మీది అన్యోన్య దాంపత్యం జయ గారూ.. ఎంతో అదృష్టం ఉండాలి... ఆనంద్ గారు చాలా ఓపిక గల మనిషి... మీ గోరింటాకు లాగానే మీ జీవితం కూడా చక్కగా పండించుకున్నారు... చాలా సంతోషం 👌👌👌
నిజమే అమ్మ జీవితంలో ఒకప్పటి చిన్న చిన్న విషయాలే నెమర వేసుకున్నప్పుడు చాలా అందంగా, గొప్పగా, అద్భుతంగా అనిపించి... జీవితపు మాధుర్యాన్ని మరింత పెంచుతాయి... 👌👌👏👏❤️❤️😊😊
మీ అనుభవం పంచుకోవడం బాగుంది అండి.❤ అదృష్టవంతులు. ఇంకో విషయం చెప్పాలని ఉంది. పిల్లలందరు గోరింటాకు పెట్టుకోవటం మెదలవగానే దురదలు ఇక్కడ అక్కడ అని గోక్కోవటం. అమ్మ పెట్టే రోజుల్లో అమ్మకు ఇదో డ్యూటీ. పెళ్ళి అయ్యాక ఆ డ్యూటీ ఎవరిదంటారు. ఇంకెవరూ. .. 😂😂 శ్రీవారే కద. మీరు అన్నట్టు ఇప్పుడు అవి మధురానుభవాలు. ఏమంటారు జయగారు.
అమ్మ మీరు చాలా అదష్టవంతులు, మీ దాంపత్యం నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి, మీ ఈ వీడియో చూస్తూ నాకు తెలియకుండానే ఆనందభాష్పాలు వచ్చాయి uncle ki నా పాదాభివందనాలు🙏🙏🙏
Hi amma 🙏😊 నాకు కూడా చాలా ఇష్టం అమ్మ గోరిం టా కు ,పూవులు.ఆడవాలకు ఇవి కాక ఇంకఎంకావాలమ్మ.మా అంకుల్ గారు చాలా గ్రేట్ అమ్మ. ఇప్పటి వాళ్ళలో ఆ ప్రేమ యక్కడ ఉంది అమ్మ.ఒక వేళ నిద్ర లేపిన వాళ్ళు పడుకునేవరకు మా చెవిలో దూది పెట్టుకోవాలి అమ్మ వాళ్ళ తిట్లు వినలేక🤧😃
Me Manchi manasuki Manchi person bharthaga vacharamma.....ma uncleki chala opika ykva....ma unclegari maatallo me gurinchi chepthey vinalanundhamma....tnq so much for giving ur old&sweet memories for new generation....
👌చాలా బాగా పండిందండి, గోరింటాకు. మీ అన్యోన్య దాంపత్యం చాలా గొప్పగా ఉంది. మీరు చాలా అదృష్టవంతులు.మంచి భర్త దొరికారు. కాళ్ళకి గోరింటాకు పెట్టుకునే విధానం చాలాబాగుంది. ఇలా పెట్టుకుంటారని తెలియదండి. 🙏
మీరు చాలా అదృష్ట వంతు రాలు అమ్మా..నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం..మీరు చెప్తుంటే చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకునీ నేను పడిన కష్టాలు గుర్తు వచ్చాయి..అది ఆరే వరకు పడక కుర్చీ లో పడుకునేదాన్ని
ఎంటా మీ అభిప్రాయాలు మాటలు నాలా ఉంటుందే అనుకున్న అదీ సంగతి నేనూ బీభత్సమైన బుక్ warm నీ. బుక్స్ చదివేసి ఊరుకోను అందులో విషయాన్ని గ్రహించడం, మంచి వాటిని పాటించడం చేస్తాను అమ్మా. నిజంగా నాన్న గారు చాలా మంచివారు అమ్మా మా నాన్న గారిని చూసినట్లే అనిపిస్తుంది. మీరు చాలా అదృష్టవంతులు. అర్థం చేసుకునే భర్త దొరకడం.🙏 భీమవరం లో బంధువులు ఉన్నారు వచ్చినప్పుడు మిమ్మల్ని కలవచ్చా అమ్మా
అలాంటి మగవారు చాలా తక్కువగా ఉంటారు మీ పట్లే కాదు మొన్న సంధ్య కూడా చెప్పారు వాళ్ళ నాన్నగారి ఓపిక చూపించే అఫెక్షన్ ప్రేమ గురుంచి 🙏🙏👏అంకుల్ మీరు గ్రేట్ అంతే 😊
Amma mee maatalu vintunte chala chala happy ga untundi Amma.. Rojuu thappakunda vintunnanu. Nijanga support chese husband dorakatam chala adrushtam Amma. Entha opika pettina konni situations lo ardham cheskoru Amma. I am so happy while listening to your voice and videos. Mee nunchi chala nerchukuntunnanu Amma.. Thank you very much.. mimmalni eppudaina thappaka kalustanu Amma..
