దేవుడు మనలను తప్పకుండా క్షమిస్తాడు. విష్ణువు యొక్క పవిత్ర నామాలను జపించడానికి మనం కట్టుబడి ఉండాలి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరమ్ 🙏🏼🌹💙🙏🏼🌹💙🙏🏼💙🌹 శివయ్యా! గత జన్మలో తెలిసి చేశామో, తెలియక చేశామో? ఏం పాపాలు చేశామో? ఈ జన్మలో ఏమీ పాపాలు చేయలేదు! ఆ లెక్కలు, ఆ తప్పు లు మన్నించి , కాస్త కనికరించవయ్యా తండ్రీ! ఎవ్వరినీ వృద్ధాప్యం లో బాధ పెట్టకు తండ్రీ! నీ దయ! ఓం నమఃశివాయ 🙏🏼 💙 🌹 🌹 🙏🏼 💙 🙏🏼 🌹 💙 🙏🏼
ఈశ్వర నేను ఏమి పాపం చేసాను. అందరి కి మంచి చేసిన నాకూ చావు ఇస్తున్నావు. ప్రతి నిత్యము నిన్నే తలచుకుంటాన్నాను. చివరికి వైరాగ్య కలిగి అఘోర అవుతున్నాను. ఇదే నా పరిస్థితి
OM Sri Gurubyo Namaha OM Sri Mathre Namaha Guru Dhampatulaku maa Tharupuna Sahashara Koti koti Kruthajnathalu Guru Dhampatulaku maa Tharupuna Sahashara Koti Padhabhi Vandhanamulu
చిత్ర గుప్తు"డు" కాదు స్వామి ఎందుకు అంటే చిత్ర గుప్తు"డు" ఒక వ్యక్తి కాదూ స్వామీ.... ఒక దైవ శక్తి లేదా పరమాత్మ యొక్క దివ్య శక్తి. అని ప్రజలు తెలుసు కావాలీ
Got it!!! Next life I will be a happy farmer with big family that is always happy. No technology that I will be aware off… I am super happy now…. Should eat something that makes me happy tonight!!!
గురువు గారు నమస్కారం: మీ ప్రవచనాలు ఖచ్చితంగా వింటూ ఉంటా. చాలా బావుంటాయి. మీ విషయ విశదీకరణ చాలా బావుంటాయి. కానీ ఈ విషయం మీద(గత జన్మలో పాపాలు) మీరు అవకాశం ఇస్తే మీరు అనుమతిస్తే తర్కించాలి అని అనుకుంటున్నా. మీ ముందు నేను పిపీలికాన్ని మాత్రమే. కానీ మీతో తర్కిస్తే నా జీవితం ధన్యం అవుతుంది.
దేవుడు మనలను తప్పకుండా క్షమిస్తాడు. విష్ణువు యొక్క పవిత్ర నామాలను జపించడానికి మనం కట్టుబడి ఉండాలి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
పాపలు ఎక్కువగా చేస్తే నరకం లోకి వెళ్లి నరక బాధ అనుభవించాలి... అలాగే అధిక పుణ్యం చేస్తే స్వర్గ లోకం లో దేవత గా పుట్టి స్వర్గ సుఖ:లనను పొందుతాము... పాప-పుణ్యాలు మిశ్రమంగా ఉంటే మనిషిగా పుట్టి అనుభవిస్తాం మన కర్మలను అనుసారం....😊
అసలు శరీరమే రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి ఏమి గ్రహించాలి. ఎవరు నేను? కర్తవ్యతా బుద్ధియే కదా సుఖ, దుఃఖములు. జన్మరాహిత్యాన్ని పొందాలంటే మనం ఏమి తెలుసుకోవాలి 🙏
ఐనా శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా మరి శివుడే పాపాలు చేయిస్తున్నారా ఐనా పాపం చేస్తే వెంటనే శిక్ష పడుతుంది అంటే అసలు ఎవరు పాపాలు చెయ్యరు కదా
ప్రతి నిత్యము నిన్ను ప్రార్థన చేస్తూ గుడి లో ధ్యానం చేస్తూన్న అయన నాకూ చావు నిస్తూన్నవ్వు.నేను కానీ పోయె చివరి దశలో నీవూ దర్శనం ఇవ్వ్ నా కలలో కనిపించిన నీవు నీ దర్శనం ఇచ్చావ్ చాలు.
