జగన్‌ గారు.! ఇది 5ఏళ్ల టెస్ట్ మ్యాచ్‌.. మీ అధికార ప్రతినిధికి సంస్కారం నేర్పండి! || AP PRIDE

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • జగన్‌ గారు.! ఇది 5ఏళ్ల టెస్ట్ మ్యాచ్‌.. మీ అధికార ప్రతినిధికి సంస్కారం నేర్పండి! . AP PRIDE

КОМЕНТАРІ • 472

  • @Anand-g5i1q
    @Anand-g5i1q 2 місяці тому +94

    ముఖ్యమంత్రులు గూడ సరిగ్గా మాట్లాడేది నేర్చుకొమ్మని చెబితే బాగుంటుంది.

  • @rstar3397
    @rstar3397 2 місяці тому +103

    మొన్న ముసలోడు జగనన్న నీ భూస్థాపితం చేస్తా అన్నాడు వాడి మీద కేసు లు పెట్టండి..పార్టీ తరపున చూస్తూ వుంటే ఎలా...

    • @TOOFU-f4h
      @TOOFU-f4h 2 місяці тому

      YCP CBN NI NEDANU KUDA TOUCH CHYALEDU, CHESTE MASE

  • @geetakesavarapu689
    @geetakesavarapu689 2 місяці тому +180

    మీ మందలింపు బాగుంది.. ఇలాగే వుండండి రాంనాథ్ గారు.

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 місяці тому

      True ❤

    • @CSR8408
      @CSR8408 2 місяці тому +4

      లేదు sir. మరి జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదు అని అయ్యన్న comment చేస్తే ఒక్క TDP leader ఖండించలేదు... వారికి ఒక రూల?

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 місяці тому

      @@CSR8408 vadu senior leader veedu evadu nagarjunama waste fellow veedu valla nastam e kani laabham lesu

    • @CSR8408
      @CSR8408 2 місяці тому

      @@Shockwavee3402 సీనియర్ నాయకుడు ఆయితే కొమ్ములు వుంటాయా? చావు కోరుకోవచ్చ??

    • @geetakesavarapu689
      @geetakesavarapu689 2 місяці тому +1

      @CSR8408, రెండు విధాలుగా తీసుకోవచ్చు... పెద్దవారి తిట్లే (జగన్ గారికి) దీవెనలుగా తీసుకోవచ్చు లేదా అలా మాట్లాడేవారిని ఆదర్శంగా తీసుకొని వారిలాగే మనం మాట్లాడచ్చు. కానీ విచక్షణకి , విచక్షణరహితానికి తేడా ప్రజలకి తెలిసేలా వుండడటమే ప్రయోజనకరం అని నాకనిపిస్తుంది.

  • @బాగున్నావా
    @బాగున్నావా 2 місяці тому +242

    😎ఉచిత ఇసుక తెచ్చుకుందామని ఎడ్ల బండి మీద పోతే,నాకు హెల్మెట్ లేదని, ఎడ్ల బండికి నెంబర్ ప్లేట్ లేదని 🙄ఇసుక ఇవ్వకుండా వెనక్కి పంపించారు.😥😎🙏👌

    • @surendranathbanerjee2524
      @surendranathbanerjee2524 2 місяці тому +9

      Good votlu vesaruga bagaa edavandi

    • @ravikrak1
      @ravikrak1 2 місяці тому +5

      ఏదైనా చెప్తే నమ్మేలా వుండాలి..
      వైసిపి Paytm batch comments ఇలానే వుంటాయి.

    • @prabhavathiparle4580
      @prabhavathiparle4580 2 місяці тому +14

      ​@@ravikrak1Chamba laga vundali antavu

    • @బాగున్నావా
      @బాగున్నావా 2 місяці тому +11

      ​@@ravikrak1మరి పచ్చబిళ్ళ ఇసుక ఉచితం అని చెప్పింది అలానే ఉంటాయి పచ్చబిళ్ళ కథలు.😎👌😔

    • @s_jayanth_kumar
      @s_jayanth_kumar 2 місяці тому +2

      😂

  • @rstar3397
    @rstar3397 2 місяці тому +78

    ఏమి మంచి లే ఈ కాలం అబద్ధాలు,నోరు ఏ సు కొని అరిచేవారిదే ఈ కాలం...

