ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల ధర్నా | వేలాదిగా తరలి వచ్చిన నిరుద్యోగులు | Group-2&3 పోస్టుల పెంపు

Поділитися
Вставка
  • Опубліковано 19 чер 2024

КОМЕНТАРІ • 53

  • @knarasimhareddy7047
    @knarasimhareddy7047 10 днів тому +2

    *ఓట్లు పార్టీ లకు వేయండి..,* *సమస్య వస్తే అశోక్ సార్ దగ్గరికి రండి..,*
    ఇంకెప్పుడు నిరుద్యోగులు అందరు ఒకే తాటి మీదకి వస్తారో..,

  • @rakeshrasam3872
    @rakeshrasam3872 10 днів тому +17

    GROUP-2 AND GROUP-3 POSTS PENCHALI

  • @dorepallyvenkatnarayana6823
    @dorepallyvenkatnarayana6823 10 днів тому +21

    రేవంత్ కి మూఢింది మతో పెట్టుకొని ఉండగలరా

  • @SRAVAN16
    @SRAVAN16 10 днів тому +6

    స్కూల్ అసిస్టెంట్ పోస్టులను డెబ్భై శాతం రాత పరీక్ష ద్వారా నే భర్తీ చేయాలి

  • @legendgaming3075
    @legendgaming3075 10 днів тому +7

    Group 2 lo 2000, group 3 lo 3000 post's penchali

  • @porallanagaraju4121
    @porallanagaraju4121 10 днів тому +4

    గురుకులాల్లో బాక్లోగ్ లు లేకుండా నింపి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి

  • @maheshnarapogu7456
    @maheshnarapogu7456 10 днів тому +2

    డీఎస్సీ పరీక్షలు సెప్టెంబర్ లో నిర్వహించాలి. టెట్ నార్మలైజేషన్ చేయాలి

  • @shajahanshajahan665
    @shajahanshajahan665 10 днів тому +4

    Evala chala mandhi Aspirants dharna lo participate chesaru mariyu dharna success chesaru

  • @ShivaniSiri.....Chuty2795
    @ShivaniSiri.....Chuty2795 10 днів тому +11

    DSC 1 month Postpone cheyali

  • @legendgaming3075
    @legendgaming3075 10 днів тому +8

    Mata tappina Congress government down,down Revanth Reddy

  • @maheshnarapogu7456
    @maheshnarapogu7456 10 днів тому +2

    డీఎస్సీ ఎగ్జామ్స్ సెప్టెంబర్ లో నిర్వహించాలి టెట్ నార్మలైజేషన్ చేయాలి

  • @rahulpolice3517
    @rahulpolice3517 10 днів тому +9

    Post lu penchaaali

  • @BrahmaNaiduB
    @BrahmaNaiduB 10 днів тому +3

    Tet normalization cheyandi sir please 🙏

  • @mahalaxmikaripe879
    @mahalaxmikaripe879 10 днів тому +11

    Gr2 posts increase cheyali and exam dec lo conduct cheyali Ani request chesthunamu sir

  • @user-yj1dl8xb8m
    @user-yj1dl8xb8m 10 днів тому +6

    Dsc post lu penchali

  • @keziamadhurima1318
    @keziamadhurima1318 10 днів тому +3

    Gurukula posts nimpali without backlogs... Down merit list prakatinchali

  • @Funnyvlog9989
    @Funnyvlog9989 10 днів тому +6

    Gurukul relinquish ment please 😢😢😢

  • @dhodakrishnayadav4373
    @dhodakrishnayadav4373 10 днів тому +4

    Dsc ki 1 month time kavali

  • @pranith6599
    @pranith6599 10 днів тому

    Tq sir

  • @adira4283
    @adira4283 10 днів тому +2

    DAO ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలి ప్లీజ్ సార్ హాస్టల్ వెల్ఫేర్ రాసిన తర్వాత ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు

  • @vijaysalver8051
    @vijaysalver8051 9 днів тому +1

    Gr2 posts increase cheyali and exam dec lo conduct cheyalani request chesthunamu Sir

  • @victory662
    @victory662 10 днів тому

    Rahulgandhi gariki tweet cheyandi, if ivanni possible ayye chances untayi,yendukante ayana chikkadpally libraryki vachi nirudyogulandariki mata ichadu miru korukunna mi udyogalu miku vachela chestham ma congress adimaramloko vaste ani, so andaru rahulgandhi gariki tweet cheyandi.

  • @praveenmathstelugu1373
    @praveenmathstelugu1373 10 днів тому

    నమస్తే సార్. డెమో లు ఉన్న గురుకుల పోస్టులకి 20 నుండి 25 రోజులలో రిక్రూట్మెంట్ కంప్లీట్ చేశారు, మరి గ్రూప్ 4 వెరిఫికేషన్ కి మూడు నెలల టైం తీసుకున్నారు. అంటే అప్పుడు ఎలక్షన్స్ కాబట్టి హడావుడిగా గొప్పలు చెప్పడానికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తాన్ని గందరగోళం చేశారు.
    డెమో ఉన్న పోస్ట్ కి ఇద్దర్నీ వెరిఫికేషన్ కి పిలిచి ఒకరు వివిధ కారణాలవల్ల సర్టిఫికెట్ వెరిఫికేషన్ లోనే రిజెక్ట్ కాబడి ఇంకా మిగిలి ఉన్న ఆ ఒక్క candidate కి డెమో పెట్టి జాబ్ ఇచ్చారు . 25 మార్కులు వున్న డెమోకి నెక్స్ట్ Merit candidate ని పిలిచి కాంపిటీషన్ పెట్టి జాబ్ ఇవ్వాలి కానీ వీళ్ళ హడావుడి వలన చాలామందికి అన్యాయం జరిగింది.
    ఏం కొంపలు మునిగిపోయాయని డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వకుండ తల తోక లేకుండా రిక్రూట్మెంట్ చేసి ఎంతోమంది నిరుద్యోగుల కష్టానికి, ఆశల పై నీళ్లు చల్లారు.
    ఇది ఎవరి తప్పు, ఎవరి కోసం TRIEB ఇలా వ్యవహరించింది.

