CLASS 33 | PRABHA PALUKULU | SPOKEN TAMIL | NEW WORDS |

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #prabhapalukulu#spokentamilintelugu#words#
    CLASS - 33
    ఏత్త- సరైన
    ఏత్తవన్‌- సరైనోడు
    ఉనకు ఏత్త పొన్ను కడికనో
    నీకు తగిన అమ్మాయి దొరకాలి
    ఒలరు-వాగు
    చుమ్మా వలరాదు-
    ఊరికే వాగొద్దు
    ఎన్న ఒలర్‌రే-ఏం వాగుతున్నావ్‌
    కాదిల్‌ వాంగాదు- పట్టించుకోవద్దు
    కాదిల్‌ విలలే- వినపడలేదు
    కీర- ఆకుకూర
    తొలిల్‌- వృత్తి, వ్యాపారం
    అరసియల్‌- రాజకీయం
    అరసు- ప్రభుత్వం
    అరసాంగం- ప్రభుత్వ యంత్రాంగం
    పెరుమాళ్‌- వెంకటేశ్వరుడు
    పుల్లెయార్‌- వినాయకుడు
    మురుగన్‌- కుమారస్వామి
    సత్తియం-ప్రమాణం
    సత్తియం పన్ని సొల్లు
    సత్తియమా వరువియా
    సత్తి-శక్తి
    వెరుపు-తోచకపోవడం
    వెరుపా ఇరుకు-బోర్‌ కొడుతోంది
    కడుపా ఇరుకు- అసహనం
    కడుపు పన్నాదు
    విరుంబు- నచ్చు
    విరుంబురేన్‌- ఇష్టపడుతున్నా
    పుడిచిచ్చి- ఇష్టమైంది
    నోక్కం- ఉద్దేశం
    నాయ్‌ కొలిక్కిది-కుక్క మొరుగుతోంది
    తెంబు-ఆసరా, బలం
    ఇదు సాపుడు కొంజం తెంబా ఇరుకుం
    నీ అడికిరుదకు తెంబా ఇరుకనోఇల్లియా
    కాడు- అడవి
    ఇనం- ప్రాంతం
    మీన్‌- చేప
    తగవల్‌- సమాచారం
    తగవల్‌ కడిచిచ్చి- సమాచారం దొరికింది
    భయిందిటాన్‌- భయపడ్డాడు
    పదరిపోయిటాన్‌- వణికిపోయాడు
    రాణువ- ఆర్మీ
    పడై- సైన్యం, దళం
    పట్టయె కలుపు- సత్తా చూపించు
    మీండుం- మళ్లీ
    సుయనిలం-సెల్ఫిష్‌,స్వార్థం
    తర్‌కాపు- ఆత్మరక్షణ
    తర్‌కాపు సత్తి- రోగనిరోధకశక్తి
    వవ్వాల్‌-గుడ్లగూబ
    గుది- దునుకు
    గుదిచిటాన్‌- దునికాడు
    ఉయిరత్తిలిరుందు గుదిచిటాన్‌
    ఎత్తు నుంచి దునికాడు
    సంగిలి-సంకెళ్లు
    కానోం-కనిపించడంలేదు
    మట్టమాన-చౌక
    మట్టమాన సరుకు-చౌక సరుకు
    నెలమై-పరిస్థితి
    ఎరిచిడు-కాల్చు
    ఎరిపొరుల్‌- చమురు పదార్థాలు
    సాంబల్‌- బూడిద
    ఇలవరసి- రాకుమారి
    ఇలవరసన్‌-రాకుమారుడు
    మన్నన్‌-రాజు
    పయర్చి-శిక్షణ
    పయర్చి ఎడుత్త మానవన్‌-
    శిక్షణ తీసుకున్న విద్యార్థి
    వెట్టు- నరుకు
    తగుది- హోదా
    తగుది-అర్హత
    వరుత్తం- బాధ
    వరుత్తపడురేన్‌- బాధపడుతున్నా
    ముట్టై- గుడ్డు
    దిడీర్న- అకస్మాత్తుగా
    ఎడై- తూకం
    యారై కమ్మీయా ఎడై పోడాదు
    ఎవరినీ తక్కువగా లెక్కించొద్దు
    ముదల్, కడైసి- మొదటి, చివరి
    అడయాలం-గుర్తింపు
    అలువలగం- ఆఫీస్
    సిక్కల్- ట్రబుల్
    ఇడైవేలి- బ్రేక్
    విలంబరం- ప్రకటన
    కట్టుబాట్టు- కంట్రోల్, నియంత్రణ
    వళక్కు- కేసు
    అంద వళక్కిల్ అరెస్టు పన్నాంగ
    కుచ్చి-పుల్ల
    ఓట్టై- రంధ్రం
    మనల్-ఇసుక
    వగై-రకాలు
    ఎతని వగై-ఎన్ని రకాలు
    మదిప్పు- విలువ