  • @బాగున్నావా
    @బాగున్నావా 2 місяці тому +39

    😎🤝ద రిలేషన్షిప్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ సూపర్ సిక్స్ మేనిఫెస్టో లైక్ 🐍పాము అండ్ ముంగిస🦡, ఇట్ షుడ్ నాట్ బి లైక్ చంద్రబాబు నాయుడు అండ్ కొత్త దేవుడు😎🙏👌

  • @Mbshaik1234
    @Mbshaik1234 2 місяці тому +98

    రేవంత్ రెడ్డి ని అలాగే ఆనాలి అవసరమైతే ఇంక తిట్టాలి లేకపోతె జగన్ resign చెస్తే ఈ పొట్టోడు వస్తాడంట, అసలు జనాలు వైస్సార్సీపీ వాళ్ళు ఏమి మాట్లాడడం లేదని బాధ పడుతున్నారు cbn గాడు భూస్థాపితం, devil అని అంటున్నాడు cm స్థాయిలో ఉండి ఈ3yrs ఎడిటివాడిని మాట్లాడనియకుండా తిట్టి తరవాత పద్దతిగా ఉంటే చాలు,

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 2 місяці тому +33

    రాంనాథ్ మీరు చెప్పినది నిజం

  • @venukalluri7679
    @venukalluri7679 2 місяці тому +81

    కానీ
    జగన్మోహన్ రెడ్డిని
    నీచత్వం గా అన్నారు
    ఫస్ట్ నుండి ఇప్పటి వరకూ కూడా
    కానీ
    YSR పార్టీకి చెందిన వారు
    చేతబడి చంద్రబాబు నాయుడు ని అలాగ మాట్లాడటం తప్పే
    కానీ
    అందరూ బాగుండాలి 🙌🙌🙌👁🍀👁🙌🙌🙌

    • @AmateurDrone
      @AmateurDrone 2 місяці тому +3

      Problem enti antae Yellow channels ekkuva vunnayi ... vallu ekkuva arusthaaru bahyya ... Mana kanna valla reach ae ekkuva vundhi ... Em pani lekunda poddunnundi arusthunae vuntaaru ...
      Jagananna ki bhayapadi ... asalu political entry ivvaka mundhu nundi buradha challuthunnaru ...
      Ninna Lokesh evaro 25 handicapped pillalaki help chesadu(chaala manchi pani ... Handicaped quota lo andhariki IIT lo seats vacchayi) ... danni vallu cheppukuntunae vunnaru ...
      Ikkada jagananna Total Schools nae reform chesi Foundation nundi changes chesi Poor students ki anni facilities isthae Sakshi channel thappa evaru oka 10 days kuda chepparu ...

    • @venukalluri7679
      @venukalluri7679 2 місяці тому +2

      @@AmateurDrone
      దేవుడు కూడా
      ఆ దుర్మార్గులు కే మద్దతు గా వున్నా డు

    • @s_jayanth_kumar
      @s_jayanth_kumar 2 місяці тому +2

      Lite bro
      They never gonna accept
      Domodaram Sanjeevayya introduced old age pension for the first time in AP
      Inspiring from MGR ₹2/Kg(1st in India) Kotla Vijay Bhaskar Reddy introduced ₹1.9/kg rice in AP for the first time.
      Nedurumalli Janardhan Reddy - Rajiv Gandhi envisioned IT in AP(Now Telangana)
      Inspiring from 5₹ meals Amma Canteen(2013), GHMC Annapurna(2014) - > RAJANNA Canteen was started on 14 May 2017(in remembrance of Rajshekhar Reddy gari Swearing in day May 14) by Alla Rama Krishna Reddy for ₹4/meal with FAN symbol on vehicle (he tried GHMC ₹5meal in April 2017) then Mangalagiri MLA, YCP.
      Anna Canteen 11 July 2018(just 8months prior to elections)
      Still the propaganda channels potray like they are the ones who started the scheme first time ever In India.
      Enlighten me if I am Wrong.

  • @hanifalla5781
    @hanifalla5781 2 місяці тому +10

    ఇది కరెక్ట్ అన్న. బాగా చెప్పారు.

  • @బాగున్నావా
    @బాగున్నావా 2 місяці тому +44

    🙏నాలాంటి వాడిని పెట్టుకోండి రా బాబు అధికార ప్రతినిధిగా, సబ్జెక్టు మరియు సబ్బు రెండింటితో ఉతుకుతా😎🙏👌

    • @vijay59773
      @vijay59773 2 місяці тому +6

      nee channel lo videos pettu... uthiki aareyi.. kummeyyi. popular aithe ninnu debates ki invite chestaru

