నమస్కారం sir Formula:- ఇవ్వబడిన రెండు సంఖ్యల లబ్ధం(a×b )=వాటి గ.సా.భా × క.సా.గు a : b = 3:4 గ.సా.భా =4 (గ.సా.భా అనేది ఉమ్మడి కారణాంకం కావున ఆ రెండు సంఖ్యలు a =3x =3×4=12 b =4x =4×4=16 Then a × b =గ.సా. భా ×క. సా. గు 12×16=4×క.సా.గు 3×16=క.సా. గు క.సా. గు =48 మీకు అర్ధమవుతుంది అని భావిస్తున్నాను. Thank you for your feedback sir
Camera shake avthundi
Sorry for that and thank you for feedback.
How is explantion. Are you understand it.
Eminaa artham ayyela undaa ee problem ki explanation
నమస్కారం sir
Formula:- ఇవ్వబడిన రెండు సంఖ్యల లబ్ధం(a×b )=వాటి గ.సా.భా × క.సా.గు
a : b = 3:4
గ.సా.భా =4 (గ.సా.భా అనేది ఉమ్మడి కారణాంకం కావున ఆ రెండు సంఖ్యలు
a =3x =3×4=12
b =4x =4×4=16
Then a × b =గ.సా. భా ×క. సా. గు
12×16=4×క.సా.గు
3×16=క.సా. గు
క.సా. గు =48
మీకు అర్ధమవుతుంది అని భావిస్తున్నాను. Thank you for your feedback sir
Motam telugullo chepte bagumdu amdu
Thank you for your feedback
Medam enka easy process unte chapandi
👍