Padaharella Vayasu Movie Songs | Panta Chelo Video Song | Sridevi | Chandra Mohan | YOYO TV Music

Поділитися
Вставка

КОМЕНТАРІ • 128

  • @indipendent476
    @indipendent476 10 місяців тому +59

    స్వర్గంలో శ్రీ దేవితో కలిసి పాటలు పాడుతూ ఉండాలి అని కోరుకుంటున్నా మీ ఆత్మ శాంతి కలగాలని చంద్ర మోహన్ గారు (11/11/2023)

  • @johnyjohnson2901
    @johnyjohnson2901 6 місяців тому +13

    పచ్చని పల్లెటూరిలో , ప్రకృతి అందాలమధ్య అశ్లీలతకు ఏమాత్రం తావు లేకుండా తీసిన అందమైన ప్రేమ కావ్యం .

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 10 місяців тому +92

    శ్రీదేవి లేదు, చంద్రమోహన్ లేడు.విచిత్రం ఏమిటంటే ఆ సిమాలో ఓ అచ్చు పల్లెటూరి అమ్మాయి లా శ్రీదేవి, అమాయకపు ఓ అంగవైకల్యం వున్న వ్యక్తి గా సినిమాను మరిచిపోలేని కావ్యం గా రక్తి కట్టించి సినిమాను సక్సెస్ చేశారు.🎉🎉

    • @SudhakarAP-5
      @SudhakarAP-5 8 місяців тому +9

      ఇద్దరు లెజండరీ నటులే 😢

    • @nirmalamudiri1275
      @nirmalamudiri1275 4 місяці тому +3

      ❤😊

    • @mdkhaja8466
      @mdkhaja8466 3 місяці тому +2

      SP gaaru kuda ........

    • @BatteVijaya
      @BatteVijaya 3 місяці тому

      a hu​@@nirmalamudiri1275

    • @SudhakarAP-5
      @SudhakarAP-5 2 місяці тому +1

      అవునండి దర్శకుడి ఓ
      ప్రతిభ తెలుగులో ఏమీలేదు

  • @avulagirisrinivas5483
    @avulagirisrinivas5483 3 місяці тому +10

    ఈ సినిమాను ఎన్నిసార్లు చూసినా,ఇందులోని పాటలను ఎన్నిసార్లు విన్నా బోరుకొట్టదు.తెలుగుదనం ఈసినిమాలో ఉట్టిపడుతుంది.

  • @jnindra5060
    @jnindra5060 10 місяців тому +24

    పంటచేలో పాలకంకి నవ్విందీ
    పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ
    పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా
    లేతపచ్చ కోనసీమ ఎండల్లా
    అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
    అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
    పంటచేలో పాలకంకి నవ్విందీ
    పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ
    శివ గంగ తిరనాళ్ళలో
    నెలవంక స్నానాలు చెయ్యాలా
    చిలకమ్మ పిడికిళ్ళతో
    గొరవంక గుడిగంట కొట్టాలా
    నువ్వు కంటి సైగ చెయ్యాలా
    నే కొండ పిండి కొట్టాలా
    మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా
    మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా
    ఆ నవ్వుకే ఈ నాపచేను పండాలా
    అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
    అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
    పంటచేలో పాలకంకి నవ్విందీ
    పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ
    గోదారి పరవళ్ళలో
    మా పైరు బంగారు పండాలా
    ఈ కుప్ప నూర్పిళ్ళతో మా ఇళ్లు వాకిళ్ళ నిండాలా
    నీ మాట బాట కావాలా
    నా పాట ఊరు దాటాలా
    మల్లిచూపే పొద్దుపొడుపై పోవాలా
    మల్లిచూపే పొద్దుపొడుపై పోవాలా
    ఆ పొద్దులో మా పల్లె నిద్దర లేవాలా
    అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
    అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
    పంటచేలో పాలకంకి నవ్విందీ... ఆహా.హా
    పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ... ఆహా.హా
    పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా... ఆహా.హా
    లేతపచ్చ కోనసీమ ఎండల్లా... ఓహో.హో
    అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
    అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
    గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
    రచన: వేటూరి సుందరరామమూర్తి

