ఓటు వినియోగించుకోకుండా, డబ్బు ఆశ చూపి ముందుగానే వేలికి సిరా చుక్క పెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీ

Поділитися
Вставка
  • Опубліковано 9 тра 2024
  • ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండాలని బెదిరిస్తూ, డబ్బు ఆశ చూపి ముందుగానే చేతి వేలికి సిరా చుక్క పెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నాయకుల దుర్మార్గాన్ని అడ్డుకోవాలి.
    -శ్రీ నాగబాబు గారు
    #PawanKalyanWinningPithapuram
    #VoteForGlass
    #Pithapuram
    Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To Donate : janasenaparty.org/donations
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #HelloAP_ByeByeYCP👋
    #VoteForGlass | #VoteForNDA☝️
    #AllianceForABetterFuture✊
    #JanaSenaParty #PawanKalyan

КОМЕНТАРІ • 120

  • @krishnateluguvlogs9069
    @krishnateluguvlogs9069 11 днів тому +86

    నాగబాబు గారు, మన పిఠాపురంలో, ఓటుకి లక్ష రూపాయలు ఇచ్చిన, లక్ష పెట్టని, మన పిఠాపురం ప్రజలు, శ్రీ కళ్యాణ్ గారి విజయం, తథ్యం

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 11 днів тому +53

    ఓటు మన హక్కు ఎవరి మాయలో పడొద్దు ఓట్ ఫర్ జనసేన 🙏✊✊💯🙏🥛🥛🥛🥛🥛🥛💯🥛💯🥛💯

  • @krishnateluguvlogs9069
    @krishnateluguvlogs9069 11 днів тому +41

    పిఠాపురం ప్రజలకు ఒక విజ్ఞప్తి, వైసిపి, నాయకులు, పిఠాపురం ప్రజలకు, డబ్బు ఇచ్చి, సిరా గుర్తు వేయడం అంటే, కడుపులో ఉన్న బిడ్డను, చంపు కు ఉన్నట్లే, ఇది మహా పాపం, దయచేసి పిఠాపురం ప్రజలారా, ఆలోచించి, ఓటు వేయండి, డబ్బుకు మీ ఓటును అమ్ముకోవడం, దుర్మార్గం, క్షమించరాని నేరం.

    • @yourssnsk7260
      @yourssnsk7260 11 днів тому +5

      పిఠాపురం ప్రజలారా ఈ ఒక్క రెండు రోజులు( వోట్ వేసేవరకు) జాగ్రత్త గా ఉండండి దయచేసి, కల్యాణ్ గారిని ఒక్కసారి గెలిపించండి. వై సీ పీ పార్టీ వాళ్లు ఎలా ప్రలోభ పెట్టిన వోట్ మాత్రం , పవన్ కళ్యాణ్ గారికే పడాలి, గాజుగ్లాస్ గుర్తు కే వేయండి.పిఠాపురం భవిష్యత్తు గురించి ఆలోచించండి.

    • @KapilKumar-tw6xn
      @KapilKumar-tw6xn 10 днів тому

      Any govt is ment to give schemes from state budget only and that is what jagan did. And so called free bees are not actually what people think, every scheme is meaningful to uplift the poor people, which CBN has failed to do so. From 2014 to 2019 CBN has looted money from polavaram, state budget, 15000 crores of special package and debts. CBN did only illigal real-estate in amaravati. And coming to Pawan Kalyan, just once u think if you were a small kid and your father has left your mother to marry another woman. If you're father have issues with your mother he may leave her but when he knew he is having kids it's not necessary to marry a frogiener. A person with that lust nature who doesn't care about the feelings of his own children what he do good to society?

