జ్ఞానము యొక్క ఉపయోగము సత్యము తెలియటము వలన ప్రస్తుతములో మంచిగా జీవించటమే. మంచిగా జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత... God bless you.. Be happy.. Be good.. Be safe...
మనలో వున్నా మంచిని పెంచుకోవటం -- చెడును పూర్తిగా వదలటమే ఆధ్యాత్మికము . ఏ మతమైనా మార్గమైనా -- అది మనిషికి దేముడు అనే భక్తీ పేరు మీద ,లేక ఆచార, సాంప్రదాయాలు అనే పాటించే విధానాలుగా బోధించేది కేవలం మంచిగా జీవించమనే ... మంచే అన్నిటికి మూలము .. ఆధారము ..మంచిని ఆచరించని , చెడును పోగొట్టుకొని వారు ఎక్కడున్నా అంటే ఏ విధానాలలో వున్నా వారు ఎంతటి వారైనా ... ఆధ్యాత్మికతను దైవ భక్తీ మార్గాలను పాడుచేస్తూ .. తమను తాము పాడు చేసుకుంటు న్నవారే ...మంచి నిజమైన సాధన....మంచిగా జీవిద్దాము ...
అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారములు . అన్నయ్య గారు మీరు చెప్పిన ఈ శీర్షిక ద్వారా నాలో ఉన్న చెడుని తగ్గించుకుని, చెడు విషయాల వైపు ఆలోచనలను వెళ్ళనీయకుండా, మంచిగా జీవించాలని అర్థమైంది అన్నయ్యగారు.
ఆధ్యాత్మిక, దైవ భక్తి మార్గాలు, మతాలు ,లేక దైవాన్నినమ్మని నాస్తిక , మానవ వాదుల సిద్దాంతాలు ఏవైనా చెప్పేది మనిషిని మంచిగా జీవించమని ... ఆధ్యాత్మిక భక్తి మార్గ సాధనలన్నీ కేవలం గుణ మార్పు కొరకు .. చెడు గుణాలు వదలి వేయటం మాత్రమే వాటి ప్రధాన ఉద్దేశ్యము ...ఇది మనం మరచిపోకూడని సత్యము ...మీరు మంచిగా జీవించగలిగితే అన్ని సాధనలు చేసినట్లే .....god bless you...
నేను చెప్పిన 1271శీర్షిక వినండి ... మనసు పురాణము పేరుతొ చాలా శీర్షికలు చెప్పాను .. అవి నా చానెల్ లో వుంటాయి ,వినండి .. రిజు మీకు వీలున్నప్పుడు వింటూ వుండండి ...మంచిగా జీవిద్దాము ...god bless you..
నమస్తే సార్ మీరు చెప్పిన ఈ విషయాలు మొత్తం నేను అర్థం చేసుకోవటానికి చాలా సులువుగా ఉన్నాయి కానీ మీరు కథల రూపంలో చెప్పేటి ఇంకా బాగా అవుతున్నాయి ఇలా కథల రూపంలో ఆధ్యాత్మికం భౌతికం బాగా అర్థం అవుతున్నాయి సార్ ఇంకా ఇలాంటి మంచి విషయాలు అందరికీ తెలియ చేయాలని ఆ భగవంతున్ని మనసారా కోరుకుంటున్నాను నమస్తే సార్
నా వయసు 50 సంవత్సరాల పై మాటే ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ఇవన్నీ ఎవరికి వారు తెలుసుకోవలసిన సత్యాలు ఎంత వెన్న ఎవరికీ ఏమీ అర్థం కాదు నా అనుభవంతో చెబుతున్నా చివరికి అన్ని వదులుకున్న వారికే సాధ్యం ఎక్కువమంది పరిమిత భావాలు ఉన్నవారే ఇది మనది అనే విశాల దృక్పథం ఎవరికి లేదు గురువుగారు నమస్కారం 🙏
Nenu oka shtri ni pranam istapaddanu tana kosam jivitam Anni vadulukunna.. eppudu ame vere sambandam pettukoni nannu dooram pettindi..aa baada nunchi aaa alochanala nunchi bayataki raalekapothunna..Naku mire edaina salaha cheppagalaru..
