Shocking Facts About Taraka Ratna Wife & Her First Husband! |తారకరత్న భార్య గురించి నమ్మలేని నిజాలు

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Watch Here To Shocking Facts About Taraka Ratna Wife & Her First Husband! |తారకరత్న భార్య గురించి నమ్మలేని నిజాలు
    #tarakaratnawife #alekhyareddy #aadhantelugu #unknownfacts #factsintelugu
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి & ఆమె మొదటి భర్త గురించి నమ్మలేని నిజాలు..!
    అలేఖ్య రెడ్డి గురించి తెలియని నిజాలు..!
    విజయ సాయి రెడ్డి కి తారక రత్న భార్య ఏమవుతుందో తెలుసా..?
    అలేఖ్యా రెడ్డి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
    We at Aadhan cover trending news along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Aadhan Talkies : / @aadhantalkies
    Download Our Aadhan App From Here:
    Android: bit.ly/2leHJnn
    IOS: apple.co/2yZhbxb
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching

КОМЕНТАРІ • 307

  • @AadhanTelugu
    @AadhanTelugu  Рік тому +25

    Download Aadhan App For Latest News & Viral Videos - aadhan.in/mobile

  • @addalakshmi6327
    @addalakshmi6327 Рік тому +72

    మీ ఇరువురు దంపతు జీవితం నిండు నూరేళ్లు పిల్లాపాపలతో ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుని వేడుకుంటున్నాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yadagirirodda4628
    @yadagirirodda4628 Рік тому +12

    మీరు నిండు 💯సంవత్సరాలు ఆ దేవుడా నీ మనసారా కోరుకుంటున్నాను హ్యాపీ గా ఆరోగ్యంగా ఉండాలనీ మీ శ్రేయోభిలాషి వై జి ఆర్ జనగాం 🌹🌹🌹🌹💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yadagirirodda4628
    @yadagirirodda4628 Рік тому +20

    మీ స్వచ్ఛ మైన ప్రేమకు నా వందనాలు తారక రత్న గారు💯👌👍🌹🌹🌹🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏

  • @ketireddisatyammaster9480
    @ketireddisatyammaster9480 Рік тому +35

    చాలా చక్కగా వివరించారు

  • @shirinebasalica3966
    @shirinebasalica3966 Рік тому +28

    ప్రేమ ఎప్పుడు బాగా ఉండాలి . దేవుడా తారక్ మళ్ళి తిరిగి రావాలి ఆరోగ్యంగా... దేవుడు ఉన్నాడు..

  • @chikatlabalajivenkataraman5864
    @chikatlabalajivenkataraman5864 Рік тому +231

    ఆయన ప్రాణాపాయస్తితిలో ఉంటే ఇపుడు ఈ వివరాలు అవసరమా? బుద్ది ఉండాలి.ఆయనబ్రతికితే చాలు అనే కోరుకునే వాళ్ళలో నేనూ ఒకడినే

    • @bhagya2283
      @bhagya2283 Рік тому +7

      Mediae undede adavalla jeevithalu bajaruna padeyadanike..kada

    • @kondaprakash514
      @kondaprakash514 Рік тому +2

      E time lo ne Anni vastai

    • @subbannabv8364
      @subbannabv8364 Рік тому +9

      వారి గురించి తెలియచెప్పడంలో తప్పేంటి. తెలియని వారు తెలుసుకోవడం మంచిదే కదా?

    • @RedmarleyRanger
      @RedmarleyRanger Рік тому +3

      @@subbannabv8364 Epudu telusukuvodam valla jarigina manchi enti????

    • @dhariprasad08
      @dhariprasad08 Рік тому +2

      Valla life gurinchi chala chakkaga vivaricharu. Love marriage annaka enta manchi family aina konni problems vastai. Ikkada evarini takkuva chesi cheppaledu.
      Inta positive ga kuda cheppochu vere valla life gurinchi ani vere media vallaki nerpincharu.