  • @krishnateluguvlogs9069
    @krishnateluguvlogs9069 11 днів тому +27

    చిత్తూరు నుంచి మిధున్రెడ్డి వచ్చిన, పులివెందుల నుంచి జగన్ రెడ్డి వచ్చిన, పిఠాపురంలో, శ్రీ కళ్యాణ్ గారి విజయం ఆపటం, మానవ మాత్రుల సాధ్యం కాదు, ఇది తథ్యం

  • @vsureshyadav
    @vsureshyadav 11 днів тому +20

    Correct sir jai janasena

  • @ua18creators
    @ua18creators 11 днів тому +13

    Vote for janaSena gaju glass ✊
    Jai janaSena jai pawan anna ✊

  • @krishnateluguvlogs9069
    @krishnateluguvlogs9069 11 днів тому +22

    వైసిపి వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన, నాలుగు దశాబ్దాల పాటు, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి, పిఠాపురం నుంచి సీఎం అభ్యర్థి, శ్రీ కళ్యాణ్ గారు, ఇది తథ్యం, విజయీభవ, దిగ్విజయీభవ

  • @asr220
    @asr220 11 днів тому +8

    ముఖ్యంగా పిఠాపురంలో జనసైనికులు ఈ రాత్రంతా కాపలా కాయండి, ఏ ఇతర పార్టీనీ నమ్మవద్దు, అందరూ పవన్ గారి ఓటమి కోరుకుంటున్నవారే, జాగ్రత్త జాగ్రత్త

  • @bhadrudharavath1006
    @bhadrudharavath1006 11 днів тому +19

    Vote for glass

  • @Teja0009
    @Teja0009 11 днів тому +26

    వైసిపి నేతలు గుడ్డల్ ఊడదీసి వెంటపెడతము. డోంట్ వర్రీ

  • @Vbk0203
    @Vbk0203 11 днів тому +2

    మనం చేసే విమర్శలు అర్థం పర్థం ఉండాలి సార్ ఎలా పడితే అలా చేస్తే మనకి ఎటువంటి నాలెడ్జ్ లేదు అనుకుంటారు

  • @lathagoli3657
    @lathagoli3657 12 днів тому +13

    Jai janasens❤

  • @ravigattem79
    @ravigattem79 11 днів тому +15

    Jai Janasena Vote for Glass❤❤❤❤❤

  • @aabbccasas9036
    @aabbccasas9036 11 днів тому +9

    Good message sir

  • @katarukarthik5351
    @katarukarthik5351 12 днів тому +42

    Jana Sena voters assemble

  • @harishsworld5018
    @harishsworld5018 10 днів тому

    E sari Pavan Anna garu assembly Loki adugu pettadam kayam Jai hind jai pspk

  • @user-gq7pk3qm4p
    @user-gq7pk3qm4p 12 днів тому +13

    Vote all members use chesukondi please

  • @bhadrudharavath1006
    @bhadrudharavath1006 12 днів тому +11

    Jai janasena

  • @user-fx6ih3cl4q
    @user-fx6ih3cl4q 11 днів тому +8

    ఎ నియోజకవర్గానికి రాని అదృష్టం పిఠాపురం నియోజకవరర్గానికి వచ్చింది... అది పవన్ కళ్యాణ్ గారు నుంచోవటం .....ఆయన్ని గెలిపించటం మన కర్తవ్యం నమ్మకానికి నిదర్శనం.... corrruption leni oka good leader pawan kalyan❤

  • @PallaKrishna46
    @PallaKrishna46 11 днів тому +12

    Nadi anakapalle
    My vote janasena ✊👍

  • @AmalapuramJanasainikudu
    @AmalapuramJanasainikudu 11 днів тому +11

    Vote for Janasena🔯✊ My dear AP Voters Think Twice Whoce Forecasting Your Vote🙏🔯✊

  • @vindyaballapuram
    @vindyaballapuram 11 днів тому +6

    Tirupati lo kuda same scenario.