Sir, మీరు పడే బాధ ప్రతి కుటుంబము లోని ప్రతి మనిషి ఏదో ఒక సందర్భములో ఎదుర్కోక తప్పదు.జీవిత ప్రయాణము ఇంతే.. మీకు మనశాంతిని ప్రసాదించమని ఆ దైవాన్ని వేడుకోవటము తప్ప ఏమి చేయలేని సామాన్యుడను...
Sir,namaste. నాకు ఒక డౌట్.మీరు చెప్పిన దానిని బట్టి మనం ఆత్మ స్వరూపం అని తెలుసుకునే వరకు మన సాధన సాగాలి దానికి ఒక ఆలంబనగా మాత్రమే ఒక దేవుడిని పూజించడం జరుగుతుంది కానీ అన్నమయ్య త్యాగరాజు వంటి భక్తుల విషయంలో కూడా ఇలాగే జరిగిందా జీవితాంతం వాళ్లు భగవంతుని కొలుస్తున్న టు మనకు కనిపిస్తుంది కదా వివరించగలరు
Thank you so much sir for responding .Mee explanation chaalaa బాగుంటుంది. అందువల్లనే చాలా వరకు ఫాలో అవుతున్నాను మీరు చెప్పింది నాకు అర్థమైంది. మంచి లక్షణములు పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే నాతో నేను కొంత టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను.
సర్వం ప్రాణమయం జగత్ మహా ప్రాణంలో ఉన్న ప్రాణులం మనం అదే శక్తిమయం దానినే శక్తి స్వరూపముగా అమ్మవారిగా పూజిస్తుంటారు ఈ శక్తి ఏ శూన్యం నుంచి వచ్చిందో ఆ శూన్యమై శివుడు అన్నది సద్గురువులు చెప్పిన సత్యం ఆ సత్యాన్ని మరలా మీరే వివరిస్తున్నారు ధన్యవాదములు తనకు భిన్నంగా దైవం ఉంది అంటే మహా మాయ ఇందులో పడి ప్రజలు కొట్టుకుపోతున్నారు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు సత్యము తానే అయి ఉన్న నేను అని అంతర్గత సాధనలో మాత్రమే తెలుస్తుంది సృష్టి తనలోనే ఉంది కాబట్టి తానే బ్రహ్మము శుభం నాయన
ఆధ్యాత్మిక, దైవ భక్తి మార్గాలు, మతాలు ,లేక దైవాన్నినమ్మని నాస్తిక , మానవ వాదుల సిద్దాంతాలు ఏవైనా చెప్పేది మనిషిని మంచిగా జీవించమని ... ఆధ్యాత్మిక భక్తి మార్గ సాధనలన్నీ కేవలం గుణ మార్పు కొరకు .. చెడు గుణాలు వదలి వేయటం మాత్రమే వాటి ప్రధాన ఉద్దేశ్యము ...ఇది మనం మరచిపోకూడని సత్యము ...మీరు మంచిగా జీవించగలిగితే అన్ని సాధనలు చేసినట్లే .....god bless you.
Guruvulaku pranaamaalu.ee vishleshna amogham.Srishtini avaposhana pattaru.Manishiki Shanthini estundhi till death.No words to express my gratitude.
GOD BLESS YOU.. BE GOOD .. GOOD IS GOD ...
🙏🙏🙏🌹🌹🌹💐💐💐
జ్ఞానము యొక్క ఉపయోగము సత్యము తెలియటము వలన ప్రస్తుతములో మంచిగా జీవించటమే. మంచిగా జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత... God bless you.. Be happy.. Be good.. Be safe...
🙏🏻🙏🏻🙏🏻
మంచిగా జీవిద్దాము ... మంచిని మించిన సాధన లేదు ...
guruvu gaarki namaskaaramulu
మంచిగా జీవించే ప్రయత్నమే అన్ని సాధనలు ... మంచిగా జీవిద్దాము ....
