Tummala Clarity on above 2 lakhs Rythu Runamafi | 2లక్షల పైన రుణాలున్నవారికి త్వరలోనే నిర్ణయం!

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Tummala Clarity on above 2 lakhs Rythu Runamafi | 2లక్షల పైన రుణాలున్నవారికి త్వరలోనే నిర్ణయం! | 10TV
    #ministertummala #tummalanageswararao #rythurunamafi #telanganapolitics #10tvnews
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ua-cam.com/users/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

КОМЕНТАРІ • 89

  • @moodravinder5933
    @moodravinder5933 27 днів тому +21

    నీకు నెక్స్ట్ టైం డిపాజిట్ కూడా రాదు

  • @moodravinder5933
    @moodravinder5933 27 днів тому +12

    ఫస్ట్ మాఫీ సెయ్ తర్వాత మాట్లాడు కానీ

  • @SNaresh-hj1cb
    @SNaresh-hj1cb 26 днів тому +5

    అన్నా నమస్తే అన్న వ్యవసాయ శాఖ మంత్రి అన్న అన్న ఒక్క రేషన్ కార్డులో రేషన్ కార్డులో ఇద్దరు పరిస్థితి గురించి ఆలోచన చెయ్ అన్న సరే 2లక్షల పైన ఉంటే మంచి కుక్క లక్షలు చేయండి

  • @rameshswarna7018
    @rameshswarna7018 27 днів тому +15

    సోది వద్దు మాపీ చేస్తె ఎవ్వరూ మాట్లాడరు.మీరే సక్రమంగా ప్రవర్తించటం లేదు.2lacks varaku sB ACCOUNT LO వేస్తే సరిపోతుంది.ఇన్ని మెలకలు .గొప్పలు.1స్కీం కి 3ఒపినింగ్లు

  • @RameshEdha
    @RameshEdha 23 дні тому +2

    సూపర్ సార్

  • @InvisibleB3357
    @InvisibleB3357 26 днів тому +5

    2 lakhs paina unna runalau elanti conditions lekunda mafi cheyali migata amount raythu bank vallu chusukuntaru ✅

  • @govatech8033
    @govatech8033 22 дні тому +1

    ప్రజల అకౌంట్లను తారు మారు చేస్తూ
    వారి పేర్లు వీరి మీద వీరి పేర్లు వారి మీద వచ్చే టట్లు చేసి కావాలని
    రుణ మాఫీ చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్ణం చేస్తున్నారు
    1)ఒక వేల అకౌంట్లో తప్పులుంటే మొన్నటి వరకూ రైతు బందు పీయమ్ కిసాన్ డబ్బులు అకౌంట్లలొ ఎలా పడ్డాయి అంతా డ్రామా😂😂

  • @NareshDeshetty-cm9wz
    @NareshDeshetty-cm9wz 27 днів тому +4

    గవర్నమెంట్ ప్రతినిధులు గా కాకుండా ప్రైవేట్ కంపెనీ లాగా మాట్లాడుతున్నారు. షరతులు వర్తిస్తాయి

  • @raghureddy6305
    @raghureddy6305 27 днів тому +5

    Scamgress vs Congress

  • @zeeshanmahaboobalizeeshanm6311
    @zeeshanmahaboobalizeeshanm6311 24 дні тому +1

    3లక్షల లొన్ ఉంది నకు 2లక్షల రుణమాఫీ కాలేదు. మిరు ఇచ్చిన హమి 2లక్షల రుణం మాఫీ చేయలి మటతప్పుడు అపాలి

  • @bajannollaramesh2007
    @bajannollaramesh2007 25 днів тому +1

    వెస్ట్ ముచ్చట్లు

  • @mlreddyreddymaddula1377
    @mlreddyreddymaddula1377 23 дні тому

    షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేసినప్పుడే సంపూర్ణ రుణమాఫీ జరిగినట్టు చాలామంది రైతులు బాధపడుతున్నారు

  • @ashokreddynarra1734
    @ashokreddynarra1734 27 днів тому +8

    డబ్బలు కట్టుమానుడు ఏంది

  • @ShamreddyjogipetShamredd-st3if
    @ShamreddyjogipetShamredd-st3if 21 день тому

    Super'sir

  • @SNaresh-hj1cb
    @SNaresh-hj1cb 26 днів тому +2

    ఆధార్ కార్డ్ తప్పుందా అంటారు బుక్కు తప్పుంది అంటారు రేషన్ కార్డుల తప్పు ఉంది అంటారు ఏంది అన్న ఒక్కటి ఒక్కటి కాదు క్లారిటీ ఏంటి

