నీవే నాకు ఆధారము Telugu Christian song

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024

КОМЕНТАРІ •

  • @daggupatisailu9347
    @daggupatisailu9347 4 місяці тому +4

    నీవే నాకు ఆధారము నీవు తప్ప నాకు ఎవరు లేనే లేరయ్యా "[ 2 ]
    యేసయ్య యేసయ్య యేసయ్య " ( 2)
    " నీవే నాకు ||
    నా అనుకన్న వారిని నేనెంతో నమ్ముకొంటిని ( 2)
    చివరి వరకు వారు నాతో లేక పోయిరి " [ 2 ]
    నీవే నాకు ఆధారమైతివి " [ 2 ]
    " యేసయ్య "
    " నీవే "
    ధనమును నమ్ముకొంటిని బలమును ఆధారం చేసుకొంటిని " [ 2 ] "
    ఏదియు అక్కరకు రాకపోయేనే చివరకు నీవే నాకు ఆధారమైతివి " [ 2 ] "
    " యేసయ్య. " ||
    " నీవే " ||
    ఆస్తులను నమ్ముకొంటిని ఐశ్వార్యము ఉంటే చాలు అనుకొంటిని " ( 2 )
    అంతయు వ్యర్థమని తెలుసుకొంటిని చివరకు నీవే నాకు ఆధారమైతివి " (2)
    " యేసయ్య "[ 2] ||
    " నీవే " ||
    " యేసయ్య " ||
    " నీవే " ||

  • @ratnakumarivelpula-hc4lv
    @ratnakumarivelpula-hc4lv 5 місяців тому +2

    Praise the lord 🙏 ayyagarandi

  • @LaxmiDaggupati
    @LaxmiDaggupati 10 місяців тому +3

    Praise the Lord ayyagaru

  • @NethajiNethikoppula
    @NethajiNethikoppula 5 місяців тому +2

    Praise the lord daddy

  • @daggupatisailu9347
    @daggupatisailu9347 4 місяці тому +1

    Praise the Lord daddy 🙏

  • @gosunageswarrao5759
    @gosunageswarrao5759 2 роки тому +3

    Praise the lord annaiah 🙏

  • @ratnakumarivelpula-hc4lv
    @ratnakumarivelpula-hc4lv 5 місяців тому +2

    Praise the lord 🙏 ayyagarandi