  • @balasubramanyam8313
    @balasubramanyam8313 10 днів тому

    Correct sir

  • @NARISETTYSRINIVASARAO
    @NARISETTYSRINIVASARAO 12 днів тому +10

    Not accepted, all people should go and vote for Janasena

  • @nsuresh3232
    @nsuresh3232 11 днів тому +6

    ❤jai janasena ❤️✊🌞

  • @olitettirambabu2601
    @olitettirambabu2601 10 днів тому

    Jai Power 🌟

  • @sivamada5025
    @sivamada5025 11 днів тому +6

    పిఠాపురం ప్రజల క్యారెక్టర్ కి సంబందించిన విషయం ఇది dont trap ycp పాలిటిక్స్

  • @narendrababu6487
    @narendrababu6487 11 днів тому +6

    Jai janasena jai TDP jai pawar stor jai ❤❤❤❤❤❤

  • @Cbnpspk
    @Cbnpspk 11 днів тому +2

    Poll management,boot management is important in election time so please prepare this arrangement for voting

  • @anjanapalukru1201
    @anjanapalukru1201 11 днів тому +1

    Baga cheparu ….use social media and tag janasena mimalni bitiki raniyakunte

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 11 днів тому +3

    సిరా ఎలక్షన్ కమిషన్ దగ్గర గా ఉండేది...వైసీపీ మాఫియా వారికి ఎలా వస్తున్నది...ఏదైనా చేస్తారు...🎉❤

    • @revenantspirit3860
      @revenantspirit3860 11 днів тому +2

      మాఫియా అని నువ్వే అంటున్నావుగా తమ్ముడు

  • @baburaonelli8739
    @baburaonelli8739 11 днів тому +3

    Jai janasena👍👍👍👍

  • @satyasunil2288
    @satyasunil2288 11 днів тому +1

    Jai JanaSena

  • @krishnateluguvlogs9069
    @krishnateluguvlogs9069 11 днів тому +12

    చూడండి పిఠాపురం ప్రజలారా, తన సొంత కష్టార్జితాన్ని, పేద రైతులకు పంచిపెట్టిన జననేత, దేశాన్ని కాపాడే సైనిక దళం కు, కోటి రూపాయలు విరాళం ప్రకటించిన, గొప్ప దేశభక్తి నాయకుడు, పోలవరం ప్రాజెక్టుకు, కోటి రూపాయలు, చూశారా ప్రజలారా, తన కష్టార్జితాన్ని, తన బిడ్డలకు కాకుండా, పేద ప్రజలకు ఖర్చుపెట్టిన, నాయకుడు శ్రీ కళ్యాణ్ గారు, ఆయన కు ఏ అధికారం లేకున్నా, ఇంత చేసిన వారు, శ్రీ కళ్యాణ్ గారికి, అధికారం కట్టబెడితే, పేద ప్రజలకు, ఎంత ఉపయోగపడతాడు, ఆలోచించండి దయవుంచి, గాజు గ్లాసు గుర్తుకి మీ అమూల్యమైన ఓటు ముద్రించి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి విజయానికి, భాగస్వాముల అవ్వండి

  • @NagaRaju-wb1fd
    @NagaRaju-wb1fd 11 днів тому +1

    Jaijanasena ✊✊✊ jaijanasena 👏

  • @raavilakshmi3184
    @raavilakshmi3184 11 днів тому +3

    Jalaga enthakina thegisthadu, babai ne 🪓 tho narikinavadiki, voters ni kontaadu. Edina cheyyagaladu. Adhikara daham.Jai janasena 🤝🤝🤝🤝❤️❤️❤️❤️❤️

  • @Alexander88888
    @Alexander88888 11 днів тому +1

    Good information ichharu sir..👍👍👍

  • @koradaappalareddy5205
    @koradaappalareddy5205 11 днів тому +1

    Pitapuram pk fans and pk people's please save votes and protect cc cameras polling booths areas and main road areas coverage immediately Arranged urgently janasena

  • @Atchyut.t45_Creator
    @Atchyut.t45_Creator 12 днів тому +3

    oh my god!!!