  • @swamyjanga2597
    @swamyjanga2597 20 днів тому

    అసలు మికాంగ్రెస్ వల్లకు తలతోకలేదు

  • @natrajnatrajsharma9695
    @natrajnatrajsharma9695 22 дні тому

    అనవసరంగా బ్యాంకు వాళ్ళని నిందించకండి రైతుబంధు పడతది ఎట్లా రుణమాఫీ పడదని ఎట్లా అతి తెలివి ప్రదర్శించండి ప్రదర్శించి పది సంవత్సరాలు వెనక్కి పోయారు

  • @natrajnatrajsharma9695
    @natrajnatrajsharma9695 22 дні тому

    మీరు అన్న మాట సరిగా నెరవేర్చకపోతే టిఆర్ఎస్ నోట్ల ఉత్సవ సుల్లి పెడతారు

  • @beemarigangadhar7953
    @beemarigangadhar7953 26 днів тому +2

    Laga

  • @natrajnatrajsharma9695
    @natrajnatrajsharma9695 22 дні тому

    డబ్బులు లేకపోతే లేవు అని చెప్పాలి లేకపోతే నిదానంగా చేస్తామని చెప్పండి అంతేగాని కాకమ్మ కథలు చెప్తే తేడా దెంగుతుంది

  • @prashanthvuke4415
    @prashanthvuke4415 26 днів тому +1

    2024 ఏప్రిల్ వరకూ రుణమాపీ చేయండి ముందు అప్పుడు అందరికి అవుతుంది

  • @user-ls1je3ge2s
    @user-ls1je3ge2s 22 дні тому +1

    Aug 15th 200000rs maffi cheshina Ani harish Rao nu rajinama cheyyi mannavu Mari eppudu revanthu nevu cheshuda Mari harish Rao chechuda prajalu chepputharu

  • @annacharlamallesh2327
    @annacharlamallesh2327 8 годин тому

    వ్యవసాయ శాఖ మంత్రి గారు సార్ లక్ష పదివేలు కాపు లోన్ ఉంది ఇంతవరకు కాలేదు ఏ ఈ ఓ సార్ ని అడిగితే నో డేటా ఫౌండ్ అని వస్తుంది బ్యాంకు దగ్గరికి వెళ్లి బ్యాంకు వాళ్ళని అడగండి అని చెప్తున్నారు బ్యాంకు వాళ్ళని అడిగితే మాకేం సంబంధం లేదు ఏ ఈ ఓ ని అడగండి అని బ్యాంకు వాళ్ళు చెప్తున్నారు అసలు నో డేటా ఫౌండ్ అంటే ఏంటి అయినా నో డేటా ఫౌండ్ ఎందుకు వస్తుంది గతంలో కెసిఆర్ ప్రభుత్వంలో అన్ని కరెక్ట్ గా వచ్చాయి ఇప్పుడు అవే డేటా బ్యాంకు దగ్గర ఉన్నాయి కదా మరి లక్ష పదివేలు రుణమాఫీ ఎందుకు కాలేదు

  • @gangalivenkataiah6263
    @gangalivenkataiah6263 23 дні тому +1

    Mee SOLLU.MER

  • @Venky45
    @Venky45 23 дні тому

    నినెవడ్ర మంత్రి ని చేసింది

  • @TSpolitics6933
    @TSpolitics6933 26 днів тому +2

    నీవు ఏమి మినిస్టర్ కాబినెట్ నిర్ణయం తీసుకుంటవా ఏమి మనుషులు అయ్య

  • @SwamyLinga-km1sj
    @SwamyLinga-km1sj 27 днів тому +4

    Gold loans amainadhi saaru

  • @rajeshyadavappala7021
    @rajeshyadavappala7021 20 днів тому

    అప్పుడు నువ్వు అక్కడే వున్నావ్ కదా

  • @laxminarayanauchanthalalax6232
    @laxminarayanauchanthalalax6232 27 днів тому +2

    Runamapi ledu raithu barosa ledu andhuku chethagani prabuthvam

  • @user-ls1je3ge2s
    @user-ls1je3ge2s 22 дні тому

    68000rs maffi kaledu

  • @shekarchiluveri497
    @shekarchiluveri497 22 дні тому

    ఎప్పుడూ చేస్తావ్ సారు

  • @gouteravi2442
    @gouteravi2442 26 днів тому +1

    68000/- రుణ మాఫీ కాలేదు

  • @prakashrathod1070
    @prakashrathod1070 24 дні тому

    Condition apply

  • @beemarigangadhar7953
    @beemarigangadhar7953 26 днів тому +3

    Lagalu miru

  • @chattusuresh1470
    @chattusuresh1470 22 дні тому

    Aeo daggara no data found ani vastundi madi karimnagar only baddipally rytu vedika lo ilanti 420 members unnaru

