గురువు గారికి ప్రణామం అద్భుతమైన విషయాన్ని చాలా సులభంగా అర్థమయ్యే మాటల్లో తెలియచేశారు, కృతజ్ఞతలు. ప్రాణం అంగిలి ద్వారా పైకి పంపకల్గితే శక్తి తనంతట తానే బ్రహ్మం తో కలుస్తుందీ. ఎలాగంటే, మనం అన్నాన్ని పొట్టలో కి పంపకల్గుతే అన్నం తనంతట తానే జీర్ణం అయి శక్తి గా మారినట్లు. 🙏🙏🙏🙏🙏
Sri Gurubhyo Namaha. Intiated by him 2 years back . Guruvu garu so friendly and very patiently gives answers. His sadhana so easy. Dhanyosmi Guruvugaru 🙏🙏🙏
కామ క్రోధ మదమత్సరాలకు లోనైతే కంపల్సరిగా అతనిపతలానికి జారిపోతాడు, తిరిగి సాధన మొదలుపెట్టిన అంత సామాన్యంగా పూర్వపు స్థితిని చేరడం చాలా కష్టం. ఉదాహరణకు శరీరం సహకరించకపోవచ్చు, పరిసరాలు సహకరించకపోవచ్చు, ఆహార నియమాలు పాటించలేకపోవచ్చు, ఇదివరకు చేసినంత శక్తివంతంగా సాధన చేయటానికి మనసుని నిగ్రహించుకొనలేకపోవచ్చు. ఇది కూడా నా యొక్క అనుభవం
🙏 నేను ఉన్నాను అనేదానికి శాస్త్ర ప్రమాణం కావాలా వ్యక్తుల నిరూపణ కావాలా. ఎవరికి వారే గ్రహించాలి. ఈ గ్రహింపులో యావత్ ప్రపంచం కలగా క్రీడగా లీలగా ఆత్మకి దర్శనమిస్తుంది. ఇదే ఆత్మ దర్శనం అంటే. ఇకపోతే ఆత్మసాక్షాత్కారం. అంటే తన్నుతానుగా గ్రహిస్తూ ఏకంగా అనంతంగా అఖండంగా అద్వితీయంగా పరమానందంగా మిగిలి ఉండటమే ఆత్మసాక్షాత్కారము అనబడును ఇక్కడ అన్యత్వం ఉండదు. పతనము అనేది అసలే ఉండదు🙏
ఆత్మ జ్ఞానం సిద్దించగానె అదొక మహాత్యమైన దైర్యం వస్తుంది. ఎందుకంటే ఆత్మనే పరమాత్మ ఆ ఆత్మను నేనే ..నేనే పరమాత్మను అనేది అర్దం అయిపోతుంది .దీని గురించి రమణ మహర్షి ఉపమానం గా ఒక గరుడ పక్షిని సర్పాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్పారు . పాము గరుడ పక్షిని సమీపించి నప్పుడు పక్షి అనుకుంటుంది .నేను గరుడను అనే దైర్యం దానికి ఉంటుంది. ఎందుకంటే పాములు గరుడ పక్షిని ఏమి చేయలేవు పక్షిని చూస్తేనే. బయంతో పారిపోతాయి. అలాగే ఆత్మ జ్ఞానం ఇన్న వారిని ఈ సమాజం గానీ ప్రపంచంగానీ లోకాలు గానీ ఏమి చేయలేవు . అనంతమైన ఆనందం అతను అనుభవిస్తాడు అని రమణులు చెప్పారు. అతనికి జనన మరణాలు ఉండవు . ఆత్మకు చావు లేదు కదా ? ఆత్మ అంటే పరమాత్మనే కదా పరమాత్మకు చావు ఉన్నదా ? 🌹🙏🌹🙏🌹🙏🌹 జై శ్రీ కృష్ణ 🙏 జై శ్రీ రామ 🙏
