చక్కని సంగీతం .....అందిస్తున్నారు madam.బయటకు వెళ్ళి నేర్చుకునే అవకాశం లేని వారి కిఇది మంచి అవకాశం. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వధువుకు,వరునికి, చిన్నపిల్లలకు హారతి ఇచ్చేటప్పుడు పాడుకునే హారతి పాటలు నేర్పిచగలరు ... అభినందనలు,
సంగీత గురువు గారికి పాదాభివందనాలు మీరు నేర్పిస్తున్న ప్రతి పాట కూడా చాలా బాగుంటుంది. పాట కష్టంగా అనిపించిన మీరు పాడగానే ఒక్కసారి మాకు వినగానే వచ్చేస్తుంది ఇలాగ మాకు చాలా కొత్త పాటలు నేర్పిస్తారని కోరుకుంటున్నాం. మీ వీడియోస్ తోనే చక్కగా పాటలు నేర్చుకుంటున్నాం ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻
చాలా చక్కగా నేర్పించారు అమ్మా! మా ఇంటి ఇలవేల్పు బాలా త్రిపుర సుందరి. మీ పాటని save చేసుకున్నాను. నేర్చుకోవడానికి చాలా సులభం గా ఉంది. మీకు మా కృతజ్ఞతలు.😊
Chala bagundi madam a Saraswati talle swayam ga vachi maku nerpistunatu vundi manasu chala telika ga e feel ni feel avadame tapinchi chepanalavi kadu tqqqqqqq very much madam
మేడమ్ అద్భుతంగా ఉంది మీ గాత్రం. మీ పాట ఎంత బావుందో మీ మాట కూడా అంత బావుంది. మీరు చెప్పేవిధానం excellent . Madam chala chala baga చెప్తున్నారు 🙏🙏👏👏👏👏👏👏👌👌👌
అమ్మ ఎంత కష్టమైనా పాటైనా సరే ఎంతో సులువుగా నేర్పిస్తారు. అమ్మ వారు మీ రూపంలో వచ్చి నేర్పిస్తున్నట్టు ఉన్నది అమ్మ. మంగళహారతి చాలా బాగుంది. పాట వింటున్నంత సేపు అమ్మవారు కళ్ళ ముందు కనిపిస్తున్నారు ఎలాంటి పాటైనా పాటకి చాలా అందం తీసుకొస్తారు మీరు ధన్యవాదాలు తల్లి
Mam nenu sangeetham nerchukunna kani manesanu padadam.... Nenu malli sangeta sadhana cheyyalanukuntunna timelo Mee channel choosanu.... Chala thank you mam... Ee paata chala bagundi nerchukunnanu
అమ్మ ముందుగా మీకు ధన్యవాదాలు మీరు పాటలు నేర్పడమే కాకుండా పాటలో సాహిత్యాన్ని వివరించడం చాలా అద్భుతం నాకు పాట పాడాలని ఉంటాది కానీ స్వరాలు గమకాలు స్లోగా హై పెచ్చ్ అటువంటివి నాకు తెలియటం లేదు నాకు అక్షర,జ్ఞనం తక్కువ ఏదో పొడి పొడిగా పాడుకుంటాను కానీ అన్ని తెలిసినవాళ్లు చాలా ఈజీగా నేర్చుకోవడానికి చాలా వివరంగా నేర్పుతున్నారు మీరు మీరు ప్రోత్సాహించే తీరు అద్భుతం చాలా చాలా ధన్యవాదాలు తల్లి❤
Hi Madam Meeru patalu chala Baga padutaru and Baga padatam nerpistaru kuda.nenu ee pata Mee dvara nerchukoni maa colony lo ammavari mundu padanu appudu andaru nannu mechchu kunnaru chala chala thanks Mam
హారతి పాట చాలా బాగుంది అమ్మ ఎంత బాగా నేర్పిస్తున్నారు. గురువుగా మీరు దొరకటం మా అదృష్టం విద్యను పంచేకొద్దీ పెరుగుతుంది అంటారు మీ కీర్తి ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు తల్లి
ఓం బాల త్రిపుర సుందరి నమః🙏 చాలా చక్కగా నేర్పిస్తున్నారు మేడం...శాస్త్రీయ సంగీతం తో కీర్తనలు,పాటలు నేర్చుకోవాలానే మహిళలకి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ ఛానల్... ధన్యవాదములు అమ్మ🙏