  • @User475-p2c
    @User475-p2c 2 місяці тому +99

    వాళ్ళు అంటునారు కదా జగన్ గారిని

    • @msrwirws5518
      @msrwirws5518 2 місяці тому +3

      Manaku variki teda emundi appudu

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 2 місяці тому +33

    అతను అలా మాట్లాడకూడదు.కాని అవతలివారికి కూడా సంస్కారం నేర్పమని చెప్పండి వాళ్ళ నాయకులకు. ఆధైర్యం ఎవ్వరూ చేయరు. ఓడిపోయాడని ఎంత హీనాతిహీనంగా మాట్లాడుతున్నారో చూస్తున్నారుగా.చంద్రబాబు సతీమణిని అనకపోయినా అన్నట్లు యాక్షన్ చేసి యాగీ చేసారు.ఇవతలివారికి చీము నెత్తురు ఉంటుంది.వైఎస్ఆర్ సిపి వారు మాత్రం గాంధేయవాధులుగా ఉండాలా.తిడితే తిట్టుంచుకొంటూ, కొడితే కొట్టించుకొంటూ నీ బాంఛన్ ను కాళ్ళు మొక్కుతా అని.నేను ఏమి తిట్టేవారి సమర్థించడం లేదు.వాళ్ళ మీడియా బరితెగింపును ఎవరూ ప్రశ్నించరే.రౌడియిజం చేసినా గెలిచారుగా. మంచితనానికి, విధేయతకు నీతికి ఓటు వేయలేదు.జగన్గారిని చేసే వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. అందరూ బాధ్యతగా మెలిగితే బాగుంటుంది.చంద్రబాబునాయుడుగారు మాట్లాడే భాష ఏమి బాగుంది.

  • @prasanthkarlapudi9273
    @prasanthkarlapudi9273 2 місяці тому +171

    రాంనాథ్ గారు గత 5 ఏళ్లలో టీడీపీ కంటే వైసీపీ 1000% సంస్కారం పాటించింది... కానీ ఎంలాభం " bastar*d, తన్నండ్రా నాకొడుxల్ని, కాడ్రాయర్ తో పరిగెత్తిస్తా, గుడ్డలూడదీసి తరిమి కొడతా, బోసడికే, సైకో etc etc " వంటి మాటలు పదే పదే పలికిన వారివైపే విద్యావంతులనబడినవారు మొగ్గు చూపారు..... జనాలకు కావసలింది సంస్కారం కాదు బూతులు మాట్లాడడం..

    • @someswarareddy4461
      @someswarareddy4461 2 місяці тому +9

      100% corect

    • @zameermohammed7810
      @zameermohammed7810 2 місяці тому +10

      నేను రామ్నాథ్ గారి అభిప్రాయంతో ఏకీభవించడం లేదు

    • @Satya44465
      @Satya44465 2 місяці тому +3

      Yes u r right

    • @aradhyasathwik1274
      @aradhyasathwik1274 2 місяці тому +7

      Kaani ashryanga YCp Butula మంత్రులు ఆని పేరు వచ్చేసింది

    • @HariKrishna-nn5br
      @HariKrishna-nn5br 2 місяці тому +3

      YCP don't need buthulu ministers.

  • @srinugudidesi8290
    @srinugudidesi8290 2 місяці тому +105

    మరి జగన్ సీఎం గా వున్నప్పుడు టీడీపీ వాళ్ళు అంతకన్నా దారుణంగా మాట్లాడారు కదా...

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 2 місяці тому

      Avunu

    • @srinivasulureddy4831
      @srinivasulureddy4831 2 місяці тому +2

      Manaku pracaharam cheyyadaniki strong media ledu kada

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 2 місяці тому

      Yes kaani YCP ki adi chelladu

    • @koti283
      @koti283 2 місяці тому +1

      kaani parjalllooo YCP ministers meeda ne negative vachindiii

    • @Indian-ix3vn
      @Indian-ix3vn 2 місяці тому

      @@koti283 మంత్రులు ఊరకనే బుతులు తిట్టలేదు.... sM లో దుష్ప్రచారానికి హార్డ్ గా రియాక్ట్ అయ్యారూ.... ఇదే ప్రధాన కారణం.
      But YCP వీడియోలు కి, ఆర్గ్యుమెంట్ కి రీచ్ టక్కువా, so vaallaku nachhinattuga chronology marchi prachaaram chesaaru....