స్వామి 🙏తమరి పాదపద్మములకు నమస్కారం 🙏 నాకు ఒక సందేహము . ధ్యానము ఎంతసేపు చేయాలి ? ఎందుకంటే డూటీకి వెళ్ళేముందు చేయాలా ? లేక రాత్రి సమయంలో చేయాలా ? ఎంతసేపు చేయాలి . గంటనా అరగంటనా లేదా రెండు గంటలా ? నేను ఎక్కువసేపు కూర్చొన లేను . ఒక అరగంట కూర్చోగానే నడుము కాళ్ళు పట్టేస్తాయి బాగా నొప్పి పుడుతుంది . సరే ఇలా చేయవచ్చా? ఒక్క 30 నిముషాలు చేసాక కొంచెం సేపు రెస్టు తీసుకొని మల్లీ చేయవచ్చునా ? దయచేసి చెప్పగలరు 🙏🙏🙏
ఆత్మసాక్షాత్కారం అయిన తరువాత తిరిగి నిష్ట చేయకుంటే పతనమే అంటున్నారు గురువుగారు ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత పతనము అన్న మాటే ఉండకూడదు గురువుగారు అలా పతనమే అయితే అది ఆత్మసాక్షాత్కారం ఎలా అవుతుంది తానే సర్వస్వమని తెలుసుకోవడమే సాక్షాత్కారం కదా ప్లీజ్ కామెంట్ 1:03:23
మీకు కలిగిన అనుమానములోనే ఆర్థమున్నది మిత్రమా , ఆత్మ సాక్షాత్ కారము పొందిన వారు నిష్ఠలేకపోతే పతనం అవుతారు అంటున్నారు అంటే, పాలున్నాయి అవికాచి పెడితే బాగుంటాయి అవి మరొపూటకు ఉండాలి అంటే మళ్ళీ వేడిచెయ్యాలి లేదా అలానే మూసివుంచితే పాడైపోతాయి,లేదా పెరుగు తొడుకలిపి పెరుగు చేసుకొని వివిధారకాలుగా వాడుకోవచ్చు, కాచి వుంచాము కదా అని వదిలేస్తే ఎలా ఉపయోగమునకు పనికిరాక వ్యర్థం ఐనాయో అలాగే ఆత్మ సాక్షాత్ కారం పొందిన వ్యక్తి ఎవరైనా తనలో తాను భ్రమించకపోతే నిష్ఠలో వుండకపోతే పతనం తప్పదు సాన పట్టిన కత్తి వాడుకలో వుంటేనే పదునుగా వుంటుంది సాన పెట్టాము కదా అని వదిలేస్తే తుప్పు పడుతుంది, గడ్డ కట్టిన నీరు గడ్డలానే ఉండాలి అంటే ఆ స్థితికి కావలసిన వాతావరణం ఆ నీటికి ఎప్పటికి అవసరము లేకుంటే గడ్డకట్టిన స్థితి నుండి పతనమై నీరుగారి కిందకు ప్రవహించవలసినదే నానా అవస్థలు పడి సముద్ర గర్భమున చేరవలసిందే సముద్రము కాలచక్రము ప్రకారం ఎండకు ఆవిరై మేగాలుగా మారి మళ్ళీ భూమిపై వర్షించి ఎక్కడెక్కడో ప్రవహించి సముద్రమునజొచ్చి ఇదే క్రమమున జీవన మరణ చక్రములో తిరుగవలసి వుంటుంది అందుకే ఆత్మ సాక్షాత్ కారము పొందిన పిదప నిష్ఠలో నీలో నువ్వు వుండుట అవసరం అదే విధిగా వుంటే ఆత్మలో ఆత్మవై వుంటావు సత్యమై,నిత్యమై వుంటావు లేకుంటే వీధి పాలౌతావు మిత్రమా !!
అరుదుగా కొందరికి ప్రత్యాక మార్గం ఉంది అంటారు, అవునా, సాధ్యమా, ఎవరు అర్హులు, వీరు అనేక సాధనలు, దర్శనములతో పనిలేదు, చెయ్యనవసరము లేదని చెబుతారు, అట్టి యోగ్యులు ఎవరైనా ఉన్నారా
ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం సంభవిస్తుందో అప్పటినుంచి సాధకుడు ఇంకా శ్రద్ధ ఎక్కువగా చేసి శ్రద్ధ వత్తులతో ప్రార్థించాలి విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తే అధోగతికి చేరుతాడు. i ఇది నా అనుభవం అందులో తిరుగులేదు.
