Jeevana Gitanu Marana geetaga Marchakandi! | Message from Gitacharya Sri. LV Gangadhara Sastry
Вставка
- Опубліковано 9 сер 2020
- Watch a sneak peak of Making of The World's First Musical Complete Bhagavadgita, a documentary on the inspiring journey of Sri. LV. Gangadhara Sastry here : • The Making of Bhagavad...
To know more about Bhagavadgita Foundation, visit our official website :
www.bhagavadgitafoundation.org
Get your pack of "The World's First Complete Musical Bhagavadgita of 700 verses" by "Gitacharya" Sri. LV. Gangadhara Sastry here: www.bhagavadgitafoundation.org...
To support Bhagavadgita Foundation and our activities to propagate the essence of Gita,
visit : www.bhagavadgitafoundation.org...
or Contact us at : +91 9030756555
Follow Bhagavadgita Foundation on:
Facebook : / bhagavadgitafoundation
Twitter : / bhagavadgitafo1
Bhagavadgita Foundation is a non-profit, spiritual and social service organization established with the object of disseminating the inspiring message of Bhagavadgita universally.
#Gangadhrasastry #Bhagavadgitafoundation #gita #bhagavadgita #bhagavadgitaallshlokas #krishna
మీరు చేసే ఈ మహాకార్యం లో రాముడికి ఉడుత భక్తి సహాయం లాగా నాకు ఏదైనా అవకాశం అవకాశం కల్పిస్తారని మీ పాదపద్మములకు వినమ్రతతో మీ
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
Jai Sri Krishna
ఓ మహానీయుడా మిమ్మల్ని కలుసుకునే సుదినం కోసం ఎదురు చూస్తున్న, ఆ శ్రీ కృష్ణ పరమాత్మ నాకు ఆ సదావాకాశం ఖచ్చితంగా కల్పిస్తారు అని నేను బలంగా నమ్ముతున్నాను, ఆ ఒక్క రోజు మీ పాద సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తే చాలు నా జీవితం ధన్యం
భగవద్గీతా సారాంశాన్ని అత్యద్భుతంగా ప్రవచించావు తమ్ముడు. శుభాభినందనలు.
Sri gurubhyo namaha
Jai sri Krishna
💐🙏🏻
🙏🙏
Namstee guruvu ragu👏👏👏
శ్రీ గురుబ్యో నమః
🙏🙏🙏🙏🙏
నా దొక చిన్న విన్నపం భగవద్గీత ఎలా మొదలు పెట్టాలి. ఎక్కడి నుంచి చదవటం ప్రారంభించాలని ఒక వీడియో చెయ్యండి.
లేదా మీరు రోజు రెండు శ్లోకాలు వాటి అర్థాలతో ఒక వీడియో చెయ్యండి.
ఇది చాలా మంది నా లాంటి వారి విన్నపం
🚩🚩🚩🚩🚩🚩
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Chala Baga chapeenaru guruu garu
Ultimate valuable counseling
Jai Jai shri Krishna guruji
మీరు ప్రతి వారం ఒక 10 నిమిషాల వీడియో ని భగవద్గత మీద పోస్ట్ చేయండి 🙏
Yes ....we have Motivate and try to tell in our school.
JGD
Chala baga bagvadgita prasasthanni vivarincharu. Dhanyavadamulu..Sarvasasthramayi Bagavadgitha ni andaru vinalani acharinchalani aa andarilo nenu okadiga undalani aa Sarva mayi ayina paramatamanu vedukontunnanu
JGD
Meeru chepinatuga Bhagavad geetha lo unnadi andaru patisthe adarmam anedi undadu.
I Hope all should go in right way.
Keep inspiring all and good way to get satisfaction we are all great full to you forever'🙂
🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురుం 🙏🙏
జై శ్రీ కృష్ణ గురువు గారు భగవద్గీత ఎక్కడ దొరుకుతాయి గురువుగారు
అందరం కొని అందరం అందరికి వినిపిస్తాం కాని దాని దర,రేటు,వెల తగ్గించండి.
జై శ్రీమన్నారాయణ 🙏 గురువు గారు మీరు రికార్డు చేసిన సంపూర్ణ భగవద్గీత వచనసహితం మాకు కావాలి.పొందడమేలా? వివరాలు తెలుపగలరు.🙏9912354094
నేను కూడా వెదుకుతున్నాను సార్. చివరికి గరుడవేగా అను సంస్థ వారు కొరియర్ ద్వార ఇస్తారు. వెల నాలుగు వేల రెండు వందలు, కానీ c.d. రూపములో ఇస్తారట. ప్రస్తుతము c.d. లు ఎవరు వాడుతున్నారు. అది ప్రాబ్లం.
@@psrap111 pen drive lo కూ డా దొరక వచ్చు
@@psrap111 koti లో ఉన్నాయి
@@arunakumarbhuvanagiri168 are you sure about availability in pendrive?
In Hyderabad TTD Office it is available.
CD available in TTD Office, Liberty, Hyderabad
i also want to get
Mi bhagavat Gita audio available loo dorakatledu sir
Okavela available loo unte ee website loo untundoo reply pettandi
Sir ఆ భగవత్ గీత ఎలా దొరుకుతుంది.
ఎంత వెదికినా దొరకడం లేదు
Ekkada dorukutundi sir...bhagavadgitha audio
Maku kavali.....dayachesi telapagalaru. 9440414565
Caller tune ga Ela set chesukovali
Avadhootha Datta peetam, Mysore varu online course nirvahistunnaru. I am also a student.
ఎవరికైనా భగవద్గీత ఆడియో కావాలంటే
భగవద్గీత ఫౌండేషన్ వెబ్ సైట్ లోకి వెళ్తే అక్కడ నంబర్స్ దొరుకుతాయి.
కావల్సిన వాళ్ళు ఆ నంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు వివరాలు చెప్పి బుక్ చేస్తారు.
💐🙏🏻