A Day In My Farm || ఇంటిల్లిపాది కలుపు తీసాం || Daily vlog ||

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 537

  • @AnuRadha-gy4pw
    @AnuRadha-gy4pw Рік тому +239

    అబ్బా ఆ పొలాలు, ఇల్లు ఎంత బాగుందో 👏నిజంగా డబ్బు కాదు ముఖ్యం సుఖ, సంతోషాలతో బ్రతకడం గొప్ప. ఈ వయసులో ఇలాంటి వాతావరణం లో ఉండడం మీ అదృష్టం. చాలా చాలా సంతోషంగా ఉంది 👌👌

  • @hariyadav4141
    @hariyadav4141 Рік тому +29

    ఇలాంటి కుటుంబాన్ని చూసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఈ వీడియో చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది మీ ఐకమత్యాన్ని మీ ప్రేమ ఆప్యాయతలను చూసి ఆనందభాష్పాలు వచ్చాయి sir all the best👍

  • @stardust301
    @stardust301 Рік тому +66

    నిజమగా వీడియో చూసినవాళ్లు అబ్బా ఇది కదా జీవితం అంటే అనుకున్నవాళ్లే యెక్కువమంది ఉంటారు...❤

  • @rafimd4705
    @rafimd4705 Рік тому +45

    సంతోషానికి మించిన బలం లేదని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది మీ కుటుంబం ఇలానే కలిసి మెలిసి కల్మషం లేకుండా జీవించాలని కోరుకుంటున్నా

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 Рік тому +30

    తెలుగుతనం ఉట్టిపడుతున్న ఈ దృశ్యకావ్యం అందరికీ ఆనందం , అమోఘం మరియూ ఆచరణీయం. అన్న గారూ మీ కుటుంబం అంతటికీ హృదయపూర్వక అభినందనలు.💐💐💐💐💐

  • @kondalaraokumara8629
    @kondalaraokumara8629 Рік тому +15

    ఆహా బాబాయ్ గారూ మీరూ గతం లో యెంత కష్టపడరో కాని ఎపుడు మీరు అనుకునటుగా సంతోషకరమైన జీవితం అనుభవిస్తారు , మీరు ఎపుడు ఈలా హెల్తీ గా హ్యాపీ గా ఉఇంద్ మాకు కొత్త కొత్త రుచులు చూపించండి

  • @raghugoud4189
    @raghugoud4189 Рік тому +12

    నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది బాబాయ్ చాలా ప్రశాంతంగా ఎలాంటి కల్మషం లేకుండా ఫ్యామిలీ తో కలిసి ఉన్నారు joint family ❤

  • @murthyk6043
    @murthyk6043 Рік тому +38

    ఆహా !!! ఆనందం అంటే ఇది కదా!!! ఇటువంటి సంతోషం పొందాలంటే డబ్బు కాదు యోగం ఉండాలి. అన్నయ్యగారికి మా అభినందనలు 💐💐💐🎈🎈🎈🎶🎶🎶

    • @garegevenkataswamy9840
      @garegevenkataswamy9840 Рік тому

      బాబాయ్ మీ దగ్గరికి ఎలా రావాలి మీ వీడియోలు చూస్తూ ఉంటాను

    • @NagarajuPalvai
      @NagarajuPalvai 6 місяців тому

      😂🎉😢😊😊😅😮😢🎉😂❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @madhavichamarthi2653
    @madhavichamarthi2653 Рік тому +19

    నమస్తే బాబాయ్ గారు మరణించాక స్వర్గంలో ఉండాలని పూజలు చేస్తారు బతికుండగా పొలంలో పగలంతా కష్టపడి పనిచేసి కమ్మటి భోజనం చేసి ఆదమరిచి నిద్రపోతే ఇంతకన్నా స్వర్గం ఎక్కడుంది బాబాయ్ గారు ఈరోజు వీడియో చూసిన తర్వాత ఇలాగ ఒకరోజు జీవించాలని ఉంది ఇది కదా స్వర్గం మీ వీడియోస్ సింపుల్ సూపర్ బాబాయ్ గారు థాంక్యూ

