Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
The handling of kriti is like melting the gold into a well made zig and get the shiny format out.
తోడి రాగంపల్లవిరావే హిమ గిరి కుమారి కంచి కామాక్షి వరదామనవి వినవమ్మ శుభమిమ్మా మాయమ్మాస్వర సాహిత్య 1నత జన పరిపాలినివనుచునమ్మితిని సదా బ్రోవ (రావే)స్వర సాహిత్య 2మద మత్త మహిష దానవ మర్దనివెత దీర్చవే దురముగను (రావే)స్వర సాహిత్య 3కామ పాలిని నీవే గతియనికోరితి కొనియాడితి వేడితి (రావే)స్వర సాహిత్య 4కామితార్థ ఫల దాయకియనేటిబిరుదు మహిలో నీకే తగు (రావే)స్వర సాహిత్య 5కమల ముఖి దర గళ ఘన నీల కచభరా మృగ విలోచన మణి రదనాగజ గమనా మదిలో నిను సదాతలచుకొని నీ ధ్యానమే తల్లి (రావే)స్వర సాహిత్య 6శ్యామ కృష్ణ నుతా విను నా చింతనువేవేగ దీర్చి అభయమియ్యవేకల్యాణీ కంచి కామాక్షీనీ పాదమే దిక్కు (రావే)
rAvE himagiri kumAri kaMchi kAmAkshi varadA manavi vinavamma Subhamimma mAyamma || rAvE 1. natajana paripaalinivanuchu nammitini sadA brOva || rAvE2. madamatta mahisha dAnava mardini VetadIrchavE duramuganu || rAvE3. kAmapAlini neevE gatiyani kOriti koniyaaDiti vEDiti || rAvE4. kAmitArtha phaladaayakiyanETi birudee(/birudu/) mahilO neekE tagu || rAvE 5. kamalamukhi daragaLa ghananIla kachabharaa (/kuchabharA/) mRgavilOchana maNiradanA gajagamanA madilO ninu sadAdalachukoni nee dhyAnamE talli || rAvE 6. SyAmakRshNanuta vinu nA chiMtanu vEvEgadeerchi abhayamiyyavE kaLyANI kaMchi kAmAkshi nee pAdamE dikku || rAvE
He sings well, but sings like a old grand pa..
Ignorant idiot. Doesn't know to appreciate art! God forbid 🚫
😂
The handling of kriti is like melting the gold into a well made zig and get the shiny format out.
తోడి రాగం
పల్లవి
రావే హిమ గిరి కుమారి కంచి కామాక్షి వరదా
మనవి వినవమ్మ శుభమిమ్మా మాయమ్మా
స్వర సాహిత్య 1
నత జన పరిపాలినివనుచు
నమ్మితిని సదా బ్రోవ (రావే)
స్వర సాహిత్య 2
మద మత్త మహిష దానవ మర్దని
వెత దీర్చవే దురముగను (రావే)
స్వర సాహిత్య 3
కామ పాలిని నీవే గతియని
కోరితి కొనియాడితి వేడితి (రావే)
స్వర సాహిత్య 4
కామితార్థ ఫల దాయకియనేటి
బిరుదు మహిలో నీకే తగు (రావే)
స్వర సాహిత్య 5
కమల ముఖి దర గళ ఘన నీల కచ
భరా మృగ విలోచన మణి రదనా
గజ గమనా మదిలో నిను సదా
తలచుకొని నీ ధ్యానమే తల్లి (రావే)
స్వర సాహిత్య 6
శ్యామ కృష్ణ నుతా విను నా చింతను
వేవేగ దీర్చి అభయమియ్యవే
కల్యాణీ కంచి కామాక్షీ
నీ పాదమే దిక్కు (రావే)
rAvE himagiri kumAri kaMchi kAmAkshi varadA
manavi vinavamma Subhamimma mAyamma || rAvE
1. natajana paripaalinivanuchu nammitini sadA brOva || rAvE
2. madamatta mahisha dAnava mardini VetadIrchavE duramuganu || rAvE
3. kAmapAlini neevE gatiyani kOriti koniyaaDiti vEDiti || rAvE
4. kAmitArtha phaladaayakiyanETi birudee(/birudu/) mahilO neekE tagu || rAvE
5. kamalamukhi daragaLa ghananIla kachabharaa (/kuchabharA/) mRgavilOchana maNiradanA gajagamanA madilO ninu sadAdalachukoni nee dhyAnamE talli || rAvE
6. SyAmakRshNanuta vinu nA chiMtanu vEvEgadeerchi abhayamiyyavE kaLyANI kaMchi kAmAkshi nee pAdamE dikku || rAvE
He sings well, but sings like a old grand pa..
Ignorant idiot. Doesn't know to appreciate art! God forbid 🚫
😂