  • @RaviKumar-tj9gq
    @RaviKumar-tj9gq 2 місяці тому +18

    Chala baga explain chestunnaru sir correct ga chepparu itlage manchi salahalu ivvandi party ki thank you sir

  • @vijayram9239
    @vijayram9239 2 місяці тому +15

    మీ విశ్లేషణ చాలా బావుంది. రామ్నాథ్ గారు

  • @hanumeshhanumesh5431
    @hanumeshhanumesh5431 2 місяці тому +15

    రామనాథం గారు మీరు చెప్తున్నారు కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడారు కదా సార్ దానికి ఏమంటారు

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 2 місяці тому +6

    Ramnath garu correct ga chepparu thank you sir

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 2 місяці тому +3

    నేను ఆ కార్యక్రమం చూడలేదు.కానీ మీరు చెబుతున్నది నిజం.కచ్చితంగా బూతు పురాణం మూలంగా ఒక్క శాతమైనా ఓటింగ్ తగ్గి ఉండవచ్చు..హుందాగా రాజకీయాలు నడపాలి...

  • @SrinivasaraoPorandla
    @SrinivasaraoPorandla 2 місяці тому +14

    Correct ga chepparu sir ❤

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 2 місяці тому +15

    అదేమిటో నండి నాకు అర్థం కాదు స్థాయి దిగజారి ఎవరు మాట్లాడకూడదు అది తప్పు. కానీ అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు దిగ్గజ విశ్లేషకులు అని అనుకుంటున్నా వారు అప్పటి ముఖ్యమంత్రి ని తల నరుకుతా ము, పేగులు తీసి మెడలో వేసుకుంటా అని కొందరు, పట్టాభి ఇలాంటి వాడు బోసిడికే అని ఒకటికి పది సార్లు తిడుతూ సైకో అని శాడిస్ట్ అని తుగ్లక్ అని ఇన్ని తిడుతున్నా కూడా వాళ్లని ఏమీ అనరు ఎవరు ముందుకు రారు పెద్దపెద్ద సామాజిక వేత్తలు, పుట్టగొడుగుల్లా గా పుట్టుకొచ్చే ఫోరం సభ్యులు గాని ఏమి మాట్లాడవు. ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు జగన్ గారిని నిన్ను ఇప్పుడు చంపితే ఏం చేస్తావు అని, నిన్ను భూమిలో పాతిపెట్టి సీసం పోస్తాను, మొన్నటి మొన్న జగన్ని కతం చేస్తాము అని ఎన్నో అంటున్నారు వీళ్ళందరికీ సుద్దులు ఎవరు చెప్తారు??
    ఇది విన్నప్పుడే చాలా బాధగా ఉంటుంది. జగన్ గారు ఒక్క దురుసు మాట అనరు. ప్రతిపక్షాలను. మామూలుగా వాడుకునే భాష తప్పితే. ఏది ఏమైనా వైసిపి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. లేకపోతే తుమ్మినా దగ్గినా కేసు పెట్టి శిక్షించే సామర్థ్యం గల అధికార పక్షాన్ని ఎదుర్కోవటం చాలా కష్టం.

  • @sunithasu1751
    @sunithasu1751 2 місяці тому +4

    సార్ సంస్కారం విషయంలో ycp కార్యకర్తల లేదా నాయకులు హద్దులు మీరిన సందర్భాలు చాలా rare సర్ ఇంకేంత కాలం వోపిక పట్టాలి సార్ మాలో సహనం నటించింది జగన్మోహనరెడ్డి గారిని ఒక సమన్య జర్నలిస్టు మాజీ ముఖ్యమంత్రి అనలేకుండా ఉన్నాడు అంటే అంత ద్వేషం కింది స్థాయి వ్యక్తుల లో యెక్కి స్తున్నారు అంటే ఎంత దారుణం సార్
    ఇంకా మమ్మల్ని అణగదొక్కి బాధ పెట్టకండి 🙏

  • @MuralidharTanuku
    @MuralidharTanuku 2 місяці тому +5

    రాంనాధ్ గారు బాగా చెప్పారు సార్

  • @mvviswanadhasarma5838
    @mvviswanadhasarma5838 2 місяці тому +3

    కరెక్టుగా చెప్పారు. విమర్శలను స్వాగతంచనవసరo ఉంది.👌👍

  • @PSREDDY4601
    @PSREDDY4601 2 місяці тому +12

    కరెక్ట్ రాంనాథ్ గారు

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 2 місяці тому +51

    ఇదే మాట CBN కి PAVAN కి చెప్పగలరా? బక్కోడి పెళ్ళాం ఊరందరికి మారదాలేనంత

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 2 місяці тому +9

    జగన్ గారు ని ఇప్పుడు కూడా చంద్రబాబు నోటీ కి వచ్చి నట్టు మాటలు ఆడుతాడు చిన్న చిన్న ప్రతినిధి లు మాటలు అడితే తప్పు ఎమీ వుంది.

