My Room Tour || Shanti Swaroop || Shining Shanthi

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024

КОМЕНТАРІ • 3 тис.

  • @chandrachennakesavarao7786
    @chandrachennakesavarao7786 3 роки тому +19

    నిజంగా చాలా మంచిగా ఉన్నారు ఎవరి పై ఆదారపడక ఉన్నదంట్లొ తృప్తిగా జీవిస్తున్నారు.నాకు మీ నటన అంటే చాల ఇష్టం యి వీడియో చూసాక మీ పై గౌరవంఅ భిమానం పెరిగాయి..మీరు super

  • @sanjaychinni6194
    @sanjaychinni6194 3 роки тому +673

    ఎవరితో మాట పడకుండా... ఉన్నదాంట్లో హుందాగా బతుకుతున్నరు... శాంతి గారు.. all the best

    • @umasrinivas1894
      @umasrinivas1894 3 роки тому +1

      Meeillu chala bagundi shanthi garu

    • @upenderpitla1527
      @upenderpitla1527 3 роки тому +1

      Shanthi house where

    • @karunakarkaruna696
      @karunakarkaruna696 3 роки тому

      @@umasrinivas1894 tt

    • @malahi20235
      @malahi20235 3 роки тому

      🙏🏿🙏🏿💯💯👌👌👌👌👌👌👌👌👌👋👋👋👋👋👋👋🙄😜👌👌👌👌✝️✝️✝️🙏🏿

    • @deepthideepu9169
      @deepthideepu9169 3 роки тому

      ua-cam.com/video/0XRY_J7FTE8/v-deo.html newyork telugu vlog in USA

  • @pravalikacreativity2023
    @pravalikacreativity2023 3 роки тому +128

    మీరు మాట్లాడుతుంటే మా ఫ్యామిలీ నెంబర్ లా మనసుకు తాకుతుంది ,all tha best bro

  • @sreedevikanjarla5478
    @sreedevikanjarla5478 3 роки тому +1454

    ఒక్క గది అయినా ఎంతో చక్కగా ఉంది. కల్మషం లేని మనసు, God bless u👍👍

  • @satishvarma6136
    @satishvarma6136 3 роки тому +43

    ఇల్లు ఎంత బాగా సర్దుకున్నారు చాలా అంటే చాలా నీట్ గా ఉంది మీ మాట తీరు చాలా బాగుంది సంస్కారం అనేది మీ మాట తీరులో తెలుస్తుంది జాగ్రత్తగా ఎలా ఉండాలో మీ ఇంటిని చూస్తే తెలుస్తుంది ఇలాంటి వీడియో పెట్టినందుకు నేనే మీకు థాంక్స్ చెప్తున్నాను ఉన్నంతలో తృప్తిగా బ్రతకటం అంటే ఇదే

  • @dsartcreation7482
    @dsartcreation7482 3 роки тому +66

    మీ మాటల్లో చాలా నిజాయతీ ఉంది "స్వరూప్" అన్న god bless you.........అన్న

  • @theindianpaws5317
    @theindianpaws5317 3 роки тому +671

    మీ మాటలు వింటుంటే చాలా తృప్తి గా ఉందండి...
    చాలా విశాలమైన హృదయం మీది ❤

  • @myvillagefolk924
    @myvillagefolk924 3 роки тому +393

    అపురూపమైన పొదరిల్లు....
    సంస్కారం ఉట్టిపడే అమరిక...
    పచ్చని మొక్కలాంటి మనసు...
    జీవితం పట్ల ఎంతో నిబద్దత...
    అన్నీ కలిపి మా శాంతి స్వసరూప్...

  • @ramyamyakam6721
    @ramyamyakam6721 3 роки тому +42

    Till now I have seen many people saying happiness is in luxery things
    Now u proved happiness is in kind heart which is exactly in u

  • @ramkumarofficial1997
    @ramkumarofficial1997 3 роки тому +157

    హలో స్వరూప్ భయ్యా నేను మిమ్మల్ని వైజాగ్ లో విశాఖ సెంట్రల్ లో చూసాను. మీరంటే చాలా నాకు అభిమానం ఎక్కువ.