🙏🙏🙏🙏🙏
మనలో వున్నా మంచిని పెంచుకోవటం -- చెడును పూర్తిగా వదలటమే ఆధ్యాత్మికము . ఏ మతమైనా మార్గమైనా -- అది మనిషికి దేముడు అనే భక్తీ పేరు మీద ,లేక ఆచార, సాంప్రదాయాలు అనే పాటించే విధానాలుగా బోధించేది కేవలం మంచిగా జీవించమనే ... మంచే అన్నిటికి మూలము .. ఆధారము ..మంచిని ఆచరించని , చెడును పోగొట్టుకొని వారు ఎక్కడున్నా అంటే ఏ విధానాలలో వున్నా వారు ఎంతటి వారైనా ... ఆధ్యాత్మికతను దైవ భక్తీ మార్గాలను పాడుచేస్తూ .. తమను తాము పాడు చేసుకుంటు న్నవారే ...మంచి నిజమైన సాధన....మంచిగా జీవిద్దాము ...
అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారములు .
అన్నయ్య గారు మీరు చెప్పిన ఈ శీర్షిక ద్వారా నాలో ఉన్న చెడుని తగ్గించుకుని, చెడు విషయాల వైపు ఆలోచనలను వెళ్ళనీయకుండా, మంచిగా జీవించాలని అర్థమైంది అన్నయ్యగారు.
మంచిగా జీవించండి తల్లి... ఆ దైవ ఆశీస్సులు మీకు తప్పక ఉంటాయి..
❤
Om namo bhaghavate vasudevaya
ఆధ్యాత్మిక, దైవ భక్తి మార్గాలు, మతాలు ,లేక దైవాన్నినమ్మని నాస్తిక , మానవ వాదుల సిద్దాంతాలు ఏవైనా చెప్పేది మనిషిని మంచిగా జీవించమని ... ఆధ్యాత్మిక భక్తి మార్గ సాధనలన్నీ కేవలం గుణ మార్పు కొరకు .. చెడు గుణాలు వదలి వేయటం మాత్రమే వాటి ప్రధాన ఉద్దేశ్యము ...ఇది మనం మరచిపోకూడని సత్యము ...మీరు మంచిగా జీవించగలిగితే అన్ని సాధనలు చేసినట్లే .....god bless you...
Jai guru Dev.🌺🙏🌺
god bless you..
🙏❤️🙏
మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ...
Guna marpu leni e vyapakamyna vyarthame,anedi manchi alochanale vundali, Sairam guruvugaru 🙏
God bless you.
If guru garu is at Hyderabad I want to meet you if permitted🙏🏻
నేను మగత మూడు సంవత్సరములుగా జీవిత కాల మౌనములో వున్నాను ..ఈ సేర్శికలు మాత్రమె చెబుతాను ..god bless you..be happy ..be good .. be kind ...
Yadharthamu chepparu guruji
god bless you.. be happy.. be good...
🙏
God bless you..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేముడు మేలు చేస్తాడు...
Buddhanadha Lahari Om Shanthi
దేముడు మేలు చేస్తాడు ..
Super guruvuaru
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...
Jai sadguru deva
Guruvgari namskaram
Hamsapanchakshri uppajivana yogam ante enta emiti daychesi chapandi
ఈ విషయం నాకు తెలియదండి...
Gurdevuniki 🎉
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...
Guruvugaru, 22 yrs. Nundi depression nundi ee madhyane me video chusi nalo defresion poyindi. Enka na meeda naku poor thi nammakam kudaradam ledu. Dayachesi salaha evvandi.
నేను చెప్పిన 1271శీర్షిక వినండి ... మనసు పురాణము పేరుతొ చాలా శీర్షికలు చెప్పాను .. అవి నా చానెల్ లో వుంటాయి ,వినండి .. రిజు మీకు వీలున్నప్పుడు వింటూ వుండండి ...మంచిగా జీవిద్దాము ...god bless you..
Q@a❤❤️🥰
Q@a❤❤️🥰
Super sir thanks
god bless you..be happy, be good..
🙏🙏🙏 sir
god bless you..
❤❤❤
God bless you.
మంచిగా జీవించడమే సాధన అని అర్థం అవుతున్నది 🙏
God bless you.
