#CBC

Поділитися
Вставка
  • Опубліковано 21 бер 2024
  • THEME : THE QUEST FOR PURPOSE
    JOHN :1 :2,3
    సమస్తమును ఆయన మూలముగా కలిగెను.
    కలిగియున్న దేదియు ఆయన లేకుండ కలుగలేదు.
    GENESIS:1:27
    దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను;
    ఈ natute లో దేవుని signature ఉంది...
    ఆ cretion లో దేవుని purpose ఉంది....
    వెలుగు చీకటి జిల్ జిల్ జిల్
    గాలి నీరు చిల్ చిల్ చిల్
    కొండలు లోయలు అడవులను
    colourfull గా చేసాడు...
    ఈ nature లో దేవుని signature ఉంది
    ఆ creation లో దేవుని purpose ఉంది...
    చేపలు పక్షులు చిట్ పట్ చిట్
    జంతువులన్నీ small and big
    నిన్నూ నన్ను special గా
    ఆయన image lo చేసాడు....
    ఈ nature లో దేవుని signature ఉంది...
    ఆ creation లో దేవుని purpose ఉంది.....

КОМЕНТАРІ • 1