ఈరోజే బాధ్రపదమాస శుక్రవారం ఈకధవింటేచాలు అన్నీశుభాలే, కోరిన కోరికలు నెరవేరతాయి

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 5

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Місяць тому +1

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ దుర్గ దేవి భవానీ దేవి కాళిక దేవి కనక దుర్గ దేవి లక్ష్మి దేవి సరస్వతి దేవి గంగా దేవి శ్రీ లక్ష్మి దేవి మంగళ గౌరీ దేవి అంబిక అఖిలాండేశ్వరి దేవి కాశీ విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి శారద దేవి శార్వాణి దేవి శాంభవి దేవి అంబిక ఆదిపరాశక్తి దేవి లలితా త్రిపురసుందరి దేవి మధుర మీనాక్షి దేవి కంచి కామాక్షి దేవి వాసవి కన్యకాపరమేశ్వరి దేవి చండిక దేవి మహిషాసుర మర్ధిని బ్రమారంబిక దేవి పార్వతి దేవి గౌరీ దేవి ద్రాక్ష యని దేవి సావిత్రి దేవి రేణుక దేవి గిరిజ దేవి వాగ్దేవి సాహితీ దేవి నీరజ దేవి అంజలి దేవి కుసుమాంబ దేవి జగన్మాత వరలక్ష్మి దేవి మహాలక్ష్మీ దేవి భువనేశ్వరి దేవి పురంధేశ్వరి దేవి సంతోషి మాతా దేవి ఉమా మహేశ్వరి శచీదేవి నీరజ దేవి అంజలి దేవి కుసుమాంబ దేవి జగన్మాత వరలక్ష్మి దేవి కౌముది దేవీ వైష్ణవ దేవి వైభవ దేవి సౌభాగ్య లక్ష్మి దేవి గిరిజ దేవి వాగ్దేవి సాహితీ దేవి చండిక దేవి మధుర మీనాక్షి దేవి కంచి కామాక్షి దేవి వాసవి కన్యకాపరమేశ్వరి దేవి రాజరాజేశ్వరీ దేవి భద్రకాళి దేవి భాగ్యలక్ష్మి దేవి గాయత్రి దేవి సీత దేవి అలివేలు మంగ దేవి జానకీ దేవి నందిని దేవి నందితా దేవి అరుణ దేవి నీలవేణి దేవి కృష్ణ వేణి దేవి సహస్ర దేవి అష్ట లక్ష్మీ దేవి లకు దేవసేనా దేవి వల్లీ దేవి సిద్ది దేవి బుద్ది దేవి జగదాంబ దేవి జగ్గాజననీ రుక్మిణీ దేవి రాధ దేవి ముగ్గరమ్మల ములా పూట అమ్మ అన్ని పల్లెటూరులో అయితే అమ్మను ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి గంగమ్మ తల్లి పెద్దమ్మ తల్లి పోలేరమ్మ తల్లి మారెమ్మ తల్లి జోగులాంబ తల్లి నుకాంబీక తల్లి నుకాలమా తల్లి సత్తెమ్మ తల్లి అన్ని అమ్మను పిలుస్తారు పావని దేవి రమ దేవి నళిని దేవి కీర్తన దేవి శ్రికిర్తి దేవి నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః శుక్రవారం అంటే అమ్మకు ఛాల ఇష్టము మీరు ఆ రోజు ఇల్లు శుభ్రముగా కడిగి ఇంటి ముందు ముగ్గులు వేయాలి పసుపు కుంకుమలు గడపకు వ్రాసి బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి అమ్మను పిఠము మీద కూర్చుని పెట్టీ అమ్మకు పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు చీర కట్టాలి ఆమెకు అన్ని రకముల నగలు పూలదండలు వేయాలి అమ్మ కు గాజులు కూడా మిక్చి చేసి వేయాలి అమ్మకు పక్కన గణపతి నీ కూడా కూర్చో పెట్టాలి అమ్మ ఇంటి ముందు ముగ్గులు వేసి తరువాత అమ్మ అది చూసి లోపలకు వస్తుంది అమ్మకు పులిహోర ఈ.రోజు పెడితే వారము వారము ప్రసాదము మార్చి పెట్టాలి అమ్మ ముందు జాకెట్టు ముక్కలు అరటికాయలు వక్కలు అన్ని కలిపి పెడతారు అమ్మకు కలువ పువ్వులతో పాటు అన్ని రకాల పువ్వులు తో పూజ చేయాలి అంతా అయినాక ముత్తైదువులకు తాంబూలం సమర్పించి కోవాలి అమ్మ ఒక చేతిలో చక్రము ను పట్టుకొని రెండో చేతిలో కమలము పట్టుకొని అమేకమలములో కూర్చొని ఉంటంది జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఓం శ్రీ లక్ష్మి నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ మహావిష్ణువు నమో నమః ఓం శ్రీ హరి నమో నమః గరుడ వాహనం గల శ్రీహరి నమో నమః సింహము వాహనము గల అమ్మ నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి లక్ష్మి అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🪔🥥🍌🚩🕉️🔱🤚🐅🌺🌹🪷💮🌸💐🌿🐚🌴🍑🏵️🌷🌼🙏🤚🔱🕉️🚩🐅🍌🥥🪔🌴🌹

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 Місяць тому

    Om sri Lakshmi Narayan Swami 🙏🙏🙏💐🪔

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 Місяць тому

    Om sri mathre namah 🙏🙏🙏💐🪔

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 Місяць тому

    Om om om 🕉️🕉️🕉️🙏🙏🙏🪔🪔🪔💐💐💐

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 Місяць тому

    Om Siva Parvati Devi Swami lu 🙏🙏🙏💐💐💐💐🪔🪔🪔🙏🙏🙏🥭🥭🥭