Srimatrenamaha chala bagu di pata.mee visleshana anta kanna chala Baga chepparu👏
చక్కని సంగీతం .....అందిస్తున్నారు madam.బయటకు వెళ్ళి నేర్చుకునే అవకాశం లేని వారి కిఇది మంచి అవకాశం. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వధువుకు,వరునికి, చిన్నపిల్లలకు హారతి ఇచ్చేటప్పుడు పాడుకునే హారతి పాటలు నేర్పిచగలరు ... అభినందనలు,
Super haarathi song
Manchoharazo
। manchi ga ta tu pata
@@manibabupadala714
M
సంగీత గురువు గారికి పాదాభివందనాలు మీరు నేర్పిస్తున్న ప్రతి పాట కూడా చాలా బాగుంటుంది. పాట కష్టంగా అనిపించిన మీరు పాడగానే ఒక్కసారి మాకు వినగానే వచ్చేస్తుంది ఇలాగ మాకు చాలా కొత్త పాటలు నేర్పిస్తారని కోరుకుంటున్నాం. మీ వీడియోస్ తోనే చక్కగా పాటలు నేర్చుకుంటున్నాం ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻
Adbhutam 👏 👏 chaala baaga nerpistunnarandi meeku chaala dhanyavadalu 🙏 🙏 elanti mangala haratulu marinni nerlinchagalarani na manavi 🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా నేర్పించారు అమ్మా! మా ఇంటి ఇలవేల్పు బాలా త్రిపుర సుందరి. మీ పాటని save చేసుకున్నాను. నేర్చుకోవడానికి చాలా సులభం గా ఉంది. మీకు మా కృతజ్ఞతలు.😊
Chala bagundi madam a Saraswati talle swayam ga vachi maku nerpistunatu vundi manasu chala telika ga e feel ni feel avadame tapinchi chepanalavi kadu tqqqqqqq very much madam
సూపర్ చాలా చాల బాగుందండీ 👌👌👌👌
Chaaala chkkani mangala haratulu nerputunnaru madam. Mee gaatram chaala vinasompuga undi. Meeru nerpe vidhanam chaala chakkaga andariki ardham ayyela undi.Meeru maakosam marinni mangalaharatulu nerpistharani asistunnanu.🙏🙏 Mee voice aa bhagavantudu meekichina gift
Navarathri lo ee paatanu nerchukunanamma mee deggira.. Meeku naa hrudayapoorvaka namaskaram amma🙏🙏
Chalaaaaaa chalaaaaaa baavundi, chai kati seva andistunnaru👏👏👏👏👏👏👏🌷🙏
Chala Adbhutamga undi amazing 🙏🙏🙏🙏🙏🙏🙏
సుందరి త్రిపుర సుందరీ
బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
పల్లవి
బాలా త్రిపుర సుందరి
గైకొనుమ హారతి (2)
గానలోల జాల మేలా
దారి చూపుమా (2)
చరణం
సుందరాంగి అందరూ నీ సాటిరారు గా(2)
సందేహమును అందముగా తీర్పు మంటిని (2)( బాలా )
వాసికెక్కి యున్న దానవనుచు నమ్మితి (2)
రాశిగ సిరి సంపదలిచ్చి బ్రోవు మంటిని (2) ( బాలా )
ఓం హ్రీమ్ శ్రీమ్ యనుచు మదిని తలచుచుంటిని (2)
ఆపదలెడ బాపవమ్మ అతివ సుందరి (2) ( బాల )
స్థిరముగ శ్రీ కడలియందు వెలసితి
వమ్మ (2)
ధరణిలో శ్రీరంగ దాసుని దయను చూడుమా(2) ( బాల )
Good lyric
chalabagundimadam
Thank you so much for lyrics
🙏🙏🙏🙏🙏
మేడమ్ అద్భుతంగా ఉంది మీ గాత్రం. మీ పాట ఎంత బావుందో మీ మాట కూడా అంత బావుంది. మీరు చెప్పేవిధానం excellent . Madam chala chala baga చెప్తున్నారు 🙏🙏👏👏👏👏👏👏👌👌👌
🙏
Guruvulaku Dhanyavadhamulu👍👍👍👍.
