సమస్యలు చెప్పుకొంటే సంసారాలు నాశనం అవుతాయి😥| ఆడవాళ్లు బయటివారితో జాగర్త

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 18

  • @AyudhyaJewellery
    @AyudhyaJewellery 3 місяці тому +1

    Mi matalu chala dairyamga anipinchai akka ipudu nenu chala chala low lo unanu em cheyaleni emi thochani situation lo unna thanks 😢🙏

    • @Vasavisivarao
      @Vasavisivarao  3 місяці тому +1

      Check out my personal stories in channel... May those helps you to come out of it 👍
      No worry.. stay strong ✊ wish you good luck💐

  • @swathiomkaram3849
    @swathiomkaram3849 2 місяці тому

    Thanks amma

  • @nagarathnaram456
    @nagarathnaram456 4 місяці тому +1

    Good Madam good awareness ❤

  • @bhargavichowdary1
    @bhargavichowdary1 4 місяці тому +1

    మీరు చెప్పింది చాలా నిజం, నేను స్ట్రాంగ్ కనుక నే ఇంకా బతికున్న,చిన్నప్పటి నుండి మా అమ్మ ఒక కూతురిలా కాకా నన్ను ఎప్పుడు competator గ అనుకుంది, వేపరీతం గ కొట్టేది, బంధువులు ఉండటం వల్ల పెరిగి పెద్దయ్య, నాన్న లేకపోవటం ఆమెకి వరం అయిన్ది. సవతి బిడ్డకన్నా మానసిక హింస, శారీరక హింస, పెళ్లయ్యాక మా అత్త వాళ్ళ ఇంట్లో హ్యాపీ గ గడిచిన మొదటి 2 సంవత్సరాల నాకు బాగా గుర్తుంది, తరువాత వాళ్లతో చేతులు కలిపి నాకు నరకం చూపించింది. దేవుని దయవల్ల మా husband కి usa వచింది 2 సంవత్సరాలనుండి సంతోషం గ ఉంటున్న, పెళ్లి అయ్యాక 10 సంవత్సరాలకు మళ్ళీ కొత్తగా పుట్టినట్టు ఉంది. అలా ఆమె ఎందుకు అలా చేసిందో నాకు ఎప్పటికి అర్ధం కాదు ఏమో. కానీ తాను మా తమ్ముడిని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తుంది. ఇలాంటి అమ్మ నాకు ఏ ఉందా ప్రపంచం లొ ఇంకా ఉన్నారా?

    • @Vasavisivarao
      @Vasavisivarao  4 місяці тому +2

      మీ కధ చదివితే చాలా బాధ అనిపించింది అండీ!
      May be కొంతమంది పేరెంట్స్ అలాకుడా వుంటారేమో..😥
      కానీ మీరు life ని చాలా ధైర్యం గా తీర్చిదిద్దుకున్నారు👏👏ఇక మీద మీ life కి మీరే boss 👍 అది ఎలా వుండలనుకుంటున్నారో అలా తీర్చిదిద్దుకోండి.ఆ భగవంతుడు మీతోనే ఉంటాడు.
      All the very best for your happy and bright future Bhargavi garu💐🎉🥳👍

  • @satyanarayanaravula2810
    @satyanarayanaravula2810 4 місяці тому +1

    Sss akka good video

  • @shaikhaseena547
    @shaikhaseena547 4 місяці тому

    First comment me videos bagunai...
    Useful video s

  • @vineshsiri6523
    @vineshsiri6523 4 місяці тому +1

    Nice 😊 😊

  • @onlydrawing3732
    @onlydrawing3732 4 місяці тому

    Nice video andi,me dress chala bagundi link ivvandi pkease madam

  • @corinnedeshule1998
    @corinnedeshule1998 4 місяці тому

    Kanee meeru cheppinattu andariki swathahaga teliviw undaka povacchu. Intlo mental torches chestu., society lo manchi vyaktiga perutecchukuni, bharya ante aa avasaram, illu, pillalni chusukovadame annattu unde magallani, nissahayuralina bharyani anachivesina vallu chalamandi. Aa adavallaki teliviledu, evarikina cheppina nijanni kuda namminchalekapotunnaru

    • @Vasavisivarao
      @Vasavisivarao  4 місяці тому

      Naku telusu andi.😥
      మరొక వీడియో లో ఎలాంటి వాటికి solution గురించి మాట్లాడుకుందాం అండీ!
      Thnq for sharing your opinion 🙏

  • @shaikhaseena547
    @shaikhaseena547 4 місяці тому

    Hai