  • @lakshmilakkaraju5643
    @lakshmilakkaraju5643 Рік тому +8

    కూరలోకి కరివేపాకు
    తినటానికి వీలుగ అరటిమొక్క
    తులసిపూజకు మందారం-పారిజాతం వేస్తే తోట అందం ఇంకా పెరుగుతుంది

  • @samathaguptha7730
    @samathaguptha7730 Рік тому +67

    అబ్బా పాట ఎంత చక్కగా పాడారు బాబాయ్ గారు చాలా చక్కగా ఉంది👌👌👌👌

  • @bhanujangam3744
    @bhanujangam3744 Рік тому +16

    హాయ్ బాబాయ్ గారు ఎలా ఉన్నారు. అది కూడా మీ ఊరు పక్కనే భట్టిప్రోలు. పచ్చని పొలాల్లో అలా కట్టుకొని ఉండటం నాకు కూడా చాలా ఇష్టం బాబాయ్ గారు. 🥰

  • @yarlagaddasathiya
    @yarlagaddasathiya Рік тому +9

    బాబయ్ మీరు మీ కుటుంబం సంతోషం గా ఉండాలని దేవుని కొరుకుంటున్నాను ముఖ్యంగా గోపి అన్నకు వదినమ్మ కు పిన్ని గార్కి మనసార కృతజ్ఞతలు ❤ 🙏🙏🙏

  • @Maha_Nidhi
    @Maha_Nidhi Рік тому +5

    మీ కష్టపడే మనస్తత్వానికి కోటి జోహార్లు...
    మట్టి విలువ తెలిసి, మట్టి మీద మీ అమృత గాత్రానికి ఫిదా...

  • @radha4196
    @radha4196 Рік тому +6

    అన్ని కుటుంబాలు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదా.కుటుంబాని కి వేరు వ్యవస్థ లాటి వారు మగవారు వేరు బాగుంటే చెట్టు బాగుంటుంది.all the best gopi gaaru have a bright future God bless you

  • @snehalatha6845
    @snehalatha6845 Рік тому +1

    Mee videos chala bahuntayi..brain ki chala relaxation untundi nakaithey..antha pacchadanam ,challadanam, peaceful ga ,happy ga , beautiful ga❤❤❤❤day lo Mee videos chudadaniki kontha time ketayinchesthanu nenaithey..thankyou so much !

  • @rajesht9694
    @rajesht9694 Рік тому

    Abbba babay garu…. Meru life ni perfect ga jeevistunnaru… nenu hyd lo unna kuda me videos chustunte… atleast akkada unna feel ayina vastundi… happy long live babayi garu

  • @ravisiriyala5535
    @ravisiriyala5535 Рік тому +2

    Happy ga polam pani chisukuntu akadey vanta chisukoni thinadam chala chala santhosani ethundhi elanty life kottullu vuna dorakadhu

  • @Vijayalakshmi-xp2bc
    @Vijayalakshmi-xp2bc 3 місяці тому

    Memu karnatakalo untamu Sindhanur Lo Rayachurki daggara sir mee vantale ekkuvaha chustamu maa varikyte mee vantalu chala chala nachutayi nenu chala vantalu try chesanukuda anni baaha kidirayi thankyou very much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 Рік тому

    Excellent babye Super ga chesaru. Me vallu. Pani. Meru. Chakka vallaku. Vantachesipettaru. Entha lukey me vallu very 👍 👍 good very nice video❤❤😊😊

  • @nagamanit530
    @nagamanit530 9 місяців тому +2

    You are living the dream life of many !! kudos to you and your team uncle 👏👏👏👏👏

  • @ramukalakonda7182
    @ramukalakonda7182 Рік тому +27

    మీరు చాలా ఆదృష్ట వంతులు బాబాయ్ గారు

    • @durgaprasadmurari2671
      @durgaprasadmurari2671 Рік тому +1

      Entha hard work cheste Kani babae e stage ki raledu. Enka baga encourage chesi babae elane happy GA unde LA undali Ani a God ni pray chestunna.