చాలా బావుంది పాట..వినరో భాగ్యము విష్ణు కధ.. అన్నమాచార్య కీర్తన నేర్పించగలరు
Chala bagundi
chala bavundi me grouplo pedatara
చాలా మంచి హారతి పాటను సులభంగా నేర్పించారు
ధన్యవాదాలు 🙏🙏🙏
🙏🙏🙏 chala bagundi manchi pata Amma seva ku
Very nice and detailed explanation about songs mam . Tq very much. I like and love traditional songs
Chala chala bagundhi Amma excellent teaching singing
చాలా బాగా పాడారు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు 🙏🌹🌹
Chaala baaga che butun naru amma andariki Ardham ayyelaga nerchukovali Ani pinche laga vundi. Thanq
మనసుకి హత్తుకుపోయేలా ఉంది. మీ లోని సరస్వతికి 🙏🏻🙏🏻
సూపర్ గావున్నది
🙏🙏
చాలాబాగా నేర్పిస్తున్నారు
ఇంటివద్దనే మాలాంటి మహిళలకు మంచి సదవకాశాలు🙏😊
beautifulverynice
చాల మంచిగ నేర్పిస్తున్నారు. వింటుంటే హాయి గా ఉన్నదమ్న.
Chala chala bagundi amma thank you for teaching this.
ఓం శ్రీ మాత్రే నమః
Excellent amma chala chala manchi song...
Very nice
నమస్కారమండీ మీరు నేర్పించే విధానం చాలా బాగా నచ్చిందండి
Very nice song...
Chala baga Mariyu easy to learn anything anela nerpistunarru mam and you and your voice both are so awesome and 😋
స్పష్టత, విపులంగా వివరించటం పాడటం పూర్వజన్మ సుకుృతం👏🙏👏
Chala chala thanks mam nijamga meelanti guruvu daggara intlo kurchuni sangeetham nerchukovadam amma daya
What ఏ వాయిస్ మేడం, its really good. నేను చాలా బాగా నేర్చుకున్నాను. Thank you so much madam.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma mi padaluku🙏🙏🙏🙏🙏
chaalaa bavundamma thank yoooooooo 🙏🙏
అందరికీ సులువుగా ఉండే విధంగా వున్న, పాటలను సేకరిస్తూ, వాటికి చక్కని బాణీలు కట్టి,సాధన చేయిస్తున్న, గురు వరేణ్యురాలు కి ధన్యవాదములు.
Supermam❤
అమ్మ ఎంత కష్టమైనా పాటైనా సరే ఎంతో సులువుగా నేర్పిస్తారు. అమ్మ వారు మీ రూపంలో వచ్చి నేర్పిస్తున్నట్టు ఉన్నది అమ్మ. మంగళహారతి చాలా బాగుంది. పాట వింటున్నంత సేపు అమ్మవారు కళ్ళ ముందు కనిపిస్తున్నారు ఎలాంటి పాటైనా పాటకి చాలా అందం తీసుకొస్తారు మీరు ధన్యవాదాలు తల్లి
Chaaala baagundi
జై బాల 🕉️🙏🙏
Mam nenu sangeetham nerchukunna kani manesanu padadam.... Nenu malli sangeta sadhana cheyyalanukuntunna timelo Mee channel choosanu.... Chala thank you mam... Ee paata chala bagundi nerchukunnanu
🙏
So many many thanks madam beautiful song vinipincharu
🙏
Chala ckkaga padaru amma miku.padabivandanam
Meru super singer 🙏🙏🙏🙏
Tq so much madam superrrr 🙏
Chala chala bagundi madem mi kanthamu inkachala bagundi
Chala bagundi mangala హారతి Chala baga నేర్పుtunnaru meeku ఎన్ని ధన్యవాదములు చెప్పిన తక్కువగా 🙏🙏
🚩🙏M.Bharthi
అమ్మ ముందుగా మీకు ధన్యవాదాలు మీరు పాటలు నేర్పడమే కాకుండా పాటలో సాహిత్యాన్ని వివరించడం చాలా అద్భుతం నాకు పాట పాడాలని ఉంటాది కానీ స్వరాలు గమకాలు స్లోగా హై పెచ్చ్ అటువంటివి నాకు తెలియటం లేదు నాకు అక్షర,జ్ఞనం తక్కువ ఏదో పొడి పొడిగా పాడుకుంటాను కానీ అన్ని తెలిసినవాళ్లు చాలా ఈజీగా నేర్చుకోవడానికి చాలా వివరంగా నేర్పుతున్నారు మీరు మీరు ప్రోత్సాహించే తీరు అద్భుతం చాలా చాలా ధన్యవాదాలు తల్లి❤
Easy ga bagunnadi. Thank you.