పోయిన జన్మలో చేసిన పాపం పోయిన జన్మలో పొందిన దేహం అప్పుడు దేహం వేరు ఎప్పుడు దేహం వేరు ఆ దేహం వేరు బంధాలు వేరు ఈ దేహం వేరు బంధాలు వేరు అప్పుడు చేసిన పాపం ఎప్పుడు ఎందుకు?
స్థూలశరీరం అనుభవించే శక్తి లేని వాటి విషయంలో ఆ పాపాలు యాతన శరీరం ద్వారా యమలోకం లో అనుభవిస్తాము, ఉదాహరణ కి వైతరిని నది నరకం,మిగిలిన వాటిని స్థూల శరీరం తో ఈ జన్మలో అనుభవిస్తాము!
Ome శ్రీ భగవాన్ నేను janma janmala papaalu చేశాను మళ్లీ ఇప్పుడు papaalu చేస్తున్నాను nalaanti వాడికి ఎందుకు ఇ భూమి pai నాకూ jivinche హక్కు లేదు. నేను ఎప్పుడూ bratakalane korukoledu నాకూ 12 సంవత్సరం లో నది లో మునిగి పోయాను అప్పుడు ఎలాగో బయట పడ్డాను మళ్లీ 17 సంవత్సరం లో ఒక సారి తప్పించు ukunnanu ఎందుకు నాకూ ప్రాణ biksha పెట్టావు అయినా నావల్ల చాలా మంది mosapotunnaru నా లాంటి వాడికి బ్రతికే హక్కు లేదు.
Guruji ma mother 56 years September 26th Thursday night sudden ga heart strock vochi chanipoyindhi amma makha nakshatram simha rasi nadhi punarvasu mudhuna rasi ne chesina thappu emaina unda amma andhuke sudden ga ila ayyindha guruji
Shivayya nen. M. Papam. Chesanoo. Nak! Telvadu.. Kani. Na. Kadupula baby m. Papam. Chesindii na baby. Kii. Antha shiksha nduku vesinavv.. Na baby. Ki. Antha normal ayelagaa delivery safe ga ayela. chudu shivayyaa.. Next scan antha bagundii anii chepelagaa nve cheyalii shivayyaa.. Nii mida ne. Bharam..
ఈశ్వర నేను పాపం చేసానో పుణ్యం చేసానో తెలియదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ నిను మరిచిపోకుండా చూడు. ఎప్పుడు నాకు తోడు గా ఉండు. 🙏🙏🙏🙏🙏🙏
Q😊😊😊😊
@@gopalsetty2051 ತ್ರಿ ಮ್ಲೇಚ್ ಪ್ರ
దేవుడు మనలను తప్పకుండా క్షమిస్తాడు. విష్ణువు యొక్క పవిత్ర నామాలను జపించడానికి మనం కట్టుబడి ఉండాలి.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Om namashivaya
@@ananda2k7 Thankyou 👍👌
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
గురుదేవుల పాదపపద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగనమస్కారములు.
అపార కరుణాసింధూమ్ జ్ఞానధం శాంతరూపిణం
శ్రీచంద్రశేఖరగురుమ్ ప్రణమామి ముదన్వహ0
ఓం సాయినాధ్ జై గురు భరద్వాజ్ జై
జై సాయిమాస్టర్ జై జై సాయిమాస్టర్.
సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️
హరి హరం బ్రహ్మం 🎉
శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు అందరికీ🙏
అనాయాసేన మరణం
వినా దైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరమ్ 🙏🏼🌹💙🙏🏼🌹💙🙏🏼💙🌹 శివయ్యా! గత జన్మలో తెలిసి చేశామో, తెలియక చేశామో? ఏం పాపాలు చేశామో? ఈ జన్మలో ఏమీ పాపాలు చేయలేదు!
ఆ లెక్కలు, ఆ తప్పు లు మన్నించి , కాస్త కనికరించవయ్యా
తండ్రీ!
ఎవ్వరినీ వృద్ధాప్యం లో బాధ పెట్టకు తండ్రీ!
నీ దయ!