  • @faunachannel6485
    @faunachannel6485 Рік тому +2

    చాలా థాంక్స్ బాబాయ్ గారు నా మాట మన్నించి పిన్ని గారిని కూడా విడియో లొ చూపించారు

  • @sudhakarponna
    @sudhakarponna Рік тому +12

    What a life, what a family. Everybody needs that and strives to be.

  • @balamanthena5859
    @balamanthena5859 Рік тому +14

    ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది అందరూ ఒకటే చేయి కలిపితే కొదవే మున్నది మనకు కొదువే మున్నది అన్నయ్య గారు ఇరగదీసారు గా

  • @saiaru8989
    @saiaru8989 Рік тому +2

    బాబాయి గారు చూస్తుంటే మనసుకు ఎంత ఆనందంగా ఉంది..పాపం మీరు చాలా కష్టపడ్డారు బాగా విశ్రాంతి తీసుకోండి గోపి అన్న ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేస్తాము👍🏻 తప్పకుండ

  • @battumohanrao4213
    @battumohanrao4213 Рік тому

    Ee Rojullo kooda thaataaku illu kattinchadam Neyinchadam chaala goppaga brother chaala Andhanga undhi thank you for shown us your thatched house brother.

  • @AhamBrahmosmi
    @AhamBrahmosmi Рік тому

    Online lo easy ga grass remove cheyytaniki instruments untayi nunchini thesukovachu easy ga okare thakkuva time lo

  • @laxmidasari6172
    @laxmidasari6172 Рік тому

    Sir mee gatram adbhutam, mattilo pani chestu matti pata padutu, mattini aaswadistu, mammalni aswadimpajestunnaru, mee telugu kuda chala bagundi sir. Meeru swachamaina telugu matladtundandi.

  • @srinivasmvs2222
    @srinivasmvs2222 Рік тому +1

    Hai sir me videos chala ఇష్టం మీ ప్రతివిడియో తప్పకుండా చూస్తాను sir మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @danavathramanaik1025
    @danavathramanaik1025 Рік тому +3

    బాబాయ్ నిజంగా చాలా చాలా ఈ వాతావరణం బాగుంది ఈ లైఫ్ కి సుఖం సంతోషం ఆరోగ్యం చాలు

  • @sudhagogineni9635
    @sudhagogineni9635 Рік тому

    Nice vedio s nice atmosphere god bless you Babayi garu Yes Naku kooda anthe pani lekapothe emi tochadu kaste phali

  • @naveenneduri7877
    @naveenneduri7877 Рік тому +5

    పెంచుకోవటానికి మీకు తోడుగా ...ఒక చిన్న కుక్కని కూడా పెట్టుకోండి....చాలా బాగుంటుంది♥️♥️

  • @manasakathula925
    @manasakathula925 Рік тому +16

    Heaven indeed! Family and farm❤

  • @Noname51567
    @Noname51567 Рік тому +2

    You have good family members. That is important than anything else. Love,affections are important

  • @prasannas382
    @prasannas382 Рік тому

    Uncle mi farm real ga chusi, feel avali ani vundi. Please thoraga subscribers meet mi farm lo arrange cheyali ani requests chestunna❤

  • @dannanaramana6591
    @dannanaramana6591 Рік тому +14

    Beautiful and healthy life babai garu ❤️ Gopi uncle all the best 😊😊

  • @munna8772
    @munna8772 Рік тому

    Deenamma jeevitham....konchem badhyathalu unnai avi theripoina marukshanam okkarojaina meela undataniki try chesthanu...sir.

  • @SandhyaBilla-en6qz
    @SandhyaBilla-en6qz Рік тому +3

    Abba babai garu naku entha happy ga undi ee vathavaranam
    Roju ilanti videos kavali maku

  • @Maha_Nidhi
    @Maha_Nidhi Рік тому +1

    Telugu Farmer Gopi
    ALL THE BEST గోపి గారు...
    10 మందికి ఉపయోగపడే channel ను మెుదలు పెట్టిన మీకు SALUTE sir...