గురువు గారికి ప్రణామం
అద్భుతమైన విషయాన్ని చాలా సులభంగా అర్థమయ్యే మాటల్లో తెలియచేశారు, కృతజ్ఞతలు.
ప్రాణం అంగిలి ద్వారా పైకి పంపకల్గితే
శక్తి తనంతట తానే బ్రహ్మం తో కలుస్తుందీ.
ఎలాగంటే,
మనం అన్నాన్ని పొట్టలో కి పంపకల్గుతే
అన్నం తనంతట తానే జీర్ణం అయి శక్తి గా మారినట్లు.
🙏🙏🙏🙏🙏
ఈ రోజు నా జన్మ ధన్యం.. గురువుగారిని దర్శించుకోవటం ఇంటర్వ్యూ చూడటం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢😢😢😢😢😢ఇంత బాగా చెప్పిన గురువుగారు కి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
ఈయన ఎవరో కానీ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు
Thank you guru ji
Sri Gurubhyo Namaha. Intiated by him 2 years back . Guruvu garu so friendly and very patiently gives answers. His sadhana so easy. Dhanyosmi Guruvugaru 🙏🙏🙏
నేను చాలా రోజుల నుంచి
వీరిద్దరి కోసం ఎదురు చూశాను ఇలా
ఇద్దరు మేధావులు
ఇద్దరు పండితులు
వీరిద్దరూ బ్రహ్మ జ్ఞానులు
😊
కామ క్రోధ మదమత్సరాలకు లోనైతే కంపల్సరిగా అతనిపతలానికి జారిపోతాడు, తిరిగి సాధన మొదలుపెట్టిన అంత సామాన్యంగా పూర్వపు స్థితిని చేరడం చాలా కష్టం. ఉదాహరణకు శరీరం సహకరించకపోవచ్చు, పరిసరాలు సహకరించకపోవచ్చు, ఆహార నియమాలు పాటించలేకపోవచ్చు, ఇదివరకు చేసినంత శక్తివంతంగా సాధన చేయటానికి మనసుని నిగ్రహించుకొనలేకపోవచ్చు. ఇది కూడా నా యొక్క అనుభవం
Super explanation swamiji 👌👌👌
అద్భుతమైన ప్రశ్నలు శాస్త్ర ప్రమాణ సమాధానాలు 🙏
🙏అద్భుతం గురువు గారు 🙏
క్రిష్ణ యోగి... గురువు కి మనస్పూర్తి నమస్కారములు పాదాభి వందనాలు 🙏
Supper message nice explanation om namah shivaya 🙏
GURUJI MEE DARSHNAM MAHA BAGYAM DHANYAVADAMULU SWAMY
super gurugaru🙏🙏🙏
Guruvu gari paadapadmamulaku anantha shathakoti vandanaalu Aum sree gurbyo namaha
గురుదేవులకు పాదాభివందనంలు.
Thank you guruji gaaru and thank you Shastri gaaru mee nundi neenu manchi gnaanaani ponduthunnaanu.
ఇంతరకూ ఇంత స్పష్టంగా ఎవ్వరూ చెప్పలేదు
correct ga chepparu sir
జై గురు దేవ 🙏🙏🙏🙏🌷🌷🌺🌺🌹🌹🔱🍎
Eguruvu manisha,devudiva
Namaskaram Ravi garu
Namaskaram Guruvugaru thanks for giving great spiritual knowledge
ధన్యవాదములు సార్ చాలా అమూల్యమైన సాధన విశేషాలు తెలియజేసారు 🙏💐
రవి గారు ధన్యవాదములు 🙏
Guruji namaste
😊 no coment no words ❤
This is the ultimate vedio from this channel
Jaigurudeva gnapradatha paramathmaswarupa dhanyam maajanmamam sisyulainanadhuku
అవును గురుగారు nenu ట్రై చేశాను chela బాగా అయిది 👣🙏🏻👌👌👌👌👌
🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷.chalaa mnchi vishayalanu thelisai mnchi interview.thanq for both for giving a valuable knowledge 🙏🙏🙏.
