Hello, I purchased the same thing three months ago, since last week it's not getting heating the water. There is no service of this on warranty card at our warangal. Telangana state. Please send me,how get service of this product. Thank you.
Specifications are good, o.k. Rate is very high. It should have been not more than Rs. 600/- is to be provided IRON BOX NOW A DAYS SAME FACILITIES JUST WITHIN RS. 500/-.. AND THROUGH LIKE AMEJAN ONLINE RATE. RS. 700 TO 900 PAIR AND FREE DELIVERY COST..OFFERS MANY AVAILABLE IN THE MARKET.. THINK SECOND OPINION ABOUT RATE. MAYBE. CUSTOMER SATISFACTION ALSO AN IMPORTANT IN ANY BUSINESS!!
Municipal tap water night 1am 0r 2 am or 3am or 4am ki vastunaee.. aa time lo manam nidra leva kunda .. Municipal tap lo water vastundo ravatam ledo.. sensors to chusu koni.. water motor ni on chesu kone equipment eedaina vunda? Please send your phone number. also
బ్రో నేను చూపించిన ఈ ఇమెర్షన్ బ్రాండెడ్ వాళ్ళు చెప్పింది షాక్ ప్రూఫ్ అనే కానీ మనం దానిని నమ్మవలసిన అవసరము లేదు ఇమ్మర్షన్ గాని గీజర్ గానీ ఎప్పుడూ షాక్ కొట్టకుండా ఉండవు కానీ కంపెనీ వాళ్ళు షాక్ ప్రూఫ్ అని చెబుతారు కాబట్టి మనం ఈ ఇమ్మెర్సన్ లేదా గీజర్ కి కంపల్సరిగా ఎర్త్ వేసుకోవాలి. మీరు బకెట్లో ఇమ్మర్షన్ పెట్టేటప్పుడు దానికి ఆటో కట్ ఉంటుంది కదా మీకు ఎంత వేడి కావాలన్నది స్విచ్ ఆపుకొని వేడి చూసుకొని ఆ విధంగా రెగ్యులేటర్ సెట్ చేసుకోవాలి. అది వేడి అవుతుండేటప్పుడు మనం ఎందుకు చేయి పెట్టడం స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మంచిది కదా అది షాక్ కొడుతుందా కొట్టదా అన్నది తర్వాత సంగతి. ముందు మనం స్విచ్ ఆపుకొని చేయి పెట్టడం అలవాటు చేసుకోవాలి. నాసిరకం కంపెనీ ఇమ్మెర్షన్లు చాలామంది వాడుతున్నారు ఎలక్ట్రికల్ లో ప్రతిదీ ప్రమాదమే కానీ మనం జాగ్రత్త వహించాలి
Edina electric or electronic ⚡ current leack inte Body ki vastundhi aa vacchina cuurent earth maniki protect estundi. Over current body vaste adi earth evvatam valla mcb trip avutundi
ఓంకార్ గారు మీకు ధన్యవాదాలు మీ అభిమాని భాస్కర్ గౌడ్ శాంతినగర్ నుండి మీరు చెప్పే విధానం చాలా బాగుంటది
Hi Bhaskar
Below 1000/ autocut very reasonable price nice heater 👍👍
Naku 750 ki vachindi Amazon lo
@@phanindraganta1999 is it working properly bro
@@vierendranadh-xs9we yes very good immersion rod
వాటర్ హీటర్ ను చూస్తేనే భయం వేస్తుంది . కానీ మీరు చెప్పే విధానం చూస్తే కరెంటు గురించి మంచి అవగాహన వావచ్చింది
Bro.... మంచి electric Mosquito Killer mechins vunty cheppara...
Mosquito killer G trap
Tq
Rating chala worst ga vundi bro.... Ina naku kavalsindi elc rocket bats r mesh machines...
Only "Hunter" brands are quality products in Mosquito killer mechins
@@venkatesht3843 link pettara bro...
I purchased a week ago,. It's excellent. Nice suggestion omkar
Where you purchased
@@moglimogli8588 Amazon lo untundi 750 ki vachindi naku coupon apply chesa
Super sir very good చాలా బాగా వివరించారు
Appreciate ur brief information about the product. Very good 👍 👏 👌
చాలా ఉపయోగకరముగా ఉంది.
నేను వాడాను,కొన్నిరోజులు మాత్రమే ఆటో కట్ అయింది,తర్వాత పనిచేయలేదు...ఎలా రిపేర్ చెయ్యాలి,వీడియో చెయ్యగలరు
Thank you sir, చాలా బాగా చెప్పారు, నేను multimeter (amp meter) కొనా లని
అను కొంటున్నాను, best company & దాని price చెప్ప వలసినది గా request.