  • @satyanarayana6406
    @satyanarayana6406 2 місяці тому +14

    Very good advice to YCP party, please implement that advice, and to be win in next Elections

  • @muralimohan9319
    @muralimohan9319 2 місяці тому +1

    Well Good Advice Ser Ramanadham gaaru 🙏👍👍👍👍👍👍

  • @lakshmil9427
    @lakshmil9427 2 місяці тому +13

    రామనాధ్ గారు వాళ్ళది ఏమి పోతుంది రోజు ఏదో కార్యక్రమం పెడితే కార్యకర్తలు ఎలా చేయగలరు 2009నుండి సమయం డబ్బు ఖర్చు పెట్టి కార్యకర్తలు అన్యాయం అయిపోయారు

  • @narendrareddypalempnreddy4188
    @narendrareddypalempnreddy4188 2 місяці тому +6

    excellent Analysis n advise Anna

  • @naveenvallem
    @naveenvallem 2 місяці тому +5

    Excellent sir. We need to raise our voice and correct them. That is our right. Please continue.

  • @yadigirisankar
    @yadigirisankar 2 місяці тому +3

    మీ ట్యాలెంట్ ఉపయోగించి మంచి నీతి నిజాయితీ రాజకీయాలు చేయడం మీతోనే రావాలి నేను కోరుకుంటున్నాను నాతో ఏకీభవించే వాళ్ళు లైక్ చేయండి

    • @SVVLNSASTRYSastry
      @SVVLNSASTRYSastry 2 місяці тому

      మీరైనా కనీసం మీ వీడియోలు
      జగన్ గారికి పంపండి

  • @tcreddy100
    @tcreddy100 2 місяці тому +15

    ఎదుటి వారికి లేకున్నా మనం తప్పని సరిగా సంస్కారాన్ని పాటించాలి. లేకపోతే ఇప్పుడే కాదు భవిష్యత్ తరాల వారికి కూడా చేటే. మంచి సలహా ఇచ్చారు.

  • @JoshuvaKadidiyala
    @JoshuvaKadidiyala 2 місяці тому +2

    మీ బాధ మీ స్వరంలో వినబడుతుంది రాంనాథ్........ మొట్టమొదటి సారిగా మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు....

  • @ramagopal006
    @ramagopal006 2 місяці тому +5

    Very good and balanced warning to YSRCP.

  • @murthydurgaraj
    @murthydurgaraj 2 місяці тому +19

    వంద శాతం నిజం

  • @v_srteluguvlogs
    @v_srteluguvlogs 2 місяці тому +24

    Ur right ramnath sir

  • @sandeepd3061
    @sandeepd3061 2 місяці тому +3

    జగన్ ది problem.... అన్ని జరుగుతున్నా silent గా ఉంటే... లేక నవ్వు తుంటే అనేవాళ్ళు ఇంకా ఏదేదో మాట్లాడతారు..... క్రమశిక్షణ తరగతులు పెట్టాలి వీళ్ళందరికి. ♥🙏

  • @udayarejeti4584
    @udayarejeti4584 2 місяці тому +14

    As GSDP based AP in top 7 th place in india, 🎉🎉 receninfo

  • @247DR
    @247DR 2 місяці тому +10

    అలా మాట్లాడకూడదు,పాపి కి చిరాయువు!
    మనిషి అన్నంత మాత్రాన్న ఎవ్వరు పోరు.

  • @User475-p2c
    @User475-p2c 2 місяці тому +21

    Slow గా వెళ్ళాలి. యెల్లో మీడియా start చేసారు.. Mano clam గా వుండలి. మంచిగ మాట్లాడాలి

  • @nithya.b7048
    @nithya.b7048 2 місяці тому +2

    Cm తలకాయ ఎగరేసి నరుకుతా అన్న మాట కంటే ఇది పెద్దది కాదు అనుకుంట

  • @Mr__chinrocks
    @Mr__chinrocks 2 місяці тому +18

    Ledu sir aa chamba and pk gadiki alane respond avvale, antaku minche respond ayyena tappu leedu,
    Ap people ku manche tananne korukovatam leedu,
    Election campaign lo pk, lokesh,CBN em vaagaro chusam kadha.!!