  • @hemanth7119
    @hemanth7119 11 місяців тому +15

    మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం

  • @HussainPidem-lo1ep
    @HussainPidem-lo1ep 10 місяців тому +33

    శ్రీదేవి, చంద్రమోహన్ గార్లు మరణించి ఏలోకాన ఉన్న ఈ పాట ద్వారా అభిమానులు గుండెల్లో స్ధిరస్ధాయిగా జీవించి ఉంటారు. చంద్రమోహన్ గారి ఆత్మ కు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించుచున్నాను

    • @rajaborugadda6302
      @rajaborugadda6302 10 місяців тому

      👍👍👍🙏🙏🙏🙏🙏🙏

    • @varikutiramesh7667
      @varikutiramesh7667 10 місяців тому

      ,😂

    • @krishnaprasad4886
      @krishnaprasad4886 10 місяців тому

      పాట వింటుటే వారిద్దరూలేరనే భాదతో ఏంటో హృదయం బరువెక్కుతుంది....

    • @gk-qq1et
      @gk-qq1et 8 місяців тому

      పాడిన బాలుగారు కూడా లేరు😖

    • @ramakrishnakanthuri6550
      @ramakrishnakanthuri6550 4 місяці тому

      😊​@@rajaborugadda6302

  • @sudharshanrao5903
    @sudharshanrao5903 Рік тому +13

    చంద్రమోహన్ సూపర్ యాక్టింగ్

  • @chandrantv9291
    @chandrantv9291 Рік тому +13

    Old is gold, but my SPB sir's is Superb, ek se badkar ek. Everything is fine superb.

  • @thoparapuravinder8333
    @thoparapuravinder8333 2 місяці тому +2

    అప్పట్లో అద్భుతం

  • @chinababurai3520
    @chinababurai3520 Рік тому +28

    వేటూరి రచన..బాలుగారు గాత్రం అద్భుతంగా ఉంది miss you balu sir 😭😭😭

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 10 місяців тому

      Elanti combination malli history lo radu. Old is gold.

  • @kesavaraothurimella572
    @kesavaraothurimella572 Рік тому +13

    అద్భుతం మైన పాట

  • @srinivassangitireddy508
    @srinivassangitireddy508 Рік тому +5

    Naku nachina super song
    Supar sridevi CHANDARA mohan

  • @sanjeevpalle2565
    @sanjeevpalle2565 Рік тому +14

    శ్రీదేవి తెలుగులో మొదటి సినిమా

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 Рік тому +16

    అద్భుతమైన పాట👌👌👌👌

    • @ramua4430
      @ramua4430 Рік тому

      Bk mx
      z
      .
      :&😅😅 zmmmm.....
      Shejekfhfjdkdldnxbxndls😢

  • @rajashekar3389
    @rajashekar3389 Рік тому +30

    పంటచేలో పాలకంకి నవ‌్వింది ...పల‌్లకిలో పిల‌్ల ఎంకి నవ‌్వింది ఎంతో సహజమైన పాట సహజమైన నటన సహజమైన సన‌్నివేశాలు మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది

    • @narasimharaobollu9799
      @narasimharaobollu9799 Рік тому +1

      1:05 1:06 1:06 1:06 1:07 1:07

    • @FidaHussain-hf8cq
      @FidaHussain-hf8cq 11 місяців тому

      ​@@narasimharaobollu9799😅n😊

    • @rajaborugadda6302
      @rajaborugadda6302 10 місяців тому

      16 ఏళ్ళ వయసు సినిమా ఒక హైలెట్ ఇండస్ట్రీ లో చంద్ర మోహన్ శ్రీ దేవి గారి కాంబినేషన్ సూపర్ 👍 ఆ సినిమా ఎవరూ చేయలేరు 👌👍 ఆ పాటలు ఆ మ్యూజిక్ సూపర్ హిట్ 👍 వారిద్దరికీ ఆత్మ శాంతి కలగాలని దేవుడిని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @shaiknoor127
      @shaiknoor127 10 місяців тому

      ​@@rajaborugadda6302ko lk

  • @user-bm3cq4km3w
    @user-bm3cq4km3w 2 роки тому +12

    సూపర్. సాంగ్.