To 41:43 😅
To 41:43 😅😮
Gurugariki pranamamulu.
Namsthe 🙏🏿 🙏🏿 🙏🏿 guruvu garu
🦶🦶🏵️🌺🌹🌼🌻🌷🥀🍒🍎🥭🍊🍏🍅🍇guruvugariki na hrudaya purvaka pranamalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvugaru nenu mimulanu chala miss avuthunanu nanu xaminchandi
🙏🙏🙏🌹🌹🌹Jai gurudev Jai gurudev Jai gurudev 🙏🙏🙏🌹🌹🌹
Abbo idemidesamura nayana ilantiamahatmulunnaru,mana janma dhanyamavutundi veeri anugrahamuvalla
Wonderfull question and Answers
Purti viragya chintana Valle Anni sadyam.
Athma namhaskrallu gurujee 💕🙏
🙏🙏namaskaram guruji🙏🙏🙏
Namaskaram guruvgi
Gruugaru adbutam meerucheppinavanni pondanu
Guruvu gariki namassumanjanalu
Guruvugariki 🙏🏻🙏🏻🙏🏻
Angil తో పీల్చిన మూలాధారం నుంచి పరమాత్మ స్థానంలోకి
శ్వాస ప్రాణం వెళ్తుంది జగద్గురు
గారు.
Wonderful and truth I is explained simply with authenticity pranams a ND thanks om ,Jai Bandhunath
Jai gurudeva
Great interview
Great Leaders at Together
There are infinite ways to reach God, మనకి తెలిసిన మార్గము ఒక్కటే correct అనుకోవడం అవివేకం
ఇది నిజం
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏
Very good discussion, matured
ఓం గురుభ్యోనమః ఓం నమః శివాయ జై గురు దేవా ❤🙇
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాతృపితృభ్యో నమః ఓం శ్రీ గురుభ్యో నమః
Jai.gurudav
🙏🙏🙏🙏🙏
jeeva brahmaikya rajayoga saramruthamu book
Jai gurudevobhava 💐🍒🥭🙏🙏🙏
Ravi Garu Aara gurinchi measures gurunchi Questions adagalasindhi
Bhagavantuni nityam japam manasulu lo chesthuunte ee guruvu akkarledhu bhagavantini anugraham kaluguddhi
Ee nammakam unte.chaalu
Super super
Nizamina guru sree maha siddeswara Bharathi teertanandaswamiye
Everybody can clean by praying god
Guruji 🙏
super 👍 said❤
Jai gurudheva 🙏🏼🙏🏼🙏🏼
రావిశాస్త్రి గారు మీరు రాసిన పుస్తకం కావాలి.
Me also
Me also
Me also
Me also
Om Shri Gurubyonamaha
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారాలు విశాఖపట్నంలో మీ తాలూకా, ఆశ్రమం ఎక్కడ ఉందో దయచేసి తెలియజేయగలరు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai gurudev
🙏 నేను ఉన్నాను అనేదానికి శాస్త్ర ప్రమాణం కావాలా వ్యక్తుల నిరూపణ కావాలా. ఎవరికి వారే గ్రహించాలి. ఈ గ్రహింపులో యావత్ ప్రపంచం కలగా క్రీడగా లీలగా ఆత్మకి దర్శనమిస్తుంది. ఇదే ఆత్మ దర్శనం అంటే. ఇకపోతే ఆత్మసాక్షాత్కారం. అంటే తన్నుతానుగా గ్రహిస్తూ ఏకంగా అనంతంగా అఖండంగా అద్వితీయంగా పరమానందంగా మిగిలి ఉండటమే ఆత్మసాక్షాత్కారము అనబడును ఇక్కడ అన్యత్వం ఉండదు. పతనము అనేది అసలే ఉండదు🙏
Ravi శాస్త్రి గారు మీరు వ్రాసిన గ్రంధం నేను పొందే విధం వివరించండి సార్.
