వివరణ బాగుంది. ఐతే అన్నిటికీ మించినది సంతృప్తి. మన జీవితంలో మనకి ఉన్నదానితో తృప్తి చెందడం అనేదే సంతృప్తి. అదే సమయంలో మనం మన అభివృద్ధి / ఎదుగుదల కోసం ఎప్పుడూ పాటుపడుతూ ఉండాలి. మనం ప్రక్కవారితో పోటీ పడడం లేదా వాళ్ళతో పోల్చుకోవడం వంటివి ఎప్పుడూ చేయకూడదు. ప్రక్కవారిని / తోటి వారిని గమనించడం తప్పు లేదు (అది విషయం నేర్చుకోవడానికి మాత్రమే అనేది మైండ్ లో పెట్టుకోవాలి).
Good information mam.. SBI balanced advantage fund gurchi video cheyandi
Inflation ni consider cheyaledu mee examples lo
Does corpus include the assests as well like plots/gold loans etc.,? Or is it purely the amount like stocks/MF/PPF/FDs ?
వివరణ బాగుంది. ఐతే అన్నిటికీ మించినది సంతృప్తి. మన జీవితంలో మనకి ఉన్నదానితో తృప్తి చెందడం అనేదే సంతృప్తి. అదే సమయంలో మనం మన అభివృద్ధి / ఎదుగుదల కోసం ఎప్పుడూ పాటుపడుతూ ఉండాలి.
మనం ప్రక్కవారితో పోటీ పడడం లేదా వాళ్ళతో పోల్చుకోవడం వంటివి ఎప్పుడూ చేయకూడదు. ప్రక్కవారిని / తోటి వారిని గమనించడం తప్పు లేదు (అది విషయం నేర్చుకోవడానికి మాత్రమే అనేది మైండ్ లో పెట్టుకోవాలి).
Excellent analysis andi
thank you very much madam
Good