КОМЕНТАРІ • 40

  • @julio5434
    @julio5434 3 роки тому +1

    🙏🙏🙏

  • @maheshgantla2141
    @maheshgantla2141 3 роки тому +1

    Once again thank you sir

  • @padmapotnuru3600
    @padmapotnuru3600 4 роки тому

    Thanks sir super class 👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmiseelam3252
    @lakshmiseelam3252 3 роки тому

    Tq anna🙏🌹🙏

  • @juvvalasrikanth6960
    @juvvalasrikanth6960 4 роки тому +1

    U r awesome sir because of ur classes I'm learning tamizh well

  • @seethalakshmi1144
    @seethalakshmi1144 4 роки тому

    Thank u sir

  • @bestforyou8671
    @bestforyou8671 4 роки тому

    V.tq anna

  • @sanyasiraoappikonda9616
    @sanyasiraoappikonda9616 4 роки тому

    Prabhakar Garu very nice. Your style of teaching is like Poet Words Worth "Solitary Reaper" God bless you.

  • @vattemmallibabu7500
    @vattemmallibabu7500 4 роки тому

    Many Thanks sir..your style of teaching is very nice and with many sentences using as examples, really very helpful..God bless you...

  • @modaligopalakrishna8903
    @modaligopalakrishna8903 4 роки тому +1

    Excellent

  • @NCB171
    @NCB171 3 роки тому +2

    అతను మంచి అబ్బాయి అంట
    తమిళ్లో ఎలా చెప్పాలి

    • @avulasanthi1991
      @avulasanthi1991 3 роки тому

      anda payya nalla payyi ani antaru andi.

    • @NCB171
      @NCB171 3 роки тому

      @@avulasanthi1991 andha paiyan nalla payyi
      Avan nalla paiyan payyi
      Asalem artam kaledhu bro

  • @DiscoDancer1
    @DiscoDancer1 Рік тому

    Super sir but meru recent ga pettevi raledhu sir New link pettandi sir plz

  • @అందరివాడు
    @అందరివాడు 3 роки тому

    Bagundi bro Tamil basha 2021 lo corona

  • @jiivakiran3048
    @jiivakiran3048 4 роки тому

    👌💯

  • @ganeshpediredla4288
    @ganeshpediredla4288 4 роки тому

    Super class

  • @haribabu3779
    @haribabu3779 4 роки тому

    Class super sir

  • @pushpachinna7881
    @pushpachinna7881 3 роки тому

    ప్లీజ్ ప్లీజ్ నాకు తమిళం నేర్పాలి మీరు

  • @dtrpyourwellwisher2546
    @dtrpyourwellwisher2546 4 роки тому

    Superb anna

  • @sris1305
    @sris1305 4 роки тому +1

    Hi Anna, can you do a class on "pudikkum" tenses?

  • @pushpaernala3784
    @pushpaernala3784 4 роки тому

    Prabha palukulu Telegram ki em aindi

  • @sabbavarapusreenu9031
    @sabbavarapusreenu9031 4 роки тому

    Tqsm brother, pls continue ur videos... We love u alot❤️❤️❤️

  • @rajashekarmedari6144
    @rajashekarmedari6144 2 роки тому

    Thinadam, thagadam
    Thinadaniki, thagadaniki
    Ilantivi elaa antaro cheppava

  • @pspkganesh5727
    @pspkganesh5727 4 роки тому

    Sir class edunga

  • @kshivakumar5491
    @kshivakumar5491 2 роки тому

    Epdi irukeenga sir 🙂

  • @pspkganesh5727
    @pspkganesh5727 4 роки тому

    Kadupu .ante asahanam .. Annaru artham kaledhu sir

  • @saikumarjalapati5982
    @saikumarjalapati5982 4 роки тому

    Bro meeku whatsapp group vuntey link pettu bro

  • @deepikabanoth383
    @deepikabanoth383 4 роки тому

    Pullingo meaning?

  • @revanthkumar5989
    @revanthkumar5989 3 роки тому

    Thaikam ardham cheppandi

  • @businessman-yt890
    @businessman-yt890 4 роки тому

    Anna ninu ni channel ku kothaga vacha please naku Tamil nedipichava anna please

  • @kendolemalleswara
    @kendolemalleswara 3 роки тому

    Too much of ads

  • @pushpachinna7881
    @pushpachinna7881 3 роки тому

    నాకు ఏమీ అర్థం కావట్లేదు అండి

  • @pspkganesh5727
    @pspkganesh5727 4 роки тому

    Kadupu pannadhu. Chiraku pettavadhu .ani vastundha?

    • @PRABHAPALUKULU
      @PRABHAPALUKULU  4 роки тому

      Yes

    • @dhanushvenkat3628
      @dhanushvenkat3628 4 роки тому

      Kaduppu pannadha or
      Kaduppadikkaadha

    • @avulasanthi1991
      @avulasanthi1991 3 роки тому

      @@PRABHAPALUKULU3.46 sir toolil kadu tooyil . 5.04 daggara pollayar kadu andi pilliyar. sir tappa nenchikitang ennaku rendu languages teriyum . aduda konjam konjam miskate ayite konjam pathukogu sir.

  • @medisettivenkat3151
    @medisettivenkat3151 4 роки тому

    Thank you sir