  • @chkameswarao6323
    @chkameswarao6323 11 днів тому +1

    జై జనసేన

  • @automationchat9853
    @automationchat9853 11 днів тому +1

    Criminal thoughts be careful

  • @balaraju4166
    @balaraju4166 11 днів тому +5

    Kakinada lo family ki intha ani ichesi house ki lock pettestarata. Be alert my dear voters

  • @user-mp1lp8ch9q
    @user-mp1lp8ch9q 11 днів тому

    Jai janasena maadi pithapuram sripada vallabhula sakshiga pawan Kalyan garu gelustaru

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 11 днів тому +2

    Election commission should take immediately against ycp leaders who put ink mark on fingers of voters before starting elections in pithapuram and in other constituencies in AP state

  • @user-xu3ju7ls8n
    @user-xu3ju7ls8n 11 днів тому +4

    Mari meru anduku pachutunaru money and biriyani packets 😮

  • @VarahiSena
    @VarahiSena 11 днів тому +4

    సీక్రెట్ గా వీడియో తీసి ఎలెక్షన్ కమిషన్ లేదా పోలీసులకు పంపండి ఎవరికి తెలవకుండా

  • @user-qw6if2wq7c
    @user-qw6if2wq7c 11 днів тому +2

    మిమ్మల్ని యెందుకు నమ్మలి

  • @sandeepthoughtsforu
    @sandeepthoughtsforu 11 днів тому +1

    Anna 25k varuku istunarani talk
    Agreement paina sign kuda veyunchukuntunaru

  • @rsanjithkumar
    @rsanjithkumar 10 днів тому

    All party itself coming home and giving the money . We can’t deny

  • @ThagarapuSrinivas
    @ThagarapuSrinivas 11 днів тому +1

    #VarahiVijayaBheri
    #VoteForGlass
    #HelloAP_ByeByeYCP👋
    #APVotesForNDA☝️
    #AllianceForABetterFuture✊
    #JSP🤝#BJP🤝#TDP

  • @jogaraovenuturupalli6908
    @jogaraovenuturupalli6908 11 днів тому

    ఎవరు ఏమి చేసినా పవన్ గారి గెలుపు ఖాయం. 👏🙌💐
    అయితే ఏపీ లో ఓటర్లు అంతా ఈ విషయం లో చాలా అవగాహన తో మెలగండి.. 👍👍

  • @kaviikavya9087
    @kaviikavya9087 11 днів тому +2

    Mandhu. Mukam lo chukkalu pettodhhu sir be alert ,Central team ni theppinchandi eC ki inform cheyandi

  • @dkalyaan
    @dkalyaan 11 днів тому +1

    🙇🙏

  • @sudhi2112
    @sudhi2112 11 днів тому

    మనందరి జీవితాలకోసం, భవిష్యత్తు kosam👍Ycp ni తరిమి తరిమి కొట్టండి ప్రజలారా 🙏🙏🙏

  • @subhashbv423
    @subhashbv423 11 днів тому

    Nice plan

  • @kondach8571
    @kondach8571 11 днів тому +1

    First time election ante bayam vestumdi... Epudu ardam avuthumdi Pavan garu 21 seats ki anduku limit ayyaro. Please plan proactively to handle this issues.

  • @Vbk0203
    @Vbk0203 11 днів тому +1

    అలాంటివి 12 కన్నా ఎక్కువ ఓట్లు తెలిస్తే ఆ ఎలక్షన్ క్యాన్సల్ అవుతుంది ఇంత వయసు వచ్చిన మీకు ఇంత చిన్న లాజిక్ అర్థం కాకపోవడం నాకు అర్థం కావడం లేదు