  • @parasamutyam
    @parasamutyam 2 роки тому +21

    ఇంకా మంచి పొజిషన్ లో ఉన్నత స్థానం లో ఉండాలి అని కోరుకుంటున్నాము శాంతి స్వరూప్ గారు 👍👍👍👍👍
    All the best 👍👍👍👍

  • @sridharchary5545
    @sridharchary5545 3 роки тому +8

    చాలా ఉన్నతంగా బ్రతుకుతున్నారు ఉన్నదాంట్లో మరియు మీ గది చాలా చాలా అందంగా ఉంచుతున్నారు...మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి ..

  • @techniciansanju123
    @techniciansanju123 3 роки тому +393

    మీది విశాలమైన మనసు అని మీ మాట ద్వారానే తెలుస్తుంది 💐💐..

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 3 роки тому +631

    మీరు ఒక పెద్ద విల్లా కొనుక్కొని అందులోకి వెళ్లే రోజు త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శాంతిస్వరూప్ గారు. మీరు మాత్రం ఇలాగే నవ్విస్తూ ఉండండి. మీ ప్రయత్నాలు, కఠోరశ్రమ వృధాగా పోదు.త్వరలోనే పెద్ద ఇంట్లోకి మీరు వెళ్ళాలి, గృహప్రవేశం చేసుకొని ఆ వీడియో, యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యాలని కోరుకుంటున్నాను.

  • @rahulanu1002
    @rahulanu1002 3 роки тому +31

    Very emotional and inspirational person god bless you and have a bright future

  • @tegacharlajanu6221
    @tegacharlajanu6221 3 роки тому +63

    అన్న మీకు మొక్కలంటే ఇష్టం అన్నారు అమొక్కలగే మీమనసు స్వచ్ఛమైనది నాకు మొక్కలంటే చాల ఇష్టం

  • @issakcreations2727
    @issakcreations2727 3 роки тому +7

    మీరు మీలాగానే ఉండండి మమ్మల్ని ఎప్పుడు నవ్విస్తూ ఉండండి మీకు ఆ దేవుడు అన్ని సౌకర్యాలు ఎటువంటి లోటు లేకుండా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇట్లు మిమ్మల్ని ప్రేమించే మీ అభిమాని ❤️🥰😘

  • @sudhirkumbar6515
    @sudhirkumbar6515 3 роки тому +21

    You have most expensive and luxurious things within you.. so no need to have outside .. Thoroughly enjoyed your tour .. Keep inspiring .. God bless you...

  • @radhakrishnarathipalli8141
    @radhakrishnarathipalli8141 3 роки тому +72

    My mom likes you alot shanti. She appreciates your involvement in a role with out any shame. Keep working hard

  • @anandkumar-nv9yn
    @anandkumar-nv9yn 3 роки тому +40

    సూపర్ బ్రదర్....విశాలమైన మీ హృదయం ముందు ఏంతో విశాలమైన భవనాలు చిన్నవి .. కల్మషం లేని మీ ఆనందం ఎంతో స్వచ్ఛమైనది.. మీరు నమ్మిన ప్రభువు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక!!

  • @నాపేరునీకెందుకురా

    నిజంగా అన్న మనకు ఎంత ఉంది అన్నది ముఖ్యం కాదు మనం ఎంత సంతోషంగా ఉన్నం అన్నది ముఖ్యం సూపర్ అన్న

  • @yaramatideepthi924
    @yaramatideepthi924 3 роки тому +230

    A richest person cannot be a happyest person but a happyest person is always richest person

  • @swathigundumenu5753
    @swathigundumenu5753 3 роки тому +5

    E video చూశాక మి మీద చాలా respect పెరిగింది andi చాలా beautiful ga vundi mi home tour

  • @thyagarajbm9307
    @thyagarajbm9307 3 роки тому +7

    Shanti I am from Karnataka....I am watching your all jabardast videos.... really you are hard worker...and I Love your simplicity....I am one of your big fan.... God bless you...🙏

  • @yuvarajjesus_lover4591
    @yuvarajjesus_lover4591 3 роки тому +28

    Praise the lord 🙏
    Shanti Swaroop garu
    బాగున్నారా.