P
😊😊😊 26:34 26:34 26:34 26:34
నమస్తే సార్ మీరు చెప్పిన ఈ విషయాలు మొత్తం నేను అర్థం చేసుకోవటానికి చాలా సులువుగా ఉన్నాయి కానీ మీరు కథల రూపంలో చెప్పేటి ఇంకా బాగా అవుతున్నాయి ఇలా కథల రూపంలో ఆధ్యాత్మికం భౌతికం బాగా అర్థం అవుతున్నాయి సార్ ఇంకా ఇలాంటి మంచి విషయాలు అందరికీ తెలియ చేయాలని ఆ భగవంతున్ని మనసారా కోరుకుంటున్నాను నమస్తే సార్
God bless you..
నా వయసు 50 సంవత్సరాల పై మాటే ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ఇవన్నీ ఎవరికి వారు తెలుసుకోవలసిన సత్యాలు ఎంత వెన్న ఎవరికీ ఏమీ అర్థం కాదు నా అనుభవంతో చెబుతున్నా చివరికి అన్ని వదులుకున్న వారికే సాధ్యం ఎక్కువమంది పరిమిత భావాలు ఉన్నవారే ఇది మనది అనే విశాల దృక్పథం ఎవరికి లేదు గురువుగారు నమస్కారం 🙏
.మంచిగా జీవిద్దాము ..మంచి దైవత్వము ....
Thank u sir 🙏
God bless you..
Nenu oka shtri ni pranam istapaddanu tana kosam jivitam Anni vadulukunna.. eppudu ame vere sambandam pettukoni nannu dooram pettindi..aa baada nunchi aaa alochanala nunchi bayataki raalekapothunna..Naku mire edaina salaha cheppagalaru..
God bless you..
నా భార్యను(జీవిత భాగస్వామిని)కోల్పోయాను నా వయస్సు 70 సo॥మానసిక,అంతరoగిక ఆందోళనను మరియు ఎడబాటును ఏలా ఎదుర్కొని జీవిoచాలి
Sir, మీరు పడే బాధ ప్రతి కుటుంబము లోని ప్రతి మనిషి ఏదో ఒక సందర్భములో ఎదుర్కోక తప్పదు.జీవిత ప్రయాణము ఇంతే.. మీకు మనశాంతిని ప్రసాదించమని ఆ దైవాన్ని వేడుకోవటము తప్ప ఏమి చేయలేని సామాన్యుడను...
Sir,namaste. నాకు ఒక డౌట్.మీరు చెప్పిన దానిని బట్టి మనం ఆత్మ స్వరూపం అని తెలుసుకునే వరకు మన సాధన సాగాలి దానికి ఒక ఆలంబనగా మాత్రమే ఒక దేవుడిని పూజించడం జరుగుతుంది కానీ అన్నమయ్య త్యాగరాజు వంటి భక్తుల విషయంలో కూడా ఇలాగే జరిగిందా జీవితాంతం వాళ్లు భగవంతుని కొలుస్తున్న టు మనకు కనిపిస్తుంది కదా వివరించగలరు
1352 శీర్షిక ఏప్రిల్ 16 ఉదయం 9గంటలకు వస్తుంది వినగలరు..
Thank you so much sir for responding .Mee explanation chaalaa బాగుంటుంది. అందువల్లనే చాలా వరకు ఫాలో అవుతున్నాను మీరు చెప్పింది నాకు అర్థమైంది. మంచి లక్షణములు పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే నాతో నేను కొంత టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను.
Guru garu 🙏🏻🙏🏻 na Chinna doubt clarify cheyandi manavulaku Purva janma Unnada unte. Vati taluka karmalu ela dagdamu chesikonavachunu telupagalaru kindly🙏🏻
1364 శీర్షిక ఏప్రిల్ 30 వ తేది ఉదయం 9 గంటలకు వస్తుంది .. వినండి ...god bless you.. be happy.. be kind.. be good.. good is god ..
13:15
god bless you.. be happy .. be good.... be kind ....