  • @chinanageswararaomadugula2266
    @chinanageswararaomadugula2266 2 місяці тому

    Wonderful analysis Sir, thank you very much Sir

  • @nandeeswara9331
    @nandeeswara9331 2 місяці тому +1

    కరెక్ట్ గా చెప్పారు... మనం సంస్కారం గా మాట్లాడాలి. అధికార ప్రతినినిధులని మార్చాలి. మంచి పేరు వున్న వాళ్ళని పెట్టాలి.. కొత్త వాళ్ళు ని పెట్టాలి. నాలెడ్జి వున్నవాళ్ళని పెట్టాలి. ముందు గా మీడియా కమిటీ చైర్మన్ ని మార్చాలి

  • @danteswararaokirla105
    @danteswararaokirla105 2 місяці тому +4

    రాంనాథ్ గారు గౌరవం మర్యాదల గురించి బాగా చెప్పారూ

  • @syamsundardayakar7441
    @syamsundardayakar7441 2 місяці тому +3

    ఒకసారి రెండు వైపుల నుండి ఆలోచించాలి కదా

  • @korrakutinarayan1949
    @korrakutinarayan1949 2 місяці тому +8

    Good advise sir

  • @kumarsrinivas3455
    @kumarsrinivas3455 2 місяці тому +14

    Plpease ఒకరీ చావు కోరుకోకండి వారికి భార్య పిల్లలు ఉంటారు

    • @ratnaprabhakarmadem9560
      @ratnaprabhakarmadem9560 2 місяці тому

      ఏముందిలెండి చావుకు సిద్ధమైనవాడు భూస్థాపితం చేస్తా అంటున్నాడు.

  • @R4848
    @R4848 2 місяці тому +1

    well said. Good suggestion. Leaders should know what to speak in public.

  • @p.geethikasriaparna5083
    @p.geethikasriaparna5083 2 місяці тому +7

    Correct Sir

  • @pavaniprasadarao9844
    @pavaniprasadarao9844 2 місяці тому +5

    Good suggestion

  • @srinivaskuppa7522
    @srinivaskuppa7522 2 місяці тому +9

    ❤❤❤❤❤ u r right

  • @v_srteluguvlogs
    @v_srteluguvlogs 2 місяці тому +61

    అధికార ప్రతినిధి లు ఆలోచించి మాట్లాడాలి. Jagan కి bad name తెస్తున్నారు

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 2 місяці тому +2

      CBN retenthareddy AP ki vachi cruel ga matladithe AP prajale anutunnaru meeku counter evvadam cheythakaada anutunnaru

  • @urangappa6069
    @urangappa6069 2 місяці тому

    Sirji Good 👍 super analysis Exlent journalist Regards Rangappa Bangalore Jai Jagan 👍

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 2 місяці тому +5

    Sir very good sir

  • @TejaRejeti
    @TejaRejeti 2 місяці тому +2

    లోకేష్ ....జగన్ గారిని సాఢిస్ట్ CM అని ఆడిన మాటలు చంద్రబాబు మాటలు ఇప్పటికా ఛండాలంగా ఉంటున్నాయి...ఏది ఏమైనా...మీ సలహా good sir.

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 2 місяці тому +5

    The first person who came into my mind is Yenamala Nagarjuna Yadav! At one time he lost control over his fellow panelist. Fun is the Co Panelist is staunch Supporter of YSRCP.
    I also felt like you Ramnadh garu! Hope such Official Representatives of the YSRCP should mind thier Words.

  • @Traveler_123_
    @Traveler_123_ 2 місяці тому +5

    కొంచెం బ్యాలెన్స్డ గా మాట్లాడితే చాలా బాగుంటుంది. విమర్శించిన కూడా హుందాతనంగా ఆలోచింపజేసే విధంగా విమర్శించాలి

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 2 місяці тому +6

    Best Message 🙏🏾

  • @jettivenkateswarareddy4254
    @jettivenkateswarareddy4254 2 місяці тому

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది. చాల మంచి విషయాలు చెపుతున్నారు.

  • @pvdsksowjanya6569
    @pvdsksowjanya6569 2 місяці тому +4

    Thank you ramnadh garu. Mee vedioes jagan garu chudaaii anukuntunnaa... Ilantivari vallee jagan garu ki bad name vasthindi... Oodipovadaniki idoka reason

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 2 місяці тому

    ఆచరణ యోగ్యమైన సూచన. నోరుజారితే చాలా నష్టం పార్టీ కి జరుగుతుంది. అధినాయకుడు స్థాయి దిగజారుతుంది.తస్మాత్ జాగ్రత్త