  • @MoEats297
    @MoEats297 3 роки тому +83

    What a pure soul…subscribed instantly 😍

  • @madhubabuirrinki5982
    @madhubabuirrinki5982 3 роки тому +11

    దేవుడు మిమ్ములను దీవించును గాక శాంతి గారు ❤❤

  • @vijayanaren4041
    @vijayanaren4041 3 роки тому +30

    I am.from Bangalore, though Kannadigas, I am great fan of you all from Jabardast. I never miss your episodes on Thursday & Fridays. Wish I had a son like you, who has such a pure heart, without any artificial behavior🙏🙏🙏

  • @rossmaamafunnyman3687
    @rossmaamafunnyman3687 3 роки тому +19

    సూపర్ తమ్ముడు ని లైఫ్ స్టైల్ బాగుంది జబర్దస్త్ లో బాగా యాక్ట్ చేస్తారు జీవితం లో మీరు ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను all the best and take care

  • @Sweth810
    @Sweth810 3 роки тому +12

    We love to see you in jabardast always.whatever act you perform will be super and also your voice and also we love the act of Raju Garu.

  • @manasaavinashgowda3237
    @manasaavinashgowda3237 3 роки тому +56

    Ur leading a satisfied life... That is what we need in our life... All the best for Ur future.. god bless u

  • @Amrutha_D
    @Amrutha_D 3 роки тому +29

    Sir ur so down to earth... ur best example to be happy with what we have... ur very sweet and humble person very great 👌

  • @sirishhyd
    @sirishhyd 3 роки тому +3

    Simple but superb Shanthi. God bless you. You are a great entertainer. My well wishes amd blessings will be with you always. ఒక్క సారి సీన్లో ఎంటరయ్యారంటే, అమ్మాయిలే అసూయపడే లెవెల్ యాక్టింగ్ మీది. God bless you abundantly.

  • @vemavamsi2628
    @vemavamsi2628 3 роки тому +33

    Devudu manchi healthy life ivvali ani a devudni manspurthiga korkuntunanu ♥️

  • @ctn0019
    @ctn0019 3 роки тому +32

    Hiii శాంత తమ్ముడు, నీకు ఎల్లపుడు దేవుని కృపా కనికరం ఉండాలి.. ఇంకా నీ ఎదుగు దల కొనసాగేలా కృషి చెయ్యండి. మీ మనసు బంగారం. మీరూ birthday రోజు మీకున్న దాంట్లో చేసిన social service ఆమోగం. May God bless your brother.
    CTN.

  • @lindavijayapriyagondhi5827
    @lindavijayapriyagondhi5827 3 роки тому +17

    I liked this video. I felt like living independently after watching this, even if it's a single room. Hmm,.. ur perception is impressive 😀

  • @aithakiran
    @aithakiran 3 роки тому +390

    A satisfied life is better than a successful life.....you are really amazing....

  • @arthapuprasad7019
    @arthapuprasad7019 3 роки тому +91

    ఉన్నవాటితో happy గా ఉండడమే మంచిది అన్న. May GOD bless you

  • @madhavaraomanne613
    @madhavaraomanne613 2 роки тому +1

    మిమ్మలిని చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది శాంతి స్వరూప్ గారు చాలా నిజాయతీ గా మాట్లాడారు చాలా చాలా శంతోషం

  • @AkshayKumar-rp7fl
    @AkshayKumar-rp7fl 3 роки тому +42

    Congratulations gentlemen.. respect towards you 🙏

  • @gopeswarigopi9584
    @gopeswarigopi9584 3 роки тому +154

    Hai బ్రదర్.. మిమ్మల్ని కల్వరి టెంపుల్ లో నేను చూసా..... అప్పటి నుండి మీరు అంటే చాలా గౌరవం అన్నా..... అల్ ది బెస్ట్..... ఇన్ యువర్ లైఫ్

  • @m.s.rao..2992
    @m.s.rao..2992 2 роки тому

    మీ వీడియో మొత్తం చూసాను .చాలా సింపుల్ గా ఉంది..మీకు నచ్చినట్టు మీరు బ్రతుకుతున్నారు...ఆ అదృష్టం అందరికి రాదు...దేవుని ఆశీస్సులు ఏళ్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నాం..

  • @koteswararaodasari1392
    @koteswararaodasari1392 3 роки тому +130

    కళామతల్లి ముద్దుబిడ్డ ..చక్కని మనసు 👌👌👌

  • @Qhaan
    @Qhaan 3 роки тому +14

    Wow, You made your house wonderful & very much inspirational for those who are living in small house.
    Where every you are always be happy, safe, take care & success in your field.