🙂👏👏👏👏🙏
Swami garu pranamam maamsaharum thinavacha dhayatho thelupandi
Om Sri Gurubyo Namaha 🙏🙏🙏🙏🙏
ఆత్మ జ్ఞానం సిద్దించగానె అదొక మహాత్యమైన దైర్యం వస్తుంది. ఎందుకంటే ఆత్మనే పరమాత్మ ఆ ఆత్మను నేనే ..నేనే పరమాత్మను అనేది అర్దం అయిపోతుంది .దీని గురించి రమణ మహర్షి ఉపమానం గా ఒక గరుడ పక్షిని సర్పాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్పారు . పాము గరుడ పక్షిని సమీపించి నప్పుడు పక్షి అనుకుంటుంది .నేను గరుడను అనే దైర్యం దానికి ఉంటుంది. ఎందుకంటే పాములు గరుడ పక్షిని ఏమి చేయలేవు పక్షిని చూస్తేనే. బయంతో పారిపోతాయి. అలాగే ఆత్మ జ్ఞానం ఇన్న వారిని ఈ సమాజం గానీ ప్రపంచంగానీ లోకాలు గానీ ఏమి చేయలేవు . అనంతమైన ఆనందం అతను అనుభవిస్తాడు అని రమణులు చెప్పారు. అతనికి జనన మరణాలు ఉండవు . ఆత్మకు చావు లేదు కదా ? ఆత్మ అంటే పరమాత్మనే కదా పరమాత్మకు చావు ఉన్నదా ? 🌹🙏🌹🙏🌹🙏🌹 జై శ్రీ కృష్ణ 🙏 జై శ్రీ రామ 🙏
ఇంతకుముందు లేనిది. ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఏమీ లేదు
Tq
👌🙏
👏👏👏👏👏
👣👣🙏❤
Ee yogam akkarledhu idhe. Japam yogam manasulo japam manalone bhagavantunudu unnadu telusukonsdi manase atma manase gnanam manase moksham
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
13:30
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Angilamu meaning cheppandi pls
స్వామి 🙏తమరి పాదపద్మములకు నమస్కారం 🙏 నాకు ఒక సందేహము . ధ్యానము ఎంతసేపు చేయాలి ? ఎందుకంటే డూటీకి వెళ్ళేముందు చేయాలా ? లేక రాత్రి సమయంలో చేయాలా ? ఎంతసేపు చేయాలి . గంటనా అరగంటనా లేదా రెండు గంటలా ? నేను ఎక్కువసేపు కూర్చొన లేను . ఒక అరగంట కూర్చోగానే నడుము కాళ్ళు పట్టేస్తాయి బాగా నొప్పి పుడుతుంది . సరే ఇలా చేయవచ్చా? ఒక్క 30 నిముషాలు చేసాక కొంచెం సేపు రెస్టు తీసుకొని మల్లీ చేయవచ్చునా ? దయచేసి చెప్పగలరు 🙏🙏🙏
బాధపడుతూ ఏమీ చేయకండి. అదే ఆత్మ ఆనందానికి అవరోధం
రవి శాస్త్రి సార్, మీతో మాట్లాడాలంటే ఎలా సార్
ఆత్మసాక్షాత్కారం అయిన తరువాత తిరిగి నిష్ట చేయకుంటే పతనమే అంటున్నారు గురువుగారు ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత పతనము అన్న మాటే ఉండకూడదు గురువుగారు అలా పతనమే అయితే అది ఆత్మసాక్షాత్కారం ఎలా అవుతుంది తానే సర్వస్వమని తెలుసుకోవడమే సాక్షాత్కారం కదా ప్లీజ్ కామెంట్ 1:03:23
మీకు కలిగిన అనుమానములోనే ఆర్థమున్నది మిత్రమా ,