  • @khajababuguduguntla7009
    @khajababuguduguntla7009 Рік тому +32

    బాబాయ్ గారు మీకున్న మీ కుటుంబ సహకార బలం ఎంత గొప్పదో మరోసారి ఋజువైంది.....🙏🙏
    గోపి అన్న All the best 🤝👍

  • @gnaniboss1564
    @gnaniboss1564 Рік тому

    sir mee videos chusthunte chala happy anipisthundi,mee form chuttu kattina dadi[boundery]chala bagundi,ee karralu vaadaru,ela kattaru,ennallu untundi please konchem cheppan di

  • @BalaDhara-zf3dw
    @BalaDhara-zf3dw Рік тому

    Aahaa em bhogam em bhogam baabai, pallello kaabatti okallaku okkalu help chesukuntunaaru, city lo chance ee ledu, urukulu parugulu, entaina palle palle, intipsiki Sora, beera, gummadi paakinchandi, bhale untundhi, mee palleku okasaari vachi polam palle andaalu chusi mee cheti vanta aaraginchalani undi, wish me good luck, thank you

  • @gsnraju-o5h
    @gsnraju-o5h Рік тому

    padi gedalu okkati takkuvayyai babai... chala bagundi farm

  • @snehalepakshi9860
    @snehalepakshi9860 Рік тому +2

    Superb life andi babai garu, meeru andariki adarsam andi.God bless you and your family members ❤❤

  • @srikrupav6338
    @srikrupav6338 Рік тому

    Tks uncle aunt gaarini chupinchinanduku

  • @MohanKumar-cp8ro
    @MohanKumar-cp8ro Рік тому

    Excellent presentation. Asalu bore kottadam ledhu video choosthey. Nice work. Keep it up.

  • @MunthazBegumShaik-hk6qs
    @MunthazBegumShaik-hk6qs Рік тому

    Yedo oka pani chesthoone untaru babay meeru superandi pacchhani polala madhyalo mee illu kooda super yeppatiki meeru happyga undali

  • @priyankagiri8905
    @priyankagiri8905 9 місяців тому

    babai garu mee videos chusthunte....manasenthooo ahaladhakaram ga undhiii❤❤

  • @harishdoneti6798
    @harishdoneti6798 Рік тому +1

    👌👌thatha nature tho kalisi barathakadam olden days lo village malli chusthunnattu undhi thanks

  • @prasadgowri8499
    @prasadgowri8499 Рік тому

    Babai garu..chala rojula taruvata aunty garini chusanu....Vzm tiffin baaga gurtostundi...eppudu aavida vediga tiffin serve chesedi...meeru andaru ila aanandamga prasanta vatavaranam lo vuntu maaku ahladanni istu vundali...

  • @J.goriw1234
    @J.goriw1234 Рік тому

    Mimmalni chusthunte mananagaru gurthukosthunaru varu meela kastajeevi god bless you andi👨‍👧👨‍👧👨‍👧🙌🙌🙌

  • @Prashanthi372
    @Prashanthi372 Рік тому

    Hiii pedananna garu miru song baga padaru mi familyni chustunte chala muchatestundi andaru kalisi pani chesukovadam

  • @sowmyakuchimanchi3798
    @sowmyakuchimanchi3798 Рік тому

    Chala bagundi babbayi. Thank you so much pinni vallani chupinchinaduku babbayi

  • @dyarangulaanjaiah6296
    @dyarangulaanjaiah6296 Рік тому +1

    Super babai garu mi daggaraku memu vachi mito bojanam cheste na janma danyamai potadi😋👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @ShaikGulzar-hy1qj
    @ShaikGulzar-hy1qj Рік тому

    Abba entha chakkaga undo..super babai garu.god bless you

  • @SujiSujatha-r3n
    @SujiSujatha-r3n Рік тому

    Pedhayya bagunnara me vantalu chala bagunnai pedhayya meeru a voorilo untaru pedhayya super super vantalu noru vooristunnaru me chethi vanta maku tinalanipistundhi ukd sujatha