  • @ushapraveena4040
    @ushapraveena4040 3 роки тому +1

    అవును శాంతి గారు, మీరు చాలా మంచి వాళ్ళు,మంచి మనసున్న వాళ్ళు, మీ మాటల్లో,,కళ్ళలో, కల్మషం లేదు.. ఉన్న దాంట్లో,హుందాగా ఉన్నారు,, మీ ఇల్లు చాలా బాగుంది,చాలా నీట్ గా ఉంది..

  • @ctn0019
    @ctn0019 3 роки тому +9

    నేనె బాగుండాలి నేను నేను బాగుండాలి, అంబానీల కావలి అన్నది కొందరైతే.. 💐నేను బాగుండాలి నా లాగే నా చుట్టూ వున్న వారు బాగుండాలన్నది💐నీ మనసు.💐 Santhi bro god bless u

  • @siddabathulafamily
    @siddabathulafamily 3 роки тому +7

    You are awesome Shanthi. Such a joy to see your shows. Very beautiful home and cute collection. Your personality reflects your heart . Thank you andi for making us all 😁

  • @BujjigaduMadeinChennai
    @BujjigaduMadeinChennai 3 роки тому +1

    👌👌👌👌అన్నయ్య. మీ మనస్సు స్వచ్ఛమైన చిన్న పాప లా కల్మషం లేనిది. భవిష్యత్ లో మంచి ఉన్నత మైన స్థానం మీరు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఒక్క చిన్న విన్నపం మీరు కస్టపడి ఇంత పెద్ద స్థానం సంపాదించుకున్నారు అభిమానుల గుండెల్లో. అలాగే ఎవరైనా మీ సహాయం కోరి ఏదయినా అవకాశం కోసం మిమ్మల్ని సంప్రదించిన చో మీ చేయూత తప్పకుండా ఇవ్వండి 🙏🙏🙏🙏.

  • @globalgovind6179
    @globalgovind6179 3 роки тому +80

    Words coming from heart , Genuine Talks 👌👌

  • @Suchisgallery
    @Suchisgallery 3 роки тому +16

    Ur true inspiration to so many andi.. huge respect to u..🙏🙏🙏

  • @taexxychacc540
    @taexxychacc540 3 роки тому +40

    we dont have to be rich for happiness. having a pure soul as u
    is enough to make body,heart and mind happy and thats enough for lyf. we will always keep supporting u anna. hope u have a happy lyf

  • @manjula_Appu
    @manjula_Appu 3 роки тому +16

    So down to earth... Pure soul... Lods of love from Karnataka.

  • @b.anusha3567
    @b.anusha3567 3 роки тому +10

    Really good and happy to see you with good hearted and your my best inspiration from today that how to live a simple and happy life with what we have... Really love you annayya 😘😘and from bottom of the heart I will hope you should be in a great position and be happy every minute

  • @jyothikanumuri1134
    @jyothikanumuri1134 3 роки тому +2

    Wonderful shanthi garu..
    Mee simplicity super andi..
    hats off to you

  • @b.kvicky2774
    @b.kvicky2774 3 роки тому +31

    U r smiles says how much happy u r 😌

  • @Shyam_Vizag
    @Shyam_Vizag 3 роки тому +34

    మా అందరిని అలరిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @SantoshKumar-om2mg
    @SantoshKumar-om2mg 3 роки тому +5

    Hartfully say God bless you Santhi Swaruup 👍. This genaration people must learn from u 🙏. I respect u.

  • @rjstatus5345
    @rjstatus5345 3 роки тому +41

    God bless you anna దేవుడు నీకు. తొడున్నాడు

  • @sisa1546
    @sisa1546 3 роки тому +5

    Man of pure soul.your Hard work is yielding the fruits.

  • @mapcreatorsarchana4692
    @mapcreatorsarchana4692 3 роки тому +8

    Sir ur a pure soul even we were lived in small house happily now big house but so much tension

  • @dcdamnchill6729
    @dcdamnchill6729 3 роки тому +24

    Super acting in jabardasth , sufficient for our life home tour and background music is super 👍🙌

  • @rockynag98
    @rockynag98 3 роки тому +18

    The great man simple and clear😍

  • @rajukateboina8291
    @rajukateboina8291 3 роки тому

    చాలా ఆనందంకరమైన సంతృప్తి కరమైన జీవితం గడుపుతున్నారు మీరు ఇలాగే ఆదర్శ వంతంగా వుండి ఆదర్శ వంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ మీ అభిమాని.....మేము కూడా జబరదస్ధ్ లోకి రావాలంటే ఏం చేయాలి..సల చెప్పండి,సహయం చేయండి దయ చేసి.......🙏🏿🙏🏿💐💐🤝🏻🤝🏻