Mastech తీసుకోండి sir
@@electricalomkar OK thank you sir
@@appalaraju6840 hai sir I have mini geyser manufacturing company do you promote
దీని ప్లగ్ చాలా పెద్దగా ఉంది. మా ఇంట్లో ఎక్కడ సెట్ అవలేదు అందుకని మళ్లీ రిటర్న్ ఇచ్చేను
Ilantivi vadi shock kotti chala mandhi chanipoyaru. Greaser better
కరెంటు బిల్లు చాల save చేయవచ్చు
ఇలాంటి వి ఎప్పుడో రావలసింది
కరెంటు బిల్లు ఎక్కువ రాదా ?
VERY GOOD INFORMATION TKU SIR
👍👍👍👍🌹🌹🌹🙏🙏🙏🙏
ఎన్ని నిమిషాల్లో వేడి అవుతుంది పవర్ కాస్ట్ ఎంత అవుతుంది చెప్పలేదు
Adhi chepithe kanam kadaaa... 1500W 15 mins 1 unit power charge chesthundhi. Power bill 1000 vasthadhi
Repair ఎలా చేస్తారు e హిటర్ ని చెప్పండి brother
Hello,
I purchased the same thing three months ago, since last week it's not getting heating the water. There is no service of this on warranty card at our warangal. Telangana state.
Please send me,how get service of this product.
Thank you.
Sir this item usechayagudadu current shok kodutundi
థ్యాంక్ యూ సార్ ...మంచి ప్రోడక్ట్ గురుంచి తెలియచేసారు .ఇది ఆన్లైన్లో లోనే దొరుకుతుందా ..?లేక షాప్ లో కూడ దొరుకుతుందా ?
షాప్ లో కూడా దొరుకుతుంది
Useful product, thanks for unboxing
Welcome
Wsfgxsd 😘😀❤️👌
How many units might consume this water heater per month?
Sir, please mention Price in your speech every time. Good item from your recomendation
చాలా బాగుంది సోదరా సూపర్ 👍
Nice information bhayya
Inverte ko set hotha. Your video is good
After two months use chesina tharuvatha damage avutundi . Edi antha varaku neejam ?
Good technology for power saving..
current bill vachopoddi emo?
Super anna good information
అన్నయ్య నమస్తే.
వీటి ద్వారా ఇబ్బంది ఏమన్నా ఉంటుందా.
మీరూ చెప్పినట్టు పాత హీటర్ మీద ఇది బాగానే ఉంది. ఏమీ ఇబ్బంది లేకుంటే బెస్ట్ అన్నయ్య. తీసుకో వచ్చు.
Yes
Good explanation SIR
Thank u sir good explanation with practical
Hanger దగ్గర ఉన్నది plasticది పెట్టారు కదా brother, మరి water heat అయ్యాక అది కరిగిపోతుంది కదా....?
మైక్రో ఓవెన్ లో ప్లాస్టిక్ బౌల్స్ పెడుతుంటారు అవి కరిగి పోవుకదా అటువంటి ప్లాస్టిక్ ఇది కూడా
@@electricalomkar ధన్యవాదాలు సార్
How much time it will take to heat the water
Bro Current shock vasthada radha adhi kavalasindhi first
రాదు కానీ ఎర్త్ పెట్టించండి
సూపర్ నేను 1000 subscriber
Specifications are good, o.k.
Rate is very high.
It should have been not more than Rs. 600/- is to be provided IRON BOX NOW A DAYS SAME FACILITIES JUST WITHIN RS. 500/-.. AND THROUGH LIKE AMEJAN ONLINE
RATE. RS. 700 TO 900
PAIR AND FREE DELIVERY COST..OFFERS MANY
AVAILABLE IN THE MARKET.. THINK SECOND OPINION ABOUT RATE. MAYBE.
CUSTOMER SATISFACTION ALSO AN IMPORTANT IN ANY BUSINESS!!
Havells కదా అందుకు rate ఎక్కువ
ఓంకార్ గారు ..వాటర్ హీట్ అయిన తరువాత కట్ ఆఫ్ అవుతుంది, వాటర్ కూల్ అయిన తరువాత మరల ఆన్ అవుతుందా
వాటర్ బాగా కూల్ తరువాత స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది
Bagundi..Nice video
Well explained bro.
Municipal tap water night 1am 0r 2 am or 3am or 4am ki vastunaee.. aa time lo manam nidra leva kunda .. Municipal tap lo water vastundo ravatam ledo.. sensors to chusu koni.. water motor ni on chesu kone equipment eedaina vunda?
Please send your phone number. also
Bavundi🙂
Super రిపేర్ వస్తే చేసుకోవచ్చా
Yes
Mini water greezer gurinchi vivarinchandi
Good product nice information
Rats, Lizards killer kosam Edaina Manchi salaha Ivvandi
Love from huzurabad
Brother .
Bucket lo water full ga veyaala.
Half bucket water vestey heat avvada.
Deeni disadvantage cheppandi
Heater meeda marking untundi
How to check earth,
Good or not good.....
Earth megar ,bulb and MCB
@@electricalomkar ardam kaledu broooo......
Earth perfect ga undo ledo telusukovatam yelaaa....