Tq very very so much sister🤝 🙏🙏🙏🙏
Super amma❤❤
Chala baga నేర్పిస్తున్నారు థాంక్స్
Mee voice Chala bagundandi..
ఎంత మంచిగా ఉన్నది హారతి పాట👏🙏
ధన్యవాదాలు ప్రత్సాయ్య దైవాలని గురువుగారికీ అమ్మగారికి వందనములు
Hi Madam
Meeru patalu chala Baga padutaru and Baga padatam nerpistaru kuda.nenu ee pata Mee dvara nerchukoni maa colony lo ammavari mundu padanu appudu andaru nannu mechchu kunnaru chala chala thanks Mam
ధన్యవాదాలు
E roje practice chesanu guruvu garu chala baga nerputunnaru madam
Chala bhaga undi andi... Vinadaniki chala vinasompuga undi
అమ్మ చాలా బాగా పాడారు
చాలా చక్కగా నేర్పించారు.ధన్యవాదములు🙏🙏
🙏
Talli chala baga padevura bangaram chala bagundi nana
Chala bagundiamma tq
Sweet and amazing voice andi meeru chala baga nerputunnaru
హారతి పాట చాలా బాగుంది అమ్మ ఎంత బాగా నేర్పిస్తున్నారు. గురువుగా మీరు దొరకటం మా అదృష్టం విద్యను పంచేకొద్దీ పెరుగుతుంది అంటారు మీ కీర్తి ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు తల్లి
Teaching marvelous mam first class❤
ఓం బాల త్రిపుర సుందరి నమః🙏
చాలా చక్కగా నేర్పిస్తున్నారు మేడం...శాస్త్రీయ సంగీతం తో కీర్తనలు,పాటలు నేర్చుకోవాలానే మహిళలకి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ ఛానల్... ధన్యవాదములు అమ్మ🙏
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಇದೆ . ಕನ್ನಡ ದಲಿ ಹೇಳಿ ಕೊಡಿ .
Chala bavundhi amma thank you so much🙏🙏🙏
,chalabagundiammamekudhanayavadamlu.
Thanks!
Welcome! Thank you 🙏
Chala chakkaga ,padaru Amma adbhutaha ❤
Chala bagunadhi Madam🙏🙏
Tq mam
Very good explanation
Very good presentation
Good post
🙏
చక్కని.మంగళ.హారతి పాట నేర్పినందుకు
మీకు ధన్యవాదములు
*మేదవరపు మహాలక్ష్మి.
Very mice
Chaala baagavunnadi
Chala adbhutanga vundi madam naku Sangeetha parignanam ledu kani meeru chepurunte vini nerchukuntunnanu thank you madam
చాలా చక్కగా నేర్పుతున్నారు
Good song
Good teaching
Good presentation
మీకు ధన్యవాదాలు అండి చాలా బాగా నేర్పించారు.🙏💐
🙏
Thankyou madam manchi manchi patalu neripisyhunnaru 👌👌🙏
చాలా బావుందండి
Adbhutamaina pata. Chakka Gaga nerpinchaaru. Dhanyavaadaalu.
చాలా చాలా బాగుంది అమ్మా 🙏
చాలా బాగా నేర్పిన రు 🙏థాంక్స్
Padabivandanaalu 🙏
చాలా బాగా చెప్పారు అమ్మ
Very nice singing thanks for sharing 🙏
Naku chala baga nachindhi thank you mam
🙏
Mam ee song chaala baaga padutu naarputunnaru chaala chaala bavundhi mam aa amma vaari daya mee meeda vindaalani korukuntunnanu
So nice ...your not only singers but your part of sri vidya
Chalabaaga nerpithunnaru madam
Chala bagundi madam
Chala chakkati patalu nerpistunnandulaku dhanyavadamulandi🙏🙏
🙏
Chalabaga padinaru.
Chala bagundi amma
🙏 ధన్యవాదాలు చాలా బాగా పాడారు మీరు నేను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాను
Thank you so much mam