  • @vijayanaren4041
    @vijayanaren4041 3 роки тому +9

    Surely you will come up high in ur Career, our wishes & blessings will b always with you Shanti Swaroop 👍👍👍

  • @lavanya4610
    @lavanya4610 3 роки тому +16

    You have such a good heart sir ❤️ May God bless you with more health and wealth ❤️

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 3 роки тому +4

    Very,open , and bold mind person...shanthi swaroop gaaru 🙏🙏

  • @theunknownworld8127
    @theunknownworld8127 3 роки тому +16

    Most inspiring Audi car❤️ hardworking man......

  • @shivarekhashivarekha8794
    @shivarekhashivarekha8794 3 роки тому +6

    Chala chala bagundi annayya mi room 👌 Jabardasth lo ekkuvaga Nenu mi scits chustuntanu exlent acting meedi andari kante mire maku istam, mee GURU scit superb assalu mi Dance kuda exlent
    Mottam meeda SHANTHI EXLENT

  • @sundarivaddadi1904
    @sundarivaddadi1904 3 роки тому +2

    You are very simple and open hearted....Your vedio is so nice like your acting.....I like your acting and simplicity and practicality...God bless you and wish you many more achievements

  • @wilsonkasturi1380
    @wilsonkasturi1380 3 роки тому +12

    Ee video tho nannu emotional cheysesav swaroop anna
    God bless u anna🙏
    Lv u anna❤️

    • @sravanimouni9198
      @sravanimouni9198 3 роки тому

      simply. super. your. room. all. the. best. for. your. bright. futur. and. best. wife

  • @shivatv180
    @shivatv180 3 роки тому +5

    Super bro jabardast program lo మీ సీన్ కోసమే wait చేస్తూ ఉంటాం మా ఫ్యామిలీ అంతా.. మీరంటే మాకు చాలా అభిమానం. కానీ మీ ఈ వీడియో చూసాక మీ వ్యక్తిత్వం ఏంటనేది తెలిసింది లవ్ u bro... All the best 👍👍👍

  • @Lakshmichowdary7
    @Lakshmichowdary7 3 роки тому +1

    హాయ్ శాంతి స్వరూప్ గారు మీరు ఎంతో మంచి మనసు వున్నా మనిషి.మీ రూమ్ కూడా ఎంత చక్కగా వుందో.జబర్దస్త్ లో మీరు చాలా బాగా acting చేస్తారు.❤️😍

  • @maha411
    @maha411 3 роки тому +4

    Super sir. nenu asalu expect cheyale meeru intha perfect and straight forward ani.. Really superr mi house.. Mi acting and comedy really awesome..all the best sir for ur future achievements and success...

  • @vaishuentertainment6756
    @vaishuentertainment6756 3 роки тому +5

    Super santhi bro miru chala openga matladuthunnaru i loved it bro God bless you 💐💐💐💐🙏🙏🙏 singer SP RAJ Vizianagaram

  • @epurinagarjunanagarjuna5380
    @epurinagarjunanagarjuna5380 3 роки тому +1

    Shanthi Garu meru chala simple gaa untaru naku Chala estam.... super god bless you...

  • @rajisagi7691
    @rajisagi7691 3 роки тому +41

    Meeku thappakunda inka manchi manchi avakasalu ravali ani manasupurthiga korukuntunam andi...

  • @vikramvikram-zm9tl
    @vikramvikram-zm9tl 3 роки тому +9

    God bless you with much more success n hapiness for all true hardworking n down to earth nature that u have....nice video 👏👏👏👍

  • @vijaya7688
    @vijaya7688 2 роки тому +1

    Great shanthi swaroop garu intakanna naku matatalu ravadam ledu 🙏🙏🙏🙏🙏

  • @Nirmalamangam
    @Nirmalamangam 3 роки тому +102

    Unnadantlo trupthi pade neelanti vallu life lo high position untaru shanthi garu

  • @srideviramyasri1294
    @srideviramyasri1294 3 роки тому +12

    Good బ్రదర్ 👌 👌 👌
    మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలీ
    చాల బాగా చెప్పారు good.
    God bless you 🙌 🙌 🙌

  • @ravinjose1656
    @ravinjose1656 2 роки тому +1

    You are such a simple and humble person! Great of you! God Bless you!