Amma meeru nijamgane amma . Mimmalni chustunnantasepu chala santoshamga untundi. Amma to unnate untundi. Roju padukune mundu mi video chusi padukuntanu. Chala happy ga vuntundi. Miru appudu elage undali.
Mee prathi video lo ado okati nerchukonela vuntae prathi roju anno videos chusthsnu kani mee video nachhinanthaga manasuku mare video nachhatamledu antha bavunnae thankyou
Supper... Amma... Really nanna gaaru great.. Really great... Entha manchi thanam.. 😍😍😍😍entha prema unte ala chestharu cheppandi.. Eee kalam lo evvaru andaru ala.. Appatlo kuda bahusa.???andaru. What a great personality. What a passion on you amma... Really lovely lovely manna gaaru. Hats of to both of you maa
Mee gorintaaku episodes anni baaguntai, mee videos chusi nenu kuda pettukodam modalu pettanu. Thank you so much for getting back such small but beautiful things back into my life.❤
Wow amma goritaku chala baga pandindi ...Meru chala lucky amma nana garu meku husband ga dorikindi amma ❤️ nijame amma eppatlo ala avaru undaru amma arustharu mana pai .. great nana garu ❤️
మా అంకుల్ గారికి ఎంత ఓపిక అమ్మ 🙏 అట్లాగే ఉండాలి భార్య భర్త అంటే మీరు మా తరానికి చాలా గొప్ప మంచి పద్ధతి వీడియో ద్వారా చాలా మంచి విషయాలు చెప్తున్నారు 🙏
👌amma 🙏🙏🙏🙏
ZZ ZZ zz‰%%%
మీది అన్యోన్య దాంపత్యం జయ గారూ.. ఎంతో అదృష్టం ఉండాలి... ఆనంద్ గారు చాలా ఓపిక గల మనిషి... మీ గోరింటాకు లాగానే మీ జీవితం కూడా చక్కగా పండించుకున్నారు... చాలా సంతోషం 👌👌👌
Amma chala bagundi meeku gorintaku chala andamuga undi me matalu inka madhuryam ga unnai amma
అమ్మా మీరూ చాలా అదృష్టవంతులు 🙏🙏💐god bless u అమ్మా ♥️
Chala bagundi Gorittaku paddalu super andi me Idea super
కాళ్ళకి గోరింటాకు పెట్టినట్లే పండింది చక్కగా... ఈ idea చాలా బాగుంది ..నచ్చింది కూడా... జయగారూ...👌👌👍
🤗😍 మీగోరింటాకు చాలా సూపర్ గా పండింది,మీ చేతులకి నేను ఎప్పుడూవీడియో లో గోరింటాకుచూస్తాను .చక్కగా పండి ఉంటుంది .నాకు కూడాగోరింటాకు అంటేచాలా ఇష్టం .
నిజమే అమ్మ జీవితంలో ఒకప్పటి చిన్న చిన్న విషయాలే నెమర వేసుకున్నప్పుడు చాలా అందంగా, గొప్పగా, అద్భుతంగా అనిపించి... జీవితపు మాధుర్యాన్ని మరింత పెంచుతాయి... 👌👌👏👏❤️❤️😊😊
జీవితంలో మరిచిపోలేని తీపిగురుతులవి జయగారూ .చక్కగ చెప్పారు.
గో కులం, బృదావనం అంతా మీ ఇంట్లో నే ఉంది జయా. పిల్లలు భలే వున్నారు, చక్కగా పాడేరు.❤❤️👌
చాలా బాగా పడింది amma
మీ అనుభవం పంచుకోవడం బాగుంది అండి.❤ అదృష్టవంతులు. ఇంకో విషయం చెప్పాలని ఉంది. పిల్లలందరు గోరింటాకు పెట్టుకోవటం మెదలవగానే దురదలు ఇక్కడ అక్కడ అని గోక్కోవటం. అమ్మ పెట్టే రోజుల్లో అమ్మకు ఇదో డ్యూటీ. పెళ్ళి అయ్యాక ఆ డ్యూటీ ఎవరిదంటారు. ఇంకెవరూ. .. 😂😂 శ్రీవారే కద. మీరు అన్నట్టు ఇప్పుడు అవి మధురానుభవాలు. ఏమంటారు జయగారు.