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 Рік тому

    కాకా నువ్వు కేకా సూపర్ ❤❤❤
    అందమైన ప్రదేశం మంచి వాతావరణం చల్లగా పని చేసుకుంటూ విడియో చేయడం సూపర్ కాకా

  • @gopivandana3754
    @gopivandana3754 Рік тому

    Babai me nelluru chepala pulusu super, nenu every Sunday chepala pulusu chesta happy ga tintaa super 👌 babai

  • @sravaniswas7900
    @sravaniswas7900 Рік тому

    Hii ancule aunty to kalisi oka vanta cheyandi" thaati rotti " Ma baby cravings naku tinalanipistundi hyd lo em dorakavu naku vachina cheyleni situation. So meru chesi video post cheyandi chusi nenu ma baby happy fa tinnattu feel avutham. 😊 its my request

  • @naseeruddinmd7759
    @naseeruddinmd7759 Рік тому

    Ee lanti naku yepudu vasthundho sir epudu una situation ki akadikena velipoyali ani anipisthundi epudu anipisthundi elanti life naku evvu ani elanti climate lo mind and heart chala happy ga utundi

  • @sunilbabutalluri7211
    @sunilbabutalluri7211 Рік тому +1

    Soo 👍 nice babai. Nenu kuda future lo neela oka form kadatanu babhai

  • @geetha9037
    @geetha9037 11 місяців тому

    Mee pata mee pani mee food anni suuuper babai garu💐💐💐💐

  • @brk4980
    @brk4980 Рік тому +13

    మీరు అదృష్టవంతులు బాబాయి గారు❤

  • @harikajangam9284
    @harikajangam9284 Рік тому

    Really super place mimmalni chusthe intlo manusulla undhi happy uncle

  • @lavanyabommisetti
    @lavanyabommisetti Рік тому

    Uncle meru chesae vantakalu chala bagunayi nenu try chesanu koni ma Attagaru vallu undae di Munnangi

  • @ramukalakonda7182
    @ramukalakonda7182 Рік тому

    ఒక్కే బాబాయ్ సూపర్ మాది కొత్తకోట పాలమూరు జిల్లా ఇపుడు వనపర్తి

  • @koushikvlogs8211
    @koushikvlogs8211 Рік тому

    Uncle ela matladali metho.. mee videos chustee chala happy ga anipistundhi

  • @vennela5465
    @vennela5465 Рік тому +3

    చక్కని కుటుంబం,,స్వర్గమ్ లాంటి ఇల్లు❤❤❤

  • @dineshkumarreddysingareddy5967

    Babai garu mi Vantale kaadu mi matalu kuda ntho Inspiring ga untai mi Farm House chala bagundi Andi❤

  • @thirunagarihari5880
    @thirunagarihari5880 Рік тому

    Babayi gaaru... Me channel gurchi me vantala gurchi ma nanna cheppadu... Inka appati nundi roju mi videos chostunna... Maa intlo andaru me videos ni baga choostaru... Especially meeru chesina vanta meeru tintuntaru kada daani gurchi tinetapudu matladukuntu untamu babayi gaaru

  • @sirishasiri4532
    @sirishasiri4532 Рік тому +1

    Ma babai chala special

  • @manasaadusumalli7517
    @manasaadusumalli7517 Рік тому

    Maadi kolloru tatha garu kani memu Hyderabad lo untamu Naa Peru adusumalli lalitha memmalani kalavalandi Mee videos ante maaku chala istam

  • @yogaiahsandraboina
    @yogaiahsandraboina Рік тому +1

    Chalabagundi

  • @SR12327
    @SR12327 Рік тому

    Ghantasala ni gurthu chestaru mee paatatho… mee voice super 👌

  • @kiranmairavella6600
    @kiranmairavella6600 Рік тому

    Super andhi andhsru kalisi pani chesthe entha baguntundho
    Padanana garu

  • @ramanagopikrishnagavvalapa2419

    Manasuki hayiga vundi chinnapati rojulu gurthostunnayi

  • @sravanthireddy-ys9ge
    @sravanthireddy-ys9ge Рік тому

    Hai Babai chala bagundi paletoori vathavaranam..we are from telangana and me vantalu baga choosthuntamu nenu ma husband and ma nanamma ki chala nachindi

