ప్రమోషన్ తొందరగా రాదు ఎందుకంటే ఎక్కువ పోటి ఉంటుంది.ఇప్పుడు సైన్స్ డిగ్రీ చదివిన ప్రమోషన్ రావడం లేదు.ఎందుకంటే ప్రభుత్వ జాప్యం. ఇక మరొక కారణం కుటుంబ బాధ్యతల వలన పై స్థాయి ఉద్యోగానికి ప్రయత్నం చేయకపోవడం.ఇప్పడు ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కూడా చేయలేకపోవడం కూడా ఒక కారణం.
Sir miru inka mareno inspiring books rayali ani manaspurthiga korukuntuna
This channel helping all
Excellent words sir, thanks.
Funny fact: Pandiki baddakamundadu sir adi tana pani adi chesukupotundi. So vaattho kuda polchukelmu😀
Million times thanks to both of you. 👌🙏🙏
చాలా మంచిగా వివరించారు గురువు గారు💐💐🙏🙏
Very clear &simple explanation against
Lazyness. 👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍
బద్ధకం గురించి ప్రతీ ఒక్కటి చాల బాగా చెప్పారు
Hello sir....e video ki one like kadu sir....100 likes evvali....very useful video....
Excellent words sir🙏🙏🙏👌
Thank you for your suggestions
Super sir ji
Thanks for u r valuable information
Best topic ever
Super ga chepparu sir..
Well prepared questions by Anchor. and As always evergreen answers by Sir.
Thank you sir
Very much helpful sir...
బద్ధకం గా వుంది. తరువాత చూస్తా !
Very good discussion
Excellent sir
EXCELLENT TOPIC AND USEFUL PRESENTATION WITH GOOD NARRATION AND SUGGESTIONS. SHUBHAM
Congratulations for 250k subscribers, thank you so much sir
Nice to see you yandamuri veerendranath sir 😍
Thank you
Excellent one sir
Nice Sir 🙏 Tysm 🙏❤️
Sir miku naa dhanyavaadaalu sir.
Thanq sir 🙏
Good observation Sir
Good explanation Sir to overcome laziness
Excellent
Good observation
Very good tapic
Thank u dir
Super sir
Baga chepparu andi idi nacchindi
Nice message sir super
Ok bagundi sir, how to over come laziness, good motivation.
Tq gurugaru 🙏🙏🙏
Hi Sir, I have joined your chanel today. Happy to join to know/learn the useful things🙏
Good information 👍
Tank u🙏God❤️
Important tasks ni day end lo pettukunte sanka naaki potham sir.(11:27 sec)
Good Anchor, Good Content
Very Easy to understand and explain others, specific to my friends 🙏🏼
Lastlo tips bagunnayi sir.
If you're feeling stuck in a lazy rut, don't worry - it's possible to break the cycle. One tip is to set small, achievable goals for yourself each day and gradually increase their difficulty. Also, try to identify any underlying reasons for your laziness and address them head-on. Remember, it's okay to take breaks and rest, but finding a balance between productivity and relaxation is key. You've got this!
Good sir
Great channel 👍
Nice sir
Super
Superb sir, How to overcome health issues??
Baddakam . Cheyya Valasina pani Mani vere pani cheyyatam . Time management . Perfectionism .
Love you sir ❤️ mee Valla nenu change avvadaniki try chesthunna
Keep it
Very less subscribers sir, this reflect people don't like good things, many channels cross huge subscribers in few months,
Haha.....manchi maatalu....manshulu laku yekavu...Oka entertainment video peditey ....Chala mandhi chustharu...adhey lokam
Super video sir #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
Sir meru inthaka mundu videos chasenatluganay next videos lo kuda chappandi
Super comment sir
e video chusi nannu nenu thittinchukunnattu vundhi :)
🙏
👌🙏🏻
👍👍
Neglecting known thing thinking will do and prolonging will do
Very well said about laziness .
🤗🤗
🙏🙏🙏
👏
🙏🙏sir
hi sir
Can u show the books in your shelf
🙏🙏🙏🙏
గట్టిగా matladandi sir
Hi super super super super super super
Over come procrastination
1.put important work for last.
2.do 30 minutes exercise daily.
3.?
😍👌
సార్, బలపం పట్టి పాట రాసింది మీరేనా?
Pani cheyyataniki shakthi leka pothe shariraka bhadhakama leka arogyam sarileka povatama teliyani vishayanni telisi natluga matladi tappudu sandeshalu evvakudadu ...yandanuri gaaru ...
కాలిగా కూర్చొని మీ చాయా చిత్రాలు చూడటం బద్ధకమేన
Yes
Avunu
Yes
Psychological basis of psychology meaning sir
Naaku istamyndhi mundhu chesthaa
బద్దకస్తులు వీడియో సగం లోనే మార్చేస్తూ అన్ని సగం సగం చూస్తుంటారు 😄😃😆
My engineering graduate son's are not working since 6 years. What to do?
3:45
సో ది చెప్పదానికి చాలా మంది ఉన్నారు , నువ్వే చెప్పాలా
11:00
Sir I excercise and lift heavy weigths, I sleep for 7 hrs but I still feel tired in the day. Shiukd I sleep more or priortize work over lifestyle
Sir bhartha chani poyina streelanu andharu salaha istaru akrama samandhamu petukoku pelli chesukoku ani evarintiki ranivaru ekkada valla samsarm laghukuntamo ani bhartha chanipoyina streeki odharpu matalu chepparu vimarsistu untaru valla inti payi adhikarm chestaru thana ni innesi vidhalu gha bhada pete manusuluki emantaru bhartha leni stree matrame thappu chestundha bhartha unna Vallu thapu cheyara ituvanti samajmlo manam unnam
Sir
Please write novels for us
Camera bad work
Because didn't expose to yandamoorigaaru while he clarification
ఒకే
Please give me a solution.
Outdated
Is
Letu gaa cheyyadam
Good morning andi...how can I reach you sir I have a lot to discuss with you sir any number for your appointment sir
👍🙏🎉😊🎂
Tomorrow tomorrow but not today