  • @marlapudiravi9291
    @marlapudiravi9291 4 місяці тому +1

    ఏ హిరో..‌ అయినా NTR,ANR కృష్ణ శోభన్ బాబు , చంద్రమోహన్ చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణల వారి స్వరం తగ్గ పాడటం SP బాలుగారు ప్రత్యేకం ..ఆయనలా ఎవరు పాడలేరు💯. ఈ విశ్వం ఉన్నంతకాలం ఆయన స్వరం పాడుతూ నృత్యం చేస్తూ ఉంటుంది💐💐💐😌😌

  • @jeevamani9495
    @jeevamani9495 7 місяців тому +1

    GAMANIKA,
    BHULOKAMLO SUKABHOGAALU ,
    ANUBHAVINCHI SUKHASAKTHULAI JIVINCHUVAARI
    ATHMALU NASINCHIPOVUNU
    MEERU NAMMINA
    NAMMAKAPOYENA
    EDHI VAASTAVAM
    🎉HOLY BIBIL SAYS🎉
    BE CAREFUL WE ARE
    ALL
    ITLU
    ATHMALASREYOBHILAASI
    V , R , MURTHY VSP

  • @vijaynvr5104
    @vijaynvr5104 10 місяців тому +3

    Chakravarthy+veturi+balu +chandramohan+Sri devi

  • @srinuvamshi1176
    @srinuvamshi1176 Рік тому +13

    Old is gold forever

  • @srinivasaraokorada9697
    @srinivasaraokorada9697 5 місяців тому +2

    తమిళ్ లో కమల్ హసన్ కంటే బాగా, సహజంగా, నటించారు మన చంద్రమోహన్

    • @SudhakarAP-5
      @SudhakarAP-5 2 місяці тому

      అవునండి ఆ విషయం కమల్హాసన్ స్వయంగా చెప్పాడు

  • @RamjeePedakapu-lx8nc
    @RamjeePedakapu-lx8nc Рік тому +13

    మంచి పాట వినడానికి ఎంతో మనసు అయిగా ఉల్లాసముగా ఉంటాది 💐💐💐🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹👏👏👏🕺🏿🕺🏿🕺🏿

  • @satyanarayanakunjam2816
    @satyanarayanakunjam2816 10 місяців тому +3

    ఎప్పటికీ ఇద్దరు కలాకారులు ప్రజల గుండ ఎల్ ఉంటారు

  • @Luckylifestyle468vlogs
    @Luckylifestyle468vlogs Рік тому +5

    Naku chala istamaina song❤❤❤

  • @lemuyl8192
    @lemuyl8192 Рік тому +5

    Veturi gaaru great

  • @jamalmohammed6838
    @jamalmohammed6838 Рік тому +6

    Mohan babu very lucky in this film.

  • @AnnamaneniSaikrupa
    @AnnamaneniSaikrupa 9 місяців тому +3

    My favorite song I lision 10 times daily

  • @artchintada158
    @artchintada158 Рік тому +5

    సంగీతం, సాహిత్యం, గాన౦,అద్భుత౦,జీవ౦లేచివస్తు౦ది..

  • @vutukuriravinderreddy5587
    @vutukuriravinderreddy5587 10 місяців тому +4

    My favorite song. ❤❤❤❤

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Рік тому +31

    నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఆండీ సూపర్ ♥️👌👌👍❤️💞

  • @janu51
    @janu51 10 місяців тому +3

    rip Chandramohan garu

  • @vijayakitchen0914
    @vijayakitchen0914 10 місяців тому +3

    మాటలు లేవు ❤ ❤ తప్ప

  • @SubbaraoNidamanuru
    @SubbaraoNidamanuru День тому

    😂😂😂😂😂😂😅😅😅😅
    గంట. ఎన్నిసార్లు కోట్టాలి..రోజు గంట ఎన్నిసార్లు కొట్టించు కుంటున్నావు శ్రీదేవి

  • @psivaramaiah761
    @psivaramaiah761 Рік тому +6

    Wonderful song

  • @varalaxmi5133
    @varalaxmi5133 4 дні тому

    Sreedevi garu meeru teliyani విషయాలు చెప్పారు thank u

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 10 місяців тому +3

    Sridevi and chandra mohan combination

  • @SathibabuEsakoti-kq8oj
    @SathibabuEsakoti-kq8oj Рік тому +5

    Super ❤ సాంగ్

  • @proatpatp1947
    @proatpatp1947 10 місяців тому +1

    Chittoor District low.puttur

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 2 місяці тому +1

    ఇప్పుడు విందాం అంటే పాటలు లేవు

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb 2 місяці тому +1

    He is more talented than kamal hassan.