  • @pupalasathyanarayana2829
    @pupalasathyanarayana2829 Рік тому +68

    తారకరత్న గురించి తన కుటుంబంమంతా ఆందోళనలో ఉంది, తారకరత్న సంపూర్ణ ఆరోగ్యం తో త్వరగా కోలుకుని, తన కుటుంబసభ్యులందరికి కూడా సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నా

    • @ukkajisrikanth730
      @ukkajisrikanth730 Рік тому +4

      గాడ్ బ్లెస్సింగ్స్

  • @Dhananjayuludasini
    @Dhananjayuludasini Рік тому +26

    ఆ కుటుంబం చల్లగా ఉండాలి, అన్నీ సర్దుకుని ఆరోగ్యం గా తారక్ రత్న తిరిగి రావాలి 🖐🏻🖐🏻🙏🏻

  • @birraanirmalaw6212
    @birraanirmalaw6212 Рік тому +32

    తారకరత్న ఆరోగ్యంగా తన కుటుంబంతో సంతోషంగా వుండాలి.

  • @mbadharinarayana6385
    @mbadharinarayana6385 Рік тому +226

    తారకరత్న నందమూరి ఆరోగ్యంగా ఇంటికి ఆరోగ్యంగా పంపించు దేవుడా 🙏🙏🙏🙏🙏

  • @dhartypoltics3720
    @dhartypoltics3720 Рік тому +8

    ఆ దేవుడి ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి ఆరోగ్యంతో బయటకు రావాలని కోరుకుంటున్నాను

  • @chandumech7531
    @chandumech7531 Рік тому +11

    నందమూరి తారక్ రత్న గారి ఆరోగ్యం నయం అవి, ఇంటికి తిరిగి రావాలని ఆ మహాదేవడుని కోరుకుంటూన్నాను 🙏🙏🙏🙏

  • @b.lakshmaiahb.lakshmaiah7108
    @b.lakshmaiahb.lakshmaiah7108 Рік тому +9

    సూపర్ గా వివరించారు సార్ నా తారకరత్న త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాం ఇట్లు నందమూరి అభిమానులు

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY Рік тому +7

    ఇంత కష్టం తో ఉన్న శ్రీమతి అలేఖ్య రెడ్డి గారికి దేవుడు మళ్లీ అన్యాయం చేయడని, సంపూర్ణ ఆరోగ్యం తో శ్రీ తారక రత్న గారు ఇంటికి చేరారని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు అంతా ఆనందం తో జీవించాలని మస్పూర్టిగా భగవంతుని వేడుకొంటున్నాను
    🙏🙏🙏🙏

  • @makkaramakrishnanaidu9169
    @makkaramakrishnanaidu9169 Рік тому +10

    Godbles you TarkaRatna.

  • @svs2147
    @svs2147 Рік тому +41

    చక్కగా వివరించారు. nice chronological explanation. Wishing him speedy recovery.

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 Рік тому +9

    మీరు సంపూర్ణ ఆరోగ్యం గా నిండు నూరేండ్లు సుఖంగా ఉండాలి అని దేవుని కోరుతున్నాను.

  • @bnmuni1622
    @bnmuni1622 Рік тому +35

    "బ్రో "....... ఏం కాదు.... 👍.... స్టేబులుగా ఉండు.... "ఓ...స్వామి....."మురుగా"......🙏

  • @shyamalamark6866
    @shyamalamark6866 Рік тому +3

    Very nice comment on both God bless them with good health our prayers for his recovery soon

  • @krishnarao7601
    @krishnarao7601 Рік тому +15

    తారకరత్న గారికి దేవుడు ఆయుష్ ఇవ్వాలని కోరుతూ

  • @lakshmiprashanthi5372
    @lakshmiprashanthi5372 Рік тому +7

    He is a real hero ......Great hearted person......get well soon Tarak Ratna garu 💐

  • @chandrashekarchandrashekar7817

    Well explained and get well soon sir and god bless your family and all the best and love from Bangalore.