ఓం నమఃశివాయ 🙏🏼 💙 🌹 🌹 🙏🏼 💙 🙏🏼 🌹 💙 🙏🏼
ఓం నమో శ్రీ గురుభ్యో నమో నమః🙏🙏🙏
ఓం నమః శివాయ 🙏🙏🙏
అమ్మ అన్న పూర్ణ దేవి నమో నమః 🙏🙏🙏
ఇంతటి కారణమైన ఈశ్వర డిని విడువక పట్టుకొని ఈ పాపపుణ్యాలు రెండిటినీ అతడికే అర్పించి అర్చించవలేను
ఓం నమో భగవతే వాసుదేవాయ
జీవితం నాకు దుఃఖం ఉంది
ఈశ్వర నేను ఏమి పాపం చేసాను. అందరి కి మంచి చేసిన నాకూ చావు ఇస్తున్నావు. ప్రతి నిత్యము నిన్నే తలచుకుంటాన్నాను. చివరికి వైరాగ్య కలిగి అఘోర అవుతున్నాను. ఇదే నా పరిస్థితి
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
Ye janmalo yemi papam chesano badalu anubhavisthunanu.
గరుడ పురాణం ప్రకారం చనిపోయాక అన్ని పాపాలకి శిక్ష పడుతుంది అంటారు కదా
మరి మళ్ళీ గత జన్మ పాపం ఎక్కడి నుండి వస్తుంది
Thanks swamy
హరే కృష్ణ 🙏🙏🙏🙏
OM Sri Gurubyo Namaha OM Sri Mathre Namaha
Guru Dhampatulaku maa Tharupuna Sahashara Koti koti Kruthajnathalu
Guru Dhampatulaku maa Tharupuna Sahashara Koti Padhabhi Vandhanamulu
ఓం నమః శివాయ నమః నువ్వే దిక్కు మాకు
Govinda Govinda Govinda Jai Sri ram 🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🌷🌷🙏🙏🌹🍎🙏🙏🙏
గురు వుగారికిశతకోటివందనాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమశివాయ ఓం నమశివాయ
గతజన్మ పాపం తెలీకుండా బాధ పెట్టడం నేరం.
Gata jenmalo chesina punyam teliya kundane sukalu anubavistam
చిత్ర గుప్తు"డు" కాదు స్వామి ఎందుకు అంటే చిత్ర గుప్తు"డు" ఒక వ్యక్తి కాదూ స్వామీ.... ఒక దైవ శక్తి లేదా పరమాత్మ యొక్క దివ్య శక్తి. అని ప్రజలు తెలుసు కావాలీ
Got it!!! Next life I will be a happy farmer with big family that is always happy. No technology that I will be aware off… I am super happy now…. Should eat something that makes me happy tonight!!!
Om namah sivayah 🙏🙏🙏
Om Venkatesaya
Om Sai Ram
Om Namah Shivaya ! Hara Hara Mahedeva Shambho Shankara ! 🌺🌺🌺🙏
Om namaha shivaya thandri andharini challaga chudu thandri
జై శ్రీమన్నారాయణ రామానుజ మీరేమా దిక్కు
నమస్కారం గురువుగారు
Jai shree Krishna 💙
🙏ఓం నమః శివాయ🙏
Om namashivaya Naa kutumbaani motham teeskupoyavu jeevacchavamlaa brathukuthunnana
Naku enka జన్మ vadu 🙏🙏🙏🙏
నేను శివుడి నే పూజిస్తాను కానీ నాకు నా జీవితంలో అన్ని దూరం చేసాడు. అసలు నేనేందుకు బతుకుతున్నానో నాకే తెలీదు...
Ala ankandi shivaya tho patu ammavarni kuda Pooja chayandi
Shivaya unnadu Naku pilusta plukuthdu Naku chala chasadu Swami
Mana poorva janmalo koni papalu untai a papalu proyochitham
Kani memalini kuda thapka karunisadu🙏🙏
OM Nama shivay saram Shiva mayam🙏🙏
Same నేను కూడా అంతే ఎందుకు బతుకుతున్నానో, ఎవరి కోసం బతుకుతున్నానో నాకే అర్ధం కావట్లేదు
Nenu kuda anthe enduku brathukuthunnano naake theliyadu.
Chaganti garu chepthunaru kadandi gathajanma punyam andi
గురువు గారు నమస్కారం: మీ ప్రవచనాలు ఖచ్చితంగా వింటూ ఉంటా. చాలా బావుంటాయి. మీ విషయ విశదీకరణ చాలా బావుంటాయి. కానీ ఈ విషయం మీద(గత జన్మలో పాపాలు) మీరు అవకాశం ఇస్తే మీరు అనుమతిస్తే తర్కించాలి అని అనుకుంటున్నా. మీ ముందు నేను పిపీలికాన్ని మాత్రమే. కానీ మీతో తర్కిస్తే నా జీవితం ధన్యం అవుతుంది.