  • @pallapatikarunakarrajakuma9601

    Very nice Song

  • @venkateshgangadevi6490
    @venkateshgangadevi6490 4 місяці тому +1

    X lent song sridhevi ee songtho life turnover

  • @malleswararao8055
    @malleswararao8055 6 місяців тому

    ఇద్దరు మంచి నటి నటులు

  • @DilipThodupunoori
    @DilipThodupunoori 13 днів тому

    𝟮𝟬𝟮𝟰 లో వింటున్న వాళ్ళు ఎంత మంది
    ❤❤❤❤❤❤

  • @SubbaraoNidamanuru
    @SubbaraoNidamanuru День тому

    😂😂😂😮😮😮😅😅😅. నారా కానికి వెళ్ళు అక్కడే వుంది అదే శ్రీ దేవీ

  • @skmahabubjan2812
    @skmahabubjan2812 Рік тому +8

    నా ఫేవరెట్ సాంగ్

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y Місяць тому +1

    Super

  • @marlapudiravi9291
    @marlapudiravi9291 4 місяці тому

    ఈరోజు.. కుటుంబంతో కలిసి సినిమా చూసే రోజులు కావు.. అప్పటి సినిమాలు నీతి నిజాయితీ పవిత్ర ఉండే రోజులు 💯 కానీ ఇప్పుడు .😢😢😢😢😢😢

  • @tadajanardhana1328
    @tadajanardhana1328 Рік тому +2

    ee pata chala ulasanga, manasuki santhoshani echnd

  • @rparrey2011
    @rparrey2011 10 місяців тому +2

    That naturality brought her Famous all over India

  • @venkataraoy6743
    @venkataraoy6743 Рік тому +3

    Chala happy GA undiii

  • @NareshInakollu-nn4he
    @NareshInakollu-nn4he 11 місяців тому +1

    No😊

  • @suryasundararaoachanta7130
    @suryasundararaoachanta7130 6 місяців тому

    ఈ పాట సూపర్ మెలోడీ సాంగ్.....మనసుకు హైగవుంటుంది...... సుందరరావు...వైజాగ్

  • @karimullashaik4295
    @karimullashaik4295 Рік тому +4

    Old is gold

  • @sambavelaga7109
    @sambavelaga7109 Рік тому +2

    Nenu naa mind fresh ness ku ilanti songs choostanu

  • @rajeswarisake3446
    @rajeswarisake3446 Рік тому +2

    Malli navee malle puvvu kavala 😁😁

  • @mohamoodshaik6794
    @mohamoodshaik6794 10 місяців тому +2

    We missed you sir

  • @gantasuhasini1665
    @gantasuhasini1665 5 місяців тому

    Fourth e bendi Prabhu sirs vi vesukunnaru- suha bush teams

  • @gantasuhasini1665
    @gantasuhasini1665 5 місяців тому

    4th e bendi Prabhu sirs births - suha bush teams of USA and worlds

  • @RamaSudharshanL
    @RamaSudharshanL 2 місяці тому

    Amagung action Chandra mohan

  • @suryasundararaoachanta7130
    @suryasundararaoachanta7130 5 місяців тому

    ఎన్ని సర్లు విన్నా . మల్లి...మల్లి ...వినాలని ఉంటుంది.....సంగీతాన్ని ఆస్వాదించండి చేసేవాళ్లకు మాత్రమే

  • @gantasuhasini1665
    @gantasuhasini1665 3 місяці тому

    Trivikram births god bless you

  • @krishnach9266
    @krishnach9266 Рік тому +1

    Pata vinutunte na chinnanati rojulu guru vastunnai

  • @Inirah4321
    @Inirah4321 Місяць тому

    K viswanadh devuni prathiroopam.aayanaku naa padaabhi vandanaalu

  • @SurprisedFloppyDisc-vg5rm
    @SurprisedFloppyDisc-vg5rm 25 днів тому

    Supar song Radha ni kosam nee Raja

  • @chadaramsrinivasarao9854
    @chadaramsrinivasarao9854 Рік тому +4

    Sridevi we miss you!

