కొత్తగా బిల్డింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు // వంటగది కట్టే సరైన పద్ధతి?

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 57

  • @sanjanagudeti1297
    @sanjanagudeti1297 9 місяців тому +3

    Chala bagundi

  • @korrabojjayya4755
    @korrabojjayya4755 10 місяців тому +4

    చక్కగా చెప్పారు అన్న గారు. బాగుంది.

  • @justinzorrosai9987
    @justinzorrosai9987 5 місяців тому +2

    సూపర్ ఉంది తక్కువ ప్లేస్ లో

  • @apsarashaik8385
    @apsarashaik8385 7 місяців тому +3

    Chala bagunai cupboard

  • @MurlaChandramohanreddy
    @MurlaChandramohanreddy 5 місяців тому +1

    Super bro thanks bro ❤❤❤❤

  • @venkateshralengi6202
    @venkateshralengi6202 2 місяці тому +1

    Supargaundi

  • @kanakdurgajonnavithula1639
    @kanakdurgajonnavithula1639 6 місяців тому +1

    Super ga unnadi

  • @lakshmilucky9102
    @lakshmilucky9102 4 місяці тому +1

    చాలా tq bro

  • @RajeshDevarapalli-yi4ho
    @RajeshDevarapalli-yi4ho 17 днів тому

    👌👍

  • @sundarampedapudi8705
    @sundarampedapudi8705 3 місяці тому +1

    Super,bro❤❤

  • @rishinandan96
    @rishinandan96 5 місяців тому +1

    Bro small dout....east side cabrds vesukovacha

  • @narayanananguluri9051
    @narayanananguluri9051 3 місяці тому +1

    Good

  • @sivaanumukonda372
    @sivaanumukonda372 5 місяців тому +1

    Super

  • @thimmappathimmappa3085
    @thimmappathimmappa3085 6 місяців тому +2

    super

  • @sridevimanda2854
    @sridevimanda2854 4 місяці тому +1

    Maa gas balla granite vesaka 33 inch vundi hight ayyipoyindi ippudemina sari cheyocha plz reply

    • @TeluguBuildingSchooL
      @TeluguBuildingSchooL  4 місяці тому

      గ్రానైట్ బల్ల వేసాక, ఇక చేయడానికి అవ్వదు, అలాగే వాడిసుకోండి👍

  • @ramuramup6134
    @ramuramup6134 5 місяців тому +1

    Hight brother

  • @MahaantuShankar
    @MahaantuShankar 2 місяці тому +3

    హలో గురువు గారు ఇంటకి ఎన్ని ఈశాన్యాలు ఉంటాయ్ అబద్ధలు చెప్పి జనాల్ని మోసం చేయకండి

    • @TeluguBuildingSchooL
      @TeluguBuildingSchooL  2 місяці тому +2

      ఒక బిల్డింగ్ లో ప్రతి గదికి కూడా ఈశాన్యం ఉంటుంది అది ముందుగా మీరు తెలుసుకోండి

    • @ushasrikakulam
      @ushasrikakulam 16 днів тому

      ఎస్ కరెక్ట్ అండి ప్రతీ రూమ్ కి సెపరేట్ గా ఉంటాయి

  • @diliprao6845
    @diliprao6845 Місяць тому

    House mottham ki eesanyam theesukuntaru. Room room ki theesukoru sir. Aagneyam kitchen ki alaa gap ivva valasina avasaram ledhu😅

  • @nandhupalle6828
    @nandhupalle6828 4 місяці тому +1

    👍

  • @abdulanwar8858
    @abdulanwar8858 11 місяців тому +2

    ములమట్టం కొత్తది ఎలా చేక్ చెయ్యాలి. తూకం కొత్తది ఎలా చెక్ చెయ్యాలి ఒక వీడియో చై bro

  • @RaviRathod-m7f
    @RaviRathod-m7f 18 днів тому

    Ravi Rathod tiles work mestri hyd

  • @rajamnaidupalasi7196
    @rajamnaidupalasi7196 2 місяці тому +1

    దేవుడు గది ఎక్కడ పెట్టాలో వీడియో పెట్టాండి సార్

    • @TeluguBuildingSchooL
      @TeluguBuildingSchooL  2 місяці тому

      ఒక వీడియో లింకు పెడతాను bro ఆ వీడియోలో చూడండి👌

  • @SaritaPottam
    @SaritaPottam 3 місяці тому +1

    Anna size design pampu

  • @shakunthalathodupunoori3879
    @shakunthalathodupunoori3879 2 місяці тому

    Hall pooja room kuda chipinchandi

  • @BoothiNarayana
    @BoothiNarayana 5 місяців тому +3

    అన్నా సైజు లు డ్రాయింగ్ పెట్టు plz

  • @NetajiMaharana
    @NetajiMaharana 6 місяців тому +1

    😲😯😮😦

  • @KumarKumar-hv3wv
    @KumarKumar-hv3wv 5 місяців тому +1

    South Side window pettav entra babu

  • @srinivassbhimili4981
    @srinivassbhimili4981 2 місяці тому +1

    దేనికి గ్యాప్
    ఆ చిన్న గ్యాప్ లో క్లీనింగ్ అసలు సాధ్యం కాదు
    పనికిమాలిన వాస్తు మీ లాంటి మేస్త్రీ మేధావులు వల్ల జనాల జబ్బులతో బాధపడుతున్నారు
    సింక్ కి ఉత్తరం గోడకు మధ్య గ్యాప్ అవసరం లేదు
    సింక్ లో వుండే ట్యాప్కి ఉత్తరం గోడకు మధ్య అడుగు కన్నా ఎక్కువ లేదా కనీసం 9 అంగుళాలు వుండాలి కారణం ఆడవారు సామాన్లు తోమే టప్పుడు ఎడమ చెయ్యి ఉత్తరం గోడకు తగిలి అప్పటికే నాని వున్న చేయ్యి గాయం కావడానికి కారణం
    విషయం తెలియకుండా వాస్తు అని జనాలను భయపెట్టకండి

    • @TeluguBuildingSchooL
      @TeluguBuildingSchooL  2 місяці тому

      మీరు చాలా పెద్ద మేధావి మీ మెసేజ్ చూస్తూనే అర్థమవుతుంది 🤔

  • @chinnaswamulupalle7745
    @chinnaswamulupalle7745 4 місяці тому +1

    Vastu boggu ledu

  • @rambabualwaru1404
    @rambabualwaru1404 5 місяців тому +1

    Super

  • @seshaiahsigaram1733
    @seshaiahsigaram1733 3 місяці тому +1

    Superb