ఆత్మ సాక్షాత్ కారము పొందిన వారు నిష్ఠలేకపోతే పతనం అవుతారు అంటున్నారు అంటే,
పాలున్నాయి అవికాచి పెడితే బాగుంటాయి అవి మరొపూటకు ఉండాలి అంటే మళ్ళీ వేడిచెయ్యాలి లేదా అలానే మూసివుంచితే పాడైపోతాయి,లేదా పెరుగు తొడుకలిపి పెరుగు చేసుకొని వివిధారకాలుగా వాడుకోవచ్చు,
కాచి వుంచాము కదా అని వదిలేస్తే ఎలా ఉపయోగమునకు పనికిరాక వ్యర్థం ఐనాయో అలాగే ఆత్మ సాక్షాత్ కారం పొందిన వ్యక్తి ఎవరైనా తనలో తాను భ్రమించకపోతే నిష్ఠలో వుండకపోతే పతనం తప్పదు
సాన పట్టిన కత్తి వాడుకలో వుంటేనే పదునుగా వుంటుంది సాన పెట్టాము కదా అని వదిలేస్తే తుప్పు పడుతుంది,
గడ్డ కట్టిన నీరు గడ్డలానే ఉండాలి అంటే ఆ స్థితికి కావలసిన వాతావరణం ఆ నీటికి ఎప్పటికి అవసరము లేకుంటే గడ్డకట్టిన స్థితి నుండి పతనమై నీరుగారి కిందకు ప్రవహించవలసినదే నానా అవస్థలు పడి సముద్ర గర్భమున చేరవలసిందే సముద్రము కాలచక్రము ప్రకారం ఎండకు ఆవిరై మేగాలుగా మారి మళ్ళీ భూమిపై వర్షించి ఎక్కడెక్కడో ప్రవహించి సముద్రమునజొచ్చి ఇదే క్రమమున జీవన మరణ చక్రములో తిరుగవలసి వుంటుంది అందుకే ఆత్మ సాక్షాత్ కారము పొందిన పిదప నిష్ఠలో నీలో నువ్వు వుండుట అవసరం అదే విధిగా వుంటే ఆత్మలో ఆత్మవై వుంటావు సత్యమై,నిత్యమై వుంటావు లేకుంటే వీధి పాలౌతావు మిత్రమా !!
@@ppurushotham313 great explanation sir🙏
Ha i buitfoll
Ha i buitfoll
ఉజ్జయి ప్రాణాయామం వేరు, మహాప్రాణవిద్య ప్రాణాయామం పేరు 'భుజగీకరిని' యోగశాస్త్రం ప్రకారం ,సత్యానందసరస్వతి కూడ తెలియక ఉజ్జయిని అని రాసాడు ,ఆయనకు తెలియదు.
అరుదుగా కొందరికి ప్రత్యాక మార్గం ఉంది అంటారు, అవునా, సాధ్యమా, ఎవరు అర్హులు, వీరు అనేక సాధనలు, దర్శనములతో పనిలేదు, చెయ్యనవసరము లేదని చెబుతారు, అట్టి యోగ్యులు ఎవరైనా ఉన్నారా
పరమాత్మ కి మార్గాలు అవసరం లేదు అది మీరే శోధించండి
ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం సంభవిస్తుందో అప్పటినుంచి సాధకుడు ఇంకా శ్రద్ధ ఎక్కువగా చేసి శ్రద్ధ వత్తులతో ప్రార్థించాలి విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తే అధోగతికి చేరుతాడు. i ఇది నా అనుభవం అందులో తిరుగులేదు.
ప్రాణము అంటే..?
పిల్చే శ్వాస!
పంచ ప్రాణములు (ప్రాణ అపాన వ్యాన వుదాన సమాన) ఇక్కడి ప్రాణ అంటేనే శ్వాస..?
పీల్చే శ్వాస ఆజ్ఞ చక్రం పైకి ఎలా తీసుకుని వెళ్తారు..?
ఆధి సాధ్యమా..?
Still immature
Thank you.
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
jai gurudeva
ఓం శ్రీ గురుభ్యోనమః🌹🙏🙏🌹