  • @user-ls1je3ge2s
    @user-ls1je3ge2s 22 дні тому

    K cr unte eppatikiraithu bandu eppudo padu

  • @SNaresh-hj1cb
    @SNaresh-hj1cb 26 днів тому +1

    పేర్లు తప్పు ఉండే వ్యాధి అని చెప్తున్నా అన్న మీరు చేయనికి అయితే కదా ఫస్ట్ అది చెప్పండి

  • @user-tk4ce2zb6i
    @user-tk4ce2zb6i 25 днів тому

    నేను కాంగ్రెస్ కార్యకర్తను నాకు రుణమాఫీ కాలేదు

  • @SuriDevappa
    @SuriDevappa 23 дні тому

    రుణా mafi కాలేదు sir cm 3:05 Revanth tg c'm sir above unna కూడ rythu ku thummala sir promised అన్నరు sir garu miru above 2 lakhs unna ముందు runa mafi cheyndi a tharuvath rythulu ok అగ్రి sir మీమాటకు thummala sir garu Elgible ఉన్న rythu ku runa mafi ₹200000/ వేయండి వాళ్ల banku velli kadatharu మీరు rythu ku amt పంపండి Esceece amt kadatharu rythu lu anthe kani మీరు కట్టలీ Ani korrilu pettam correctly kadu thummala agriculture minister's గరు 🙏 above ₹ 1 ఉండని miru Elgible unna amt వేయండి ₹200000/ lakhs వరకు korrilu వద్దు sir mari mari rythula థరుపునా విన్నపము minister's గరికి agriculture vallu ani మీరె annuru vallu నర్లు వేసేవారు dukkidunnevaru ani sakshattu అగ్రి అయ్యినరు sir 🙏🙏plzz rythu ku above thukkuva ఎక్కుగా ఉన్న eligibility unna prathi rythuku ration cards and pm kisan samman unna regular unna rythuku కాలేదు దీనిమీద actions vettu వేయండి employment j 3:05 obers mida actions vicharana cheyandi rythu ku officers chuttu ధర్నా రాస్తా రోకొ lu వద్దు 2lakhs above unna prathi rythuku రుణా vimukthi cheyali plz 🙏

  • @jagadeeshwarreddy7744
    @jagadeeshwarreddy7744 19 днів тому

    2lakhs vestene congress zindabad lekunte murdabad winners crores mingutunte ryots 2lakhs vadda

  • @purushothampuru4581
    @purushothampuru4581 19 днів тому

    200000. Chai. Vest matalu vadu

  • @mailasambaraju9149
    @mailasambaraju9149 26 днів тому +1

    Raithu runamafi kale gold kuda chestara inka

  • @rameshbanothu6384
    @rameshbanothu6384 26 днів тому

    మీకే ఫలితం శూన్యం 😂😂

  • @YelluSunaeevareddy
    @YelluSunaeevareddy 23 дні тому

    మీరు నిర్ణయం తీసుకునేది ఎప్పుడు మాకు వచ్చేటప్పుడు 15వ తారీకు అని చెప్పి అంటే మేము 15వ తారీకు కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఇవ్వాలని నెత్తి నోరు కొట్టుకుందే కాడికి వచ్చింది చుక్క దుకాణానికి ఉత్తర్ ప్రదేశ్ 15వ తారీకు పంద్రాగస్టు కొత్త ఏం చెప్పి మీ అప్పులు తెచ్చుకుందాం ఇప్పుడు వాళ్లు ఎమ్మటే పడుతున్నారు మీరు ఏం చేయాలి ఐస్ లు పెట్టిన కత్తి తోటి చిన్నగా గొంతు కొస్తే ఇది ఏమిటి మీకు ఎంత మటుకు ధర్మం మీరు పంద్రాగస్టు చిత్రం నుంచి ఎన్ని దేవుళ్ళ ముందట ప్రమాణాలు చేశారు ఈ పంద్రాగస్టు వచ్చినంక మొన్న రెండు లక్షల పైన ఉన్న వారికి అని అంటారు పై నుండి కింద ఉండని మీరిచ్చే రెండు లక్షలు ఇస్తే సరిపోద్ది కదా ఈ అన్ని క్రికెట్ లు ఎందుకు మమ్మల్ని ఎందుకు చేస్తారు మీకు చేతగాని హామీలు ఎందుకు ఇచ్చారు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇది మీకు ఎంత మటుకు చర్మం మీ పార్టీకి మేము ఓటు వేసాము కొటేషన్లు కూడా చేసుకుంటాను దానికి మీన్ చేస్తున్నావ్ ఓటేసిన వాళ్ళని ఏం చేయాలి

  • @GopiGopi-zl1oi
    @GopiGopi-zl1oi 26 днів тому +1

    2 laks above amount katkonda chay first

  • @deshamonimahesh3166
    @deshamonimahesh3166 23 дні тому

    Nuvvu em matladuthunnavo artham avuthundha 2 lakhs above unnavatiki 2lakhs amount vesesthe inni explanations ivvalsina avasaram ledhu sir

