ఆ 6 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న మెగాస్టార్ కొండవీటి దొంగ | శ్రీదేవి స్థానంలో విజయశాంతి |

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #silverscreenstars #megastarchiranjeevi #tollywood #kondaveetidonga
    ఆ 6 కేంద్రాలలో 100 రోజులు ఆడిన మెగాస్టార్ చిరంజీవి కొండవీటి దొంగ | శ్రీదేవి స్థానంలో విజయశాంతి |

КОМЕНТАРІ • 17

  • @mmraotalks9240
    @mmraotalks9240 5 місяців тому +7

    మా వైజాగ్ జగదాంబ 70 mm... లో 100డేస్ ఆడింది...

  • @user-es6qc8yu6y
    @user-es6qc8yu6y 5 місяців тому +2

    నాగబాబు గారి క్యారెక్టర్ సూపర్. పాపా పదిలో ఒక అంకె చెప్పు, ఆ ఫైట్ సూపర్.

  • @vmr3624
    @vmr3624 5 місяців тому +4

    Well explained. Very good entertaining movie and a super hit movie.

  • @user-kp8vp3ep7r
    @user-kp8vp3ep7r 5 місяців тому +3

    Songs super I liked interval block and preclimax

  • @chakridhari2060
    @chakridhari2060 5 місяців тому +1

    హిందూపురం లోని గురునాథ్ థియేటర్ లో ఈ సినిమా చిన్నపుడు చూసా... మెగాస్టార్ రాబిన్ హుడ్ పాత్ర అదిరింది... శ్రీదేవి ఇగో పీక్స్ కు చేరిన రోజులు అప్పుడు... స్టోరీ, ఫైట్స్, పాటలు హైలైట్... అంరీష్ పూరి విచిత్ర గొంతు తో అలరించాడు... చమ్మకు చమ్మకు చం... పాట ఎక్సట్రా ఆర్డినరీ... శుభలేఖ పాట అదరహో... శ్రీ ఆంజనేయం పాట విజిల్స్... టోటల్ గా సినిమా సూపర్ హిట్... 👏👏👏

  • @megapraveen7004
    @megapraveen7004 5 місяців тому +12

    ఈ‌ సినిమా 61 రోజుల తర్వాత
    చిరు జగదేకవీరుడు సినిమా విడుదలై
    రన్నింగ్ కిల్ చేసింది
    లేదంటే ఇంకా రెవెన్యూ పరంగా
    రన్నింగ్ పరంగా ఇంకా బెటర్ అయ్యేది

    • @ss50505
      @ss50505 5 місяців тому +1

      Yes.....Hyderabad Devi 70mm లో కొండవీటి దొంగ...Odeon 70mm JVAS రెండూ సమ కాలంలో స్క్రీనింగ్ చేయబడ్డాయి...

    • @prassadprassad8686
      @prassadprassad8686 5 місяців тому

      యిలా కృష్ణ గారి మూవీస్ 99 పెర్సెంట్ రన్నింగ్ కిల్ అయినవి

    • @user-kp8vp3ep7r
      @user-kp8vp3ep7r 4 місяці тому

      ​@@prassadprassad8686orey babu at that time no krishamovie don't talk rubishb as you like

    • @prassadprassad8686
      @prassadprassad8686 4 місяці тому

      @@user-kp8vp3ep7r ఆ టైం లో కూడా కృష్ణ మూవీస్ గురించి ప్రస్తావన జరిగేది

  • @gowrishankar2182
    @gowrishankar2182 5 місяців тому +3

    This Director A Kodandarami Reddy Mark ilayaraja Musical movie.

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 5 місяців тому +7

    చిరంజీవి నటించిన మొదటి 70mm సినిమా అనుకుంటా

  • @prassadprassad8686
    @prassadprassad8686 5 місяців тому +4

    క్రిష్ణ గారి మూవీస్ గురించి వీడియోస్ చెయ్యడం లేదు

  • @user-lp4hb1nf5m
    @user-lp4hb1nf5m 5 місяців тому +1

    70 mm andira adi ma superstar Krishna gari Simhasanam avvaditaram kadu andariki bhayapadatodu kadu superstar Krishna jai Sriram jai superstar