  • @muralibingi5504
    @muralibingi5504 3 місяці тому

    Beautiful. Movie.
    Beautiful songs.
    Chusina vaaru. Bratiki unnantha. kalam. . Songs marichi poleru. .

  • @amareluri9601
    @amareluri9601 Рік тому +2

    Super memory song

  • @gantasuhasini1665
    @gantasuhasini1665 3 місяці тому

    God bless suha bush

  • @SudharaniDavuluri-xz7iz
    @SudharaniDavuluri-xz7iz 4 місяці тому

    Movie is very natural

  • @rajeshkumark2765
    @rajeshkumark2765 10 місяців тому +1

    😢😢😢

  • @tadajanardhana1328
    @tadajanardhana1328 Рік тому +1

    ee pata chala ulasanga, manasuki santhoshani echnd

  • @ravivattipalli5548
    @ravivattipalli5548 10 місяців тому +3

    జానకమ్మ పాట చివరి ఇచ్చిన అహహా అహ అహ..., ఓహాహో ఓహాహో... excellent.

  • @gantasuhasini1665
    @gantasuhasini1665 3 місяці тому

    By thrivikram

  • @ramakrishnasharma2017
    @ramakrishnasharma2017 5 місяців тому

    Vramakrishna

  • @ramanjaneyuluorchu2125
    @ramanjaneyuluorchu2125 2 місяці тому

    Evergreen song

  • @LakshmiRaju-tp2lf
    @LakshmiRaju-tp2lf 5 місяців тому

    ❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @naraharimohan3175
    @naraharimohan3175 Місяць тому

    What a song

  • @Ramesh-mn3qj
    @Ramesh-mn3qj 4 місяці тому

    Super

  • @majjaribalaram8782
    @majjaribalaram8782 26 днів тому

    కొన్ని వందల సినిమాలు చక్రవర్తి గారి సంఘీతముతో నే సూపర్ డూపర్ హిట్ అయినాయి.

  • @srinivasaraosrirama1042
    @srinivasaraosrirama1042 Рік тому +1

    Pata chala bagundi

  • @bhaskarraju8430
    @bhaskarraju8430 Рік тому +7

    Beautiful songs ❤❤

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Рік тому +10

    నటీమణి శ్రీదేవి దేవి గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన......
    .

  • @prasadamara3629
    @prasadamara3629 Рік тому +5

    So much, very good Song.

  • @rajeswaripadhi7453
    @rajeswaripadhi7453 10 місяців тому

    Elanti chitralu natulu ekalaru raru

  • @basavarajubathula6892
    @basavarajubathula6892 8 місяців тому

    Heart touching me❤❤❤

  • @venkataramaraju5424
    @venkataramaraju5424 7 місяців тому

    Chala istamaina song

  • @HariKrishnaBehara
    @HariKrishnaBehara 10 місяців тому +2

    Good song

  • @SambaVallupu
    @SambaVallupu 8 місяців тому

    Superb

  • @rajeswarisake3446
    @rajeswarisake3446 Рік тому +2

    Chilakamma pidikillatho goravankka gudigantta kottala 👌👌

  • @missrakamdevelopers
    @missrakamdevelopers 10 місяців тому +1

    Super movie his songs shooting done our villages

  • @muthyalaraju8486
    @muthyalaraju8486 Рік тому

    సు పర్ సాంగ్

  • @venkataramanaramana5129
    @venkataramanaramana5129 Рік тому

    Yes

  • @narasimulugoud29
    @narasimulugoud29 Рік тому

    ❤ha

  • @muralikrishnapatnam1345
    @muralikrishnapatnam1345 2 роки тому +2

    మోల్

  • @sridharpatnaik3406
    @sridharpatnaik3406 Рік тому +3

    My all time favorite song and film

  • @rkacademyofenglish6013
    @rkacademyofenglish6013 15 днів тому

    Eee okka song ee cinema nu 4weeks nilabettindi keer avanni lanti vaallu janapada cinema laku music ela evvalo nerchukovali