  • @viswanadhareddy6849
    @viswanadhareddy6849 2 місяці тому

    బాగా చెప్పారు 100% నిజం

  • @davidsundaram354
    @davidsundaram354 2 місяці тому +2

    You are correct....they must realize

  • @talarithomasvarakumar2276
    @talarithomasvarakumar2276 2 місяці тому

    Goodmorning advise sir

  • @uritiramanadharao
    @uritiramanadharao 2 місяці тому +1

    You are right sir

  • @ryanwesly
    @ryanwesly 2 місяці тому +11

    ఎం పద్దతి ఇది? వైసీపీ అంటే జగన్ గారి పార్టీ ఆ లేక సోషల్ మీడియా పార్టీ నా ? గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి నెల అవ్వుతుంది జగన్ గారు మాట్లాడరా? అంత వైసీపీ సోషల్ మీడియానే మాట్లాడుతుంది. ఆ పీకే కూటమి 10 ఇయర్స్ ఉంటది అంటున్నాడు. 2029 లో కూడా కూటమి ఉంటది. 2029 లో వైసీపీ మేజిక్ ఫిగర్ రీచ్ అవ్వలియాంటే 7 లక్షల ఓటర్లు తిప్పుకోవాలి. జగన్ గారు కార్పొరేట్ సీఈఓ లాగా ఇలా సైలెంట్ గ ఉంటె కష్టం. అసెంబ్లీ కి వెళ్ళాలి అవమానాలు ఎదురుకోవాలి అప్పుడే కార్యకర్తలు బలంగా నిలబడతారు. నేను అనుకున్నదే చేస్తాను అనే భావం నుంచి జగన్ గారు బయటకు వచ్చి జనాలకు ఎం కావాలో అదే చెయ్యాలి. జగన్ గారికి కి ఉన్న ఒకేఒక అస్త్రం మేనిఫెస్టో ఎంప్లాయిస్, పోలీస్ , టీచర్స్ కి ఎం కావాలో మేనిఫెస్టో లో పెడితే ఆటోమేటిక్ గ జగన్ గారికి ఎంప్లాయిస్ ఓట్లు పడతాయి మరియు నా sc,st,bc అనడం మానేసి నా ప్రజలు అని పలకాలి. Salaries, prc, da టైం కి ఇస్తాను అని మేనిఫెస్టో లో పెట్టాలి మద్యం, భూములు జోలికి పోకూడదు. ఇవే 2029 లో కూటమిని జయించడానికి ఉపయోగపడతాయి.

    • @malli824
      @malli824 2 місяці тому +1

      టీచర్ కు తెలుగు దేశం ఇసాౖరు ఇంక అన్ని వసతులు ఎదురు చూడండ🎉🎉🎉

  • @pardhud2482
    @pardhud2482 2 місяці тому +21

    మీరు 100% కరెక్ట్ sir

  • @balakrishnamadisa6813
    @balakrishnamadisa6813 2 місяці тому +1

    Yes Ur correct Sir …..👍

  • @Srk8-5
    @Srk8-5 2 місяці тому +1

    చాలా మంచిగా చెప్పారు.

  • @Prabhakar1619
    @Prabhakar1619 2 місяці тому +17

    ఇకనైనా కొంచెం చేసిన తప్పులు సరిద్దిద్దుకుని ప్రజల తరుపున నిలబడి వైసీపీ ని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు నాయకులని కాపాడుకుంటూ మంచిగా ఉంటే మళ్ళీ 2029 లో ఏమైనా గెలవగలం ఆలోచించండి.

  • @bravindra9219
    @bravindra9219 2 місяці тому +1

    What you said is correct.

  • @DasariPrakashrao-u7o
    @DasariPrakashrao-u7o 2 місяці тому +5

    Yes...

  • @ravibabu6210
    @ravibabu6210 2 місяці тому +1

    Very good sir TQ good job sir

  • @pradeepkareti2902
    @pradeepkareti2902 2 місяці тому

    Well said.. Thank you for raising the voices of all silent supporters of YCP..
    INTROSPECTION IS VERY MUCH NEEDED AT THIS TIME RATHER THAN JUST VERBAL GAME.

  • @davidsundaram354
    @davidsundaram354 2 місяці тому +2

    Very good suggestion. Some of them have already made Mr.Jagan unpopular. He also must stop them.

  • @srinuadada4994
    @srinuadada4994 2 місяці тому +4

    Nice

  • @NaniBheemavarapu
    @NaniBheemavarapu 2 місяці тому +5

    Same concept applied to both parties
    Especially cbn

  • @ramabhadra1669
    @ramabhadra1669 2 місяці тому

    Yes ,you are correct.