అమ్మ మీరు చాలా అదష్టవంతులు, మీ దాంపత్యం నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి, మీ ఈ వీడియో చూస్తూ నాకు తెలియకుండానే ఆనందభాష్పాలు వచ్చాయి uncle ki నా పాదాభివందనాలు🙏🙏🙏
Hi amma 🙏😊 నాకు కూడా చాలా ఇష్టం అమ్మ గోరిం టా కు ,పూవులు.ఆడవాలకు ఇవి కాక ఇంకఎంకావాలమ్మ.మా అంకుల్ గారు చాలా గ్రేట్ అమ్మ. ఇప్పటి వాళ్ళలో ఆ ప్రేమ యక్కడ ఉంది అమ్మ.ఒక వేళ నిద్ర లేపిన వాళ్ళు పడుకునేవరకు మా చెవిలో దూది పెట్టుకోవాలి అమ్మ వాళ్ళ తిట్లు వినలేక🤧😃
Yes it's true 👍
🙏🙏
@@PadmaButreddy 🙏🙏
అమ్మా మీది అందమైన పెళ్ళీపుస్తకం .అందులోని కొన్ని పేజీలు మాకూ వినిపించడం మాకు చాలా సంతోషంగా ఉంది
Me Manchi manasuki Manchi person bharthaga vacharamma.....ma uncleki chala opika ykva....ma unclegari maatallo me gurinchi chepthey vinalanundhamma....tnq so much for giving ur old&sweet memories for new generation....
అమ్మా..మీకు గోరింటాకు చాలా బాగుంది
మీ చేతులు కాళ్ళు చాలా అందంగా కనిపిస్తున్నాయి వైట్ అండ్ రెడ్ గా కనిపిస్తుంది
Jaya Garu feel very happy to see your helping nature. There is lot to learn from you.
చాలా బాగుంది అమ్మ...మా అన్నయ్య గారు. అంత. మంచి వారు...
👌చాలా బాగా పండిందండి, గోరింటాకు. మీ అన్యోన్య దాంపత్యం చాలా గొప్పగా ఉంది. మీరు చాలా అదృష్టవంతులు.మంచి భర్త దొరికారు.
కాళ్ళకి గోరింటాకు పెట్టుకునే విధానం చాలాబాగుంది. ఇలా పెట్టుకుంటారని తెలియదండి. 🙏
Meku santhoshamu kalagatamu kadu naku santhoshamu kaliginadi alati bartha dorakatamu entho punyamu chesaru meru anduke ankulu dorikaru 👌👌🙏🙏👍👍👏👏😍❤️😍❤️😍❤️
Chaala bagundi amma... Mee గోరింటాకు కథ 😘😘😘🙏
మీరు చాలా అదృష్ట వంతు రాలు అమ్మా..నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం..మీరు చెప్తుంటే చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకునీ నేను పడిన కష్టాలు గుర్తు వచ్చాయి..అది ఆరే వరకు పడక కుర్చీ లో పడుకునేదాన్ని
ఈ చిన్నీ చిన్నీ అనుభూతులు, ఆనందాలే. వైవాహిక జీవతం ను
బండమును పటిష్టము చేస్తాయి అమ్మా ❤️❤️
అందరికీ అందవు🙏🙏
Amma Chala Super
Amma you are a complete woman no one can match you 🙏
Amma chala baga chepparu , you are so lucky because of uncle , great lovely pair , mee gorintaku muchhatlu heart touching 🙏🙏😍
అమ్మ గోరింటాకు వీడియో చాలా బాగుంది
Amma meeru, Mee gorintaku superrr amma
Uncle inkaaa superrrman
I love gorintaku mee padalu chala nazikuga vunnayi very beautiful
Konthamandiki konni vaatilo talent vunttundi amma kaani meeku sandya akka ki multiple talent vundi alage opika vundi good amma
Amma gorintaku chala bagundi.
Naku gorintaku chala istam.
Mee vedios reju chustunnanu.