  • @user-rs8lq5xg1x
    @user-rs8lq5xg1x 25 днів тому

    ముందు రెండు లక్షలు మాఫీ చెయ్

  • @BmjpFamily
    @BmjpFamily 23 дні тому

    నాకు గార్ల sbi లో 2.18లక్షలు మాఫీ కాలేదు, పై అమౌంట్ 18వెలు కటడం జరిగింది

  • @mdshafi2989
    @mdshafi2989 25 днів тому

    మీరు ఒక మంత్రి లాగా మాట్లాడతలేరు ఒక రైతు ఆవేదన మేము రెండు లక్షలు లోపు చేసినమని సంకలు కొట్టే మంత్రి 60000 70000 ఉన్నవాళ్లు కూడా రుణమాఫీ కాలేదు చేతకాకపోతే రాజీనామా చెయ్ కొంచెం అన్న సిగ్గుండాలి గృహ జ్యోతి 200 యూనిట్లున్నావ్ గ్యాస్ 500 రుణమాఫీ అన్నం ఈ మూడు మేము చేసినవ్ అన్నావ్ అవి సక్రమంగా జరగలేదు ఫెయిల్ గవర్నమెంట్ ఫాల్తు గవర్నమెంట్ తుగ్లక్ పాలన ముఖ్యమంత్రి మంత్రులు దద్దమ్మలు

  • @user-ls1je3ge2s
    @user-ls1je3ge2s 22 дні тому

    Mee cheppudu maffiki emi ponthanaledu

  • @AshokThota-l1n
    @AshokThota-l1n 26 днів тому +1

    Naku Runa mapikaledu 70thousendu kaledu congresh juta congresh

  • @dhevanpallykamalakarrao1310
    @dhevanpallykamalakarrao1310 24 дні тому

    Nimate sagadu .

  • @user-co2rh4vb6w
    @user-co2rh4vb6w 26 днів тому +2

    Entha mosam

  • @kumarannaram3410
    @kumarannaram3410 26 днів тому +1

    Patha government antunnaru cabinet lo mere kada unnadi ... nduku unnay apudu ne chethilo nuv nduku cheyale sir

  • @shankerprodduturi6634
    @shankerprodduturi6634 23 дні тому

    Hamilu. Ravu.vest

  • @thirurouthu7369
    @thirurouthu7369 26 днів тому +1

    Kalam nirnayinchudu endi meru nirnayichara

  • @beemarigangadhar7953
    @beemarigangadhar7953 26 днів тому +2

    Ragu matalu

  • @user-ls1je3ge2s
    @user-ls1je3ge2s 22 дні тому

    Avvari loan entha unna nevu 200000rs mafi cheyyum

  • @akhilbojanapelli
    @akhilbojanapelli 23 дні тому

    Enibindhavetali

  • @ramreddygouru3948
    @ramreddygouru3948 26 днів тому +1

    Runalu iga mafi kavu

  • @Anilchowdary0009
    @Anilchowdary0009 26 днів тому +1

    Ration card unna kuda maafi kaledu
    Four nos unna varuki each one two lacs appu unte total appu 8lacs undi family meda...
    Ipudu 6lacs kadithe 2lacs mafi avuthundi ani chepputhunaru ... yela kattali evari peru meda kattali
    Asulu pisalu ekkada tesakaravali
    Appu techi kadithe nuvu mafi chesthavaa ...
    Asulu first nuvve two lacs esthi meemu kattukontamu gaa blnc amount..
    Ledunte two lacs above una farmers list release chese two lacs above una varu pisalu kattali ani cheppu ...
    List ledu em ledu
    Okavela kattina tharavtha meru two lacs veyyakapothe rythu agam ayipothudu
    ...
    Koncham aalochana cheyinde runamafi vishyam lo cong govt ki bad name vasthundi villages lo e runamafi vishyam lo

  • @boirebheemrao3359
    @boirebheemrao3359 25 днів тому

    Nuvu sodi appi runa mapi chey lekunte nuvu sabka nakipotavu

  • @user-ow5gs6fj4m
    @user-ow5gs6fj4m 26 днів тому

    Lakha lopu unna vallaku modalu mafi chesi 2lakhala gurinchi tarvata matladavachu time pass tappa

  • @SidhuSanthosh-n5g
    @SidhuSanthosh-n5g 22 дні тому

    Solllu

  • @prakashrathod1070
    @prakashrathod1070 24 дні тому

    Vedava

  • @rajunenavath3056
    @rajunenavath3056 22 дні тому

    Chachopo

  • @papireddykalva836
    @papireddykalva836 22 дні тому

    Asapetti kondhaki veste chalu ani moolaku pandukovsla vachinavadu navvavatte rani vadu yedivavatte