  • @mandalamanand4192
    @mandalamanand4192 3 роки тому +6

    Best moment.. almara full of sarees.. 😀 nice video .. May god bless you abundantly.. 🙏

  • @sivasai1415
    @sivasai1415 3 роки тому +7

    super bro nuvu kekka e kalam lo andaru luxry life korukuntuntay nuvu matram unadhantho happy ga unnav super and keep smiling

  • @sadguru_sandesha
    @sadguru_sandesha 3 роки тому

    Hi Shanti garu I'm frm karnataka and I'm a very big fan of u... Nen kuda ma illu inta chakkaga pettukoledu miru anta andaga pettukunaru and maku choopichinanduku tnqq all the very best miru inka chala yettuku yedagalani korukuntunna

  • @anilballari96321
    @anilballari96321 3 роки тому +20

    YES "LESS IS MORE". LOVE FROM BALLARI.

  • @చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి

    మీ ప్రొఫెషనల్ లైఫ్ చాలా చక్కగా ఉంది ❤️

  • @rajinikumari506
    @rajinikumari506 3 роки тому +1

    Me vdeo chusaka chala nerchukunamu.unadhantlo hpy undalani nd hapyga undalani.nakuda few frndz ey unaru adhi heartfulga undevalu mathrame.

  • @rc257
    @rc257 3 роки тому +5

    Great to see swaroop.. Very down to earth person.. All the best

  • @pulisirisha4955
    @pulisirisha4955 3 роки тому +8

    I love this video so simple and so humble and loyalty God bless you brother 🙏👍🙌

  • @mvgvlogs5147
    @mvgvlogs5147 3 роки тому +1

    Meee manchi manasuku manchi life undalani korukuntunnam.god bless you👍💐💐💐

  • @azeemasulthana6926
    @azeemasulthana6926 3 роки тому +79

    Hi Shanti garu..I like your dressing in jabardasth skits...You apearance looks very decent and perfect.i respect you..

  • @niranjang6584
    @niranjang6584 3 роки тому +32

    Very genuine person, chala kastapdthunv God bless you dear

  • @jyothipula6905
    @jyothipula6905 3 роки тому +2

    ur really great shanthi swarupe brother mi lanti simplecity andariki vunte there is no differencee btw rich &poor. so god bless baya

  • @swathichinnu698
    @swathichinnu698 3 роки тому +5

    A simple life is hpy life Chinna room ayina sare pedda heart ❤️ anthakanna inkem kavali ... Really nice

  • @sirichandana2742
    @sirichandana2742 3 роки тому +15

    Cute and clean room 😍
    I like your way of talking 🥰
    Sooo simplicity,i wish you a very good luck for ur carrier ☺️

  • @adikariprathima116
    @adikariprathima116 2 роки тому

    Nijangaa mimmalni chusthunte chaala garvangaa undhandi. Mee home kudaa chalaa muchatagaa undhi. Unnantalo santhoshaga undali ani mimmalni chusake telusthundhi. All the best for your future

  • @vishnushresta6998
    @vishnushresta6998 3 роки тому +22

    Simplicity is everything..... 👌

    • @vishnushresta6998
      @vishnushresta6998 3 роки тому

      Sir, shanthi Swaroop gaaru ... .I respect u 🙏...thanks for reply...

  • @thondepupradeep4426
    @thondepupradeep4426 3 роки тому +13

    Such a simple life.. God always bless you sir

  • @poojitha6065
    @poojitha6065 3 роки тому +1

    మీరు ఎంత గ్రేట్ ఓ అన్నయ్య ఎందుకంటే మీరూ హోమ్ టూర్ లో రూమ్ టూర్ చేశారు రూమ్ టూర్ లో కిచెన్ టూర్ చేసారు కిచెన్ టూర్ లో ఫ్రిడ్జి టూర్ చేశారు ప్లాంట్స్ చూపించారు. వార్డ్రోబ్ టూర్ చేశారు ..... సూపర్

  • @ukntrUk
    @ukntrUk 3 роки тому +68

    ప్రపంచంలో కరోనా చీకట్లను తొలగించి..
    తిరిగి మంచి రోజులు రావాలని కోరుకుంటూ..
    అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
    UK FAN OF NTR