Oka vedio cheyyi broooo....
Price antha bro
Is it shockproof
ఎర్త్ కంపల్సరిగా ఉండాలి
@@electricalomkar vedi avutunnappudu cheyi pedite shock kodutundaa???
బ్రో నేను చూపించిన ఈ ఇమెర్షన్ బ్రాండెడ్ వాళ్ళు చెప్పింది షాక్ ప్రూఫ్ అనే కానీ మనం దానిని నమ్మవలసిన అవసరము లేదు ఇమ్మర్షన్ గాని గీజర్ గానీ ఎప్పుడూ షాక్ కొట్టకుండా ఉండవు కానీ కంపెనీ వాళ్ళు షాక్ ప్రూఫ్ అని చెబుతారు కాబట్టి మనం ఈ ఇమ్మెర్సన్ లేదా గీజర్ కి కంపల్సరిగా ఎర్త్ వేసుకోవాలి. మీరు బకెట్లో ఇమ్మర్షన్ పెట్టేటప్పుడు దానికి ఆటో కట్ ఉంటుంది కదా మీకు ఎంత వేడి కావాలన్నది స్విచ్ ఆపుకొని వేడి చూసుకొని ఆ విధంగా రెగ్యులేటర్ సెట్ చేసుకోవాలి. అది వేడి అవుతుండేటప్పుడు మనం ఎందుకు చేయి పెట్టడం స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మంచిది కదా అది షాక్ కొడుతుందా కొట్టదా అన్నది తర్వాత సంగతి. ముందు మనం స్విచ్ ఆపుకొని చేయి పెట్టడం అలవాటు చేసుకోవాలి. నాసిరకం కంపెనీ ఇమ్మెర్షన్లు చాలామంది వాడుతున్నారు ఎలక్ట్రికల్ లో ప్రతిదీ ప్రమాదమే కానీ మనం జాగ్రత్త వహించాలి
@@electricalomkar TQ for perfect reply
Very informative post
Anna edhi oka vela reten pettali ante
కొనే టప్పుడు Return option ఉందొ లేదో చూసుకోవాలి ఉంటే return చేయొచ్చు
అన్న నీళ్లలో చేయి పెడితే షాక్ కొడుతుందా
No
Nice.. useful video
అన్నా మీ వీడియో చాలా బాగుంటాయి అన్న మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి
super bayya
Super brother super
Tq brother
New subscriber bro
Thank you sir
Super👍
What is the Difference of 1500 watts and 1000 watts water heater?
Time of heating
Ekada purchase cheyachu deni
Online or offline
Low lo water heat aiendha sir yentha heat aiyaei
లైట్ గా హీట్ అయింది
Superb anna
super explain anna
Nice information
Super Anna
great review
Good producT
bucket nundi thondaraga తీస్తె ఏ మవుతుంది . 1మిన్ ఎందుకు ఉండాలి
Leka pothe ni helment kali pothundi bro
Heate lopala heat untundi
Super bro
సర్.ఇది షాక్ ప్రూఫ్ కూడా నా.?
Earth connect చేసుకోవాలి
Ok annaya
1 ltr Geayser better.
Guru house ki earth andhuku estaru
Safety కోసం
Earth future anti guru
Edina electric or electronic ⚡ current leack inte Body ki vastundhi aa vacchina cuurent earth maniki protect estundi. Over current body vaste adi earth evvatam valla mcb trip avutundi
Thanq guru
👌👌👌
ఆ Bucket water heat అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఒకరు స్నానం చేసేంత వీడి నీళ్లకు
సుమారు గా 5 m
good
షాక్ ప్రూఫ్ ఉందా?
Heater ki Earth connection ఇచ్చి వాడొచ్చు
Don't misguide it's not shock proof
Deeni dhara entha
850
Rate cheppaledhu anna
850
@@electricalomkar naku 750 ki vachindi Amazon lo coupon apply cheste
Price entha
850/-
Good
Adhi use chestey shock kottindhi
Hi
👍👍
బ్రదర్ మీ సెల్ నెంబర్ చెప్పండి
Shock proof a Anna
Yes but earth కనెక్ట్ చేయాలి
విడియో చాన బాగుంది కానీ మధ్యలో వున్న రాడ్డు ఏమి పని చేస్తుంది?
అది thermostat
ఎవరు రిపేర్ చెయ్యలేక పోతున్నారు
కరెంట్ బిల్లు కూడా ఎక్కువ అవుతుంది
Latest news Induction teyp gezaars manufacturing company and lesting tcnkowedge
ఈ ఇటర్ అయితే నాకు నచ్చింది
Aluminium,steel bucket immersion heater వాడడం మంచిది కాదు
వాడొచ్చు కానీ ఇమ్మెర్సెన్ కు పక్కాగా ఎర్త్ ఉండాలి
🤝🤝💐🤝🤝
దీనీ దర ఏంత బద్రర్
850
నీలూ లో కరెంట్ షాక్ కోట్టద
No
Replay plz