Bharya bharthala bandam gurinhi baga chakkaga cheptharu Me valla na alochana vidanam marinattu anipistundi naku. Tq amma
Meeru uncle garu eppudu santhoshamga undalani korukuntunna
మీ గోరింటాకు లాగానే మీ గతకాల అనుభవం కూడా అంత అందంగా ఉంది
చాలా బాగా పండింది మీ గోరింటాకు 15 డేస్ కి ఒక సారి పెట్టుకుంటేే నేమో మీ బాడీ లో అంత హీట్ వున్న మీ పాదాల పగుళ్ళ ఉండదు చాలా అందంగా ఉంటాయి మీ పాదాలు
ఎంటా మీ అభిప్రాయాలు మాటలు నాలా ఉంటుందే అనుకున్న అదీ సంగతి నేనూ బీభత్సమైన బుక్ warm నీ. బుక్స్ చదివేసి ఊరుకోను అందులో విషయాన్ని గ్రహించడం, మంచి వాటిని పాటించడం చేస్తాను అమ్మా. నిజంగా నాన్న గారు చాలా మంచివారు అమ్మా మా నాన్న గారిని చూసినట్లే అనిపిస్తుంది. మీరు చాలా అదృష్టవంతులు. అర్థం చేసుకునే భర్త దొరకడం.🙏 భీమవరం లో బంధువులు ఉన్నారు వచ్చినప్పుడు మిమ్మల్ని కలవచ్చా అమ్మా
amma ! You well said Amma 👌👌
Husband andariki Meeku lage vuntey life nizanga happy GA vuntundi 😊😊😊😊
గోరింటాకు మీకు చాలా బాగుంటుంది అమ్మ
Super amma🥰🥰🥰 nice
Super Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
మీ మాటలు వింటుంటే ప్లజెంట్ గా అనిపించిపిస్తుంది అమ్మ
Gorintaku ante naku kuda chaaalaaa chaaalaaa ishtam Amma. Ma uncle gariki mirante chaaalaaa abhimanam anduke miku anta baga padindi😍😍😍😍
Hai Amma noru vooruthuhi hot box bagundhi❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 Bai. Amma
Hi Amma 🙏 chala baga pandindi gorintaku meeru super Amma uncle garigriki chala opikamma mimmalni chala baga choosukuntaru great amma 👍👍👍
Chala great Amma ankool
మీ సిరి పాదాల గోరింటాకు చూసి నేను కూడా అలాగే పెట్టుకుంటున్న అమ్మా ప్రతి వారం కూడా❤️❤️
Amma Chala manchi vishayam chépparu
Erojullo ealani husband wife leru Amma
Super Amma anta opika Amma uncle ki
Super Amma uncle great
Padhala ki gorintaku trick baley vundhi andi first time chusthunam super
అలాంటి మగవారు చాలా తక్కువగా ఉంటారు మీ పట్లే కాదు మొన్న సంధ్య కూడా చెప్పారు వాళ్ళ నాన్నగారి ఓపిక చూపించే అఫెక్షన్ ప్రేమ గురుంచి 🙏🙏👏అంకుల్ మీరు గ్రేట్ అంతే 😊
Mee videos choostunte manasu prasantham gaa untundi amma.Baapu gaari cinema choosinattu untundi amma.🙏🙏🙏
Nijanga gorintaku episode suuuuuuper andi, endariko adarshanga undi,mee iddarini chusthunte entho muchataga untundandi
Amma mee maatalu vintunte chala chala happy ga untundi Amma.. Rojuu thappakunda vintunnanu. Nijanga support chese husband dorakatam chala adrushtam Amma. Entha opika pettina konni situations lo ardham cheskoru Amma. I am so happy while listening to your voice and videos. Mee nunchi chala nerchukuntunnanu Amma.. Thank you very much.. mimmalni eppudaina thappaka kalustanu Amma..
నమస్కారాము అక్క గారు గొరంట ఆకు చాలా చాలా బాగ పండీంది
Nijangaane amma mee maatalu andarini mantramugdhulanu chesthunnavi. mee manchi manasu tho naaku kooda meelaanti jeevitam ivvaalani dayachesi devudini korukondamma. Swaarthapooritam ga unnaanu anipinchinappatiki, mee manchi manasu tho korukunte jarugutundani naa nammakam 🙏
Amma meeru nijamgane amma . Mimmalni chustunnantasepu chala santoshamga untundi. Amma to unnate untundi. Roju padukune mundu mi video chusi padukuntanu. Chala happy ga vuntundi. Miru appudu elage undali.