  • @raminenisisu
    @raminenisisu Рік тому +99

    సంపూర్ణ ఆరోగ్యంతో తారకరత్న తన కుటుంబంతో సంతోషం తో ఉండాలని కోరుకుంటున్నాను .

  • @raop6376
    @raop6376 Рік тому +8

    చాలా బాగా వివరించారు bro

  • @sarathchandrawriter1410
    @sarathchandrawriter1410 Рік тому +13

    చాలా చక్కగా.. గొప్ప చెప్పావ్ మిత్రమా 🙏

  • @chinababurai3520
    @chinababurai3520 Рік тому +20

    తారక రత్న కోసం చాలా బాగా చెప్పారు ఆయన త్వరగా కోలుకోవాలి 🙏🙏🙏🙏🙏

  • @RaviKumar-fu3cz
    @RaviKumar-fu3cz Рік тому +12

    తారక రత్న ను ప్రతి అవయాన్ని ముట్టి బాగు చేయండి యేసయ్య 🙏🙏🙏

  • @bhanubhanu7834
    @bhanubhanu7834 Рік тому +6

    తారక్ కోలుకోవాలని దేవుని బలంగా కోరుకుంటున్నాం

  • @abdullahshaik1333
    @abdullahshaik1333 Рік тому +6

    Yes.Every Humanbeing must for His Life.

  • @sunita7984
    @sunita7984 Рік тому +3

    God bless you tarakarathna garu

  • @kodavantiramesh9360
    @kodavantiramesh9360 Рік тому +15

    Nice info about their family which most of the people don't know including me... hoping his speedy recovery 🙏🙏

  • @shobharanisequeira6424
    @shobharanisequeira6424 Рік тому +4

    May God bring back Taraka Ratna with good health; 'I am the Healer who healeth thee' Exodus 15:26 claiming this promise.. wishing you good health God Bless you 💐

  • @rojareddy6936
    @rojareddy6936 Рік тому +2

    God bless you Tarak,o pareshwara kapadu thundri Amma samethunga Aabbayini

  • @velurulakshmi7194
    @velurulakshmi7194 Рік тому +3

    god bless tarak

  • @explore5174
    @explore5174 Рік тому +10

    Great Human being rest in peace tharaka ratna 🥺

  • @rameniraghavender3088
    @rameniraghavender3088 Рік тому +6

    ఆరోగ్యాంగా వస్తాడు తారకరత్న సార్

  • @venkateswararaovasireddy4925
    @venkateswararaovasireddy4925 Рік тому +6

    Please honor sir who will help them they are excellent sir

  • @gattusudhakar20
    @gattusudhakar20 Рік тому +11

    ఇది వింటుంటే మనసు బాదగా అనిపించింది తొందరగ కొలుకోవాలి

  • @teluguofficial8449
    @teluguofficial8449 Рік тому +2

    God bless you

  • @sivamanchala7753
    @sivamanchala7753 Рік тому +2

    తారకరత్న గారు సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి ఇంటికి చేరాలి.

  • @alapatiprasad6263
    @alapatiprasad6263 Рік тому +4

    God bless you brd

  • @drksreddy369
    @drksreddy369 Рік тому +3

    Fate is great . Deep condolences to Alekya . Om Shanthi to departed noble soul. 💐🙏

  • @suryaprakash-ji2qj
    @suryaprakash-ji2qj Рік тому +2

    Given us nice information so far we do not know anything about their family

  • @d.ch.e
    @d.ch.e Рік тому +26

    Feeling bad they had to go through all this n wish him speedy recovery.

  • @janakichinthakuntla6818
    @janakichinthakuntla6818 Рік тому +2

    సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని దేవుని దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తూ

  • @RekhaRekha-qy8cb
    @RekhaRekha-qy8cb Рік тому +1

    may god belss him good health tarak garu, om sai ram, Jai shri krishna,- krishna god is always with you- Get well soon sir- feeling very sad about you sir

  • @ramulugouri5768
    @ramulugouri5768 Рік тому +2

    అలేక్య మరియు తారక్ రత్నల వివాహం చూసి దేవుడు కూడా అసూయపడ్డాడు.