  • @karthikpatil291
    @karthikpatil291 12 днів тому +1

  • @kaviikavya9087
    @kaviikavya9087 11 днів тому +1

    Ammo PM gariki EC ki inform cheyandi

  • @mahanthkumar999
    @mahanthkumar999 11 днів тому

    Evaru Pavan Kalyan garu ni Pitapuram lo odinchleru every dedicated for this

  • @nishithareddy3890
    @nishithareddy3890 10 днів тому

    If they r doing like this pls complain to Modi and keep reelection

  • @traju3792
    @traju3792 12 днів тому +7

    Jai janasena ❤

  • @vvv5036
    @vvv5036 11 днів тому +1

    Gatha 5 years paalana valla mana vote entha mukyamo andariki ardham ayyindi. Dayachesi prathi okkaru Mee kutumba sabhyulatho kalisi velli vote veyandi. Prajaswamyaanni rakshinchandi.

  • @Alexander88888
    @Alexander88888 11 днів тому +1

    Janasena ki vote veyyandi..👍👍

  • @parimalaa276
    @parimalaa276 11 днів тому +3

    Please be alert...
    Vote ki psycho team 12000 to 15000 ichchi...ink mark tho mimmalni disqualify. cheyyadaniki...nijamugane....rowdy lanu dhimpadu..kadapa nundi...Meeru mosapoyi....Pawan sir ni vodincharu ante....pawan sir rupam lo vachchina...aa dhevunni....dhuram chesukunnatle....mee jeevitham Jagan chethullo sarva nasanam khayam....
    Pithapuram prajalara...mana andhra ni...pawan sir ni kapadukune...samayam meeku vachchindhi...Pawan sir namakkanni. vammu cheyakandi...BE CAREFUL...BE CAREFUL...

  • @user-fl2cb8ce6p
    @user-fl2cb8ce6p 11 днів тому +1

    Nice comedy 😂😂
    Panchetappudu miru chustheeee photo or video e video lo chupinchavachu ga sir
    Miru valanu video thistheee mimmalini varu thistharu aneeega
    Samaanya prajalu 1000/- or 2000/- thisukunteee thappu
    Nayakuu Lakshalu or kotlu thisukoni ammmudu potheeee Curect edhekkadi Nyam Sir

  • @chsaireddy8731
    @chsaireddy8731 11 днів тому +1

    అంటే AP ప్రజలు అంత పిచ్చిల్లు అనుకుంటున్నావా నాగబాబు 😂😂😂

  • @rambabuyyy5128
    @rambabuyyy5128 11 днів тому +3

    10000 ఇస్తున్నారు జనసేనా

  • @balaraju4166
    @balaraju4166 11 днів тому

    What about today's rally in kakinada. Permission granted or not

  • @pruthvig8697
    @pruthvig8697 11 днів тому +1

    Social media is a big weapon now. Evaraina ala cheste, please videos teeyandi. Ae Gunda vachina doors open cheyoddu, phone lo video teesi Jana Sena ni tag chesi veseyandi.

  • @kaviikavya9087
    @kaviikavya9087 11 днів тому +2

    CM meeting ki velloddhu

  • @chandrasekhar4483
    @chandrasekhar4483 11 днів тому

    That may not work out b’coz it’s prerogative of presiding officer to allow such persons to vote even there’s ink mark if that person didn’t vote

  • @NagulaMeeravaliNoorbasha-qd1go
    @NagulaMeeravaliNoorbasha-qd1go 11 днів тому +2

    Mamulu telivi tetalu kaadura babu

  • @paintballgame7535
    @paintballgame7535 11 днів тому +2

    Nina ma urulo 300 icharu me party valey with biryani sir

  • @user-sriram88308
    @user-sriram88308 11 днів тому +2

    Ilnti daridrulni ela ennukunnaro ippatiki nak ardamkadu

  • @satyanarayanapantham5596
    @satyanarayanapantham5596 11 днів тому

    Ycp party Roudy Rajyam tharimikotali jai janasana 🔥🔥

  • @garapatirajasekhar
    @garapatirajasekhar 11 днів тому +1

    నాగబాబు గారు మీరే పెంచి పోషించిన విషనాగు కళ్యాణ్ దిలీప్ సుంకర గురించి ఏమి చెబుతారు.