Eeshwara nenu gatha janmalo edo papam chesi vundabochu, kaani naku e janmalo inthala badhapaduthunna evariki cheppukoleni badhatho anubavistunna inka e shiksha vunna nenu thattukunela ivvu naa bartha naa pillalaki manchi ivvu papam naku matrame ivvu thandri. Naa papam ela pothundo naku daari chupu thandri
ఓం నమశ్శివాయ 🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hare Krishna
Om namah shivaya 🕉️🙏🏻🤲🏻😭
గత జన్మ గుర్తుకు లేదు ఈ జన్మలో కష్టం పెడితే ఎలా ఈశ్వరా
Sukalu kuda istadu ichhe vallaku
దేవుడు మనలను తప్పకుండా క్షమిస్తాడు. విష్ణువు యొక్క పవిత్ర నామాలను జపించడానికి మనం కట్టుబడి ఉండాలి.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
ఆయన చేసేది ఏమి ఉండదు మన గత జన్మ కర్మలే ఇప్పటి జన్మలో
ఫలితాలు వస్తాయి..
Chahanti Guruvugariki Namo Nama
Mee tharvaatha ilanti pravachanalu cheyadaniki,evarinina thayarucheyyandi. Hindu dharmam nilabaduthundi.
Hara Mahadeva Shambho Shankara ! 🌺🌺🌺🙏
అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏
Deva help me
Guruvugari padha padhmmulaku namaskaram🎉🎉
Omnamashivaaya
పునర్జన్మ సిద్ధాంతం సరే... మరి నరకం యెందుకు వచ్చింది.. ఈ ప్రశ్న ఎవరి కైన అర్థం iythe సమాధానం cheppagalaru 🙏
Swargam kuda unnadi
Ikkada sample only
పాపలు ఎక్కువగా చేస్తే నరకం లోకి వెళ్లి నరక బాధ అనుభవించాలి...
అలాగే అధిక పుణ్యం చేస్తే స్వర్గ లోకం లో దేవత గా పుట్టి స్వర్గ సుఖ:లనను పొందుతాము...
పాప-పుణ్యాలు మిశ్రమంగా ఉంటే మనిషిగా పుట్టి అనుభవిస్తాం మన కర్మలను అనుసారం....😊
Aa janma lo chesina papalu ee janma lo anubhavisthav kabbate narakam vundi..
Guruvugariki padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏
Om namah shivaya
namaste 🙏 🎉
Shiva is the boss of universe
Om namasivaya thandri eswara namahsivaya🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
సాల సక్కగా చెప్పేరు
Elanti vidiyos vuntaye ani teliyadhu chusthanani life lo vuhinchaledhu gurujee
అసలు శరీరమే రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి ఏమి గ్రహించాలి.
ఎవరు నేను?
కర్తవ్యతా బుద్ధియే కదా సుఖ, దుఃఖములు.
జన్మరాహిత్యాన్ని పొందాలంటే మనం ఏమి తెలుసుకోవాలి 🙏
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
నా భర్త చనిపోవడానికి కారణం నేను చేసుకున్నా పాపమా నా భర్త చేసుకున్నా పాపమా
Be Good and Do Good to everyone 🙏🏼
Om namashivayya
Jaidrimanarayana
Om namashivaya🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏🙏
పరమేశ్వర 🙏...🕉️
Mari naku bharinchaleni dukhame bhagavantudu migilchadu..
RAM RAM 🙏🙏🙏🙏🙏🙏🌺
ఐనా శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా
మరి శివుడే పాపాలు చేయిస్తున్నారా
ఐనా పాపం చేస్తే వెంటనే శిక్ష పడుతుంది అంటే అసలు ఎవరు పాపాలు చెయ్యరు కదా
ప్రతి నిత్యము నిన్ను ప్రార్థన చేస్తూ గుడి లో ధ్యానం చేస్తూన్న అయన నాకూ చావు నిస్తూన్నవ్వు.నేను కానీ పోయె చివరి దశలో నీవూ దర్శనం ఇవ్వ్ నా కలలో కనిపించిన నీవు నీ దర్శనం ఇచ్చావ్ చాలు.