  • @shalinipallpa4109
    @shalinipallpa4109 Рік тому +4

    Get well soon sir🙏🙏

  • @TelanganaYouthforce
    @TelanganaYouthforce Рік тому +9

    Real Hero anna ♥️

  • @bhagyalakshmidatla7476
    @bhagyalakshmidatla7476 Рік тому +1

    Jaisreeram

  • @errollaradhika317
    @errollaradhika317 Рік тому +2

    Get well soon Bro god is there

  • @spurtiispu6514
    @spurtiispu6514 Рік тому +2

    Generally God don't like happy people. True love should win. Speedy recovery for this Real Hero

  • @mirzarasheedbaig9797
    @mirzarasheedbaig9797 Рік тому +5

    Taraka Ratna Kolukuntadu .. INSHALLAH

  • @shivaprasadreddy6461
    @shivaprasadreddy6461 Рік тому +2

    May god bless tarak

  • @srinu7471
    @srinu7471 Рік тому +1

    So intresteing

  • @tholisweeswarareddy7786
    @tholisweeswarareddy7786 Рік тому +2

    Get well soon

  • @sadiya241
    @sadiya241 Рік тому +1

    Get well soon God bless you 🙏

  • @spurtiispu6514
    @spurtiispu6514 Рік тому +5

    Finally true love didn't win. God isn't really fair.. am deeply hurt. Rip Taraka Ratna 🙏

  • @srinivasrao7673
    @srinivasrao7673 Рік тому +1

    God bless you తారక్ రత్నా

  • @prasaddhavala5686
    @prasaddhavala5686 Рік тому +1

    God bless you tharaka ratna

  • @vallabhanenimarriages3058
    @vallabhanenimarriages3058 Рік тому +3

    Dhemullu andaru challaga chusi thvaraga kolukuni vari kutumbamlo malli santhoshmyna rojulu raavalani manamu andaram demudu korukundam 🙏🙏🙏🙏🙏🙏

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 Рік тому +1

    మంచి సమాచారం ఇచ్చారు

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Рік тому +1

    Very good video Sir. But given very bad decision.. Now he is no more. Very sad news.

  • @prk6883
    @prk6883 Рік тому +47

    ఓ పరమేశ్వ రా తారకరత్న ను దీర్ఘాయుష్మంతుడు చేయి స్వామి హర హర మహాదేవ

  • @janagamrajyalaxmi6337
    @janagamrajyalaxmi6337 Рік тому +5

    Your great ana 👌👌

  • @tejaswininomula3241
    @tejaswininomula3241 Рік тому +3

    Get well soon Tarak garu stay strong alekya Reddy
    Anna me e video lo chala information echaru chala Baga chepparu suthi lekunda keep rocking bro keep it up

  • @mnrnaga2991
    @mnrnaga2991 Рік тому +2

    Rathana bro u will be back soon God bless you

  • @saidakishore
    @saidakishore Рік тому +3

    God required good souls always as early.
    RIP

  • @annabalarangaiah7806
    @annabalarangaiah7806 Рік тому +1

    TQ adhan tv🎉

  • @gangadharvemulapally3174
    @gangadharvemulapally3174 Рік тому +2

    వయసు ప్రేమ ఆలానే కులం ఉండదు విడో ఉండదు అoతే

  • @thimmareddypatel6623
    @thimmareddypatel6623 Рік тому +2

    We wish you speedy recovery sir 🙏

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 Рік тому +1

    Get well soon తారక్ రత్న

  • @sudhakarsheshareddy752
    @sudhakarsheshareddy752 Рік тому

    Good comments on alekya reddy and tarakaratna. French teacher

  • @saggaramaniilkumar8241
    @saggaramaniilkumar8241 Рік тому +1

    Get well soon sir...

