చలికాలంలో షుగర్ పేషంట్స్ రాత్రిపూట ఈ ఆహారం తినండి.! Diabetes, Sugar Thaggalante | Dr. Rajesh

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 36

  • @gumpuravikumar4737
    @gumpuravikumar4737 13 днів тому +4

    ధనలక్ష్మి గారు ఆహారం గురుంచి అడిగిన చెప్పలేదు

  • @NPRaju-rb1wk
    @NPRaju-rb1wk Місяць тому +14

    Very well explained by the Doctor garu. Interviewer also put only related questions. Thanks to both.

  • @sajidabegum2673
    @sajidabegum2673 16 днів тому +1

    Very good message save society save health

  • @venkysubbu181
    @venkysubbu181 Місяць тому +1

    Please discuss about point no sodi

  • @SomayyaSomayya-m7m
    @SomayyaSomayya-m7m Місяць тому +3

    చాలా మంచి విషయాలు చెప్పారు సార్, ధన్యవాదములు

  • @NEswaramma-s1p
    @NEswaramma-s1p Місяць тому +1

    Good information Sir.

  • @karetisatyaveni6299
    @karetisatyaveni6299 Місяць тому +5

    Correct answer cheppiru sir

  • @drnreddy7
    @drnreddy7 Місяць тому +1

    Tku sir

  • @sdshafeequddin9043
    @sdshafeequddin9043 Місяць тому +3

    Heading article not given answer

  • @ganeshacharym1752
    @ganeshacharym1752 28 днів тому

    raatri emitiunalo ceppara

  • @varadarajdesikachar7558
    @varadarajdesikachar7558 Місяць тому

    Every food has carbs, but varies

  • @sugunakarsiddavatam9196
    @sugunakarsiddavatam9196 28 днів тому

    Aha,em chepparandi.Babu, chitti,........

  • @kilarukutumabarao8817
    @kilarukutumabarao8817 Місяць тому +31

    హెడ్డింగ్ ఒకటి చెప్పేదొకటి ఎందుకు ఇలా పెట్టి జనాన్ని ఇబ్బంది పెడతారు

  • @gundasridhar9789
    @gundasridhar9789 29 днів тому +2

    మ్యాటర్ లేదు

  • @varadarajdesikachar7558
    @varadarajdesikachar7558 Місяць тому +2

    No specific answer

  • @varadarajdesikachar7558
    @varadarajdesikachar7558 Місяць тому

    Whet is the 'ee aahaaram'?

  • @kilanirajasekhar1221
    @kilanirajasekhar1221 27 днів тому +2

    Sollu akkuva point takkuva

  • @kalyanyekollu8775
    @kalyanyekollu8775 Місяць тому +2

    Cheating with thumbnail. Why

  • @dasarathkoilakonda524
    @dasarathkoilakonda524 13 днів тому

    షుగర్ రోగి దొరికిదంటే డాక్టర్ లకు panduga

  • @ramanaiahrayani7362
    @ramanaiahrayani7362 20 днів тому

    రాత్రి పూట తినే ఆహారం గురించి చెప్పలేదు.హెడ్డింగ్ అదే కదా

  • @madhavikatta2969
    @madhavikatta2969 Місяць тому

    మీరు కరెక్ట్ గానే చెప్పారు డాక్టర్ గారు

  • @subramaniyamaudiraju1735
    @subramaniyamaudiraju1735 Місяць тому +3

    Tab Metformine body lo ఎంతవరకు పనిచేస్తుంది దాని వెర్తలూ waste బాడీ లోంచి ఎన్నీ గంటలతరువతా బయటికి వెళతాయి . Pl తెలుపగలరు . ఆ వెర్తలే బాడీని పాయిసెంచే మీకు

  • @ipcbalajinagar4563
    @ipcbalajinagar4563 10 днів тому

    Sugar fit apps are a waste. They are doing business and earn money

  • @mettaapparao8888
    @mettaapparao8888 9 днів тому

    అసలు నువ్వు డాక్టర్ వేనా నువ్వు చెప్పినదంతా తప్పు అసలు షుగర్ టెస్ట్ అనేది రాత్రి పది గంటలకు భోజనం చేసి ఉదయం 6 గంటలకు చేయడం అనేది తప్పు అసలు నువ్వు డాక్టరే కాదు హెడ్డింగ్ ఏమో రాత్రిపూట ఆహారం అని పెట్టావు లేనిపోని సొల్లు అంత చెప్పారు అసలు డయాబెటిక్ అనేది జబ్బు కాదు ఆహార నియంత్రణలో ఉంటే ఎటువంటి సదరు రాదు ఇలాంటి డాక్టర్ల వల్ల డయాబెటిస్ వస్తుంది వచ్చిన వెంటనే టాబ్లెట్స్ రాస్తున్నారు షుగర్ ని ఆడ్ చేస్తున్నారు

  • @dasarikruparao6634
    @dasarikruparao6634 Місяць тому +5

    ఈ ఛానెల్ వాళ్ళు థంబ్ నైల్ పెట్టటం నేర్చుండి. ప్రజలు మీ మోసం గుర్తించి ఛానెల్ ban చేస్తారు

  • @BCBStreamingservices
    @BCBStreamingservices Місяць тому

    ఎక్కువమంది చూసి వివర్స్ పెంచుకోవడానికి

  • @kihusudethro
    @kihusudethro Місяць тому +1

    Boring discussion

  • @pandrapragadaanandrao3097
    @pandrapragadaanandrao3097 Місяць тому

    మీకు ఈ డాక్టర్ ఎక్కడ దొరికారు ఈయన మాటలు వెన్టే రేపు చెచ్చే వాడు ఈరోజు చస్తాడ్

  • @manthasatyanarayana6320
    @manthasatyanarayana6320 Місяць тому +1

    తప్పు చెపుతున్నాడు చదువులు తక్కువ చెపుతాయే ప్రాక్టీస్ పెరుగు తుంది