  • @deepu.k8345
    @deepu.k8345 10 днів тому +7

    Dsc ki time ivvamdi konchem plz

  • @dhodakrishnayadav4373
    @dhodakrishnayadav4373 10 днів тому +3

    Dsc exam ki time ivandi

  • @bungapraveen8107
    @bungapraveen8107 10 днів тому +4

    Mega dsc

  • @user-ky6kr9ld2h
    @user-ky6kr9ld2h 10 днів тому

    Group 1 qualify ayina 28000 lo chala Mandi group 2 vallu untaru. Vallu elago mains rayaru. So 1:100 consider cheyali 🙏

  • @dhonirajitha1946
    @dhonirajitha1946 10 днів тому +1

    dsc lo art and craft posts pettalani korukuntunnanu sir

  • @Ramam-zt7kn
    @Ramam-zt7kn 10 днів тому +2

    Prathi paper ki 1 or 2 days gap ivvali

  • @mandhadilaxmidevamma9793
    @mandhadilaxmidevamma9793 10 днів тому +2

    Tet Normalisation matladandi

  • @rahulpolice3517
    @rahulpolice3517 10 днів тому +3

    Post lu cheyaali

  • @anushanallu9097
    @anushanallu9097 10 днів тому +2

    Tet normalisation gurinchi adagali

  • @user-mk7xy6ud8j
    @user-mk7xy6ud8j 10 днів тому +1

    🙏 Tet 🙏 normalisation 🙏 cheyali 🙏 plzzzzzz 🙏

  • @user-mk7xy6ud8j
    @user-mk7xy6ud8j 10 днів тому

    Ashok sir miku Runa padi ulta munh sir plzz sir please normalisation cheyali plzzzzzz sir

  • @Robin_00_7
    @Robin_00_7 10 днів тому

    నోటిఫికేషన్ రద్దు చేయమని అడగలేదు సప్లమెంటరీ నోటిఫికేషన్ లో పోస్టులను పెంచుతూ పాత నోటిఫికేషన్ యొక్క తేదీలు మార్చవచ్చు 2016గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చి మొదట 436ఖాళీలు ప్రకటించారు ఆ తర్వాత నిరుద్యోగులు రోడ్లపైకి వస్తే 593ఖాళీలను అదనంగా కలిపారు.

  • @sudha9728
    @sudha9728 10 днів тому

    Gurukula relinquishment.....tspsc JL grl kuda ivvali

  • @alamandayuvarajgowtham4601
    @alamandayuvarajgowtham4601 10 днів тому

    AP lo ela chese varu leru.Two political party ga divide iyyaru.vibajana hamilu kosam poradadaniki ap people ready ga leru.. 😢

  • @rakeshgoud9786
    @rakeshgoud9786 10 днів тому

    As per schedule antunru exm wt

  • @chiranjeevibijja9463
    @chiranjeevibijja9463 10 днів тому

    SA పోస్టులు మొత్తం (70%) ప్రమోషన్ ద్వారా నింపి...నోటిఫికేషన్ ద్వారా 30% ఇది న్యాయం కాదు...... Sgt 100% d.ed వాళ్ళకే ఇస్తున్నారు గా మళ్ళీ 70% ప్రమోషన్ అయితే b.ed వాళ్ళ కి చాలా అన్యాయం

  • @PrajuSR-vd3up
    @PrajuSR-vd3up 10 днів тому

    WE want reliqushment

  • @bmohan5771
    @bmohan5771 10 днів тому

    TET lo Normalezetion cheyali Sir please 🙏

  • @rajithagaddam1286
    @rajithagaddam1286 10 днів тому

    hi sir post penchi re notifiction plz sir.gr 1 ki 1:100

  • @kurvathimmappa1124
    @kurvathimmappa1124 10 днів тому +4

    Don't postpone exam we want exactly time....

  • @rahulpolice3517
    @rahulpolice3517 10 днів тому +3

    Post pone enti raa naayanaa

  • @dhonirajitha1946
    @dhonirajitha1946 10 днів тому

    revanth Reddy jathakam nijamaindhi dhigipothadu

  • @rajuboddupally893
    @rajuboddupally893 5 днів тому

    Mega DSC, post pone for 3 months

  • @SandeepJanardhan
    @SandeepJanardhan 10 днів тому +1

    Group1 1:100, tgpsc has constitutional power to increase the ratio from 1:50 to 1:100 ,ratio decrease chesthe problem but increase chesthe no problem

  • @user-ol1gc3zl2z
    @user-ol1gc3zl2z 10 днів тому

    Dont postpone any exam tym ki exams jargali prathi sari students ni rechagotte ilanti guruvulu em motive tho chestharo artham kadhu

  • @kshireesha
    @kshireesha 10 днів тому +1

    Mega dsc