  • @chandrasekhar-fl3ms
    @chandrasekhar-fl3ms Рік тому +1

    Om namah shivaya 🙏
    I'm sure God Will Help him .

  • @purushothamch3541
    @purushothamch3541 Рік тому

    Thank you very much for your voice

  • @umaranitalluri8642
    @umaranitalluri8642 Рік тому +1

    Very sad.. rip Taraka ratna

  • @Hn-ie2qj
    @Hn-ie2qj Рік тому +1

    Let's pray for the best🙏

  • @andranaidu3765
    @andranaidu3765 Рік тому +9

    Wish to come out from the danger. We all pray God for his speed recovery with good health and strong will power.

    • @phanikorrapati7160
      @phanikorrapati7160 Рік тому +1

      र णघ

    • @andranaidu3765
      @andranaidu3765 Рік тому

      Thanks, it's a humanitarian consideration irrespective of friend or foe or any animal or bird also. Love always wins and that is God existance.

    • @naiduchandu9419
      @naiduchandu9419 Рік тому

      tarak twaraga kolukovalani devuni prardistunna

  • @venkataramaraoveerapaneni4699
    @venkataramaraoveerapaneni4699 Рік тому +1

    your love and affection will bring your husband back safely. 🙌

  • @sudhakarsudha3501
    @sudhakarsudha3501 Рік тому +1

    God is thier sir

  • @lktiger009
    @lktiger009 Рік тому +4

    Hope he will recover and come back healthy for his daughter and wife, and then for people

  • @mukteshwarpadma7131
    @mukteshwarpadma7131 Рік тому +1

    God give him good and healthy life jai sri ram🙏🙏 u

  • @srilakshmigampala5181
    @srilakshmigampala5181 Рік тому

    great 💕💕💕💕💕 love

  • @noblegangooru2393
    @noblegangooru2393 Рік тому +2

    Jesus , you bless tharak , deva you are great Docter , you repair his brain Jesus, you heal him 🙏🙏🙏

  • @srilakshmigampala5181
    @srilakshmigampala5181 Рік тому

    Balayya garu super

  • @magantisujatha7971
    @magantisujatha7971 Рік тому

    Aa deevuni aasissulatho sampoorna aarogyam tho thvaraga eintiki,abhimanula madhya ki Tarakaratna raavalani nanaspoorthiga aa devvunni vedukuntunanu🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mukundasingam6948
    @mukundasingam6948 Рік тому +2

    శివయ్యా.... తారక్ రత్న ను క్షేమంగా ఇంటికి తీసుకుని రండి

  • @ssconsultancy3838
    @ssconsultancy3838 Рік тому +1

    get well soon anna

  • @radhaseegarla1447
    @radhaseegarla1447 Рік тому +10

    Tharaka rathna ante pedhga naku abimanmu ledhu, alekya Reddy story vinna tharuvatha tharak bhagundalani mansu purthiga koruthunna 🙏

  • @bandaruanilkumar8649
    @bandaruanilkumar8649 Рік тому +1

    Tharak baagundal🙏💗

  • @kurmaraokorada1989
    @kurmaraokorada1989 Рік тому +1

    I too feel the same bro

  • @ameetyadav7155
    @ameetyadav7155 Рік тому

    God bless him

  • @AnumulasettyNaveenkumar
    @AnumulasettyNaveenkumar 3 місяці тому

    Made for each other

  • @ganeshkaranam1555
    @ganeshkaranam1555 Рік тому +2

    Tc anna

  • @செந்தில்குமார்-ப1ர

    Come back nandrakoli tara ka 🙏🙏🙏

  • @mmm-fk6wc
    @mmm-fk6wc Рік тому

    God bless u saru

  • @mehartaj4004
    @mehartaj4004 Рік тому +1

    Iru kutubeekula sapalu tagile vallu jeevitam Ila ipoindi ippudu vallaki santoshanga untundi 😭😭😭😭😭😭😭😭😭

  • @ramamohanchowdaryyerraboth8208

    Brother I accept this comment.i.e Gajjela RANJITH COMMENT.