సర్వం ప్రాణమయం జగత్ మహా ప్రాణంలో ఉన్న ప్రాణులం మనం అదే శక్తిమయం దానినే శక్తి స్వరూపముగా అమ్మవారిగా పూజిస్తుంటారు ఈ శక్తి ఏ శూన్యం నుంచి వచ్చిందో ఆ శూన్యమై శివుడు అన్నది సద్గురువులు చెప్పిన సత్యం ఆ సత్యాన్ని మరలా మీరే వివరిస్తున్నారు ధన్యవాదములు తనకు భిన్నంగా దైవం ఉంది అంటే మహా మాయ ఇందులో పడి ప్రజలు కొట్టుకుపోతున్నారు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు సత్యము తానే అయి ఉన్న నేను అని అంతర్గత సాధనలో మాత్రమే తెలుస్తుంది సృష్టి తనలోనే ఉంది కాబట్టి తానే బ్రహ్మము శుభం నాయన
ఆధ్యాత్మిక, దైవ భక్తి మార్గాలు, మతాలు ,లేక దైవాన్నినమ్మని నాస్తిక , మానవ వాదుల సిద్దాంతాలు ఏవైనా చెప్పేది మనిషిని మంచిగా జీవించమని ... ఆధ్యాత్మిక భక్తి మార్గ సాధనలన్నీ కేవలం గుణ మార్పు కొరకు .. చెడు గుణాలు వదలి వేయటం మాత్రమే వాటి ప్రధాన ఉద్దేశ్యము ...ఇది మనం మరచిపోకూడని సత్యము ...మీరు మంచిగా జీవించగలిగితే అన్ని సాధనలు చేసినట్లే .....god bless you.
మనసు -ఆలోచనలు.. .. వీటి మీద మీరు ఇఛ్చిన వివరణ .. నా మదిలో బీజాన్ని నాటారు 🙏👍 Thanks
god bless you..
ఈరోజూ నేను వున్నా నా పరిస్థి లో నాకు కావలసింది వివరించారు నన్ను నేను సరిచేసుకొనే మరాగాన్ని తెలియ పరిచారు ((మిలో వున్నా అనత మయిన శక్తీ కి కృతజ్ఞతలు
God bless you.
Telugu comment please pranam Shakti srushti ante emiti
ఓం నమో భగవతే వాసుదేవాయ
God bless you.
థాంక్యూ యూనివర్స్
god bless you..
,adi manasuleki thechukunnao ade alosana manaselenivariki alosanaledu avyakti eppatiki nichalastiti emileni stitilo vuntadu 30:48
God bless you..
Sir namasthe. Naama japam valla manasu chedu aalochanala nunchi saaswatham gaa baitapade avakaasam ledaa? Chedu aalochana tholaginchukone shakthi lekane kadaa daivamanabade srusti shakthini aasrayinchaamu
Manasu okkokka saari chaala prathighatisthundi. Appudu evaru dikku?
1278 శీర్షిక 3వ తారీకు వస్తుంది. వినండి.
1278 శీర్షిక 3వ తారీకు వస్తుంది, వినండి.
సార్ playlist మీ ఛానల్ లో లేకపోవడం వలన ఒక వరుసలో వినడము అవటము లేదు.. అనగా ఏ నెంబర్ నుండి మొదలయింది...
1 నుండి వున్నది. అన్నీ దేనికది వేరు వేరుగానే వినవచ్చు. ఒక శీర్షిక ప్రతిదీ అక్కడికి. ముగిసిపోతుంది. God bless you.
DNA activation అని అంటున్నారు. ..
వాటి మీద మీరు కొంత మాకు అర్థమై విధముగా వివరిస్తారు అని 🙏
ఈ విషయము నాకు పూర్తిగా అవగాహనలేదు , god bless you..
🙏🙏🌹
మంచిగా జీవిద్దాము ...
🙏
god bless you..
🙏🙏🙏🙏🙏
god bless you..
❤❤❤❤❤
God bless you.
🙏🙏🙏
god bless you.. be happy.. be kind .. be good .. good is god..
🙏🙏🙏
god bless you,,
🙏🙏
God bless you.
🙏🙏
Be good.
🙏🙏
God bless you..
🙏🙏🙏
God bless you..