  • @larkbammidi4603
    @larkbammidi4603 2 місяці тому

    Good Ramnadam garu

  • @Neptuneyorker
    @Neptuneyorker 2 місяці тому +1

    100 percent correct

  • @gvenkateswarareddy1388
    @gvenkateswarareddy1388 2 місяці тому +5

    Proper persons should be appointed as official spokes person, not everybody

  • @danteswararaokirla105
    @danteswararaokirla105 2 місяці тому +1

    పార్టీకి నష్టం జరుగుతోంది, జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి

  • @DamarlaRamakrishna
    @DamarlaRamakrishna 2 місяці тому +6

    విర్రి గుడ్

  • @PedakurapaduPolitics
    @PedakurapaduPolitics 2 місяці тому

    ఎన్ని రోజులకేనా మన రియాల్టీ ఎంతో మనకు తెలుస్తుంది మనం ఎంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నాము... ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుంటే ప్రజాస్వామ్యంలో మనం కూడా ఉంటుంది లేదు ఇష్టానుసారంగా రెచ్చిపోతామంటే అసహ్యించుకుంటారు

  • @DurgaPrasad-hh8yf
    @DurgaPrasad-hh8yf 2 місяці тому

    100% correct Sir, Good word

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 2 місяці тому +6

    మరి 40ఇయర్స్ సంగతేంటి

  • @mohancv
    @mohancv 2 місяці тому

    100% సార్ జగన్ గారు బాగా చదువు సంస్కారం ఉన్న కాండిడేట్స్ ని తీసుకోవాలి మర్యాద ముఖ్యం.
    ప్రజలు గమనిస్తారు కదా. రోజా, రాంబాబు నాని లాంటి వారి అనవసర వ్యాఖ్యలు అదీ అసెంబ్లీ లో బయట చెయ్యడం చాలా నష్టం జరిగింది.
    మారాలి టీడీపీ లో కూడా ఇలాగే ఉన్నారు కానీ వైస్సార్సీపీ మారి మేము డిఫరెంట్ అని అనిపించుకొని చేసినవి కాకుండా ఏమి చేయలేదో చూసుకొని ముందుకు వెళ్ళాలి
    వాజపేయి గారు లాంటి వారిని ఫాలో అవ్వండి. జగన్ గారు దృష్టి పెట్టాలి

  • @koti283
    @koti283 2 місяці тому

    chala baaagaa cheppaaaru

  • @ravi96maddala27
    @ravi96maddala27 2 місяці тому +1

    Your are right Ramanadam sir

  • @umamahesh9145
    @umamahesh9145 2 місяці тому

    @SakshiTVLIVE please listen from this video.correct ga cheparu sir.

  • @DrMADHURIKRANTHI
    @DrMADHURIKRANTHI 2 місяці тому +1

    Yes you r correct

  • @sadashivareddysanapa2414
    @sadashivareddysanapa2414 2 місяці тому +2

    సంస్కారం ఎంతో ముఖ్యమైనది ఇది వైసీపీ లో లోపిస్తుంది అందువల్లే నష్టం జరిగింది, టీడీపీ వాళ్ళు కచ్చితంగా చాలా న్యూసెన్స్ గోరమైన న్యూసెన్స్ ఎంతదారుణంగా మాట్లాడతారో అందరికి తెలుసు, మనం అలాచేయకూడదు సంస్కారం మరువద్దు ఇలాంటి వారిని తప్పించాలి, తప్పించాలి.

  • @AnjaneyuluBandi-ex5wd
    @AnjaneyuluBandi-ex5wd 2 місяці тому

    Ramanath garu good advice to ycp.

  • @THUMMUKURU
    @THUMMUKURU 2 місяці тому +9

    వైఎస్ఆర్సిపి మొట్టమొదటి బలహీనత సబ్జెక్టు మాట్లాడే వాళ్లు లేకపోవడం వివరణాత్మక విశ్లేషణ ఇవ్వకపోవడం ఎమోషన్స్ కి పోయే అవతల వాళ్ళని తిట్టడం వీళ్ళ నాయకుడిని పొగడడం తప్ప ఒక మంచి పాయింట్ కూడా చెప్పలేరు వీళ్ళు కనుక మంచి చేసిన వీరు వల్ల చెడే ఎక్కువ జరిగింది

    • @YDRmediacreations
      @YDRmediacreations 2 місяці тому +1

      మాట్లాడే వాళ్ళు స్టూడియోస్ కి వెల్లెలేరు, వాళ్ళు వాళ్ళ constituency lo untaaru, hyd lo undaru.
      Adhi pacha media ki advantage

  • @mrdaniel6673
    @mrdaniel6673 2 місяці тому

    Anna manchi advise

  • @chravikumar9367
    @chravikumar9367 2 місяці тому

    👍👍👍