@@MadhuSudhan-zc9ju ఎలా ఉన్నారు మధు గారు
Om nàmasivaya
Guruvugariki namassuma jali 🕉️🕉️🕉️🙏🙏💐💐
ఓం శ్రీ దక్షిణామూర్తియేనమః
OM.NAMOSivAiH🙏🌹
Om namah shivayah🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️
OM Namasivayya ❤❤❤❤
ఓం నమఃశివాయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Shivudu vennaki pogalada oka manishi kosam
@@vnaveenarani7663😅
Naa jeevitham asalu bhagIedhu chanipovalani vundi😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
పోయిన జన్మలో చేసిన పాపం పోయిన జన్మలో పొందిన దేహం అప్పుడు దేహం వేరు ఎప్పుడు దేహం వేరు ఆ దేహం వేరు బంధాలు వేరు ఈ దేహం వేరు బంధాలు వేరు అప్పుడు చేసిన పాపం ఎప్పుడు ఎందుకు?
Dehalu veraina dehi okkade
Om Namashivaya 🙏
Om namah shivay 🙏🙏🙏🙏🙏
Brahma mana tatha rasi nappude manatho tappulu cheyinche ratha rasi malli manatho aa karma anubhavinchettu chestaru
Shivayya eadho Jamalo edho papam chesnu okadhanii marichipoleka narayam anubhavisthuna m cheyali
మనం చేసిన పాపానికి యముడు సిక్సిస్తాడు కదా... మళ్ళీ పుట్టి అనుభవించడమ్ ఏమిటి..
స్థూలశరీరం అనుభవించే శక్తి లేని వాటి విషయంలో ఆ పాపాలు యాతన శరీరం ద్వారా యమలోకం లో అనుభవిస్తాము, ఉదాహరణ కి వైతరిని నది నరకం,మిగిలిన వాటిని స్థూల శరీరం తో ఈ జన్మలో అనుభవిస్తాము!
Good question
@@koushik2326inthaki tamaru ekkaduntaru before born😂😂
Excellent question bro
10:30
ఓం నమశ్శివాయ ఓం సాయి రామ్ 🙏🙏🙏
Uppala srinivas rao om namas shivaya
Arunachala siva Arunachal a siva Arunachal a siva Arunasiva
Guruvugau naku oka sandeham maata vinakunda paadaipoye koduku puttadam kuda gathajanma paapamena
Guruvu jii chapina sostram name entii...? Can anyone tell me Plz
Ome శ్రీ భగవాన్ నేను janma janmala papaalu చేశాను మళ్లీ ఇప్పుడు papaalu చేస్తున్నాను nalaanti వాడికి ఎందుకు ఇ భూమి pai నాకూ jivinche హక్కు లేదు. నేను ఎప్పుడూ bratakalane korukoledu నాకూ 12 సంవత్సరం లో నది లో మునిగి పోయాను అప్పుడు ఎలాగో బయట పడ్డాను మళ్లీ 17 సంవత్సరం లో ఒక సారి తప్పించు ukunnanu ఎందుకు నాకూ ప్రాణ biksha పెట్టావు అయినా నావల్ల చాలా మంది mosapotunnaru నా లాంటి వాడికి బ్రతికే హక్కు లేదు.
A janmalo a papam chesano nenu oka karanam valla roju edusthunnanu
Guruji ma mother 56 years September 26th Thursday night sudden ga heart strock vochi chanipoyindhi amma makha nakshatram simha rasi nadhi punarvasu mudhuna rasi ne chesina thappu emaina unda amma andhuke sudden ga ila ayyindha guruji
Om namahsivya🙏🙏
Some poor parents give more love , compassion and more confidence and moral support than collector parents sir
Only he explain about comfort Life (సుఖం),not love, but ur right.
V true
Definitely that is true
Hi
అవును
🙏🙏🙏🙏
2:21
Ento eswara emi tappu cheyani vallakey anni kastalu 😢😢😢😮
🙏🙏🙏🙏🤝
🎉🎉
👌🌺🙏🏻🙏🏻🙏🏻🌺
Ome Namha Shiwaya
Shivayya nen. M. Papam. Chesanoo. Nak! Telvadu.. Kani. Na. Kadupula baby m. Papam. Chesindii na baby. Kii. Antha shiksha nduku vesinavv.. Na baby. Ki. Antha normal ayelagaa delivery safe ga ayela. chudu shivayyaa.. Next scan antha bagundii anii chepelagaa nve cheyalii shivayyaa.. Nii mida ne. Bharam..
Nenu, na body, na buddhi, na alochana, na batukee.. antha nv aythe... na papam, na punyam... yemi swamy
7:25