  • @tdpntr159
    @tdpntr159 11 днів тому +1

    Ne laga Telangana lo oka votu, Andhra lo oka votu vesi maku pativrathaala kaburlu cheptunnav 😂🤪🤣

  • @Sirisha7999
    @Sirisha7999 12 днів тому +5

    Veellaki poye time ika baaGaaa daggarapadindi

  • @yourssnsk7260
    @yourssnsk7260 11 днів тому

    పిఠాపురం, ప్రజలారా గాజు గ్లాస్ గుర్తు కే వోట్ వేయండి.పవన్ కళ్యాణ్ గారినీ గెలిపించండి. పిఠాపురం భవిష్యత్తు మార్చుకునే అవకాశం వచ్చింది.మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. డబ్బుల కోసం ఈ ఒక్కసారి ఆశపడవద్దు. దయచేసి వైసీపీ వాళ్లు ఎవరు వచ్చినా వల్ల నీ నమ్మకండి.

  • @rameshn5095
    @rameshn5095 11 днів тому +1

    Meeku yevaru chepparu sir??😂😂 Prove cheyyagalara?? Em cheyyaka poyyina pithapuram lo gelichedhi YCP ne..😂😂

  • @user-hb6gy1ll5l
    @user-hb6gy1ll5l 11 днів тому +1

    Devuda enti entha darunamaaa inka bathiki waste

  • @sandeepg8237
    @sandeepg8237 11 днів тому +1

    Janasena giving money sir.. Please stop them sir. Its wrong sir and unethical .please follow election commission guidelines and ensure our janasena party follows it❤❤we should not behave like dogs sir.. We are our honourable pm followers sir. ❤❤don't take money and also give money sir. Please sir.. Don't do sins sir❤❤

  • @alishaik4896
    @alishaik4896 11 днів тому +1

    Clear ga oka maata cheppandi ? Manam adhikaram loki vasthe , Muslim reservation theeyamani cheppandi ? Bayata janallo memu cheppalekapothunam ?bjp tho kalisaru ok , minorities medha oka rakshana kavacham la undaliga ? Ee okkate ycp gelupuki komchem plus avvochu ? Pawan Kalyan garu yevariki anyayam cheyyarani janasainikulu ga maku thelusu ? Ap state antha theliyaliga ? Mana pawan kalyan garu cheppalani korthunam..

  • @Se85k
    @Se85k 11 днів тому

    0.42- 0.48

  • @harshmohanh2268
    @harshmohanh2268 11 днів тому

    Yemdhuku sir.... Leeni pooni ideas istharu

  • @Traveling3666
    @Traveling3666 11 днів тому +1

    Already ma vurlo echharu jammalamadugu but my vote for kutami ke

  • @iscprasad1976
    @iscprasad1976 11 днів тому

    ప్చ్

  • @user-iu3pz1qm2h
    @user-iu3pz1qm2h 10 днів тому

    Anthaa ledu prathi okaaru otullu veeytharu tharuvaathaa meegilinaavi adi meegilinaavi buthulo panchukuntaru adi