Mee prathi video lo ado okati nerchukonela vuntae prathi roju anno videos chusthsnu kani mee video nachhinanthaga manasuku mare video nachhatamledu antha bavunnae thankyou
Padaalaki gorintaku bhale tip chepparu madam. Nice vedeo
Andanga undi gorintaku katha,jaya garu,naku chala estam aaku gorintaku🤩
Supper... Amma... Really nanna gaaru great.. Really great... Entha manchi thanam.. 😍😍😍😍entha prema unte ala chestharu cheppandi..
Eee kalam lo evvaru andaru ala.. Appatlo kuda bahusa.???andaru.
What a great personality.
What a passion on you amma... Really lovely lovely manna gaaru. Hats of to both of you maa
Wow bale vishayalu chebutaru amma.chala baga visleshistaru.mee Gorintaku superb 👏👌👍amma.lovely color .
Mee talking chala nachindhi amma.meeillu atmaspiar super . madhi Telangana amma
Gorintaku theluguvari goppa prathyekamayna alamkaram, thanks amma for introducing Siripadalu, we will also follow as a thelugu women
Chala baga pandindandi, 👌👌
అమ్మవారు చాలా బాగున్నారు, నగలు అన్ని 👌, రెడ్ సారీ బాగుంది, వరలక్ష్మి పూజ వీడియో చూడాలనుంది
🙏🏻Amma. Chala bagundi gorintaku. Uncle gariki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Challa bagundhi amma pelli pustakam lo pagi maa kosam your are made for each other 👏🏼👏🏼👏🏼
Amma pattillu pettukondi. Mee paddalu marintha baguntai. Acham Sree mahalakkshmi Devi la. Mee video chusthe Chala positive vibes 👌👌🙏
Uncle meeru nice couple amma
Chala bagundi aunty
Amma meeru chala lucky love you ❤️ Naku kuda Chandamama okkate pettukovatam vachu maa Amma eppudu Chandamama pettedi meeru super Amma ❤️
చిన్న చిన్న ఆనందాలలో ఎంతో తృప్తి ఉంది
Very nice video
Uncle Garu super.
Nice amma miru matladuthunte chala peace ga untundi .
Sir ki miru dorakatam sir adrustam. Mee voice , smile naku chala istam. Adavari ki gorintaku istam . Miru chala lucky. Regular gaa gorintku chala opika gaa pettukutaru. Ikkada cons vuntai.
👌👌👌👌 super amma
Chala bagundhendi video 👌🙏🏻
Chala bagunde👍👍
Very nice Amma meru alnaa uttaru
Super video 👌👌❤❤
Super amma 👌👌👍👍🙏🙏🙏
Mee gorintaaku episodes anni baaguntai, mee videos chusi nenu kuda pettukodam modalu pettanu. Thank you so much for getting back such small but beautiful things back into my life.❤
Naku chala istam amma gorintaku. Nijamga amma uncle cahala great
Super 😘😘😘😘
Unclegaru super
Super erraga antha takkuva timelo bhale pandindi aunty naku kuda baga pichi istham gorintaku ante
Amma chalabhaga pndhindhi😍.
God bless you both of you amma 😘
Super amma👌👌👌
Amma u r very very beautiful this photo. Sir nice vth Ramya and Sandya. Miru lucky person. Always god blessings vth u on ur family.
Amma meeru challa blessed amma.
Uncle gari lanti husband undadum.
Ramya, sandya lanti pillalu vundadum.you are sooo lucky Amma.🙏🏼🌹🙏🏼🙌🌹
Nice video Amma.🙏🏼
Amma heroine la unnaru super pic
Maa uncle garu chala great andi
So nice amma
Ma uncul garu super.ma varu kuda chala help chestaru amma chala Baga chusukuntaru kuda.gorentu Baga pandindhi amma
Amma 🙏
Amma meeru cheppindi correct, meelage memu undalani deevinchandi
Mee bhakti ,korika, istam oorike potayaa demudu ponistadaa, amazing
Amma meeru chala adhrshtavanthulu...aa bhagavanthudu mimmalni challaga chudali..meeku evari dishti thagalakudadhu...😍
Super aunty chala bagundhi
హాయ్ అమ్మ మీకు మంచి భర్త లభించడం మీ అదృష్టం మీరు చాలా పుణ్యం చేసుకున్నారు ♥️
Wow amma goritaku chala baga pandindi ...Meru chala lucky amma nana garu meku husband ga dorikindi amma ❤️ nijame amma eppatlo ala avaru undaru amma arustharu mana pai .. great nana garu ❤️
super amma chala baga cheparu
me matalu chala sweet ga vuntayi...love u amma