  • @geet726
    @geet726 Рік тому +2

    మిమ్మల్ని చూస్తే అసూయగ వుంది బయట కూర్చోటానికి అరుగు అబ్బ ఎంత బాగుందో

  • @mohanchandra6908
    @mohanchandra6908 Рік тому +1

    Hallo ❤️❤️ babai,songs chala baga paadaru👌tea , 🥚 pulusu baga chesaru😋 mouth watering,meet up ki mee farm ki ravalani undi,mee chethi vanta tinalani undi,madi Vijayawada, I'm waiting ur invitation😊😊 😊😊😊😊😊

  • @jyothipriya484
    @jyothipriya484 Рік тому +1

    బాబాయ్ గారు పొలం మీదేనా 👌👌ఎంత అదృష్టవంతులు 👍👍💐💐

  • @mohammadferoz4587
    @mohammadferoz4587 Рік тому +2

    Your videos are giving peace sir
    Thank you soo much 😊

  • @padmasriba3260
    @padmasriba3260 Рік тому

    U r great sir
    We my 3 storey building but no trees in and around
    ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍

  • @krishnavenikosuri727
    @krishnavenikosuri727 Рік тому +1

    Super uncle miru all in one aani panullu chastharuu really great song superb

  • @vijayalakshmidarsi7452
    @vijayalakshmidarsi7452 Рік тому +1

    2:35 ayyayyo na mokkalu baga peragali kalupu baga theeyandi babai

  • @arunakumarisuram9645
    @arunakumarisuram9645 11 місяців тому

    Ok gedani(barre) ni kuda pettukovalasindi

  • @dadisudheer4430
    @dadisudheer4430 Рік тому

    great place....truly a village atmosphere and telugu culture....first time i am watched your video...immediately my finger is on subscription button

  • @PoleboinaAnjaneyanaidu-xr1gr

    హాయ్ బాబాయ్ గారు నమస్తే మీరు గోపి
    అందరూకలిసి పనిచేయడం చాలా బాగుంది పాట కూడా బాగా పాడారు బాబాయ్ మీరు సూపర్

  • @rayavinuthna8769
    @rayavinuthna8769 Рік тому +1

    Ramakrishna gaari voice la vundhi miru paaduthunte❤

  • @revathichittella2217
    @revathichittella2217 Рік тому

    Nice voice babai garu very true song

  • @sivasidda1853
    @sivasidda1853 10 місяців тому

    నీవు చాలా ఆరోగ్యకరమైన జీవినం సాగిస్తున్నారు బాబాయ్

  • @renukadevi8416
    @renukadevi8416 Рік тому

    Mansu bhagunte family bhaguntundi all the best.

  • @Leela-ul8zd
    @Leela-ul8zd Рік тому +1

    God bless you.your family members.

  • @korrapadma3720
    @korrapadma3720 Рік тому

    Ababababa....me video's isthunnantha prashanthatha....asalu matal levu....antha manasu pulakarinchipothadanamata...❤U babai

  • @mohammadferoz4587
    @mohammadferoz4587 Рік тому +2

    The way you supporting gopi is very overwhelming 😊

  • @pullakollasravanthi7308
    @pullakollasravanthi7308 Рік тому

    Antha manchigundi pedda Nanna supar

  • @laxmanponnada3142
    @laxmanponnada3142 Рік тому

    Great to see your videos and dream home which is my desire to maadhi Vijayawada.

  • @KalyaniBadugu-yp4eg
    @KalyaniBadugu-yp4eg Рік тому

    Nijam ga babay chala bavundi video memu ma polam lo elage tinevallam

  • @shakunthala9399
    @shakunthala9399 Рік тому +1

    చాల బాగుంది బాబాయ్ గారు మీ హౌస్ అల్ ది బెస్ట్ గోపి 💐

  • @prathimareddy4103
    @prathimareddy4103 Рік тому +1

    Pacchati polalalo prasantham gav vundho