  • @suryaboddu5872
    @suryaboddu5872 11 днів тому +1

    😂😂😂😂

  • @racheljocelyn5697
    @racheljocelyn5697 10 днів тому +1

    Evadu veedu rangula pamubabu 😂

  • @dasaradhd4910
    @dasaradhd4910 11 днів тому

    చంద్రబాబు 2014 లో, లోటు బడ్జెట్ లో వున్న ఆంధ్ర ప్రదేశ్ కు AP CM అయిన తరువాత, పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశాడు, సచివాలయం,అసెంబ్లీ,హై కోర్ట్ కట్టాడు, హైదరాబాద్ లో వున్న , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రభుత్వం కార్యాలయాలన్నీ విజయవాడ చుట్టూ ప్రక్కలకు తీసుకొచ్చాడు, చాలా వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేసాడు. అమరావతి బిల్డింగ్స్ 30% పూర్తి చేశాడు, Kia Motors లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ, కరువు జిల్లా అయిన అనంతపురంలో పెట్టించాడు. కర్నూల్ లో, Airport కట్టాడు , మెగా సోలార్ పార్క్ ఏర్పాటు చేసాడు. కడప లో, Airport పునరుద్ధరించాడు.
    చిత్తూరు లో Apollo Tyres, Hero Motors తిరుపతి దగ్గర Xiaomi, Celkon Mobiles, Celcon,Foxcon mobiles కంపెనీలు వచ్చేలా చేసాడు. Ashoka leyland , అలాగే TVS Brakes , నెల్లూరు లో పెట్టించాడు. వైజాగ్ లో medtek జోన్ తెచ్చాడు, IT కంపెనీస్ కోసం మిల్లినియం టవర్ కట్టాడు. Lulu International vizag తీసుకొస్తే వైసీపీ వచ్చాక దాన్ని వెళ్లగొట్టింది. హుధుద్ తుఫాన్ వచ్చి, వైజాగ్ ధ్వంసం అయితే, 10 రోజులు అక్కడే ఉండి , చక్కదిద్దాడు . చంద్రబాబు 5 ఏళ్లలో 2.5 లక్షల కోట్లు అప్పు చేసి, అభివృద్ధి చేస్తే, జగన్ వచ్చాక 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పు చేసి, కేవలం సంక్షేమం మాత్రమే చేసాడు.

  • @poojarivenkatesh9914
    @poojarivenkatesh9914 10 днів тому

    ycp matrame kaadhu anna,mee party vallu kuda istunaru vote ki 2k

  • @POOLARANGADU
    @POOLARANGADU 11 днів тому +1

    😂😂😂,,konchem ayina mature ga matladandi ayya,,,yentidhi...mari comedy ga undhi,,proofs lekunda notiki yedhi vasthe adhi matladeyadame😂😂,,

  • @sazidabdul7471
    @sazidabdul7471 11 днів тому +1

    intha chubetunnaru miku vote unda Ikkada??

  • @anuraagm4516
    @anuraagm4516 10 днів тому

    Mimalni yevadra nammedhi

  • @KapilKumar-tw6xn
    @KapilKumar-tw6xn 10 днів тому

    Any govt is ment to give schemes from state budget only and that is what jagan did. And so called free bees are not actually what people think, every scheme is meaningful to uplift the poor people, which CBN has failed to do so. From 2014 to 2019 CBN has looted money from polavaram, state budget, 15000 crores of special package and debts. CBN did only illigal real-estate in amaravati. And coming to Pawan Kalyan, just once u think if you were a small kid and your father has left your mother to marry another woman. If you're father have issues with your mother he may leave her but when he knew he is having kids it's not necessary to marry a frogiener. A person with that lust nature who doesn't care about the feelings of his own children what he do good to society?

  • @rambabuyyy5128
    @rambabuyyy5128 11 днів тому +2

    జబర్దస్త్ లో పెట్టుకోర కామెడీ

  • @charanpatnaik4842
    @charanpatnaik4842 10 днів тому +1

    Do u think people are fool what kind of nonsense u r telling ….what is tdp is not disturbing money

  • @hariprasad7931
    @hariprasad7931 11 днів тому +2

    మనం మాత్రం ఉన్న 2 MP సీట్స్ బిగ్ షాట్స్ కి ఇచ్చాము వాళ్ళు డబ్బులు పంచర్ only ycp వాళ్లే పంచుతారు ఒకవేళ ycp వాళ్లే పంచుతే వీడియో తీసి సోషల్ మీడియా లో పెట్టండి అంతే కానీ ఈ లాంటి వీడియోస్ ఎందుకు