Suuuper collection ❤❤❤
Super nities
Excellent collection will definately visit shop next month when I come to Hyderabad
Hi Nagasree garu, good morning
Hi mam super collection nenu sri mahalaxmi hosiery lo nighties konanu chala chala bagunnay manchi models jenuyan person jenuyan business. I am so happy good quality 🎉🎉🎉❤❤❤
Hi mom super collection ❤❤❤❤❤❤❤❤, enjoy with your son's family mom❤❤❤❤❤❤❤❤
pure cotton nighties with embroidery chest 52
Naga sree garu Memu Noida lo untamu mi videos anni chustanu chala baga marketing istharu meru quality ki important adi maku nachhidhi
సాయి రామ్ అమ్మ లండన్ నుంచి చేస్తున్నా అమెరికా లో పాప దగ్గరకు వెళ్ళెను అని చెప్పారు ఎక్కడ ఉన్నా ఆణిముత్యం లాంటి వారు నాలుకమీద సరస్వతి దేవి ఉన్నారు పూర్ణిమ అంటే అభిమానం ఆడవారు కి వెన్నుముక లాంటి వారు చాలా మంది కి ఆదర్శ ఉండాలి
Tq nagasreemadam near lo unna shop adresslu meedwara telusukutunam
Rate screen meedha pettandi mam 🥰
Hi mam 2 months kudarapovacchu ante vedios cheyyara
Chesthanu ..
But
Direct nenu store ki vellalenu
..USA vachhanu
Pillalu daggaraku ..
But
1st nenu video call lo chusi
Nachhake
Video teskoni upload chesthanu
Hi Nagasri Mam Hi Jyothi Mam yela unnaru
Chala baavunnayandi manchipani chesaru desinar naaku ghtees chesi
Memu secendrabad nundi nightys kosam velte akkada unna sales girls assalu sarigga chupincha ledu. Ami unnayo kuda ardham kaledu. Chivariki visugu putti ado 1 tesukuni vachesamu.
Sarigga response ivvaru time waste. Select chesukunavi vere valaki ichesaru
Time waste process...they offered 3nighties@1000..i called them to select and pinged in wtsup.they are not ready to share anything. In videos they are telling one- thing and if contact on call different behaviour.ownet itself she is rude..seems they are not ready/unable to do online services as per customer choice..its waste of time..if asking something...owner is arguing like maa business maa istam ani antunaru...i didn't expect that.i called them to purchase actually.
ఎంతో మంది కీ నచ్చాయి ..
నేను నాకు నా కోడలు కూతురుకి
కొన్నాను
అలాగే నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కీ చెప్పాను కొన్నారు ..
అందరూ happy ..
ఒక్క నెగిటివ్ కామెంట్
వారి బిజినెస్ కీ
ఎంతో నష్టం చేస్తుంది .. అందరికీ నచ్చాలని లేదు ..
కాని
మీ సమస్య డైరెక్ట్ స్టోర్ వారికి చెప్పండి ..
లేదా నా నెంబర్ discription లో వుంది
అన్నీ వివరంగా నాకు మెసేజ్ పెట్టండి ..స్టోర్ వారికి చెప్తాను ..
Plzz
TQ andi
ఒక్కోసారి స్టాక్ వెంటనే అయిపోతుంది ..ఆ సమయం లో అందరికి ఇవ్వలేరు ..
ఈ షాపు అనేకాదు చాలా షాప్ లలో ఇలా అవుతూ వుంటుంది ..
మీకు
మన ఛానల్ వల్ల ఇబ్బంది కలిగితే sorry andi
Chala bagunnayi